▪️ కొత్తగా బియ్యం కార్డు మరియు స్ప్లిటింగ్ రైస్‌కార్డ్ ఎంపిక మాత్రమే ప్రస్తుతం ప్రారంభించబడింది.
▪️ బియ్యం కార్డు దరఖాస్తు పూర్తయిన తర్వాత, కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా వాలంటీర్ల సహాయంతో ekyc చేయాలి. ఈ విధానం గత ప్రభుత్వంలో ఉంది. కానీ ఇప్పుడు వాలంటీర్లు లేరు.
▪️ కాబట్టి ekyc గురించి స్పష్టత లేదు.
▪️ కాబట్టి స్పష్టమైన మార్గదర్శకాలను పొందడానికి దయచేసి కొంత సమయం వేచి ఉండండి.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

✓ కొత్త రేషన్ కార్డులు / రేషన్ కార్డు విభజనకు సంబంధించి గ్రామా / వార్డు సచివాలయాల్లో ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. త్వరలో పూర్తి SOP వివరాలతో ఇచ్చే అవకాశం ఉంది.
✓ రైస్ కార్డు ను కొనసాగిస్తారా ? లేదా పాత విధానం లొ రేషన్ కార్డులను తీసుకువస్తారా ? మరియు కార్డు మోడల్ పై ఇంకనూ తుది నిర్ణయం తీసుకోలేదు.

15_లక్షల_మంది_విద్యార్థుల_ఆధార్_వివరాలు_లేవువెంటనే_అనుసంధానం_చేయాలని.jpg
163.4 KB
15 లక్షల మంది విద్యార్థుల ఆధార్ వివరాలు లేవు. వెంటనే అనుసంధానం చేయాలని విద్యా శాఖ ఆదేశాలు
PSDA / WEDPS Note :
AP Seva పోర్టల్ లొ నిన్న (తే. 25/09/2024) రాత్రి కొత్త రైస్ కార్డు & రైస్ కార్డు విభజనకు ఆప్షన్ ఇచ్చి, నేడు (తే. 26/09/2024) ఉదయం ఆప్షన్లు తీసివేయటం జరిగింది. కొత్త SOP తో మరలా ఇచ్చే అవకాశం ఉంది.

QR code report_7.55_26.9.2024.xlsx
16.5 KB
Swarna Andhra @2047- District wise Status on QR-Code based Questionnaire Response-as on 26.09.2024, at 7:55am #Swarnandhra
🔴 *ప్రతి కి.మీ పరిధిలో ఓ రేషన్ దుకాణం?*
• జనావాసాల్లో ప్రతి కి.మీ పరిధిలో ఒక రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
• ఇందులో భాగంగా 2,774 షాపులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
• గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ షాపులకు 400 నుంచి 450 కార్డులు,
• పట్టణాల్లో 500 నుంచి 550, నగరాల్లో 600 నుంచి 650 కార్డుల చొప్పున కేటాయించనుందని తెలుస్తోంది.
• వచ్చే నెల 22 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
• జనావాసాల్లో ప్రతి కి.మీ పరిధిలో ఒక రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
• ఇందులో భాగంగా 2,774 షాపులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
• గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ షాపులకు 400 నుంచి 450 కార్డులు,
• పట్టణాల్లో 500 నుంచి 550, నగరాల్లో 600 నుంచి 650 కార్డుల చొప్పున కేటాయించనుందని తెలుస్తోంది.
• వచ్చే నెల 22 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
APGLI.pdf
436.9 KB
నిధి పోర్టల్ నందు APGLI పాలసీదారులకు సంబంధించిన పెండింగ్ సమస్యల సత్వర పరిష్కారానికి సిబ్బందికి తగు సూచనలు ఆదేశాలు జారీచేసిన APGLI డైరక్టర్ గారు.
*Panchayat Secretary Note :*
కార్యదర్శులకు ముఖ్య గమనిక.
☛ గౌరవ పంచాయతీ రాజ్ కమీషనర్ గారి ఆదేశాలు మేరకు. *SHS- యాక్టివిటీస్-2024* లో భాగంగా మీ గ్రామ పంచాయతీ లో గల *SWPC SHEDS* RE- INAGURATION చేయాలి, అనగా పున:ప్రారంభించాలి.
☛ కావున అందుకు సంబంధించిన ఈవెంట్ ను క్రియేట్ చేసుకోవాలి.. *28 వ తారీఖున* షెడ్యూల్ ప్రాప్తికి ఈ కార్యక్రమం చేయాలి...దయచేసి కచ్చితంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి. తగు విధంగా సిద్ధపడగలరు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :

