VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 *ఈనెల పెన్షన్ పంపిణి జనవరి 1 బదులుగా డిసెంబర్ 31న మొదలవునుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల అయినవి.* #NTRBharosaPension
IMG-20241228-WA0005.jpg
115.8 KB
*బోగస్ ల ఏరివేతకు రంగం సిద్ధం*
IMG-20241228-WA0003.jpg
99.9 KB
*కొత్తగా స్పౌజ్ పింఛన్ల మంజూరు*
కొత్త ఏడాదిలో నవపాలన.jpg
693.8 KB
*కొత్త ఏడాదిలో నవపాలన*
✅ *ఎన్టిఆర్ భరోసా పెన్షన్ దారులందరికి ముఖ్య విజ్ఞప్తి* #NTRBharosaPension
జనవరి ఒకటి నుంచి సదరం క్యాంపులు, సదరం సర్టిఫికెట్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివే స్తున్నట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వికలాంగ ధ్రువీకరణ పత్రాల తనిఖీల ప్రక్రియ పూర్తయ్యేవ రకూ కొత్త వికలాంగ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణ యించినట్లు పేర్కొన్నారు.
గ్రామ_వాలంటీర్లను_విధుల్లోకి_తీసుకోవాలని_రెండొవ_రోజు_దీక్ష.jpg
672.6 KB
✅ *గ్రామ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని రెండొవ రోజు దీక్ష* #SaveAPVolunteers #APVolunteers
*🟡WELFARE AND EDUCATION ASSISTANTS*

అందరూ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు మీ యొక్క జ్ఞానభూమిV2 పోర్టల్ లాగిన్ నందు *RTF JOINT ACCOUNT ENTRY* ఆప్షన్ నందు ఉన్న విద్యార్థుల జాయింట్ అకౌంట్ వివరాలను చెక్ చేసి CONFIRM చేయవలెను.

*✴️ముఖ్య గమనిక:* జాయింట్ అకౌంట్ వివరాలను ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్ బుక్ లోని వివరాలతో సరి చూసుకుని మాత్రమే Confirm చేయవలెను.

ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ నెంబరు,IFSC కోడ్ వివరాలను తప్పనిసరిగా చెక్ చేయండి.
✅ *బోగస్ ఫించన్ల ఏరివేతకు రంగం సిద్ధం*

ఏపీలో నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈపరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్/ మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాలజారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. #NTRBharosaPension
✅ కొత్త పెన్షన్స్ విడుదల అని గ్రూప్స్ లో వైరల్ అవడం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం అధికారం లో వచ్చిన అప్పటి నుంచి మాత్రమే విడో పెన్షన్స్ అనగా పెన్షన్ పొందుతూ ఎవరు అయితే భర్త చనిపోయారో వారి పెన్షన్ వారి భార్యకి ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ మాత్రమే ఇచ్చారు అటువంటి వి మాత్రమే శాంక్షన్ అయ్యాయి. తొందరలో కొత్త పెన్షన్ లకి కూడా ఆప్షన్ ఇవ్వడం జరుగును. గమనించగలరు
*వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.*

*ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్.*

*190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు నిర్ణయం.*

*108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా ఇకపై రూ.4 వేలు.*

*అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు.*

*నాణ్యమైన వైద్యం కోసం ఇన్సూరెన్స్ పద్దతిలో ఎన్టీఆర్ వైద్యసేవ కార్యక్రమం.*
*Verification Shedule :*

*Jan 2,2025 - Feb 28,2025*

*(15,000 & 10,000 Pension Category- Disabled)*

*పెన్షన్ తనిఖీ బృందాలు ఇలా...*

✅ *Rural (Villages/ Panchayats)*

1) RDO
2) MPDO
3) Welfare Assistant
4) ANM
5) Special Medical Team

✅ *Urban(Mandal/ Municipality)*

1) Joint Collector
2) Municipal Commissioner
3) Ward Administrative Secretary
4) ANM
5) Special Medical Team

✅ *Urban(Corporation/District)*

1) Collector/ Incharge
2) DMHO
3) Ward Administrative Secretary
4) Special Medical Team
!! Update on Pension Disbursement !!

Dear All,

🟡 2025 January నెలకు సంబందించిన e Pay order ను Pension App నందు update చేయడం జరిగింది.

☑️ Pls check now. #NTRBharosaPension
User wise Physical and Financial for December-2024 releases.xlsx
10.9 MB
User wise Physical and Financial for December-2024 releases..xlsx
Dear All,
December-2024 releases pay order data enabled in NTRBPS Mobile app for payments from December 31st 2024.
Data download provision is also given for offline locations.
✅ *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం యాప్ ఈరోజు అనగా తేదీ: 29-12-2024 న 5.1 వెర్షన్ లోకి అప్డేట్ అయినది.*

👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online&pcampaignid=web_share #NTRBharosaPension
NPS by Protean eGov.apk
16.7 MB
V16.0.04 NPS by Protean eGOV App
𝐌𝐈𝐒𝐒𝐈𝐍𝐆 𝐂𝐈𝐓𝐈𝐙𝐄𝐍'𝐒 :

GSWS OLD పోర్టల్ నందు Missing Citizens డేటా అప్డేట్ చేయుటకు ప్రయత్నిస్తుంటే *Server is busy please try after some other time* అని వస్తున్న error clear అయ్యింది.

నిన్న మధ్యాహ్నం 3.30 గంటల నుండి Server issue ఉన్న GSWS OLD పోర్టల్ మరియు NBM పోర్టల్స్ ప్రస్తుతం పని చేస్తున్నవి గమనించగలరు.

*✅Server issue is Resolved.Pls Check now.*
V 6.0 _ NTR Bharosa Online Pension App.apk
9 MB
*_NTR Bharosa Pension App Version 6.0_* విడుదల. అందరు ఉద్యోగులు అప్డేట్ చేసుకోగలరు.

📱 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ⏬
https://t.me/VolunteerConnection/16028
🔔 *MPDO /MC Note -ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం :*

✓ ఈరోజు తే 30/12/2024 దీ నాడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అమౌంట్ డైరెక్ట్ గా DDO అకౌంట్స్ కి క్రెడిట్ అవుతుంది.వెంటనే ఈరోజు 100% అమౌంట్ WITHDRAW చెయ్యాలి.  చేసిన వెంటనే పెన్షన్ పోర్టల్ / యాప్ లో WEA లాగిన్ withdrawal అమౌంట్ అప్డేట్ చేయాలి. ఆ అమౌంట్ ను PDOs కి ఎవరి అమౌంట్ వారికి ఈరోజే హ్యాండోవర్ చేయండి. ఈరోజు DDOsనీ Available గా వుండమనండి. వారుంటే withdrawals లో ప్రాబ్లెమ్ రాదు.

✓ తే.31/12/2024దీ నాడు పింఛన్ల పంపిణీ Early hours లో మొదలుపెట్టి మొదటి రోజే 1st 3 hours లోనే Maximum పంపిణీ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేయండి. అంటే PDOs కి క్లియర్ గా instructions ఇవ్వండి.

✓ టెంపరరీ మైగ్రేషన్ అయిన వారికి ముందుగా ఫోన్ చేసి 30/12/2024 తేదీన వారు వాళ్ళ ఇంటికి చేరుకొనేటట్లు ప్లాన్  చెయ్యండి. ఈ విషయం చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది.అశ్రద్ధ చేయవద్దు.

✓ MPDOs/Municipal Commissioners   అందరూ మంచి ప్లాన్ తో మీ దగ్గర వున్న అందరు పించనుదారులకు 100% పెన్షన్ Disbursement అయ్యేటట్లు ప్లాన్ చేయండి.

✓ Deaths పెన్షనర్స్ వివరాలు కూడా వెంటనే app లో నోట్ చెయ్యండి. పెన్షన్ పంపిణీలో ఎక్కడ కూడా చిన్నతప్పిదం జరగకూడదు.

✓ DDOs అంటే PS లు బ్యాంక్ నుండి TOTAL MONEY విత్ డ్రా అయినంత వరకు వారు బ్యాంక్ వద్దనే వుండాలి. దూర ప్రదేశాల్లో వున్న PDOsముందుగా 30/12/2024 తేదీన వూర్లో నే stay చేయవలెను.

✓ తే.31/12/2024 దీ by 6.00 AM కి COLLECTOR SIR కి not started Pdos list ఇస్తాము. అందులోఎవరైనా not started list లో Pdos వుంటే  తదుపరి చర్యలకు మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. అందుకే మీరు early hours నుంచి pensions పంచండి.

✓ తే 31/12/2024 దీ నాడు మొత్తం maximum పింఛన్ల పంపిణీ complete జరిగేటట్టు చూడండి.


✓ DRDA OFFICE నందు CONTROL ROOM 4.30 AM కి start అవుతుంది. ప్రతీ మండల లెవెల్ లో
కూడా  MPDOs వారు వారి ఆఫీస్ నందు కంట్రోల్ రూముల ద్వారా జిల్లా నుండి కూడా మానిటరింగ్ చేయడం
 జరుగుతుంది. ఇంతమంది మానిటర్ చేస్తున్నా మంటే ఇది గవర్నమెంట్ కి ఎంత ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్ అని మీరు అందరూ తెలుసుకోవాలి.

✓ పెన్షన్ పంపిణీ ఒకే రోజులో 1st day నాడే maximum పూర్తి అవ్వాలి అని ఆశిస్తూవున్నాము.

✓ PDOs total list కూడా మీకు పంపడం జరిగింది.


✓ ఫించన్లు పంపిణీ పూర్తీ అయిన మరుసటి రోజే పంపిణీ చేయగా మిగిలిన నిదులు cfms challan ద్వారా Govt ఖాతాకు జమ చేయవలెను. ఇది అతి జరూరు గా బావించవలెను.

✓ ఈనెల 3,12,498- పించనుదారులకు 129.01 కోట్లు విడుదల చేయడమైనది.
Total pdos: 6126
Total clusters : 12160
Total secretariats: 732

- Forward. Message From PD, DRDA