VOLUNTEER 🤝 CONNECTION
55.9K subscribers
2.8K photos
553 videos
2.96K files
5.48K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🟡 *వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయి - మంత్రి నారా లోకేష్* #APVolunteers #SaveAPVolunteers
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్ల తనిఖీలకు సంబంధించి సదరం సర్టిఫికెట్ మరియు మెడికల్ కండిషన్ ఆధారంగా మాత్రమే తనిఖీ లేదా పునః పరిశీలన ఉంటుంది. వారికి 6 దశల దృవీకరణ ( 6 Step Validation ) ఉండదు.
*వాలంటీర్లు వద్దే వద్దు: నిరుద్యోగ జేఏసీ*

AP: వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యక్రమాలు నిర్వహించిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ అన్నారు. ఆ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టొద్దని ఆయన డిమాండ్ చేశారు. YCP హయాంలో వాలంటీర్లకు చెల్లించిన రూ.700కోట్లను మాజీ CM జగన్ నుంచి రాబట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి డబ్బులిచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నట్లు గతంలోనే హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు సిద్ధిక్ గుర్తుచేశారు.
*శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు*

AP: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 10 (శుక్రవారం) నుంచి హాలిడేస్ ప్రారంభం అవుతాయని తెలిపింది. *సెలవులు 19న ముగిసి, 20 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది.* అటు క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం 11 నుంచి 15 వరకు హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకూ EHS ద్వారా వైద్య సేవలు పొందే అవకాశాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
భారత్లో_చైనా_వైరస్6_హెచ్ఎంపీవీ_కేసులు_నిర్ధారణ.jpg
124.9 KB
*భారత్ లో చైనా వైరస్ 6 హెచ్ఎంపీవీ కేసులు నిర్ధారణ* #HMPV
గత నెలలో హౌస్ హోల్డ్ జియో లోకేషన్ సర్వే చేస్తున్న సమయంలో మైగ్రేషన్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వారిలో ఎవరైతే పెన్షన్ తీసుకున్న వారు ఉన్నారో వారి పేర్లు మాత్రం మరల సర్వేకు వచ్చాయి. కావున ఉద్యోగులు గమనించి సర్వేను పూర్తి చేయగలరు.
*🟡HH GEO LOCATION*
DEATH & MIGRATION అప్డేట్ చేసినవి ఎంప్లాయీస్ మొబైల్ యాప్ నందు ROLL BACK చెయడం జరిగినది
*ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ నిలిచిపోయిన ఈహెచ్ఎస్, ఓపీ సేవలు.*

*ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయి పెట్టిన ప్రభుత్వం.*

*నెట్ వర్క్ ఆస్పత్రుల వినతిని పట్టించుకోని ప్రభుత్వం.*
🟡 *రాష్ట్ర వ్యాప్తంగా 9లక్షల పైగా Death / Migration ఉన్నవి రిటర్న్ వచ్చాయి. వాటిని మరలా ఫీల్డ్ లెవెల్ సర్వే చేసి పూర్తి చెయ్యగలరు. క్లస్టర్ వారీగా రిపోర్ట్ చెక్ చేసుకుని ప్రాసెస్*
👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport
Dear All,
*HH Geo Tagging Note*

We observed that some employees have not visited Households and simply marked as death or Migration in the APP.
We have pushed back all those records again for capturing of Geo Coordinates. In view of above observations, Please *inform all secretariat staff* to visit each HH and capture the exact Geo coordinates with out fail.
‼️ 𝐀𝐥𝐞𝐫𝐭 ‼️

HH Geo Location సర్వే మీరు ముందు Death / Migration అని సబ్మిట్ చేసినవి అన్ని మరలా సర్వే కు GSWS Employees App V5.2 లొ వచ్చాయి. అందరు సచివాల సిబ్బంది మీకు కేటాయించిన క్లస్టర్లో పెండింగ్ సర్వేను ఈరోజు ఎట్టి పరిస్థితిలో పూర్తిచేసేయండి.

📱 𝐕𝟓.𝟐 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

🧾 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
HH జియో లొకేషన్ సర్వే చేస్తున్నప్పుడు *"No Data Available"* అని వస్తుంది.
సర్వేలో చిన్న చిన్న మార్పులు చేస్తున్నందువలన ఈ సమస్య వస్తుందని టెక్నికల్ టీం వారు తెలియజేశారు. అందరు సిబ్బంది గమనించగలరు.
MISSING CITIZENS కి సంబంధించి సిటిజన్ ఆధార్ యొక్క మొదటి 4 మరియు చివరి 4 అంకెల ఆధార్ నంబర్ ను ENABLE చేయడం జరిగింది.
ఉదయం పెండింగ్ ఉన్న HH Geo Location పేర్లలో చాలా వరకు ఇప్పుడు [ Death / Migration ] లేవు. కేవలం పెన్షన్ల లిస్ట్ మాత్రమే ఉంది. అందరు ఉద్యోగులు గమనించండి. యాప్ ఓపెన్ అవుతుంది. పెండింగ్ రిపోర్ట్ లొ కూడా ఉదయం 9 లక్షల పెండింగ్ ఉన్నవి ఇప్పుడు 3 లక్షల పెండింగ్ ఉంది.
Non AP Resident సర్వే చేయు సమయం లొ కుటుంబం లొ ఒకరి పేరు మాత్రమే వఃపిస్తుంది. వారి ఇంట్లో ఒకరు ఆంధ్ర ప్రదేశ్ దాటి రెసిడెంట్ అయితే అప్పుడు ఆ ఒక్కరి పేరు సెలెక్ట్ చేసి వివరాలు ఇచ్చాకనే సబ్మిట్ చేయండి. ముందుగా మొత్తం కుటుంబం ఊరిలో ఉన్న వారికి సర్వే పూర్తి చేయండి. లొకేషన్ / బయోమెట్రిక్ / ఫేస్ అవసరం లేదు.
G.O. 2 Contract Employees guidelines.pdf
169 KB
ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది.

ముఖ్యాంశాలు:

1.MTS:
ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు.

2. మాతృత్వ సెలవులు:
వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

3. ఎక్స్‌గ్రేషియా:
అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/16133
*Employees mobile App updates*

1. Ekyc of family member is removed in Geo Coordinates capturing module
2. Edit option provided for completed households in case of capturing of Geo coordinates again
*eKYC ఆప్షన్ తీసేసారు. పాత డేటా తప్పుగా నమోదు చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు.*

🔥 *GSWS Employees App వెర్షన్ కొత్తగా 5.3 కు అప్డేట్ అవ్వటం జరిగింది.*

📱 𝐕𝟓.𝟑 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞𝐬 𝐀𝐩𝐩 👇🏼

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

కొత్తగా
1. హౌస్ హోల్డ్ జియో లొకేషన్ సర్వే చేస్తున్న సమయంలో ఈ కేవైసీ ఆప్షన్ లేకుండానే సబ్మిట్ అవుతుంది.

2. సబ్మిట్ చేసిన డేటా పై క్లిక్ చేసినట్లయితే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది అంటే తప్పుగా నమోదు చేసి ఉంటే మరల డేటాను సబ్మిట్ చేయవచ్చు.

పై రెండు ఆప్షన్లు ఇచ్చారు.

🧾 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

🔴 *సబ్మిట్ అవుతుందా లేదా అని దయచేసి మీరున్న ప్లేస్ నుండి ట్రై చేయకండి.*
Dear All,,

🔘 Mobile number update for pensioner is available in regular pension disbursement mobile app.

🟡 Please ask all Pension Disbursement Functionaries to update mobile numbers by 10.01.2025 #NTRBharosaPension