ఇమాంలు,_మోజన్లకుగౌరవ_వేతనం_కొనసాగింపు_రాష్ట్ర_న్యాయశాఖ_మంత్రి_ఫరూక్.jpg
513.6 KB
✅ *ఇమాంలు, మోజన్లకు గౌరవ వేతనం కొనసాగింపు - రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్*
ఇంటర్_విద్యార్థులకు_మధ్యాహ్న_భోజనం.png
916.1 KB
*ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం*
GSWS_Dept_Payment_of_salaries_linked_with_Bio_Metric_attendance.pdf
385.6 KB
✅ *GSWS_Dept_Payment_of_salaries_linked_with_Bio_Metric_attendance.pdf* #Attendance
అనకాపల్లి ≈ రాష్ట్రంలో దొంగ పెన్షన్లపై ప్రభుత్వం ఫోకస్.. 3.20 లక్షల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని తేలింది.. దీని వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.120 కోట్ల అదనపు భారం.. దొంగ పెన్షన్ తీసుకుంటున్నవారంతా దొంగలే - స్పీకర్ అయ్యన్నపాత్రుడు
PACS EKYC User Manual.pdf
1.1 MB
✅ *PACS EKYC USER MANUAL* #PACS
▪️ *ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ యాప్*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
▪️ *PACS EKYC యుజర్ మన్యువల్*
https://t.me/VolunteerConnection/15940
▪️ *PACS EKYC రిపోర్ట్ లింక్*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeneralEKYCReport #PACS #GSWSStaff

‼️ *GSWS Staff Note* :
As part of the *PACS Computerization Project,* it's essential to complete the *eKYC* for PACS beneficiaries. To facilitate this, a new module has been added to the GSWS Employee Mobile Application under the " *Other eKYC* " section. Please ensure you check and complete the eKYC for PACS beneficiaries as soon as possible
1️⃣. The module is available in All secretariat employees login in GSWS Employee Mobile Application.
2️⃣. All the GSWS employees are requested to complete the above EKYC authentication. #PACS
𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 👇

✅ *సాలరీ బిల్ సమాచారం :*
☞︎︎︎ డిసెంబర్ నెల శాలరీ బిల్ - హాజరు లింకు సంబంధించి సప్లై విడుదలైనది.
☞︎︎︎ సాలర్ బిల్ ప్రిపరేషన్ లొ Panchayat Secretaries Grade I to IV, VRO grade-I, and ANM grade-I, Energy assistants, VRO grade 2, panchayat secretary grade 5, village surveyor, ward admin secretaries and ward amenities అధికారులకు మినహాయింపు లేదు.
☞︎︎︎ ఉద్యోగుల హాజరు కేవలం GSWS Attendance App లొ నమోదు చేసినవి మాత్రమే పరిగణలోకి తీసుకోబడును.
☞︎︎︎ అన్ని రకాల సెలవులు ముందుగా తీసుకొని, ఆమోదం అనేది పూర్తిగా HRMS హోటల్లో తీసుకుని మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది.
☞︎ డిసెంబర్ నెలసరిగా బిల్లు ప్రిపేర్ చేసి సమయంలో ఫ్లాగ్ ఆన్ డైరెక్షన్ తప్పనిసరిగా చేయాలి. Flag Fund Deduction ఉత్తర్వులు
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15938

✅ *గ్రామ వార్డు సచివాలయ ఇన్వెంటరీ పోర్టల్ వెబ్ సైట్ మారినది.*
⭐ *కొత్త వెబ్ సైట్* :👇🏼
gswshms.ap.gov.in
⭐ *కొత్త వెబ్ సైట్* :👇🏼
gswshms.ap.gov.in
2024MW_34762_RT131.pdf
376.5 KB
రాష్ట్రవ్యాప్తంగా కనీసం రూ.5వేల ఆదాయం కూడా లేని మసీదుల్లోని మౌజన్లు, ఇమామ్లకు గౌరవ వేతనాన్ని పెంచింది. ఇమామ్లకు నెలకు రూ.10వేలు, మౌజన్లకు నెలకు రూ.5వేలు ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.
*Subject: Submission of Educational Qualifications of Functionaries - Secretariate Wise* #GSWSStaff
✅ *విద్యార్థులకు న్యూ ఇయర్ కానుక*
ఇంటర్ విద్యార్థులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదే ప్రాంగణంలో కలిసి ఉన్న లేదా సమీపంలోని హైస్కూళ్ల నుంచి మధ్యాహ్న భోజనం పంపనున్నారు. అలాగే పిల్లల్లో నైతిక విలువలు పెంచేలా ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించనున్నారు.

✅ అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్రను గత 2 రోజులుగా అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో *విశాఖ జిల్లాల్లో* అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు కలెక్టర్ ఇవాళ సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు సెలవు ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. విశాఖకు 450K.M దూరంలో కేంద్రీకృతమైన ఇది ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, VSP, మన్యం, VZM, SKLM జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ, దక్షిణ, ఉత్తర కోస్తాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు ఉత్తరాంధ్రను రెండ్రోజులుగా వణికిస్తున్నాయి.ఆశా_వర్కర్లు_ప్రభుత్వ_ఉద్యోగులు_కాదు.png
816.8 KB
✅ *ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు*
🟡 *బయోమెట్రిక్ హాజరు విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు* #GSWSStaff #Attendance
🚌 *ఉచిత బస్సు పై అధ్యయనానికి మంత్రుల కమిటీ: ప్రభుత్వం*
మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశకు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్ తెలిపింది. రవాణ, మహిళా-శిశు సంక్షేమ, హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది. #WomenFreeBusRide
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

Community Assets User Manual.pdf
10.9 MB
✅ *కమ్యూనిటీ అసెస్ట్ యూజర్ మన్యువల్* #CommunityAssets #GSWSStaff
🟢 *2025 జనవరి 2న* ≈ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"*
▪️ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, ఉద్యోగుల డీఏ, ఐఆర్ పై, అమరావతి పనులపై చర్చించే అవకాశం కలదు. #APCabinet

✅ SS Pension Portal Update :
Below mentioned screens are Enabled in NTR Portal Live .
1. Additional Users Screen Online/Offline in MPDO/MC
2. Cluster Mapping to Secretariat Functionary in WEA/WDS/PS
3. Pensioner Mapping To Secretariat Functionary WEA/WDS #NTRBharosaPension

🛑 *GSWS Employee Mobile App 5.0 Updated to Version 20.12.2024*
▪️ *Community Assets module added*
✅ *Playstore Link*👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff