• అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు: మంత్రి డీబీవీ స్వామి
• ప్రజలకు అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి.
• లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
• ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.
• ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి
• మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
• వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలి: మంత్రి డీబీవీ స్వామి

“ప్రభుత్వంపై నమ్మకంతోనే మద్యం దుకాణాల కేటాయింపునకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. గుడికి, బడికి 100 మీటర్ల పరిథిలో మద్యం దుకాణాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ దుకాణాలను మూసివేయిస్తాం. గత ప్రభుత్వంతో పోలిస్తే పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా తయారైంది. బెల్ట్ షాపులు నిర్వహిస్తే తీవ్ర చర్యలుంటాయి" - మంత్రి కొల్లు రవీంద్ర
⛈️ ప్రస్తుతం కృష్ణా, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రాత్రికి వర్షం మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.
🌀 వైజాగ్, రాజమండ్రి మరియు అనకాపల్లిలో కూడా ఈ రాత్రి కుండపోత వర్షాలు కురుస్తాయి

All the HMs, MEOs & Dy.EOs are informed that as per the instructions of the Hon'ble Collector and District Magistrate it is hereby declared HOLIDAY TOMORROW (15/10/2024) due to Heavy rainfall / Cyclone. All the filed functionaries are instructed to bring this information to all the teachers , parents and students immediately
≈ Nellore District
≈ Nellore District
// MOST IMPORTANT //
మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా!
🇮🇳 బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా చిత్తూరు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు,
రేపు మరియు ఎల్లుండి అనగా అక్టోబర్ 15, 16 వ తేదీలు శెలవు దినముగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్, చిత్తూరు గారు ఆదేశించారు.
🇮🇳 అన్ని యజమాన్య పాఠశాలలు ఫై ఆదేశాలు విధిగా పాటించవలసినదిగా కోరడమైనది.
🇮🇳 తుఫాను కారణంగా పాఠశాలలకు ఏదైనా నష్టం జరిగిన ఎడల సదరు పాఠశాల వివరాలు MEO లు DEO /APC, SS కార్యాలయానికి తక్షణం పంపవలయును.
ఇట్లు
విద్యాశాఖాధికారి
చిత్తూరు

2024INFRA_33567_RT83.pdf
429.8 KB
🎮 *అక్టోబరు 22, 23 తేదీల్లో జరగనున్న అమరావతి డ్రోన్ సదస్సు-2024 నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.* #DroneSummit
𝐅𝐢𝐥𝐞 𝐋𝐢𝐧𝐤 : https://t.me/VolunteerConnection/15069

2024DM_RT66 .pdf
221.6 KB
• భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాలకు ప్రభుత్వం అత్యవసర నిధులు కేటాయించింది.
• ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, YSR జిల్లాలకు రూ.కోటి చొప్పున విడుదల చేసింది.
• రిలీఫ్ క్యాంపులు, తాగునీరు, ఆహారం, హెల్త్ క్యాంపులు, శానిటేషన్ కోసం ఈ నిధులు వినియోగించుకోవాలంది.
• అటు వరద బాధితుల తరలింపునకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకోవాలని, శాఖల సమన్వయంతో పడిపోయిన చెట్లు తొలగించాలని ఆదేశించింది.
𝐅𝐢𝐥𝐞 𝐋𝐢𝐧𝐤 : https://t.me/VolunteerConnection/15071

⛈️ తీవ్రమైన హెచ్చరిక ⚠️ చెన్నై, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కోనసీమ, కాకినాడ & పశ్చిమ గోదావరిలో ఈ రాత్రి భారీ నుండి అతి భారీ వర్ష సూచన 👍
⛈️ వైజాగ్, అనకాపల్లి, విజయవాడ, ఏలూరు, గుంటూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు & తూర్పుగోదావరిలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిక 👍

భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది. భూసమస్యలపై ఈ గ్రామ సభల్లో వినతులు స్వీకరిస్తారు. రీ-సర్వేతో నష్టపోయిన రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
• బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
• నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
• ముందుజాగ్రత్తగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

🔴 *శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని పాఠశాలలకు 15 నుంచి 17 వరకు పాటు సెలవులు ప్రకటించిన జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి*
⛈️ గత 24 గంటల్లో నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కోనసీమ జిల్లాల్లో 100-150 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది.
⛈️ అనకాపల్లి, కాకినాడ, వైజాగ్, తూర్పు, పశ్చిమగోదావరి, బాపట్ల, కృష్ణాలో 50-100మి.మీ.
⛈️ అక్టోబరు 20 వరకు ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా

• కోస్తా తీర ప్రాంతంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
• సూళ్లూరుపేట, కోట, వాకాడులో విద్యాసంస్థలకు సెలవు
• చిల్లకూరు, తడ మండలాల్లో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు
• విద్యాసంస్థల యాజమాన్యాలు విధిగా సెలవు అమలు చేయాలన్న కలెక్టర్ వెంకటేశ్వర్

• ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపి లేని వర్షం
• వర్షాల కారణంగా 3 రోజులు సెలవులు ప్రకటించిన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్
• అనంతపురం జిల్లాలో రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్: చిత్తూరు ఎమ్మెల్యే*
• మహిళలకు ఉచిత బస్సు పథకంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు.
• దీపావళికి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే ఫ్రీ బస్ స్కీమ్ వస్తుందని తెలిపారు.
• మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పాటు పడుతున్నారని అన్నారు.
• పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పెన్షన్లు ఇస్తామని చెప్పారు. #FreeGasCylinders #WomenFreeBusRide

🍚 *విద్యార్థులతో కలిసి టీచర్ భోజనం చేయాలి: ప్రభుత్వం*
• వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
• ఫుడ్ను తనిఖీ చేసేలా ముగ్గురు తల్లులతో కమిటీ వేయాలి.
• రోజూ ఒక టీచర్/ బోధనేతర సిబ్బంది విద్యార్థులతో కలిసి భోంచేయాలి.
• వార్డెన్స్, ప్రిన్సిపల్ రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి.
• రాత్రి ఆహారం ఉదయం పెట్టకూడదు.
• వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది.

🟡 *జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు*