🟣 *WEA / WEDPS Note :*
✓ జ్ఞానభూమి పోర్టల్ వెర్షన్ 2 లొ 2023-24 సంవత్సర సచివాలయ స్థాయి [ Secretariat Verification ] వెరిఫికేషన్ ఇప్పుడు పని చేస్తుంది.
✓ 2023-24 విద్యా సంవత్సరం లొ మిస్ అయిన విద్యార్థుల వివరాలు వెంటన్ మీ [ WEA/WWDS ] లాగిన్ లొ పూర్తి చెయ్యగలరు.
✓ ఈ ఆప్షన్ కేవలం రానున్న నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తరువాత ఈ విద్యా సంవత్సర 2024-25 వివరాలు ఓపెన్ అవుతాయి. కావున పెండింగ్ లేకుండా పూర్తి చేసుకోగలరు.
✅ *జ్ఞానభూమి పోర్టల్ లింక్*
https://jnanabhumiv2.apcfss.in/
🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection

🟤 *PSDA / WEDPS Note* :
Dear All, Please note that If any bill Desk payment challan status is fail and amount is debited.That cases amount is *Refund with in 5-7 working days* .

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
తిరుపతిలో వాలంటీర్లు నిరసన ర్యాలీ #APVolunteers
Slots.xlsx
18.1 KB
📜 *Hospital Wise Sadarem Slots Available As On 09.10.2024*
VOLUNTEER 🤝 CONNECTION
విశాఖపట్నంలో వాలంటీర్లు నిరసన ర్యాలీ #APVolunteers
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
విశాఖపట్నంలో వాలంటీర్లు నిరసన ర్యాలీ #APVolunteers
కేంద్ర పథకాల కింద 2028 వరకు ఫోర్టిఫైడ్ బియ్యం అందజేత. ఆమోద ముద్ర వేసిన కేంద్ర క్యాబినెట్.. రూ.17 వేల కోట్లతో అమలు.. వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Dear All,
Please note, Mines & Geology Department has enabled mobile app for collecting sand delivery feedback from Citizens.
The Panchayat Secretary / Ward Admin Secretary has to login with the default user ID/ Password and fill the feed back from the citizens.
link for Downloading the APP: https://sand.ap.gov.in/assets/apkdownload/SandPostAuditByGSWS.apk
✅ *Enc*👇
1. User Id and Password list
2. User Manual #FreeSand
▪️ Userid : SEC_secretarite code
▪️Password : Sand@secretariat code

SAND Delivery User Manual.pdf
598.9 KB
SAND Delivery User Manual.pdf #FreeSand
secreatariat logins.xlsx
593.1 KB
secreatariat logins.xlsx #FreeSand
All DCs/ADCs, Please instruct the panchayat secretaries / ward Admin secretaries to complete the pending feedback collection by tomorrow evening.
OPERATIONAL GUIDELINES FOR NTR BAROSA PENSIONS.pdf
2.6 MB
✅ OPERATIONAL GUIDELINES FOR NTR BAROSA PENSIONS.pdf #NTRBharosaPension
‼️ *ఇసుక డెలివరీ అభిప్రాయ సేకరణ*
☛ ప్రభుత్వ ఇసుక విధానం, ఇసుక డెలివరీ పై ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించుటకు గాను గనులు & భూగర్భ శాస్త్ర విభాగం వారు మొబైల్ యాప్ *"AP Sand Post Delivery Audit by GSWS"* ను విడుదల చేయడం జరిగినది.
☛ *మొబైల్ యాప్ నందు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు వార్డు నందు వార్డ్ అడ్మిన్ సెక్రటరీలకు లాగిన్ సదుపాయం ఇవ్వడం జరిగినది.*
☛ *పంచాయతీ కార్యదర్శులు వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు మొబైల్ యాప్ లో లాగిన్ అయిన తర్వాత కింద చూపిన యూజర్ మాన్యువల్ ప్రాప్తికి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.*
📱 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽
[ AP Sand Post Audit By GSWS ]
https://sand.ap.gov.in/assets/apkdownload/SandPostAuditByGSWS.apk
🔑 𝗨𝘀𝗲𝗿 𝗜𝗗 & 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱𝘀
https://t.me/VolunteerConnection/15021
🧾 𝗨𝘀𝗲𝗿 𝗠𝗮𝗻𝘂𝗹
https://t.me/VolunteerConnection/15020

🟡 *రేపు(అక్టోబర్ 10) జరగబోయే కేబినేట్ లో వాలంటీర్స్ గురించి నిర్ణయం తీసుకుంటున్నాము - మంత్రి వాసంశెట్టి సుభాష్* #APVolunteers
🟡 *అక్టోబర్ 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం*
▪️ సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం
▪️ కీలకమైన వివిధ ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం
▪️ వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం
▪️ చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర మంత్రివర్గం
▪️ 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనున్న కేబినెట్
▪️ రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు రానున్న ప్రతిపాదన
▪️ దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
▪️ పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం
▪️ దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం
▪️ రూ.5లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో ఈ నియామకాలు చేపట్టాలని యోచిస్తున్న ప్రభుత్వం
▪️ రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం
▪️ మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం #APCabinet
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :

Medical Certificate Format.pdf
521.2 KB
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా NTR భరోసా పెన్షన్ లొ ఇచ్చే అన్ని మెడికల్ పెన్షన్ లకు ఒకే మోడల్ *"Medical Certificate"* ను విడుదల చేసిన ప్రభుత్వం.
ఈ రోజుల్లో ఒక మనిషికి సహాయం చేయడమే గొప్ప, అలాంటిది ఏ స్వార్థం లేకుండా టాటా గ్రూప్స్ వాటా నుండి 60-65% స్వచ్చంద సంస్థలకి ఇవ్వడం ఎంత మందికి సాధ్యం. భారతదేశం ఒక గొప్ప మహాభావుడ్ని కోల్పోయింది.
#RatanTataPassedAway
#RatanTataPassedAway
▪️ నేడు కేబినెట్ భేటీ అమరావతి సచివాలయం ఒకటో బ్లాక్ లోని కేబినెట్ హాల్లో గురువారం ఉదయం 11 ప్రారంభం కానుంది.
▪️వాలంటీర్ల విషయం చర్చకు రానుంది. అలాగే గ్రామ, వార్డు సచివాల యాల విలీనం పై కూడా చర్చించే అవకాశం వుంది. #APVolunteers #APCabinet
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
▪️వాలంటీర్ల విషయం చర్చకు రానుంది. అలాగే గ్రామ, వార్డు సచివాల యాల విలీనం పై కూడా చర్చించే అవకాశం వుంది. #APVolunteers #APCabinet
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
2024REV_MS223.pdf
311.9 KB
‼️ *హిందూ దేవాలయాలపై కీలక ఉత్తర్వులు :*
☞︎︎︎ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
☞︎︎︎ ఆలయ సంప్రదాయాలు, ఆగమ, వైదిక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు, ఈవోలు జోక్యం చేసుకోకూడదంటూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
☞︎︎︎ ప్రతి గుడిలో వైదిక కమిటీని నియమించాలంది.
☞︎︎︎ నూతన సేవలు, ఫీజులు, కళ్యాణోత్సవ ముహూర్తాలు వంటి అంశాల్లో కమిటీ సూచనలు అధికారులు పాటించాలంది.
☞︎︎︎ కమిటీలో భిన్నాభిప్రాయాలు ఉంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలంది.
🧾 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 👇🏼
https://t.me/VolunteerConnection/15030

🔴 *వాలంటీర్లు, నామినేటెడ్ పోస్టుల అంశాలు చర్చించే అవకాశం ≈ TV5 బ్రేకింగ్ న్యూస్* #APVolunteers #APCabinet
కాసేపట్లో ఏపీ క్యాబినెట్ బేటి ≈ చర్చించబోయే అంశాలు ≈ టీవీ5 బ్రేకింగ్ న్యూస్ #APCabinet #APVolunteers
*ఈరోజు ముంబయి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు*
• రతన్ టాటా పార్థివదేహానికి నివాళులర్పించనున్న సీఎం
• సీఎంతో పాటు ముంబయి వెళ్లనున్న మంత్రి లోకేశ్, పలువురు నేతలు #RatanTataPassedAway