🌀 నేతన్న నేస్తం 2023-24 సంవత్సరానికి సంబందించి,,
BOP app నందు "గత సంవత్సరం" లబ్ధిదారుల eKYC వెరిఫికేషన్ సమయంలో upload చెయ్యవలసిన ఈ క్రింది డాకుమెంట్స్ కి mandatory option తొలగించడం జరిగింది.గమనించగలరు.
𝗕𝗢𝗣 13.4 - https://t.me/VolunteerConnection/11138
1⃣. GST కలిగిన వెండర్ నుండి గడిచిన 6 నెలలకి సంబందించిన నూలు కొనుగోలు రసీదులు Upload చేయవలెను.
2⃣. మాస్టర్ వీవర్ చేత ధృవీకరించబడిన నూలు, వేతనం మరియు ఉత్పత్తులకు సంబందించిన పుస్తకము లు Upload చేయవలెను.
3⃣. మాస్టర్ వీవర్ / PHWCS అకౌంటెంట్ నుండి మగ్గం దారునికి పని కల్పిస్తున్నట్టు ధృవీకరణ పత్రమును Upload చేయవలెను.
🔴 𝗡𝗢𝗧𝗘 :: ఈ సంవత్సరం కొత్త గా apply చేసుకున్న లబ్దిదారులకి, BOP app నందు eKYC verification సమయంలో పైన తెలియజేసిన documents కచ్చితంగా upload చెయ్యాలి. #YSRNethannaNestham

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
జగనన్న సురక్ష ప్రోగ్రాం సమాచారం #JSP
All VSWS staff and volunteers
Jagananna suraksha volunteer app will be updated Tomorow.
Module will be given in GSWS volunteer app.
𝐀𝐏𝐏 𝐋𝐈𝐍𝐊 👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
● 𝐍𝐨𝐭𝐞 : Release date 𝐉𝐮𝐧𝐞 23

V ≈ 13.5 ≈ Beneficiary Outreach.apk
13.6 MB
[ BOP 13.5 v ]👆
In this version Nethanna Nestham 2023-24 ≈ "Search" option issue resolved.

JSP - అవసరమైన ధృవపత్రాలు.pdf
516.9 KB
జగనన్న సురక్ష - దరఖాస్తులు - అవసరమైన ధృవపత్రాలు(తెలుగు).pdf #JSP
💥 *వాలంటీర్లకు గమనిక :*
*అందరూ గ్రామ వార్డు వాలంటీర్లు తప్పనిసరిగా తేదీ 23 జూన్ న ఉదయం 11 కు గౌరవ రాష్ట్ర సీఎం వారిచే జరిగే జగనన్న సురక్ష ప్రోగ్రాం లాంచ్ ఈవెంట్ కు (వారి వారి గ్రామ సచివాలయాలకు ) హాజరు అవ్వాలి. ఏ సచివాలయాల్లో అయితే తేదీ MLO వారి ట్రైనింగ్ అవుతుందో వారికి మినహాయింపు ఉంటుంది.*
*అందరూ గ్రామ వార్డు వాలంటీర్లు తప్పనిసరిగా తేదీ 23 జూన్ న ఉదయం 11 కు గౌరవ రాష్ట్ర సీఎం వారిచే జరిగే జగనన్న సురక్ష ప్రోగ్రాం లాంచ్ ఈవెంట్ కు (వారి వారి గ్రామ సచివాలయాలకు ) హాజరు అవ్వాలి. ఏ సచివాలయాల్లో అయితే తేదీ MLO వారి ట్రైనింగ్ అవుతుందో వారికి మినహాయింపు ఉంటుంది.*
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
📌 *ఈ రోజు (23.06.2023) GSWS VOLUNTEER 6.2.1 (జగనన్న సురక్ష ప్రోగ్రాం) న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది. అందరూ వాలంటీర్లు PLAY STORE నుండి మాత్రమే INSTALL లేదా UPDATE చేసుకొనగలరు*.
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
‼️ *Jaganana Suraksha Program module was added*

