VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
All DCs/ADCs, Please instruct the panchayat secretaries / ward Admin secretaries to complete the pending feedback collection by tomorrow evening.
OPERATIONAL GUIDELINES FOR NTR BAROSA PENSIONS.pdf
2.6 MB
✅ OPERATIONAL GUIDELINES FOR NTR BAROSA PENSIONS.pdf #NTRBharosaPension
‼️ *ఇసుక డెలివరీ అభిప్రాయ సేకరణ*

☛ ప్రభుత్వ ఇసుక విధానం, ఇసుక డెలివరీ పై ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించుటకు గాను గనులు & భూగర్భ శాస్త్ర విభాగం వారు మొబైల్ యాప్ *"AP Sand Post Delivery Audit by GSWS"* ను విడుదల చేయడం జరిగినది.

☛ *మొబైల్ యాప్ నందు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు వార్డు నందు వార్డ్ అడ్మిన్ సెక్రటరీలకు లాగిన్ సదుపాయం ఇవ్వడం జరిగినది.*

☛ *పంచాయతీ కార్యదర్శులు వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు మొబైల్ యాప్ లో లాగిన్ అయిన తర్వాత కింద చూపిన యూజర్ మాన్యువల్ ప్రాప్తికి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.*


📱 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽

[ AP Sand Post Audit By GSWS ]

https://sand.ap.gov.in/assets/apkdownload/SandPostAuditByGSWS.apk

🔑 𝗨𝘀𝗲𝗿 𝗜𝗗 & 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱𝘀

https://t.me/VolunteerConnection/15021

🧾 𝗨𝘀𝗲𝗿 𝗠𝗮𝗻𝘂𝗹

https://t.me/VolunteerConnection/15020
🟡 *రేపు(అక్టోబర్ 10) జరగబోయే కేబినేట్ లో వాలంటీర్స్ గురించి నిర్ణయం తీసుకుంటున్నాము - మంత్రి వాసంశెట్టి సుభాష్* #APVolunteers
🟡 *అక్టోబర్ 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం*

▪️ సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం

▪️ కీలకమైన వివిధ ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం

▪️ వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం

▪️ చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం

▪️ 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనున్న కేబినెట్

▪️ రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు రానున్న ప్రతిపాదన

▪️ దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్

▪️ పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం

▪️ దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం

▪️ రూ.5లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో ఈ నియామకాలు చేపట్టాలని యోచిస్తున్న ప్రభుత్వం

▪️ రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం

▪️ మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం #APCabinet

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Medical Certificate Format.pdf
521.2 KB
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా NTR భరోసా పెన్షన్ లొ ఇచ్చే అన్ని మెడికల్ పెన్షన్ లకు ఒకే మోడల్ *"Medical Certificate"* ను విడుదల చేసిన ప్రభుత్వం.
ఈ రోజుల్లో ఒక మనిషికి సహాయం చేయడమే గొప్ప, అలాంటిది ఏ స్వార్థం లేకుండా టాటా గ్రూప్స్ వాటా నుండి 60-65% స్వచ్చంద సంస్థలకి ఇవ్వడం ఎంత మందికి సాధ్యం. భారతదేశం ఒక గొప్ప మహాభావుడ్ని కోల్పోయింది.
#RatanTataPassedAway
▪️ నేడు కేబినెట్ భేటీ అమరావతి సచివాలయం ఒకటో బ్లాక్ లోని కేబినెట్ హాల్లో గురువారం ఉదయం 11 ప్రారంభం కానుంది.
▪️వాలంటీర్ల విషయం చర్చకు రానుంది. అలాగే గ్రామ, వార్డు సచివాల యాల విలీనం పై కూడా చర్చించే అవకాశం వుంది. #APVolunteers #APCabinet

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
2024REV_MS223.pdf
311.9 KB
‼️ *హిందూ దేవాలయాలపై కీలక ఉత్తర్వులు :*

☞︎︎︎ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

☞︎︎︎ ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదంటూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

☞︎︎︎ ప్రతి గుడిలో వైదిక కమిటీని నియమించాలంది.

☞︎︎︎ నూతన సేవలు, ఫీజులు, కళ్యాణోత్సవ ముహూర్తాలు వంటి అంశాల్లో కమిటీ సూచనలు అధికారులు పాటించాలంది.

☞︎︎︎ కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలంది.

🧾 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 👇🏼

https://t.me/VolunteerConnection/15030
🔴 *వాలంటీర్లు, నామినేటెడ్ పోస్టుల అంశాలు చర్చించే అవకాశం ≈ TV5 బ్రేకింగ్ న్యూస్* #APVolunteers #APCabinet
కాసేపట్లో ఏపీ క్యాబినెట్ బేటి ≈ చర్చించబోయే అంశాలు ≈ టీవీ5 బ్రేకింగ్ న్యూస్ #APCabinet #APVolunteers
*ఈరోజు ముంబయి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు*

• రతన్ టాటా పార్థివదేహానికి నివాళులర్పించనున్న సీఎం
• సీఎంతో పాటు ముంబయి వెళ్లనున్న మంత్రి లోకేశ్, పలువురు నేతలు #RatanTataPassedAway
🟡 *కాసేపట్లో ఏపీ క్యాబినెట్ సమావేశం*

• రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలపనున్న మంత్రివర్గం
• సంతాపం అనంతరం అజెండా వేయనున్న మంత్రివర్గం
• రతన్ టాటాకు సంతాపం తెలిపాక ముగియనున్న కేబినెట్ భేటీ #APCabinet #RatanTataPassedAway
▪️ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబయి వెళ్లనున్నారు. రతన్ టాటా పార్థివ దేహానికి వారు నివాళులర్పించనున్నారు.

▪️ మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ క్యాబినెట్ భేటీలో రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలపనున్నారు.

▪️ *అనంతరం అజెండాను వాయిదా వేయనున్నారు.*

▪️ *సంతాపం తెలిపాక క్యాబినెట్ భేటీ ముగియనుంది.*

▪️ ఆ తర్వాత చంద్రబాబు, లోకేశ్ ముంబయికి బయలుదేరనున్నారు.

▪️ ముంబయిలోని ఎన్సీపీఏ గ్రౌండ్లో రతన్ టాటా పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.

▪️ మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.

▪️ మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. #RatanTataPassedAway #APCabinet

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ* #APCabinet
రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించిన ఏపీ మంత్రివర్గం. ఈరోజు కేబినెట్ సమావేశానికి ముందు రతన్ టాటా చిత్ర పటానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రులు. ఈరోజు చర్చించవలసిన అజెండా అంశాలను క్యాబినెట్ వాయిదా వేసింది. తరువాత మీటింగ్ తేదీను త్వరలోనే ప్రకటించనుంది. #RatanTataPassedAway #APCabinet

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🛑 *GSWS Employee Mobile App 3.7 Updated to Version 09.10.2024*

▪️ Implemented new modules in Employee mobile app.

✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor #GSWSStaff
• కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రూ.1,78,173 కోట్ల పన్ను వాటా విడుదల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

• ముందస్తు వాటాగా రూ.89,086.50 కోట్లతో కలిపి మొత్తం రూ.1,78,173 కోట్ల విడుదల

• కేంద్రం విడుదల చేసిన పన్నుల వాటా నుంచి ఆంధ్రప్రదేశ్ కు రూ.7,211 కోట్లు, తెలంగాణకు రూ.3,745 కోట్లు విడుదల