CPT Notification Released
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు APPSC నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 12, 13 తేదీల్లో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్ష ఉంటుంది. P.R., R.D. డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, VRO గ్రేడ్-2, గ్రేడ్-1 ఉద్యోగులకు పరీక్షలు ఉంటాయి. ఫలితాల ఆధారంగా వీరిని అన్ని HOD, డైరెక్టరేట్ శాఖలతో పాటు AP సెక్రటేరియట్లో నియమిస్తారు.🔥
2కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న ఓటర్లకు దగ్గరిలో ఉన్న పోలింగ్ కేంద్రానికి షిఫ్టింగ్ / మెర్జ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు.నవోదయం 2.0లో భాగంగా సారా రహిత గ్రామాలపై అవగాహన Excise అధికారుల ఆధ్వర్యంలో సిబ్బంది ప్రజలకు మైక్, వాహనం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సారా తయారీ, వినియోగం వలన కలిగే నష్టాలపై అధికారులు అవగాహన కల్పిస్తూ సారా రహిత గ్రామాలకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. నాటుసార తయారీ దారులకు 8 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.5లక్షల వరకు జరిమానా శిక్షగా ఉంటుంది.
ఏపీ ఎండల తీవ్రత నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచే ఒంటి పూట అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయం 8 నుంచి 12 వరకు పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు APPSC నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 12, 13 తేదీల్లో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్ష ఉంటుంది. P.R., R.D. డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, VRO గ్రేడ్-2, గ్రేడ్-1 ఉద్యోగులకు పరీక్షలు ఉంటాయి. ఫలితాల ఆధారంగా వీరిని అన్ని HOD, డైరెక్టరేట్ శాఖలతో పాటు AP సెక్రటేరియట్లో నియమిస్తారు.
AP Seva Portal Update :
*Please inform all APSEVA Users to update their email Id* henceforth Password will be not be reset from back end, they have to reset using their mail ID only.
*Please inform all APSEVA Users to update their email Id* henceforth Password will be not be reset from back end, they have to reset using their mail ID only.
రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలనే మంత్రి మండలి నిర్ణయంతో సుమారు 90 వేల గృహాలు, 10,534 మగ్గాలకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించినట్లు గుర్తుచేశారు.
P4 Survey Grama Sabha Circular.pdf
1.4 MB
P4 సర్వే ద్వారా దిగువన ఉన్న 20% కుటుంబాల గుర్తింపు - 19వ తేదీ నుండి 24 మార్చి, 2025 వరకు Households Data ధ్రువీకరణ కోసం గ్రామ/వార్డు సభలను నిర్వహించుటకు సంబంధించిన ఉత్తర్వులు.
Children Without Aadhar Module Note :
Dear All, We are fixing some issues in the children Without Aadhar module. The module is temporarily disabled, will enable after fixing the issues.
Dear All, We are fixing some issues in the children Without Aadhar module. The module is temporarily disabled, will enable after fixing the issues.
GSWS Employees App V6.6 విడుదల. కొత్తగా Children Without Aadhar మాడ్యూయల్ లొ మార్పులు చేసారు. 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
laste date of "Work from Home" survey by 23rd March. Ensure timely completion of the survey
🔰 *P4 module Re-enabled in GSWS EMPLOYEE MOBILE APP*
💥 *Once log out and login again*
The P4 Module has been re-enabled & It will be deactivated by 5 PM tomorrow (20-03-2025).
*Hence all Mandal & ULB officials are requested to be closely monitored to complete pending*
👇👇👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
💥 *Once log out and login again*
The P4 Module has been re-enabled & It will be deactivated by 5 PM tomorrow (20-03-2025).
*Hence all Mandal & ULB officials are requested to be closely monitored to complete pending*
👇👇👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
నంద్యాల (D) కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెకు చెందిన మహేంద్ర అనే యువకుడు గుత్తి రైల్వే స్టేషన్లో రైలు కిందపడి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే రైలు కింద పడి దుర్మరణం చెందాడు. రైల్వే SI నాగప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా *మహేంద్ర గతంలో వాలంటీర్ గా పనిచేసి*, ప్రస్తుతం పెన్నా సిమెంట్లో పనిచేస్తున్నాడు.
• Source: W2N - 02:03pm - 19.03.25
• Source: W2N - 02:03pm - 19.03.25
Urgent Message for AMC of EPSON Prnters.pdf
403.3 KB
Dear all DA/WEDPS Epson printers AMC will be completed by 5th April, 2025, Hence you are requested to utilise the AMC before 5th April, 2025. and see that all printers should be in Good condition.
*💥Children Without Aadhaar SURVEY Enabled in PS/WS OLD GSWS PORTAL LOGIN.*
Salary Bills Submission Info :
Regular payroll will be enabled between the dates 22 to 25 in the month for march
Regular payroll will be enabled between the dates 22 to 25 in the month for march