VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*10 వ తరగతి విద్యార్ధులకు All the BEST...*

1. ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి.

2. తెల్లవారు ఝామున 4.30 లకు నిద్రలేవండి.

3. మనసులో ఆందోళన లేక ప్రశాంతం గా వుండండి.

4. ఎట్టి పరిస్థితులలోను రాత్రి పూట నిద్రాభంగం కానివ్వకండి.

5. ఉదయం 4.30 to 6.30 వరకూ చదవండి. మధ్యలో కాస్త ఎక్సర్సైజ్ (యోగ, ధ్యానం) చేయండి

6. ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి.

7. అరగంట కాల కృత్యాలకు, స్నానానికి కేటాయించండి.

8. తర్వాత పుస్తకం (main points) తిరగెయ్యండి

9. పౌష్టికాహారం లైట్ గా తీసుకోండి.

10. ఉదయం 8.30 కల్లా దూరం వారు, 8.45 కల్లా దగ్గర వారు పరీక్షకు బయలుదేరండి. 8:30 నుండి తొమ్మిదిన్నర వరకు గంట సేపు ఎవరితో మాట్లాడకండి

11. 8.50 కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోండి. తోటి విద్యార్థులతో మాట్లాడకండి

12. ప్రశాంతం గా పరీక్ష హాలు లోకి చిరునవ్వుతో వెళ్ళండి.

13. ఉపాధ్యాయులు (Invigilators) చెప్పే సూచనలు గమనించండి.

14. జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టండి.

15. ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదవండి.

16. బాగా వచ్చిన ప్రశ్నలు ముందుగా వ్రాయండి.

17. తప్పులు,కొట్టివేతలు లేకుండా వ్రాయండి.

18. రాసేటప్పుడు,ప్రశ్న నెంబరు,సెక్షన్ రాయండి.

19. జవాబు అవ్వగానే గీత కొట్టండి.

20. మరొక ప్రశ్నకు ఉపక్రమించండి.

21.. ముందు అన్ని తెలిసిన ప్రశ్నలు తప్పులు లేకుండా వ్రాయండి.

22. చివరకు,తెలియని ప్రశ్నలు , ఛాయస్ ట్రై చేయండి.

23. గుర్తు రాకపోతే చిరునవ్వుతో మూడుసార్లు ఊపిరి పూర్తిగా పీల్చుకొని వదలండి స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది మర్చిపోయిన విషయాలు గుర్తొస్తాయి

24. చివరి 15 నిముషాలు వ్రాసిన పేపర్ ని ఒకసారి పరిశీలించండి.

25. తప్పులు, ప్రశ్న నెంబర్లు సరి చూడండి.

26. Map, graph booklet తర్వాత దారం తో కట్టండి.

27. ముందు తెలిసినవి వ్రాసి, చివరగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి.

28. వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి. అన్ని పరిశీలించాక తృప్తి గా బయటకు రండి.

29. జరిగిన పరీక్షలలో పొరబాటున ఏదైనా తప్పు రాస్తే దానినే పట్టుకుని వేళ్ళాడకండి..

30. నేరుగా ఇంటికి వెళ్లి లంచ్ చేసి,ఒక గంట నిద్రించండి.

31. తరువాత రెండు గంటల వ్యవధిలో మధ్య మధ్య లో 15 నిముషాలు గ్యాప్ ఇస్తూ చదవండి.

32. బొమ్మలు, గ్రాఫ్ పేపర్ మీద పెన్సిల్, మ్యాప్ పెన్ తో గుర్తించండి.

33. బుద్దిమంతులుగా ఉండండి. కాపీ అనే ఆలోచన మనసులోకి రానీయకండి.

34. చక్కని జయాన్ని అందుకుని - అమ్మ, నాన్నల మరియు మీ ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేర్చండి.

*జయం మీదే, విజయం మీ తల్లిదండ్రులు,ఉపాధ్యాయులదే 👍🏻*
*All the Best*👍🏻
🟢 *2025 మార్చి 17న* ≈ మధ్యాహ్నం 03 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"* #APCabinet
రేషన్ షాపుల్లో ఇక కందిపప్పు - ఏప్రిల్ నుంచి పంపిణీకి ప్రభుత్వం కసరత్తు
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్ల నిరసనల హోరు
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
నేడు (మార్చి 17) అసెంబ్లీ లో... #APVolunteers
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్లు విధుల్లో లేరు అన్నప్పుడు... వరదలు వచ్చినప్పుడు జీవో పాస్ చేసి వాళ్ళ చేత ఎందుకు సేవలు చేయించుకున్నారు - చంద్రశేఖర్ రెడ్డి #APVolunteers #APAssembly
వాలంటీర్లుకు గౌరవవేతనం పెంపుదల #APAssembly
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
నేడు(మార్చి 17) #APAssembly సమక్షంలో వాలంటీర్లు గూర్చి మరొక్కసారి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి గారు ఇచ్చిన సమాధానం #APVolunteers
*గ్రామ, వార్డ్ వాలంటీర్లపై కీలక ప్రకటన*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రెన్యువల్ లేనప్పుడు విజయవాడ వరదల్లో వాలంటీర్లను ఎందుకు వాడుకున్నారు - వరుదు కల్యాణి*
🔴 కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం #APCabinet
🔔 *గృహ నిర్మాణ లబ్ధిదారులకు నాలుగు విడతల్లో అదనపు సాయం :*

➥ *ఎస్సీలు, బీసీలకు రూ.50 వేలు*

➥ *ఎస్టీలకు రూ.75 వేలు,* *ఆదివాసీలకు రూ. లక్ష*

➥ *( బేస్మెంట్ 15 వేలు, రూఫ్ 15 వేలు, రూఫ్ కాస్ట్ 10 వేలు , పూర్తి 10 వేలు)*

➥ *రూ.75 వేలు , ఎస్టీ లబ్ధిదారులకు ( బేస్మెంట్ 22500, రూఫ్ 22500, రూఫ్ కాస్ట్ 15000, పూర్తి 15000)*

➥ *రూ. లక్ష ఆది వాసీ ఎస్టీలు ( బేస్మెంట్ 30 వేలు, రూఫ్ 30 వేలు, రూఫ్ కాస్ట్ 20 వేలు, పూర్తి 20 వేలు)*
ఏపీలో ఉగాది నుంచి పీ4 విధానం అమలు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాం. నియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలి.

- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
🔴 మార్చి 19,20,21,22 & 25,26,27,28 న రాష్ట్ర వ్యాప్తంగా మీకు దగ్గర్లో ఉన్న సచివాలయాలు/ అంగన్వాడీ / స్కూల్ లలో *స్పెషల్ ఆధార్ క్యాంపులు* . మీకు ఏ ఆధార్ సమస్యలు ఉన్న ఈ క్యాంపు లు క్లియర్ చేసుకోండి.
15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్ల రూపంలో రూ.48,147 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.3,182 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.8,002 కోట్లు కలిపి రూ.59,331 కోట్లు విడు దల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజాచౌదరి తెలిపారు.
*జిల్లా గెజిట్లో గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలు*

➥ గ్రామపంచాయతీల ఆస్తుల వివరాలను జిల్లా గెజిట్లో ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమి షనరు హైకోర్టు ఆదేశించింది. చర్యల వివరాలను తదు పరి విచారణనాటికి న్యాయస్థానానికి చెప్పాలని స్పష్టం చేసింది.

➥ ఏపీ గ్రామపంచాయతీ (ఆస్తుల రక్షణ) నిబంధనలు-2011 ప్రకారం గ్రామపంచాయతీకి సంబంధిం చిన భూముల జాబితాను సిద్ధం చేసి గెజిట్లో ప్రచురిం చాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్, జిల్లాపంచాయతీ అధికారి, కలెక్టర్లపై ఉందని పేర్కొ న్నారు.

➥ గెజిట్ ప్రచురిస్తే ఆస్తుల రక్షణతోపాటు ఆక్రమ ణలపై చర్యలకు అవకాశముంటుందని తెలిపారు
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ
Important:
*Please inform all APSEVA Users to update their email Id* henceforth Password will be not be reset from back end, they have to reset using their mail ID only.
Sachivalayam Staff Deputation Orders 2.pdf
6.3 MB
పోలవరం భూసేకరణ యూనిట్ల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేషన్ యొక్క R&R కార్యాలయం నియంత్రణలో పనిచేసేందుకు సచివాలయం సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తూ గ్రౌండ్స్ ఉత్తర్వులు
Subject: Resolution Steps for ""No Response Received from Aadhaar Server* Error

Dear All,

Regarding the issue with the eKYC module displaying the error message "No response received from Aadhaar server," please follow the steps below to resolve it:

1. Clear the cache of the Employee Mobile Application.

2. Uninstall and reinstall the application.

3. Ensure that location services are enabled on your mobile device while updating eKYC.

4. If you encounter the error while using your own network, wait for some time and try again. Alternatively, switch to a different network and check.
☄️ *V6.5 GSWS Employee Mobile App*

‼️ *IMPROVED CHILD WITHOUT AADHAAR MODULE*

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

🟢 *BELOW MENTIONED OPTIONS PROVIDED IN LATEST GSWS EMPLOYEE MOBILE APP*

1️⃣ CHILD/FAMILY DEMISED
2️⃣ DUPLICATE CHILD
3️⃣ FAMILY MIGRATED