VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️ *SC Caste Survey Note :*

☛ SC కుల గణన అర్జీల నమోదుకు ఏపీ సేవ పోర్టల్ --> GSWS Services --> Caste Suevey Grievances ఆప్షన్ ఇవ్వటం జరిగినది.

☛ CASTE / SUB CASTE - ఈ వివరాల మార్పుకు సంబంధించి VRO - RI - MRO గా వర్క్ ఫ్లో ఉంటుంది.

☛ మిగతా వివరాల మార్పుకు సంబంధించి గ్రామాల్లో PS Gr - VI ( DA ) --> VRO & వార్డులో WEDPS --> WRS గా ఉంటుంది.

♻️ 𝐆𝐫𝐢𝐞𝐯𝐚𝐧𝐜𝐞 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 👇🏼
https://t.me/VolunteerConnection/15994
Pensions eKYC Process .pdf
278.3 KB
✅ *పెన్షన్ ఈకేవైసీ ప్రాసెస్* #NTRBharosaPension
🔴 *పెన్షన్ పంపిణీ అధికారులకు గమనిక :*

☛ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లొ eKYC పెండింగ్ ఉన్న పెన్షన్దారుల లిస్టు NTR Pension App లొ ఇవ్వటం జరిగింది.

☛ కింద ఇవ్వబడిన మన్యుయల్ ప్రకారం పెన్షన్ పంపిణీ అధికారులు (PDO) లు పెండింగ్ ఈ-కేవైసీను పూర్తి చేయగలరు.

☛ సంబంధిత సచివాలయ ఉద్యోగులకు సమాచారాన్ని అందించగలరు.

☛ PDO Adding, మ్యాపింగ్ స్క్రీన్ పనులు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేమెంట్ లిస్టు విడుదలవుతుంది. #NTRBharosaPension

♻️ 𝐞𝐊𝐘𝐂 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬 👇🏼

https://t.me/VolunteerConnection/15997
NTR Bharosa Pensions - Dec 2024 Releases.xlsx
2.3 MB
Dear All,,

🟡 Pension will be disbursed on 31.12.2024.

☑️ Funds transfer & Cash withdrawal on 30.12.2024.

🟡 Details of releases for the month of December,2024 shared above.

☑️ Please communicate to all your Branch Managers to and ask to arrange cash on 30.12.2024. #NTRBharosaPension
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*పాడేరులో వాలంటీర్ల దీక్షలు ప్రారంభం*

AP గ్రామ వార్డు వాలంటీర్ల సమస్య పరిష్కారం చెయ్యాలని కోరుతూ పాడేరులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మూడు రోజుల దీక్షలు చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను రెన్యూవల్ చేసి యదావిథిగా కొనసాగించాలని. గ్రామ వాలంటీర్ల బకాయిల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోభద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. #SaveAPVolunteers #APVolunteers
🔴 *మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కన్నుమూత*
20 లక్షల ఉద్యోగాలు.jpg
911.2 KB
✅ *20 లక్షల ఉద్యోగాలు - 2025*
మార్చిలోగా_నిర్మాణాలు_లేదంటే_ఇళ్ల_రద్దు.png
273.2 KB
✅ *మార్చిలోగా నిర్మాణాలు.. లేదంటే ఇళ్ల రద్దు*
🔥 *జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు*

• ఏపీ లోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు.

• 2024-25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.

• వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినం దున ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

• సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
👇🏿👇🏿
https://t.me/VolunteerConnection
IMG-20241227-WA0046.jpg
95 KB
🔴 *మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా సంతాప సూచకంగా నేడు సెలవు ప్రకటన(తెలంగాణ)*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔴 *వాలంటీర్లకు గుడ్ న్యూస్!?* #SaveAPVolunteers #APVolunteers
Dear DBXXXXXX, you have missed filing your Income-Tax Return for AY2024-25. Kindly file and e-Verify your ITR on e-Filing portal before 31-Dec-24. -ITDept

సచివాలయం సిబ్బంది జీరో టాక్స్ ని అందరు ఈ నెల 31 వ తారీఖు లోపు క్లెయిమ్ చేసుకోవలెను. గమనించగలరు
🟡 *ఈనెల పెన్షన్ పంపిణి జనవరి 1 బదులుగా డిసెంబర్ 31న మొదలవునుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల అయినవి.* #NTRBharosaPension
IMG-20241228-WA0005.jpg
115.8 KB
*బోగస్ ల ఏరివేతకు రంగం సిద్ధం*
IMG-20241228-WA0003.jpg
99.9 KB
*కొత్తగా స్పౌజ్ పింఛన్ల మంజూరు*
కొత్త ఏడాదిలో నవపాలన.jpg
693.8 KB
*కొత్త ఏడాదిలో నవపాలన*
✅ *ఎన్టిఆర్ భరోసా పెన్షన్ దారులందరికి ముఖ్య విజ్ఞప్తి* #NTRBharosaPension
జనవరి ఒకటి నుంచి సదరం క్యాంపులు, సదరం సర్టిఫికెట్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివే స్తున్నట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వికలాంగ ధ్రువీకరణ పత్రాల తనిఖీల ప్రక్రియ పూర్తయ్యేవ రకూ కొత్త వికలాంగ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణ యించినట్లు పేర్కొన్నారు.
గ్రామ_వాలంటీర్లను_విధుల్లోకి_తీసుకోవాలని_రెండొవ_రోజు_దీక్ష.jpg
672.6 KB
✅ *గ్రామ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని రెండొవ రోజు దీక్ష* #SaveAPVolunteers #APVolunteers
*🟡WELFARE AND EDUCATION ASSISTANTS*

అందరూ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు మీ యొక్క జ్ఞానభూమిV2 పోర్టల్ లాగిన్ నందు *RTF JOINT ACCOUNT ENTRY* ఆప్షన్ నందు ఉన్న విద్యార్థుల జాయింట్ అకౌంట్ వివరాలను చెక్ చేసి CONFIRM చేయవలెను.

*✴️ముఖ్య గమనిక:* జాయింట్ అకౌంట్ వివరాలను ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్ బుక్ లోని వివరాలతో సరి చూసుకుని మాత్రమే Confirm చేయవలెను.

ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ నెంబరు,IFSC కోడ్ వివరాలను తప్పనిసరిగా చెక్ చేయండి.