పెన్షన్ నగదు సమాచారం : CFMS total amount credited. PFMS/NEFT Amounts will be credited within One Hour .
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
V 6.0 _ NTR Bharosa Online Pension App.apk
9 MB
*_NTR Bharosa Pension App Version 6.0_* విడుదల. అందరు ఉద్యోగులు అప్డేట్ చేసుకోగలరు.
📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16028
📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16028
✅
రేపు యల్లమంద గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ.. యల్లమందలో లబ్ధిదారుడు తలారి శానమ్మ ఇంటికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. యల్లమంద గ్రామంలో మరో లబ్ధిదారుడు సురేష్ ఇంటికి వెళ్లనున్న సీఎం..🚌 *ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు?*
సూపర్ -6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో ఇవాళ సీఎం చంద్రబాబు చర్చించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. #WomenFreeBusRideWEAs Remainder : NTR Bharosa Pension App లొ ఈ రోజు పెన్షన్ నగదు Withdrew స్టేటస్ అప్డేట్ చెయ్యకపోతే చెయ్యగలరు. #NTRBharosaPension
🔔 *జనవరి 2న పెన్షన్ ఇస్తారా ?*
✓ ఈ నెలకు సంబంధించి జనవరి 2025 1వ తేదిన జరుగు పించను పంపిణి ఒక రోజు ముందు అనగా డిసెంబర్ 2024 31వ తేదిన ఉదయం 6.00 గంటలకు గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది ద్వారా పించనుదారుని ఇంటి వద్దకే పింఛను పంపిణీ చేయబడుతుంది.
✓ పించనుదారులు డిసెంబర్ 31వ తేదిన తమ తమ ఇంటి దగ్గరే ఉండి పించను సొమ్ము పొందగలరని కోరడమైనది.
✓ ఎవరు కూడా పింఛను కొరకు సచివాలయాలకు గాని మరియు ఏ ఇతర కార్యాలయాలకు గాని వెళ్ళవలసిన అవసరం లేదు.
✓ పించను పంపిణీ రెండు రోజులు అనగా 31.12.2024 తేదీ మరియు 02.01.2025 తేదీ జరుగుతుంది.
✓ మొదటి రోజే పించనుదారులందరికి పించను పంపిణీ చేస్తారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండవ రోజు పంపిణీ చేస్తారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
✓ ఈ నెలకు సంబంధించి జనవరి 2025 1వ తేదిన జరుగు పించను పంపిణి ఒక రోజు ముందు అనగా డిసెంబర్ 2024 31వ తేదిన ఉదయం 6.00 గంటలకు గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది ద్వారా పించనుదారుని ఇంటి వద్దకే పింఛను పంపిణీ చేయబడుతుంది.
✓ పించనుదారులు డిసెంబర్ 31వ తేదిన తమ తమ ఇంటి దగ్గరే ఉండి పించను సొమ్ము పొందగలరని కోరడమైనది.
✓ ఎవరు కూడా పింఛను కొరకు సచివాలయాలకు గాని మరియు ఏ ఇతర కార్యాలయాలకు గాని వెళ్ళవలసిన అవసరం లేదు.
✓ పించను పంపిణీ రెండు రోజులు అనగా 31.12.2024 తేదీ మరియు 02.01.2025 తేదీ జరుగుతుంది.
✓ మొదటి రోజే పించనుదారులందరికి పించను పంపిణీ చేస్తారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండవ రోజు పంపిణీ చేస్తారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
V 6.0 _ NTR Bharosa Online Pension App.apk
9 MB
*_NTR Bharosa Pension App Version 6.0_* విడుదల. అందరు ఉద్యోగులు అప్డేట్ చేసుకోగలరు.
📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16028
📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16028
Dear all
*🟡పెన్షన్ యాప్ 6.0 కి అప్డేట్ అవ్వడం జరిగింది అందరు APK FILE ఉపయోగించి INSTALL చేసుకోగలరు*
*❌❌ప్లే స్టోర్ నందు 5.1 వెర్షన్ ఉన్నది , ప్లే స్టోర్ నందు 6.0 కి ప్రస్తుతం అప్డేట్ చేయలేదు*
*🔴APK 6.0 వెర్షన్ ఉపయోగించి పెన్షన్ పంపిణీ చేయవలయును*
📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16028
[ ఉదయం 5.30-6 నుండి మాత్రమే యాప్ లొ పేమెంట్ స్టార్ట్ అవ్వుద్ది ] #NTRBharosaPension

🟢 *పెన్షన్ పంపిణీᵛᶜ రిపోర్ట్ లింక్*
*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension
*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension
V 6.0 _ NTR Bharosa Online Pension App.apk
9 MB
*_NTR Bharosa Pension App Version 6.0_* విడుదల. అందరు ఉద్యోగులు అప్డేట్ చేసుకోగలరు.
📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16043
📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16043
🔥 *పెన్షన్ పంపిణీ చేస్తున్న సమయంలో Attempted User Is Invalid అని పై ఫోటోలో చూపిస్తున్నట్టుగా సమస్య వచ్చినట్టయితే వెంటనే పాత యాప్ను డిలీట్ [ Uninstall ] చేసి కింద లింక్ ద్వారా డైరెక్ట్ ఆప్ ను Install చేసుకుని రేపురీ ప్రాసెస్ చేసుకోగలరు.*👇🏼
📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16043
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16043
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
GSWS Staff Note :నేడే ఈ సంవత్సరానికి చివరి వర్కింగ్ డే. డిసెంబర్ 23 నుండి ఉద్యోగులు ఎవరైనా Casual Leave / Optional Holiday & ఇతర సెలవులు పెట్టినట్లయితే వాటిని మీ యొక్క HRMS లాగిన్ లో ఈ రోజే దరఖాస్తు చేసి, మీ DDO వారి లాగిన్ లో ఆమోదం పొందగలరు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*🔥జమ్మలమడుగు లో సచివాలయ ఉద్యోగి పెన్షన్ వెరిఫికేషన్ సాకుతో ఒక్కో పెన్షన్ దారుని దగ్గర రూ 300 వసూళ్లు*
*స్టేషనరీ కోసం తీకుంటున్నానని ఒప్పుకుంటున్న ఆ ఉద్యోగి*
*స్టేషనరీ కోసం తీకుంటున్నానని ఒప్పుకుంటున్న ఆ ఉద్యోగి*
✅ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు #MidDayMeal
✅ *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం యాప్ ఈరోజు అనగా తేదీ: 28-12-2024 న 6.0 వెర్షన్ లోకి అప్డేట్ అయినది.*
👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online&pcampaignid=web_share #NTRBharosaPension
🔴 ఎన్టీఆర్ పెన్షన్ కానుక 6.0v ఇప్పుడు 👆🏿 ప్లే స్టోర్ నందు అందుబాటులో కలదు
👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online&pcampaignid=web_share #NTRBharosaPension
🔴 ఎన్టీఆర్ పెన్షన్ కానుక 6.0v ఇప్పుడు 👆🏿 ప్లే స్టోర్ నందు అందుబాటులో కలదు
♻️ PSDA / WEDPS (ఆధార్) Note :
డిసెంబర్ 2024 - ఆధార్ ప్రత్యేక క్యాంపులకు హాజరు కావడానికి మరియు నిర్వహించడానికి హార్డ్‌వేర్ పరికరాల రవాణా [TA] కోసం ఏదైనా ఖర్చు చేస్తే, రూ. మొత్తం 7 రోజుల క్యాంపింగ్ వ్యవధికి హాజరయ్యే ఆధార్ కలిగిన PSDA/WEPDS అధికారులకు 1000/- విడుదల చేయబడును.

గ్రామా / వార్డు సచివాలయ పరిధిలో ఉన్న అన్ని పెన్షన్లు అందరూ పెన్షన్ పంపిణీ అధికారుల [PDOs] లాగిన్ లో పేమెంట్ కొరకు ఇవ్వటం జరిగినది. అందరూ ఉద్యోగులు విషయాన్ని గమనించి పేమెంట్లను పూర్తి చేయగలరు.