■ *ఈ రోజు( జూన్ 23) ఉదయం 11 గంటలకు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల పలితాలు విడుదల* 👇
[ 𝐑𝐞𝐬𝐮𝐥𝐭 𝐋𝐢𝐧𝐤 : www.bse.ap.gov.in ]
[ 𝐑𝐞𝐬𝐮𝐥𝐭 𝐋𝐢𝐧𝐤 : www.bse.ap.gov.in ]
■ *వాలంటీర్ యాప్‌లోని సర్వే మాడ్యూల్/ క్యాంపు తేదీకి 07 రోజుల ముందు మాత్రమే సంబంధిత సెక్రటేరియట్లకు అందుబాటులో ఉంటుంది*. #JSP
Jagananna_Suraksha_Survey_Volunteer_Mobile_App_Help_Document_220623.pdf
1.6 MB
*జగనన్న సురక్ష - వాలంటీర్లు సర్వే చేయువిధానం(SOP)*👆👇
[ 𝐒𝐎𝐏 : https://shorturl.at/BPS38 ]
● 𝐍𝐨𝐭𝐞 : Camp Schedule తేదీ నకు 7 రోజుల ముందు మాత్రమే సర్వే open అవుతుంది.
● కుటంబ సభ్యుల యొక్క photo ని capture చెయ్యాలి. Capture చేసిన తరువాత ఆ household సంబంధించిన latitude and longitude వివరాలు నమోదు కావడం జరుగుతుంది.
● Household సంబంధించిన కుటంబ సభ్యుడు/ సభ్యురాలు యొక్క eKYC ని ఈ క్రిందివున్న👇
ఏదైనా option select చేసుకొని పూర్తి చేయాలి.
1) Biometric
2) IRIS
3) Facial
❃ 𝐀𝐏𝐏 𝐋𝐈𝐍𝐊 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer
❃ 𝐒𝐎𝐏 👇
[ https://shorturl.at/BPS38 ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

💥 *జగనన్న సురక్ష లైవ్ ప్రోగ్రామ్ 11:00am - 23.06.2023*
[ https://www.youtube.com/live/v0I5b8TnVYg?feature=share ] #JSP

👨🏫 ఏపీ 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
[ 𝐋𝐢𝐧𝐤 1 : https://shorturl.at/htAX0 ]
[ 𝐋𝐢𝐧𝐤 2 : https://results.bse.ap.gov.in/ ]

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
జగనన్న సురక్షకు అర్ధం ఇదే👆 #JSP
Staff and volunteers salary bill generation now available. Compulsory confirmation of cadre strength is removed
🔵 *Consistent Rhythm 9.2.3v యాప్ లింక్ - ఎడ్యుకేషన్ సర్వే యాప్*👇
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]
🔴 *వాలంటీర్లు వారీగా ఎడ్యుకేషన్ సర్వే రిపోర్ట్ లింక్*👇
[ https://cr.vsws.co.in/vol-surveys ] #CR
*New Updates :: "Added Education Survey For WEA".*
𝗝𝗼𝗶𝗻 @VolunteerConnection

Bio Mertic attendance to the village.pdf
493.2 KB
*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జూన్ నెల జీతాలకు బయోమెట్రిక్ హాజరు కు సంబందించిన ఉత్తరువులు అందరు DDO వారు గమనించగలరు*
Final SoP on Jagananna Suraksha.pdf
3.1 MB
Final SoP on Jagananna Suraksha.pdf #JSP
💥 *జగనన్న సురక్ష క్యాంపు తేదీ తెలుసుకునే విధానము* :
● Step 1 : మీ సచివాలయ పరిధిలో ఏ రోజు జగనన్న సురక్ష క్యాంపు ఉంటుందో తెలుసుకోవటానికి ముందుగా కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి.👇
[ https://vswsonline.ap.gov.in/#/home ]
● Step 2: Home Page Know your Jagananna Suraksha camp date అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
● Step 3 తరువాత ఆయా సచివాలయ పరిధికి సంబంధించిన వ్యక్తి యొక్క ఆధార నెంబర్ లేదా సచివాలయం ఉన్నటువంటి జిల్లా మండలం గ్రామమును సెలెక్ట్ చేసి Check Status పై క్లిక్ చేయాలి. వెంటనే సచివాలయం పేరు, మీ యొక్క సచివాలయం కోడు, సచివాలయం యొక్క షెడ్యూల్ తేదీ చూపించడం జరుగును.