🔔 *GSWS Staff Note - ఇది మంచి ప్రభుత్వం :*
☛ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం షెడ్యూల్ ప్రకారము ఈరోజుతో ముగియనున్న కారణంగా అందరు మండల మరియు మున్సిపల్ అధికారులు తమ పరిధిలో ఉన్న పెండింగ్ హౌస్ టు హౌస్ విజిట్ తమ సిబ్బందితో 100% కంప్లీట్ అయ్యేవిధంగా తగు చర్యలు తీసుకోవలెను.
☛ ఇది మంచి ప్రభుత్వం హౌస్ టు హౌస్ విజిట్ లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 కు సంబంధించి క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ మరియు క్వషనరీ ఫిల్లింగ్ ఆప్షన్ కూడా అత్యధిక సంఖ్యలో నమోదు చేసే విధంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి అందరు మండల్ మరియు మున్సిపల్ అధికారులు తగు సూచనలు ఇవ్వగలరు. #IdhiManchiPrabhutvam

*అనకాపల్లిలో భారీ ఉరుములతో కూడిన గాలివాన మరియు ఈరోజు మధ్యాహ్నం లోపు వైజాగ్‌ను సమీపిస్తున్న మరో తుఫాను* ⛈️
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని...
నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజక వర్గంలోని పగిడ్యాల మండల వాలంటీర్లు అందరూ వాలంటీర్లు *నేడు(సెప్టెంబర్ 26) బి.వెంకట రమణ (ఎంపీడీవో) గారికి వాలంటీర్ల సమస్య విషయమై* వినతిపత్రం సమర్పించారు.
✅ *ట్విట్టర్ వీడియో లింక్*👇
https://x.com/news_volunteer/status/1839198962600890440?t=f_Aosug0i-R3dO47vpHgig&s=19

• వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెలా పింఛను కోసం ఇళ్లకు వెళ్లడం దూరాభారమై ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
• ఈ నేపథ్యంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛను నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
• నవంబరు 1 నుంచి వీరికి అకౌంట్లలోనే డబ్బులు వేయనున్నారు.
• మొత్తంగా APలో 8.50 లక్షల మంది ఈ కోటాలో పింఛను పొందుతున్నారు.
• ఇందులో 10 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 🔔
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

పార్వతిపురం మన్యం జిల్లా ≈ గుమ్మలక్ష్మి పురం మండలం వాలంటీర్లు అందరూ కలిసి ఈరోజు(సెప్టెంబర్ 26) మండల సెక్రెటరీ గారికి వాలంటీర్లు సమస్య మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాలంటీర్లను విధులోకు తీసుకోవాలని కోరడం జరిగింది. #APVolunteers
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
వరద_నష్టంప్రభుత్వ_సాయం_వివరాలు.jpg
142 KB
వరద నష్టం..ప్రభుత్వ సాయం వివరాలు
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🛑 *ఇది మంచి ప్రభుత్వం [ Good Government Program ] Door to Doot Visit రిపోర్ట్*
👇👇
https://vswsonline.ap.gov.in/#/good-government-report #IdhiManchiPrabhutvam
🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👇👇
https://vswsonline.ap.gov.in/#/good-government-report #IdhiManchiPrabhutvam
🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రిటైల్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. త్వరలోనే కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది.
⛈ ఈరోజు రాత్రి వైజాగ్, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం తీరంలో మళ్లీ జల్లులు ప్రారంభం!!
🟡 *వాలంటీర్లు కు సెప్టెంబర్ నెల రెగ్యులర్ బిల్ పెడుతున్నారు. ఒకవేళ మీకు పెట్టరా? లేదా? అనేది #NIDHI యాప్ లో చెక్ చేసుకొనగలరు*
✅ *చెక్ చేసుకొనే విధానం*👇
https://t.me/VolunteerConnection/13467 #APVolunteer #NIDHI

*తెలుగు తల్లికి వినతిపత్రం ఇచ్చిన వాలంటీర్లు*
• సచివాలయం వాలంటీర్స్ అసోసియేషన్ తెలుగు తల్లికి వందన కార్యక్రమం అమలాపురంలో నిర్వహించారు.
• జిల్లా చైర్మన్ సత్తిబాబు మాట్లాడుతూ వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో తెలుగుతల్లికి వందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
• అమలాపురంలో మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగుతల్లికి వినతి పత్రం అందజేశారు. #APVolunteers
⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :

🔴 *GSWS EMPLOYEES MOBILE APPLICATION*
✅ గతంలో వాలంటీర్లు GSWS వాలంటీర్ యాప్ నందు చేస్తున్న Update EKYC, Rice card eKYC ఆప్షన్లను సచివాలయ VRO లకు కేటాయించనున్నారు.
✅ ఇందు కోసం *GSWS Employee Mobile Application* ను ఇప్పటికే రూపొందించారు.
✅ అయితే ప్రస్తుతం ఈ యాప్ Testing దశలో ఉన్నది.
✅ ఈ యాప్ నందు సచివాలయ ఉద్యోగులు Secretariat code- Designation తో లాగిన్ అవ్వొచ్చు.
✅ ఈ యాప్ ను Playstore నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకొనవలెను. #StaffInfo
👇🏻👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor