VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🛑 *GSWS Employee Mobile App 3.6 Updated to Version 23.09.2024*

▪️ New UI designs and Update EKYC module implemented

✅ *Playstore Link* 👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
రానున్న 1-2 గంటల్లో వైజాగ్ మరియు అనకాపల్లిలో భారీ వర్ష సూచన ⛈️
Dear All,

_🟡 2024 అక్టోబర్ నెల పింఛను పంపిణీ కి సంబందించి, Cluster mapping & un mapped pensions mapping చేయుటకు ఈ రోజు (27.09.2024) చివరి తేదీ._

_🟡 కావున Cluster / Pensions mapping pending వున్నచో లేదా mapping నందు ఏవైనా corrections వున్నచో వెంటనే పూర్తి చేసుకోగలరు._ #NTRBharosaPension
🔴 *GSWS EMPLOYEES MOBILE APPLICATION*

*ఈ మొబైల్ app వాలంటీర్స్ CFMS ID తో కూడా Login In అవుతుంది*

*Download App* ⏬

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

• *Username: Your CFMS ID*

*ఆధార్ ఫేస్ యాప్* ⏬

https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
#NTRBharosaPension amount PFMS credited today.
🔰Extension of L0 FPS DEVICES UP TO 31.12.2024.pdf
1.4 MB
🔰 *Extension of L0 FPS DEVICES UP TO 31.12.2024*
2024REV_MS206.pdf
159 KB
గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు నిలుపుదల చేస్తూ జీవో విడుదల
uploadGazette_view-3.pdf
1.6 MB
గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు నిలుపుదల చేస్తూ గేజెట్ విడుదల
Arrear Pension in NTR & Guntur Dist Abstract -List.xlsx
327.7 KB
గుంటూరు,ఎన్టీఆర్ జిల్లాల్లో వరదల రిత్యా ఈ నెల పెన్షన్ తీసుకొని 2658 పెన్షన్ దారులకు అక్టోబర్ నెల రెండు నెలల ( సెప్టెంబర్ + అక్టోబర్ ) పెన్షన్ ఇవ్వటం జరుగును. సచివాలయాల వారీగా పెన్షన్ ల కౌంట్, ఎవరెవరికి ఇస్తున్నారో ఇక్కడ ఇవ్వటం జరిగింది.
🎒 *అక్టోబర్ 3 నుండి 13 వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన*

• అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.

• ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని, OCT 13 వరకు సెలవులు ఉంటాయన్నారు.

• పాఠశాల విద్యపై ఆయన సమీక్షించారు.

• నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని,

• 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

• ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🟡 *ఉద్యోగ భద్రత కోసం వాలంటీర్ల వీధి పోరాటం* #APVolunteers
*వాలంటీర్లు గాలిలో కలిసిపోయారు: పితాని*

• 'గత ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ప్రజలకు సేవ చేయడం మానేసి, వైసీపీ కార్యక్రమాలు చేపట్టి, ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారు.

• ప్రస్తుతం వారు గాలిలో కలిసిపోయారు. అలాగే సచివాలయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలి.

• ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారు కూటమి పార్టీలకు ఓట్లు వేయలేదు' అని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

• పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెనుమంచిలిలో గురువారం జరిగిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ABN|26-09-2024 #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ *అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలి: డిప్యూటీ సీఎం*

• ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలని డిప్యూటీ CM పవన్ ఆదేశించారు.

• పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై అధికారులతో ఆయన సమీక్షించారు.

• 'అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకూ ప్రతి పల్లెలో పనులకు శ్రీకారం చుట్టాలి.

• స్థానిక MLAలు, MPలు, MLCలను ఇందులో భాగస్వామ్యం చేయాలి.

• 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులకు సంబంధించి 13,326 గ్రామాల్లో గ్రామసభలు పెట్టి తీర్మానాలు చేశారు అని తెలిపారు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
🔴 *ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలి: చంద్రబాబు*

• ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించి త్వరలోనే కొత్త చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

• 'ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలి.

• అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదు.

• అందరూ వాళ్ల సంప్రదాయాలను గౌరవించాలి.

• వాటి ప్రకారమే అక్కడకు వెళ్లిన వారు నడుచుకోవాలి.

• ఇందులో మరో ఆలోచన లేదు అని సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Circular on Planning 2025-26.pdf
5.1 MB
MGNREGS - "2025-26 ఆర్థిక సంవత్సరానికి పనుల ప్రణాళిక మరియు లేబర్ బడ్జెట్ తయారీ" మార్గదర్శకాలు
🔴 ఇప్పటికే మాతృశాఖకు పంచాయతీ కార్యదర్శులు వలంటీర్ల విధులు..

