VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
మూడు_సిలిండర్లపై_ముమ్మర_కసరత్తు!.jpg
130.9 KB
మూడు సిలిండర్లపై ముమ్మర కసరత్తు! #FreeGasCylinders
🛑 *ఏపీలో 'హ్యాండ్ ఫుట్ మౌత్' వ్యాధి కలకలం*
విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో 'హ్యాండ్ ఫుట్ మౌత్' అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు. కాక్సీకీ అనే వైరస్ ద్వారా వచ్చే ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, జలుబు, చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో పుండ్లు, దద్దుర్లు, మంట వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ *October 2024 Holidays List*

1️⃣ 02-10-2024 - గాంధీ జయంతి

2️⃣ 06-10-2024 - ఆదివారం

3️⃣ 11-10-2024- దుర్గాష్టమి

4️⃣ 12-10-2024- విజయ దశమి (రెండవ శనివారం)

5️⃣ 13-10-2024-ఆదివారం

6️⃣ 20-10-2024 - ఆదివారం

7️⃣ 27-10-2024- ఆదివారం

8️⃣ 31-10-2024- దీపావళి

🟨 Optional Holidays

15-10-2024 Yaz Dahum Shareef

✓ TOTAL: 31

✓ No. of Holidays: 08

✓ Working Days:23

As per G.O RT No.2318 dated 30-11-2023 of Govt of AP

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
!! Update on Pension Disbursement !!

Dear All,

🟡 2024 October నెలకు సంబందించిన e Pay order ను Pension App నందు update చేయడం జరిగింది.

☑️ Pls check now. #NTRBharosaPension
🔔 Pension Disbursement Note :

✓ 2024 అక్టోబర్ నెలకు కి సంబందించి పంపిణీ చెయ్యవలసిన పింఛనుదారుల వివరాలు ( పేమెంట్ ఆప్షన్ ) మరియు పెన్షన్ అమౌంట్ ( రిపోర్ట్స్ ఆప్షన్ ) ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం యాప్ నందు అప్డేట్ చేయడం జరిగింది.

✓ WEA / WWDS ఉద్యోగుల లాగిన్ లొ సిబ్బంది వారీగా పెన్షన్ మాపింగ్ వివరాలు అప్డేట్ చెయ్యటం జరిగింది..

✓ ఆయా లాగిన్ సహాయం తో పెన్షన్ల వివరాలు చెక్ చేసుకోవచ్చు. #NTRBharosaPension

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
User wise Pensioner counts.xlsx
9.7 MB
*పెన్షన్ పంపిణీ సమాచారం :*

✓ పెన్షన్ పంపిణి అధికారుల పేర్లు -
✓ మొబైల్ నంబర్లు -
✓ పంపిణి చేయు పెన్షన్ కౌంట్ -
✓ పంపిణి చేసే నగదు మొత్తం -
✓ సచివాలయ - మండలం / మున్సిపాలిటీ
పూర్తి వివరాలు #NTRBharosaPension

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
పండుగ కానుకలు రెడీ!

• దసరాకు ఉచిత బస్సు
• సీఎం చంద్రబాబు యోచన ఇప్పటికే పూర్తయిన కసరత్తు
• నేడో రేపో ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై ప్రకటనకు చాన్స్ #FreeGasCylinders #WomenFreeBusRide
🟡 *NTR Bharosa Pension*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

🟡 *RBIS APP*
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

👆👆
➡️ USER NAME:: S.CODE+DESIGNATION

➡️ DEFAULT PASSWORD:: rbis@2309

🛑 *Pension Dashboard*
https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard

🟡 *ACPL FM 220 RD*
https://play.google.com/store/apps/details?id=com.acpl.registersdk

🟡 *Aadhaar Face RD*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #NTRBharosaPension
✓ *అందరూ సచివాలయం సిబ్బందికి షేర్ చేయండి* #StaffInfo
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
💌 ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్కు సంబంధించి రాష్ట్రాలు, UTలకు కేంద్రం లేఖ రాసింది.

➡️ 70 ఏళ్లు, ఆ పైబడిన వారందరికీ ఈ పథక ప్రయోజనాలు కల్పించేందుకు ఎన్రోల్మెంట్ ప్రక్రియ చేపట్టాలని సూచించింది.

➡️ఇందుకోసం ఆయుష్మాన్ app , website Beneficiary.nha.gov.in లో సదుపాయం కల్పించినట్లు పేర్కొంది.

➡️త్వరలోనే పథకం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ స్కీమ్తో ₹5 లక్షల వరకు ఉచిత సౌకర్యాన్ని పొందొచ్చు.

🌐 Join now 🔽
https://t.me/VolunteerConnection
🔴 NTR భరోసా పెన్షన్స్ :

➡️అన్ని సచివాలయంల వారు, మీసచివాలయం నకు సంబంధించిన పెన్షన్ అమౌంట్స్ బ్యాంకు నుంచి డ్రా చేసిన వెంటనే ఎన్టీఆర్ భరోసా వెబ్సైటు లో అప్డేట్ చేయవలెను.

➡️ మీరు అప్డేట్ చేసిన అమౌంట్ స్టేటస్ మండల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు వెబ్సైటు లో కనిపిస్తుంది.

➡️ కనుక ప్రతి సచివాలయం వారు పెన్షన్ అమౌంట్ డ్రా చేసిన వెంటనే వెబ్సైటు లో కచ్చితంగా అప్డేట్ చేయవలెను.

ప్రాజెక్ట్ డైరెక్టర్ డి ఆర్ డి ఏ #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔴 *బియ్యం కార్డు ( Rice Card ) వచ్చిన బియ్యం రాని వారికి ఈ విధంగా చెక్ చేసుకోండి*

🔴 *కొత్త రైస్ కార్డు ఆక్టివ్ అయ్యుంటే కింది లింక్ లో search చేసినప్పుడు కార్డు లో వుండే వారి పేరు.. రేషన్ షాపు నంబర్ కనిపిస్తుంది*

🔴 *రైస్ కార్డు అడ్రస్, సచివాలయం అడ్రస్, పాత రేషన్ కార్డు నెంబర్, మొత్తం కార్డులోని వ్యక్తుల పేర్లు, వ్యక్తుల స్టేటస్, కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు*

🔴 *ఈ కింది👇 లింక్ ఉపయోగించి కొత్త రేషన్ కార్డు బియ్యం తీసుకోడానికి ఆక్టివ్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు*

✅ *STEP 1*

ఈ క్రింది👇👇 లింక్ క్లిక్ చేయుము లేదా గూగుల్ లో eposap అని టైప్ చేసి...

[ https://epos.ap.gov.in/ ]

✅ *STEP 2*

పై లింక్ Cilck చేసిన తరువాత pentaho user console అనే దానిని క్లిక్ చెయ్యండి

✅ *STEP 3*

ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే... పైన MIS అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి (HOME బటన్ పక్కన ఉంటాది)

✅ *STEP 4*

మీకు వరుసగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో Ration card/ Rice card search అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.

✅ *STEP 5*

సర్చ్ బాక్స్ ( Search ) లో పాత రేషన్ కార్డు నెంబర్ ( or ) కొత్త రైస్ కార్డు నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే దాని క్రొత్త రైస్ కార్డు నెంబర్ చూపుతుంది.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *GOOD NEWS: వారికి రేపు ఒకేసారి రెండు నెలల పెన్షన్*

➡️ ఈ నెల మొదటి వారంలో భారీ వర్షాలు, వరదల కారణంగా గుంటూరు, కృష్ణా, NTR జిల్లాల్లో 2,658 మందికి పెన్షన్లు అందలేదు. వారికి రేపు 2 నెలల పెన్షన్ ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

➡️ మరోవైపు CM చంద్రబాబు రేపు కర్నూలు(D) పత్తికొండలో పర్యటించనున్నారు. పుచ్చకాయలమడలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. స్వయంగా పలువురికి పింఛన్లు అందించి లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. #NTRBharosaPension
🔴 Dear All,

1. Online secretariat user need to update Cash Withdrawal Status in NTR Bharosa App

2. Offline secretariat user need to update Cash Withdrawal Status in NTR Bharosa Portal. #NTRBharosaPension
🟡 *పెన్షన్ నగదు విత్ డ్రా స్టేటస్ అప్డేట్ సంబంధించి :*

✅ *Online* : ఆనులైనలో పెన్షన్ పంపిణీ చేయు సచివాలయాలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ నందు నగదు విత్డ్రా స్థితిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

✅ *Offline* : పెన్షన్ పంపిణీ ఆఫ్ లైన్ లో పంపిణీ చేయు సచివాలయ్యాలో పెన్షన్ విత్ డ్రా స్థితిని ఎన్టీఆర్ భరోసా పోర్టల్ లొ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. #NTRBharosaPension

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🔴 *నేటి నుంచి నైపుణ్య గణన.. తొలుత మంగళగిరిలో*

🟡 AP: నైపుణ్య గణన కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ మంగళగిరిలో ప్రారంభమవనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి యువతీయువకుల విద్యార్హతలు, ఉద్యోగ రంగం, నిరుద్యోగిత తదితర 25 రకాల ప్రశ్నలతో సమాచారం సేకరిస్తారు.

✅ క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే మొదలవుతుంది. ఈ వివరాలతో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణను ప్రభుత్వం ఇప్పిస్తుంది.

08:32, 30 సెప్టెంబర్ 2024,W2n

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Dear All,
"Moving Pensioners from One User to Another User(Online & Offline) Screen"enabled in APO Login #NTRBharosaPension
Dear All,

🟡 27 CFMS Bills for Rs.2623 Cr processed by RBI and batch nos. generated.

🟡 Amount will be credited shortly.

🟡 Rs.80.58 Crs released through PFMS and amount credited on 26.09.2024.

🟡 Please ensure 100% cash withdrawal this evening. #NTRBharosaPension
*అల్లూరి జిల్లాలో వాలంటీర్ల నిరాసన కార్యక్రమం* #APVolunteers
*పాడేరులో 11మండలాల వాలంటీర్ల ఆందోళన*

పాడేరులో డివిజన్లో ఉన్న 11 మండలాలకు సంబంధించిన గ్రామ, వార్డు వాలంటీర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు తక్షణమే తమకు విధుల్లోకి తీసుకోవాలని, రూ.10,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. బకాయి పడ్డ మూడు నెలల జీతం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. #APVolunteers
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
!! Update on Pension Disbursement !!

Dear All,

🟡 As per the Govt Memo No. 2474995/RD.I/Al/2O24 dated 26.06.2024 Para(5.vii), Pension disbursement shall start at 6.00 AM on the 1st day.

🟡 Keeping in view of the instructions, Pension Disbursement Mobile app will be enabled at 05.30 AM on 1st day (01.10.2024) for payment.

☑️ Kindly follow the instructions. #NTRBharosaPension