VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
!! Update on Pension Disbursement !!

Dear All,

🟡 2025 January నెలకు సంబందించిన e Pay order ను Pension App నందు update చేయడం జరిగింది.

☑️ Pls check now. #NTRBharosaPension
User wise Physical and Financial for December-2024 releases.xlsx
10.9 MB
User wise Physical and Financial for December-2024 releases..xlsx
Dear All,
December-2024 releases pay order data enabled in NTRBPS Mobile app for payments from December 31st 2024.
Data download provision is also given for offline locations.
✅ *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం యాప్ ఈరోజు అనగా తేదీ: 29-12-2024 న 5.1 వెర్షన్ లోకి అప్డేట్ అయినది.*

👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online&pcampaignid=web_share #NTRBharosaPension
NPS by Protean eGov.apk
16.7 MB
V16.0.04 NPS by Protean eGOV App
𝐌𝐈𝐒𝐒𝐈𝐍𝐆 𝐂𝐈𝐓𝐈𝐙𝐄𝐍'𝐒 :

GSWS OLD పోర్టల్ నందు Missing Citizens డేటా అప్డేట్ చేయుటకు ప్రయత్నిస్తుంటే *Server is busy please try after some other time* అని వస్తున్న error clear అయ్యింది.

నిన్న మధ్యాహ్నం 3.30 గంటల నుండి Server issue ఉన్న GSWS OLD పోర్టల్ మరియు NBM పోర్టల్స్ ప్రస్తుతం పని చేస్తున్నవి గమనించగలరు.

*✅Server issue is Resolved.Pls Check now.*
V 6.0 _ NTR Bharosa Online Pension App.apk
9 MB
*_NTR Bharosa Pension App Version 6.0_* విడుదల. అందరు ఉద్యోగులు అప్డేట్ చేసుకోగలరు.

📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16028
🔔 *MPDO /MC Note -ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం :*

✓ ఈరోజు తే 30/12/2024 దీ నాడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అమౌంట్ డైరెక్ట్ గా DDO అకౌంట్స్ కి క్రెడిట్ అవుతుంది.వెంటనే ఈరోజు 100% అమౌంట్ WITHDRAW చెయ్యాలి.  చేసిన వెంటనే పెన్షన్ పోర్టల్ / యాప్ లో WEA లాగిన్ withdrawal అమౌంట్ అప్డేట్ చేయాలి. ఆ అమౌంట్ ను PDOs కి ఎవరి అమౌంట్ వారికి ఈరోజే హ్యాండోవర్ చేయండి. ఈరోజు DDOsనీ Available గా వుండమనండి. వారుంటే withdrawals లో ప్రాబ్లెమ్ రాదు.

✓ తే.31/12/2024దీ నాడు పింఛన్ల పంపిణీ Early hours లో మొదలుపెట్టి మొదటి రోజే 1st 3 hours లోనే Maximum పంపిణీ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేయండి. అంటే PDOs కి క్లియర్ గా instructions ఇవ్వండి.

✓ టెంపరరీ మైగ్రేషన్ అయిన వారికి ముందుగా ఫోన్ చేసి 30/12/2024 తేదీన వారు వాళ్ళ ఇంటికి చేరుకొనేటట్లు ప్లాన్  చెయ్యండి. ఈ విషయం చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది.అశ్రద్ధ చేయవద్దు.

✓ MPDOs/Municipal Commissioners   అందరూ మంచి ప్లాన్ తో మీ దగ్గర వున్న అందరు పించనుదారులకు 100% పెన్షన్ Disbursement అయ్యేటట్లు ప్లాన్ చేయండి.

✓ Deaths పెన్షనర్స్ వివరాలు కూడా వెంటనే app లో నోట్ చెయ్యండి. పెన్షన్ పంపిణీలో ఎక్కడ కూడా చిన్నతప్పిదం జరగకూడదు.

✓ DDOs అంటే PS లు బ్యాంక్ నుండి TOTAL MONEY విత్ డ్రా అయినంత వరకు వారు బ్యాంక్ వద్దనే వుండాలి. దూర ప్రదేశాల్లో వున్న PDOsముందుగా 30/12/2024 తేదీన వూర్లో నే stay చేయవలెను.

✓ తే.31/12/2024 దీ by 6.00 AM కి COLLECTOR SIR కి not started Pdos list ఇస్తాము. అందులోఎవరైనా not started list లో Pdos వుంటే  తదుపరి చర్యలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. అందుకే మీరు early hours నుంచి pensions పంచండి.

✓ తే 31/12/2024 దీ నాడు మొత్తం maximum పింఛన్ల పంపిణీ complete జరిగేటట్టు చూడండి.


✓ DRDA OFFICE నందు CONTROL ROOM 4.30 AM కి start అవుతుంది. ప్రతీ మండల లెవెల్ లో
కూడా  MPDOs వారు వారి ఆఫీస్ నందు కంట్రోల్ రూముల ద్వారా జిల్లా నుండి కూడా మానిటరింగ్ చేయడం
 జరుగుతుంది. ఇంతమంది మానిటర్ చేస్తున్నా మంటే ఇది గవర్నమెంట్ కి ఎంత ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్ అని మీరు అందరూ తెలుసుకోవాలి.

