IMG-20241227-WA0046.jpg
95 KB
🔴 *మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా సంతాప సూచకంగా నేడు సెలవు ప్రకటన(తెలంగాణ)*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔴 *వాలంటీర్లకు గుడ్ న్యూస్!?* #SaveAPVolunteers #APVolunteers
Dear DBXXXXXX, you have missed filing your Income-Tax Return for AY2024-25. Kindly file and e-Verify your ITR on e-Filing portal before 31-Dec-24. -ITDept
సచివాలయం సిబ్బంది జీరో టాక్స్ ని అందరు ఈ నెల 31 వ తారీఖు లోపు క్లెయిమ్ చేసుకోవలెను. గమనించగలరు🟡 *ఈనెల పెన్షన్ పంపిణి జనవరి 1 బదులుగా డిసెంబర్ 31న మొదలవునుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల అయినవి.* #NTRBharosaPension
✅ *ఎన్టిఆర్ భరోసా పెన్షన్ దారులందరికి ముఖ్య విజ్ఞప్తి* #NTRBharosaPension
జనవరి ఒకటి నుంచి సదరం క్యాంపులు, సదరం సర్టిఫికెట్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివే స్తున్నట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వికలాంగ ధ్రువీకరణ పత్రాల తనిఖీల ప్రక్రియ పూర్తయ్యేవ రకూ కొత్త వికలాంగ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణ యించినట్లు పేర్కొన్నారు.
గ్రామ_వాలంటీర్లను_విధుల్లోకి_తీసుకోవాలని_రెండొవ_రోజు_దీక్ష.jpg
672.6 KB
✅ *గ్రామ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని రెండొవ రోజు దీక్ష* #SaveAPVolunteers #APVolunteers
*🟡WELFARE AND EDUCATION ASSISTANTS*
అందరూ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు మీ యొక్క జ్ఞానభూమిV2 పోర్టల్ లాగిన్ నందు *RTF JOINT ACCOUNT ENTRY* ఆప్షన్ నందు ఉన్న విద్యార్థుల జాయింట్ అకౌంట్ వివరాలను చెక్ చేసి CONFIRM చేయవలెను.
*✴️ముఖ్య గమనిక:* జాయింట్ అకౌంట్ వివరాలను ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్ బుక్ లోని వివరాలతో సరి చూసుకుని మాత్రమే Confirm చేయవలెను.
ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ నెంబరు,IFSC కోడ్ వివరాలను తప్పనిసరిగా చెక్ చేయండి.

✅ *బోగస్ ఫించన్ల ఏరివేతకు రంగం సిద్ధం*
ఏపీలో నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈపరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్/ మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్తవారికి వైకల్య ధ్రువపత్రాలజారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. #NTRBharosaPension

✅ కొత్త పెన్షన్స్ విడుదల అని గ్రూప్స్ లో వైరల్ అవడం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం అధికారం లో వచ్చిన అప్పటి నుంచి మాత్రమే విడో పెన్షన్స్ అనగా పెన్షన్ పొందుతూ ఎవరు అయితే భర్త చనిపోయారో వారి పెన్షన్ వారి భార్యకి ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ మాత్రమే ఇచ్చారు అటువంటి వి మాత్రమే శాంక్షన్ అయ్యాయి. తొందరలో కొత్త పెన్షన్ లకి కూడా ఆప్షన్ ఇవ్వడం జరుగును. గమనించగలరు*వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.*
*ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్.*
*190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు నిర్ణయం.*
*108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా ఇకపై రూ.4 వేలు.*
*అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు.*
*నాణ్యమైన వైద్యం కోసం ఇన్సూరెన్స్ పద్దతిలో ఎన్టీఆర్ వైద్యసేవ కార్యక్రమం.*

*Verification Shedule :*
*Jan 2,2025 - Feb 28,2025*
*(15,000 & 10,000 Pension Category- Disabled)*
*పెన్షన్ తనిఖీ బృందాలు ఇలా...*
✅ *Rural (Villages/ Panchayats)*
1) RDO
2) MPDO
3) Welfare Assistant
4) ANM
5) Special Medical Team
✅ *Urban(Mandal/ Municipality)*
1) Joint Collector
2) Municipal Commissioner
3) Ward Administrative Secretary
4) ANM
5) Special Medical Team
✅ *Urban(Corporation/District)*
1) Collector/ Incharge
2) DMHO
3) Ward Administrative Secretary
4) Special Medical Team

!! Update on Pension Disbursement !!
Dear All,
🟡 2025 January నెలకు సంబందించిన e Pay order ను Pension App నందు update చేయడం జరిగింది.
☑️ Pls check now. #NTRBharosaPension
Dear All,
🟡 2025 January నెలకు సంబందించిన e Pay order ను Pension App నందు update చేయడం జరిగింది.
☑️ Pls check now. #NTRBharosaPension
User wise Physical and Financial for December-2024 releases.xlsx
10.9 MB
User wise Physical and Financial for December-2024 releases..xlsx
Dear All,
December-2024 releases pay order data enabled in NTRBPS Mobile app for payments from December 31st 2024.
Data download provision is also given for offline locations.
December-2024 releases pay order data enabled in NTRBPS Mobile app for payments from December 31st 2024.
Data download provision is also given for offline locations.
✅ *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం యాప్ ఈరోజు అనగా తేదీ: 29-12-2024 న 5.1 వెర్షన్ లోకి అప్డేట్ అయినది.*
👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online&pcampaignid=web_share #NTRBharosaPension
👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online&pcampaignid=web_share #NTRBharosaPension
NTR Bharosa Pension Scheme.apk
12.7 MB
V5.1 NTR Bharosa Pension App