🔴 సచివాలయ ఉద్యోగులకు అప్పగింత వారి లాగిన్లోకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గ్రామ పంచాయతీలకు కూటమి ప్రభుత్వం పట్టం

• తాజా పరిణామాల నేపథ్యంలో వలంటీర్ వ్యవస్థకు ప్రభుత్వం స్వప్తి చెప్పినట్లుగా కనిపిస్తోంది.

• అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ ఆదేశాలతో మూడొంతుల మంది వలంటీర్లు రాజీనామా చేశారు.

• కూటమి అదికారంలోకి వచ్చిన తరువాత గతంలో వలంటర్లు చేపట్టే పింఛన్ల పంపిణీ తదితర సంక్షేమ కార్యక్రమాలను సచివాలయ ఉద్యోగుల ద్వారా అమలు చేస్తోంది.

• ఆయా బాధ్యతలను పూర్తిగా సచివాలయ ఉద్యోగుల ద్వారా అమలు చేస్తోంది.

• సచివాలయ సిబ్బంది లాగిన్లో ఉన్న లబ్దిదారుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను సచివాలయ సిబ్బంది లాగిన్లోకి మారుస్తున్నారు.

• ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 150 మంది వరకు లబ్దిదారులు ఉండేలా ఈ మ్యాపింగ్ ప్రక్రియ సాగుతోంది.

• ఆ మేరకు నిర్దిష్టమైన ప్రొఫార్మా గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్ నుంచి జిల్లా అధికారులకు అందింది.

• ఆ ప్రొఫా ర్మాలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేశారు. ఇలా.. ఒక్కొక్కటిగా బాధ్యతలను సచివాలయ సిబ్బందికి బదిలీ చేస్తున్నారు.

• త్వరలోనే పూర్తిస్థాయిలో వారికి అప్ప గించే అవకాశం ఉంది.
▪️ Source : ఆంధ్రజ్యోతి (28.09.24)
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🛑 *ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు*

• ఏపీలో ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఇచ్చినట్లే ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు.

• ఆ కార్డు నమూనాను కళాశాలలకు పంపించారు.

• వృత్తివిద్యాకోర్సుల విద్యార్థులకు తెల్లరంగు,

• జనరల్లో ప్రథమ.సంవత్సరం వారికి లేత పసుపు,

• రెండో ఏడాది వారికి లేత నీలం రంగు కార్డులను ముద్రించి, ఇవ్వాలని కృతికా శుక్లా
సూచించారు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Dear DDOs/ Admins,

• ఇందువెంట పంపబడిన Ssecretariat Rreleases ను గమనించగలరు. పించను పంపిణీ నిమిత్తం సొమ్ము 30-09-2024 అనగా సోమవారం బ్యాంకు ఖాతాలకు జమ అగును.

• ఎట్టి పరిస్తితులలోను ప్రభుత్వంవారిచే సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమచేయ బడగానే మొత్తం సొమ్ము మీరు withdraw చేసి అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుండి పించను పంపిణీ తప్పనిసరిగా ప్రారంభించవలసి ఉన్నది.

• అందుకు అనుకూలముగా Cheque Bookను ఇప్పుడే సిద్దపరచి ఉంచుకొనవలసినదిగా తెలియచేయటమైనది , మరియు చెక్ హోల్డర్స్ గా ఉన్న డి డి వో లు , సోమవారము నగదు విత్డ్రాకు సంబంధించిన మొత్తమును డ్రా చేయుటకు అనుగుణంగా ముందుగానే బ్యాంకు మేనేజర్ కి తెలియచేయవలెను.

• ప్రభుత్వము వారిచే కార్పోరేషన్ల ద్వారా పించను సొమ్ము బ్యాంక్ ఖాతాలకు విడతల వారీగా జమ అగును.

• కావున అటువంటి సందర్భములలో మొత్తము సొమ్మును ఒక చెక్కు ద్వారా విత్ డ్రా చేయుటకు కొన్ని సందర్భాలలో అవకాశము లేక బ్యాంకుల నుండి వెనుదిరగటం జరుగుచున్నది.

• కావున DDOలు అందరూ చెక్ బుక్ తో సహా, బ్యాంకుల నందు వేచి ఉండి బ్యాంక్ మేనేజర్ వారి సహకారముతో బ్యాంక్ సమయము ముగియు వరకు వేచి వుండి అప్పటి వరకు ఖాతా జమకాబడిన సొమ్ము మొత్తమును విత్ డ్రా చేయవలెను. #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
255_లక్షల_పంచాయతీల్లోఅక్టోబరు_2న_గ్రామసభలు.jpg
103.4 KB
2.55 లక్షల పంచాయతీల్లో అక్టోబరు 2న గ్రామసభలు
మూడు_సిలిండర్లపై_ముమ్మర_కసరత్తు!.jpg
130.9 KB
మూడు సిలిండర్లపై ముమ్మర కసరత్తు! #FreeGasCylinders