✓ పెన్షన్ పంపిణీ ఒకే రోజులో 1st day నాడే maximum పూర్తి అవ్వాలి అని ఆశిస్తూవున్నాము.

✓ PDOs total list కూడా మీకు పంపడం జరిగింది.


✓ ఫించన్లు పంపిణీ పూర్తీ అయిన మరుసటి రోజే పంపిణీ చేయగా మిగిలిన నిదులు cfms challan ద్వారా Govt ఖాతాకు జమ చేయవలెను. ఇది అతి జరూరు గా బావించవలెను.

✓ ఈనెల 3,12,498- పించనుదారులకు 129.01 కోట్లు విడుదల చేయడమైనది.
Total pdos: 6126
Total clusters : 12160
Total secretariats: 732

- Forward. Message From PD, DRDA
రేపు పంచాల్సిన పెన్షన్ నగదు ఈరోజే గ్రామ వార్డు సచివాలయాల పెన్షన్ బ్యాంకు ఖాతా లొ జమవుతాయి. అందరు 100% Withdraw చేసుకోవాలి. #NTRBharosaPension
🔔 *గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు గమనిక :*

రేపటితో ఈ సంవత్సరానికి సంబంధించి చివరి వర్కింగ్ డే. డిసెంబర్ 23 నుండి ఉద్యోగులు ఎవరైనా Casual Leave / Optional Holiday & ఇతర సెలవులు పెట్టినట్లయితే వాటిని మీ యొక్క HRMS లాగిన్ లో ఈ రోజే దరఖాస్తు చేసి, మీ DDO వారి లాగిన్ లో ఆమోదం పొందగలరు.
పెన్షన్ నగదు సమాచారం : CFMS total amount credited. PFMS/NEFT Amounts will be credited within One Hour .
V 6.0 _ NTR Bharosa Online Pension App.apk
9 MB
*_NTR Bharosa Pension App Version 6.0_* విడుదల. అందరు ఉద్యోగులు అప్డేట్ చేసుకోగలరు.

📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16028
✅ రేపు యల్లమంద గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ.. యల్లమందలో లబ్ధిదారుడు తలారి శానమ్మ ఇంటికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. యల్లమంద గ్రామంలో మరో లబ్ధిదారుడు సురేష్‌ ఇంటికి వెళ్లనున్న సీఎం..
🚌 *ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు?*

సూపర్ -6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో ఇవాళ సీఎం చంద్రబాబు చర్చించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. #WomenFreeBusRide
WEAs Remainder : NTR Bharosa Pension App లొ ఈ రోజు పెన్షన్ నగదు Withdrew స్టేటస్ అప్డేట్ చెయ్యకపోతే చెయ్యగలరు. #NTRBharosaPension
🔔 *జనవరి 2న పెన్షన్ ఇస్తారా ?*

✓ ఈ నెలకు సంబంధించి జనవరి 2025 1వ తేదిన జరుగు పించను పంపిణి ఒక రోజు ముందు అనగా డిసెంబర్ 2024 31వ తేదిన ఉదయం 6.00 గంటలకు గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది ద్వారా పించనుదారుని ఇంటి వద్దకే పింఛను పంపిణీ చేయబడుతుంది.

✓ పించనుదారులు డిసెంబర్ 31వ తేదిన తమ తమ ఇంటి దగ్గరే ఉండి పించను సొమ్ము పొందగలరని కోరడమైనది.

✓ ఎవరు కూడా పింఛను కొరకు సచివాలయాలకు గాని మరియు ఏ ఇతర కార్యాలయాలకు గాని వెళ్ళవలసిన అవసరం లేదు.

✓ పించను పంపిణీ రెండు రోజులు అనగా 31.12.2024 తేదీ మరియు 02.01.2025 తేదీ జరుగుతుంది.

✓ మొదటి రోజే పించనుదారులందరికి పించను పంపిణీ చేస్తారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండవ రోజు పంపిణీ చేస్తారు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
V 6.0 _ NTR Bharosa Online Pension App.apk
9 MB
*_NTR Bharosa Pension App Version 6.0_* విడుదల. అందరు ఉద్యోగులు అప్డేట్ చేసుకోగలరు.

📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16028
Dear all

*🟡పెన్షన్ యాప్ 6.0 కి అప్డేట్ అవ్వడం జరిగింది అందరు APK FILE ఉపయోగించి INSTALL చేసుకోగలరు*

*❌❌ప్లే స్టోర్ నందు 5.1 వెర్షన్ ఉన్నది , ప్లే స్టోర్ నందు 6.0 కి ప్రస్తుతం అప్డేట్ చేయలేదు*

*🔴APK 6.0 వెర్షన్ ఉపయోగించి పెన్షన్ పంపిణీ చేయవలయును*

📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬

https://t.me/VolunteerConnection/16028

[ ఉదయం 5.30-6 నుండి మాత్రమే యాప్ లొ పేమెంట్ స్టార్ట్ అవ్వుద్ది ] #NTRBharosaPension
🟢 *పెన్షన్ పంపిణీᵛᶜ రిపోర్ట్ లింక్*

*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension