VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Medical Certificate Format.pdf
521.2 KB
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా NTR భరోసా పెన్షన్ లొ ఇచ్చే అన్ని మెడికల్ పెన్షన్ లకు ఒకే మోడల్ *"Medical Certificate"* ను విడుదల చేసిన ప్రభుత్వం.
ఈ రోజుల్లో ఒక మనిషికి సహాయం చేయడమే గొప్ప, అలాంటిది ఏ స్వార్థం లేకుండా టాటా గ్రూప్స్ వాటా నుండి 60-65% స్వచ్చంద సంస్థలకి ఇవ్వడం ఎంత మందికి సాధ్యం. భారతదేశం ఒక గొప్ప మహాభావుడ్ని కోల్పోయింది.
#RatanTataPassedAway
▪️ నేడు కేబినెట్ భేటీ అమరావతి సచివాలయం ఒకటో బ్లాక్ లోని కేబినెట్ హాల్లో గురువారం ఉదయం 11 ప్రారంభం కానుంది.
▪️వాలంటీర్ల విషయం చర్చకు రానుంది. అలాగే గ్రామ, వార్డు సచివాల యాల విలీనం పై కూడా చర్చించే అవకాశం వుంది. #APVolunteers #APCabinet

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
2024REV_MS223.pdf
311.9 KB
‼️ *హిందూ దేవాలయాలపై కీలక ఉత్తర్వులు :*

☞︎︎︎ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

☞︎︎︎ ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదంటూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

☞︎︎︎ ప్రతి గుడిలో వైదిక కమిటీని నియమించాలంది.

☞︎︎︎ నూతన సేవలు, ఫీజులు, కళ్యాణోత్సవ ముహూర్తాలు వంటి అంశాల్లో కమిటీ సూచనలు అధికారులు పాటించాలంది.

☞︎︎︎ కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలంది.

🧾 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 👇🏼

https://t.me/VolunteerConnection/15030
🔴 *వాలంటీర్లు, నామినేటెడ్ పోస్టుల అంశాలు చర్చించే అవకాశం ≈ TV5 బ్రేకింగ్ న్యూస్* #APVolunteers #APCabinet
కాసేపట్లో ఏపీ క్యాబినెట్ బేటి ≈ చర్చించబోయే అంశాలు ≈ టీవీ5 బ్రేకింగ్ న్యూస్ #APCabinet #APVolunteers
*ఈరోజు ముంబయి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు*

• రతన్ టాటా పార్థివదేహానికి నివాళులర్పించనున్న సీఎం
• సీఎంతో పాటు ముంబయి వెళ్లనున్న మంత్రి లోకేశ్, పలువురు నేతలు #RatanTataPassedAway
🟡 *కాసేపట్లో ఏపీ క్యాబినెట్ సమావేశం*

• రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలపనున్న మంత్రివర్గం
• సంతాపం అనంతరం అజెండా వేయనున్న మంత్రివర్గం
• రతన్ టాటాకు సంతాపం తెలిపాక ముగియనున్న కేబినెట్ భేటీ #APCabinet #RatanTataPassedAway
▪️ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబయి వెళ్లనున్నారు. రతన్ టాటా పార్థివ దేహానికి వారు నివాళులర్పించనున్నారు.

▪️ మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ క్యాబినెట్ భేటీలో రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలపనున్నారు.

▪️ *అనంతరం అజెండాను వాయిదా వేయనున్నారు.*

▪️ *సంతాపం తెలిపాక క్యాబినెట్ భేటీ ముగియనుంది.*

▪️ ఆ తర్వాత చంద్రబాబు, లోకేశ్ ముంబయికి బయలుదేరనున్నారు.

▪️ ముంబయిలోని ఎన్సీపీఏ గ్రౌండ్లో రతన్ టాటా పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.

▪️ మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.

▪️ మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. #RatanTataPassedAway #APCabinet

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ* #APCabinet
రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించిన ఏపీ మంత్రివర్గం. ఈరోజు కేబినెట్ సమావేశానికి ముందు రతన్ టాటా చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రులు. ఈరోజు చర్చించవలసిన అజెండా అంశాలను క్యాబినెట్ వాయిదా వేసింది. తరువాత మీటింగ్ తేదీను త్వరలోనే ప్రకటించనుంది. #RatanTataPassedAway #APCabinet

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🛑 *GSWS Employee Mobile App 3.7 Updated to Version 09.10.2024*

▪️ Implemented new modules in Employee mobile app.

✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
• కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రూ.1,78,173 కోట్ల పన్ను వాటా విడుదల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

• ముందస్తు వాటాగా రూ.89,086.50 కోట్లతో కలిపి మొత్తం రూ.1,78,173 కోట్ల విడుదల

• కేంద్రం విడుదల చేసిన పన్నుల వాటా నుంచి ఆంధ్రప్రదేశ్ కు రూ.7,211 కోట్లు, తెలంగాణకు రూ.3,745 కోట్లు విడుదల
• పీపీపీ విధానంలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ కార్యాచరణ

• పీపీపీ విధాన రూపకల్పనపై నిపుణల కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

• పీపీపీ పద్ధతిలో నిర్మాణానికి కొన్ని రోడ్లు గుర్తించిన ఆర్అండ్బై అధికారులు

• రోడ్లు, భవనాలు, ఆర్థికశాఖల్లోని ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు
2024GAD_RT1741.pdf
322.3 KB
• అమెరికా, శాన్ ఫ్రాన్సిస్కో లో పర్యటించనున్న మంత్రి నారా లోకేశ్

• ఈనెల 25 నుంచి నవంబర్ 1 వరకు అమెరికాలో మంత్రి లోకేశ్ పర్యటన

• ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి

• ఏపీలో పెట్టుబడులకు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీకానున్న మంత్రి లోకేశ్

• ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి

𝐅𝐢𝐥𝐞 𝐋𝐢𝐧𝐤 : https://t.me/VolunteerConnection/15042
⛈️ *రానున్న 5 రోజుల్లో చెన్నై, నెల్లూరు, పాండిచ్చేరి, చిత్తూరు, తిరుపతి నగరాలు విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.*
నేటి నుంచి రేషన్ కార్డు పై తక్కువ ధరకే వంట నూనెలు: పౌరసరఫరాలశాఖ మంత్రి మనోహర్
వలంటీర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి #APVolunteers
ఇవాళ విద్యుత్, మైనింగ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ పాలసీలపై చర్చించనున్న సీఎం. ఏపీలో పీఎం సూర్య ఘర్ స్కీం అమలుపై సమీక్షించనున్న చంద్రబాబు. కొత్త మైనింగ్ పాలసీ రూపకల్పనపై చంద్రబాబు కసరత్తు.
• ఏపీ రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కార్యాలయమును సచివాలయం నాలుగో బ్లాక్ లో ప్రారంభం

• కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును జాగ్రత్తగా కాపాడుతోంది. ఇబ్బందులున్నా సీఎం సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ≈ *మంత్రి పార్థసారధి*