VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్ల రూపంలో రూ.48,147 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.3,182 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.8,002 కోట్లు కలిపి రూ.59,331 కోట్లు విడు దల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజాచౌదరి తెలిపారు.
*జిల్లా గెజిట్లో గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలు*

➥ గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలను జిల్లా గెజిట్లో ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమి షనరు హైకోర్టు ఆదేశించింది. చర్యల వివరాలను తదు పరి విచారణనాటికి న్యాయస్థానానికి చెప్పాలని స్పష్టం చేసింది.

➥ ఏపీ గ్రామపంచాయతీ (ఆస్తుల రక్షణ) నిబంధనలు-2011 ప్రకారం గ్రామపంచాయతీకి సంబంధిం చిన భూముల జాబితాను సిద్ధం చేసి గెజిట్లో ప్రచురిం చాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్, జిల్లాపంచాయతీ అధికారి, కలెక్టర్లపై ఉందని పేర్కొ న్నారు.

➥ గెజిట్ ప్రచురిస్తే ఆస్తుల రక్షణతోపాటు ఆక్రమ ణలపై చర్యలకు అవకాశముంటుందని తెలిపారు
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ
Important:
*Please inform all APSEVA Users to update their email Id* henceforth Password will be not be reset from back end, they have to reset using their mail ID only.
Sachivalayam Staff Deputation Orders 2.pdf
6.3 MB
పోలవరం భూసేకరణ యూనిట్ల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేషన్ యొక్క R&R కార్యాలయం నియంత్రణలో పనిచేసేందుకు సచివాలయం సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తూ గ్రౌండ్స్ ఉత్తర్వులు
Subject: Resolution Steps for ""No Response Received from Aadhaar Server* Error

Dear All,

Regarding the issue with the eKYC module displaying the error message "No response received from Aadhaar server," please follow the steps below to resolve it:

1. Clear the cache of the Employee Mobile Application.

2. Uninstall and reinstall the application.

3. Ensure that location services are enabled on your mobile device while updating eKYC.

4. If you encounter the error while using your own network, wait for some time and try again. Alternatively, switch to a different network and check.
☄️ *V6.5 GSWS Employee Mobile App*

‼️ *IMPROVED CHILD WITHOUT AADHAAR MODULE*

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

🟢 *BELOW MENTIONED OPTIONS PROVIDED IN LATEST GSWS EMPLOYEE MOBILE APP*

1️⃣ CHILD/FAMILY DEMISED
2️⃣ DUPLICATE CHILD
3️⃣ FAMILY MIGRATED
*రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఇచ్చిన Mantra Scanner [ MFS110 L1 RD Service ] లకు పాత యాప్ పనిచెయ్యదు. అందరు సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా కొత్త యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.* 👇🏼

https://play.google.com/store/apps/details?id=com.mantra.mfs110.rdservice
CPT Notification Released

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు APPSC నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 12, 13 తేదీల్లో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్ష ఉంటుంది. P.R., R.D. డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, VRO గ్రేడ్-2, గ్రేడ్-1 ఉద్యోగులకు పరీక్షలు ఉంటాయి. ఫలితాల ఆధారంగా వీరిని అన్ని HOD, డైరెక్టరేట్ శాఖలతో పాటు AP సెక్రటేరియట్లో నియమిస్తారు.
🔥 2కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న ఓటర్లకు దగ్గరిలో ఉన్న పోలింగ్ కేంద్రానికి షిఫ్టింగ్ / మెర్జ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు.
నవోదయం 2.0లో భాగంగా సారా రహిత గ్రామాలపై అవగాహన Excise అధికారుల ఆధ్వర్యంలో సిబ్బంది ప్రజలకు మైక్, వాహనం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సారా తయారీ, వినియోగం వలన కలిగే నష్టాలపై అధికారులు అవగాహన కల్పిస్తూ సారా రహిత గ్రామాలకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. నాటుసార తయారీ దారులకు 8 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.5లక్షల వరకు జరిమానా శిక్షగా ఉంటుంది.
ఏపీ ఎండల తీవ్రత నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచే ఒంటి పూట అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయం 8 నుంచి 12 వరకు పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షకు APPSC నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 12, 13 తేదీల్లో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పరీక్ష ఉంటుంది. P.R., R.D. డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, VRO గ్రేడ్-2, గ్రేడ్-1 ఉద్యోగులకు పరీక్షలు ఉంటాయి. ఫలితాల ఆధారంగా వీరిని అన్ని HOD, డైరెక్టరేట్ శాఖలతో పాటు AP సెక్రటేరియట్లో నియమిస్తారు.
AP Seva Portal Update :
*Please inform all APSEVA Users to update their email Id* henceforth Password will be not be reset from back end, they have to reset using their mail ID only.
రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలనే మంత్రి మండలి నిర్ణయంతో సుమారు 90 వేల గృహాలు, 10,534 మగ్గాలకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించినట్లు గుర్తుచేశారు.
P4 Survey Grama Sabha Circular.pdf
1.4 MB
P4 సర్వే ద్వారా దిగువన ఉన్న 20% కుటుంబాల గుర్తింపు - 19వ తేదీ నుండి 24 మార్చి, 2025 వరకు Households Data ధ్రువీకరణ కోసం గ్రామ/వార్డు సభలను నిర్వహించుటకు సంబంధించిన ఉత్తర్వులు.
P4 Survey Closed & Option Removed in GSWS Employees App too.
Children Without Aadhar Module Note :

Dear All, We are fixing some issues in the children Without Aadhar module. The module is temporarily disabled, will enable after fixing the issues.
GSWS Employees App V6.6 విడుదల. కొత్తగా Children Without Aadhar మాడ్యూయల్ లొ మార్పులు చేసారు. 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
laste date of "Work from Home" survey by 23rd March. Ensure timely completion of the survey