VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
2024GAD_RT1741.pdf
322.3 KB
• అమెరికా, శాన్ ఫ్రాన్సిస్కో లో పర్యటించనున్న మంత్రి నారా లోకేశ్

• ఈనెల 25 నుంచి నవంబర్ 1 వరకు అమెరికాలో మంత్రి లోకేశ్ పర్యటన

• ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి

• ఏపీలో పెట్టుబడులకు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీకానున్న మంత్రి లోకేశ్

• ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి

𝐅𝐢𝐥𝐞 𝐋𝐢𝐧𝐤 : https://t.me/VolunteerConnection/15042
⛈️ *రానున్న 5 రోజుల్లో చెన్నై, నెల్లూరు, పాండిచ్చేరి, చిత్తూరు, తిరుపతి నగరాలు విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.*
నేటి నుంచి రేషన్ కార్డు పై తక్కువ ధరకే వంట నూనెలు: పౌరసరఫరాలశాఖ మంత్రి మనోహర్
వలంటీర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి #APVolunteers
ఇవాళ విద్యుత్, మైనింగ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ పాలసీలపై చర్చించనున్న సీఎం. ఏపీలో పీఎం సూర్య ఘర్ స్కీం అమలుపై సమీక్షించనున్న చంద్రబాబు. కొత్త మైనింగ్ పాలసీ రూపకల్పనపై చంద్రబాబు కసరత్తు.
• ఏపీ రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కార్యాలయమును సచివాలయం నాలుగో బ్లాక్ లో ప్రారంభం

• కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును జాగ్రత్తగా కాపాడుతోంది. ఇబ్బందులున్నా సీఎం సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ≈ *మంత్రి పార్థసారధి*
🛑 *GSWS Employee Mobile App 3.8 Updated to Version 10.10.2024*

▪️ Improved performance and bug fixes.

✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
• సచివాలయంలో అక్టోబర్ 16న ఏపీ కేబినెట్ సమావేశం

• ఈనెల 14లోగా ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు సూచన

• గురువారం రతన్ టాటాకు నివాళులర్పించాక వాయిదా పడిన ఏపీ కేబినెట్ #APCabinet
✅ *16.10.2024న ఏపీ రాష్ట్ర కేబినెట్ భేటి* #APCabinet
🟡 ఏపీ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు మంజూరు 15 ఆర్థిక సంఘం కింద తొలి విడతగా ఏపీకి రూ.593.26 కోట్ల నిధులు విడుదల
⛈️ *ఏపీకి భారీ వర్ష సూచన.. అప్రమత్తమైన ప్రభుత్వం* 🌀

• బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన

• ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం

• ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలుంటాయని హెచ్చరించిన వాతావరణశాఖ

• భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకూ సూచనలు జారీ చేసిన హోంమంత్రి అనిత

• పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24x7అప్రమత్తంగా ఉండాలన్న హోం మంత్రి

• కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాల్సిందిగా అధికార యంత్రాంగానికి సూచనలు

• దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లా ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్టం చేయాల్సిందిగా ఆదేశాలు

• ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🌀 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ≈ రాబోవు నాలుగు రోజుల వాతావరణ వివరాలు*

⛈️ ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. #APSDMA

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
• 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు.

• పలువురు రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కాగా, మరికొందరేమో జమ కాలేదంటున్నారు.

• ఈ-కేవైసీ కాకపోవడంతో పలువురి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు.

• మీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బు జమ అయ్యిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి ఇక్కడ👇👇 క్లిక్ చేయండి.

https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx

☝🏿క్లిక్ చేశాక రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చూడవచ్చు.
🔴 తిరుపతి జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు భారీ వర్షాలు తిరుపతి జిల్లాలో కురుస్తున్నందున అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈరోజు అనగా సోమవారం(అక్టోబర్ 14) సెలవు ప్రకటించడం అయినది.

🔴 చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వర్షం కారణంగా ఈరోజు(అక్టోబర్ 14) అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించడం అయినది..
వాతావరణ శాఖ వారు రాయలసీమ జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేసినందున అన్నమయ్య జిల్లాలోని అన్ని యాపాఠశాలల ప్రధానోపాధ్యాయులు ,మండలవిద్యశాఖదికారులు1 మరియు 2, వారికి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వారికి శలవు ప్రకటించడమయినది
🟣 *ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం నెల్లూరు ,ప్రకాశం ,తిరుపతి, చిత్తూరు, బాపట్ల, అన్నమయ్య జిల్లాలో పాఠశాలలు సెలవు ప్రకటించారు.*
*🚨🌧️ రెడ్ జోన్ అలర్ట్ అల్పపీడనం 🌧️బలపడటం తుఫాన్ హెచ్చరిక బలంగానే కనిపిస్తోంది అక్టోబర్ 15 - 18 మధ్యలో తిరుపతి - నెల్లూరు - ప్రకాశం జిల్లాల మీదుగా అత్యథికంగా ఉండనుంది*

🌀 *తిరుపతి - నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలుండనుంది. నెల్లూరు - కావలి - తడ - సూళూరుపేట - సత్యవేడు - నాయుడూపేట శ్రీకాళహస్తి డివిజన్లలో భారీ వర్షాలుంటాయి.*
గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలమేరకు,
వాతావరణ హెచ్చరికల దృష్ట్యా *ఈరోజు అన్నీ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడమైనది* జిల్లా విద్యా శాఖాధికారి, బాపట్ల జిల్లా
🔴 *బియ్యం కార్డు ( Rice Card ) వచ్చిన బియ్యం రాని వారికి ఈ విధంగా చెక్ చేసుకోండి*

🔴 *కొత్త రైస్ కార్డు ఆక్టివ్ అయ్యుంటే కింది లింక్ లో search చేసినప్పుడు కార్డు లో వుండే వారి పేరు.. రేషన్ షాపు నంబర్ కనిపిస్తుంది*

🔴 *రైస్ కార్డు అడ్రస్, సచివాలయం అడ్రస్, పాత రేషన్ కార్డు నెంబర్, మొత్తం కార్డులోని వ్యక్తుల పేర్లు, వ్యక్తుల స్టేటస్, కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు*

🔴 *ఈ కింది👇 లింక్ ఉపయోగించి కొత్త రేషన్ కార్డు బియ్యం తీసుకోడానికి ఆక్టివ్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు*

✅ *STEP 1*

ఈ క్రింది👇👇 లింక్ క్లిక్ చేయుము లేదా గూగుల్ లో eposap అని టైప్ చేసి...

[ https://epos.ap.gov.in/ ]

✅ *STEP 2*

పై లింక్ Cilck చేసిన తరువాత pentaho user console అనే దానిని క్లిక్ చెయ్యండి

✅ *STEP 3*

ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే... పైన MIS అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి (HOME బటన్ పక్కన ఉంటాది)

✅ *STEP 4*

మీకు వరుసగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో Ration card/ Rice card search అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

✅ *STEP 5*

సర్చ్ బాక్స్ ( Search ) లో పాత రేషన్ కార్డు నెంబర్ ( or ) కొత్త రైస్ కార్డు నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే దాని క్రొత్త రైస్ కార్డు నెంబర్ చూపుతుంది.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
• రాష్ట్రవ్యాప్తంగా 'పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు

• కంకిపాడులో ‘పల్లె పండుగ'కు హాజరైన డిప్యూటీ సీఎం పవన్

• అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరించిన పవన్ కల్యాణ్

• రూ.95.15 లక్షలతో రోడ్లు, మినీ గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన

• పునాదిపాడులో రూ.52 లక్షలతో 2 అంతర్గత రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన #APPallePandaga