🔴 *మూడు రోజుల పాటు వడగాలులు*
కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఈ నెల 16 వరకు కోస్తాలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా నిన్న ప్రకాశంలోని పెద్దదోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA వెల్లడించింది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.🟡 *SC / ST అభ్యర్థులకు ఉచిత DSC శిక్షణ :*
➥ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణకు సంబంధించిన అభ్యర్థులు వెబ్ ఎంపికలను ఈనెల 15వ తేదీలో పూర్తి చేసు కోవాలని ఆ శాఖ డీడీ కె. శ్రీనివాస శిరోమణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
➥ ఎంప్యానెల్ చేసిన కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు జ్ఞానభూమి పోర్టల్ లేదా https:///mdfc.apcfss.in ద్వారా తమ ప్రాధాన్యతను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
➥ జాబితాలోని 1,000 మంది ఇప్పటికే ఎంపికల ప్రక్రి యను పూర్తి చేశారని, మిగతా వారు గుడువులోగా ఎంపిక చేసుకోవాలని ఆమె సూచించారు.

ఎస్సీ వర్గీకరణపై వచ్చిన నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అది హౌస్లో చర్చకు వస్తుందని అనుకుంటున్నాం. ఆ తర్వాత కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్కు పంపించి ఆ మేరకు నోటిఫికేషన్ విడుదలయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం' అని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
🟡 AP గురుకుల విద్యాలయ సంస్థ
2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 5,6,7,8 వ తరగతులు,జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ మరియు డిగ్రీ ప్రథమ సంవత్సరములో చేరుటకు సువర్ణావకాశం.
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 01-03-2025
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ : 31-03-2025
➥ వెబ్సైట్ 👇🏼
https://aprs.apcfss.in

'దీపం-2' పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోనివారు ఈ నెలఖారులోగా మొదటిది బుక్ చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.రేపటి [ మార్చి 17 ] నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా RTC బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న విషయాన్ని అందరూ విద్యార్థులు ఉపయోగించుకోగలరు.📱 *పుర మిత్ర యాప్ సమాచారం*
➥ AI సాంకేతికతతో రూపొందించిన పురమిత్ర' యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తణుకులో ప్రారంచినట్లు పురపా లక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
➥ ఈ యాప్ పట్టణ సేవలను ఫోన్లోనే అందించి, పౌరులకు స్మార్ట్ అర్బన్ గుడ్ గవర్నెన్స్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొ న్నారు.
➥ "నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను పురపాలక, ఇంజినీరింగ్, వీధి దీపాలు, ప్రజారోగ్యం, పరి శుభ్రత వంటి సమస్యలపై ఫిర్యాదులను ఈ యాప్లో అందించవచ్చు.
➥ ఆ ఫిర్యాదులు సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్లిన తర్వాత నిర్దిష్ట సమయంలో పరిష్కరి స్తారు. ఆ సమస్య ఎంత వరకు పరిష్కారమైంది, ఏ స్థాయిలో ఉందనేది కూడా ఈ యాప్ ద్వారా తెలుసు కోవచ్చు.
➥ పౌరులు నీటి, డ్రైనేజ్ కనెక్షన్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ నమోదు వంటి సేవలకూ పురమిత్ర అక్కరకు వస్తుంది.
➥ ఆస్తి పన్ను, నీటి బిల్లులు తదితర చెల్లింపులను సులభంగా చేయొచ్చు' అని ఆయన పేర్కొన్నారు.
📱𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.dreamstep.apcmmscitizen

🔴 *కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు సిద్ధం*
▪️ పింఛన్ల పంపిణీ చేసే సమయంలో ఉపయోగించేందుకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది.
▪️ గ్రామ, వార్డు సచి వాలయ సిబ్బంది పింఛన్లు ఇచ్చేటప్పుడు లబ్దిదారుల వేలిముద్రలను ఈ పరికరం సహాయంతో తీసుకుంటారు. అయితే ఆధార్ సాఫ్ట్వేర్ను యూఐడీఏఐ సంస్థ ఆధు నికీకరించడంతో గతంలో ఉన్న పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం లేదు.
▪️ దీంతో అప్డేడేట్ చేసిన సాఫ్ట్వేర్కు పనిచేసేవిధంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలకు 1,34,450 పరికరాలను సరఫరా చేసింది.
▪️ సచివాలయాల వారీగా ఆ పరికరాలను సిబ్బందికి అందజేయాలని గ్రామ, వార్డు సచివాల య శాఖ ఉత్తర్వులిచ్చింది.
▪️ ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన పరికరాలు కావడంతో ఫింగర్ ప్రింట్ సరిగా పడక సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. నూతన పరికరాల రాక తో వారి సమస్యలకు చెక్ పెట్టినటైంది.