SIR.. నేతన్ననేస్తం OLD వాటికీ GST అప్లోడ్ తీసివేయండి అని WEAS అడుగుతున్నారు సార్
● ANSWER👇
Its not compulsory for old , you can submit without PDF #YSRNethannaNestham

13.4 v ≈ 𝗕𝗢𝗣.apk
13.6 MB
[ BOP 13.4 v👆]
బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 13.4 కు ఈ రోజు(జూన్ 21)న అప్డేట్ అవ్వటం జరిగింది.
☛ కొత్తగా *"నేతన్న నేస్తం పథకం (2023-24)* లొ కొన్ని మార్పులు చెయ్యటం జరిగింది."

🔵 *స్ప్లిట్ రైస్ కార్డుల సమాచారం*
☛ ఒక రేషన్ కార్డు లోనున్న రెండు కుటుంబాలు విడివిడిగా నివసిస్తున్నప్పుడు మాత్రమే రేషన్ కార్డుల విభజన జరుగును.
☛ ఆ రెండు కుటుంబాలు ఒకే ఇంటి క్రింద నివసిస్తుంటే ఆ కార్డును విభజించడానికి చేసిన దరఖాస్తు తిరస్కరించబడుతుంది.
🔴 *CSDT/ PMU*
ఈ సమాచారం CCS సార్ నుండి వచ్చింది. దయచేసి VROలు, వార్డు/ గ్రామ సెక్రటేరియట్ గ్రూప్స్ కి కమ్యూనికేట్ చేయండి.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

■ ఇంకా ఈకేవైసీ చేయించు కోని *పీఎం కిసాన్ లబ్ధిదారులు* ఈ నెలాఖరు లోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకో వాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ విజ్ఞప్తి చేశారు.
🌀 నేతన్న నేస్తం 2023-24 సంవత్సరానికి సంబందించి,,
BOP app నందు "గత సంవత్సరం" లబ్ధిదారుల eKYC వెరిఫికేషన్ సమయంలో upload చెయ్యవలసిన ఈ క్రింది డాకుమెంట్స్ కి mandatory option తొలగించడం జరిగింది.గమనించగలరు.
𝗕𝗢𝗣 13.4 - https://t.me/VolunteerConnection/11138
1⃣. GST కలిగిన వెండర్ నుండి గడిచిన 6 నెలలకి సంబందించిన నూలు కొనుగోలు రసీదులు Upload చేయవలెను.
2⃣. మాస్టర్ వీవర్ చేత ధృవీకరించబడిన నూలు, వేతనం మరియు ఉత్పత్తులకు సంబందించిన పుస్తకము లు Upload చేయవలెను.
3⃣. మాస్టర్ వీవర్ / PHWCS అకౌంటెంట్ నుండి మగ్గం దారునికి పని కల్పిస్తున్నట్టు ధృవీకరణ పత్రమును Upload చేయవలెను.
🔴 𝗡𝗢𝗧𝗘 :: ఈ సంవత్సరం కొత్త గా apply చేసుకున్న లబ్దిదారులకి, BOP app నందు eKYC verification సమయంలో పైన తెలియజేసిన documents కచ్చితంగా upload చెయ్యాలి. #YSRNethannaNestham

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
జగనన్న సురక్ష ప్రోగ్రాం సమాచారం #JSP
All VSWS staff and volunteers
Jagananna suraksha volunteer app will be updated Tomorow.
Module will be given in GSWS volunteer app.
𝐀𝐏𝐏 𝐋𝐈𝐍𝐊 👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
● 𝐍𝐨𝐭𝐞 : Release date 𝐉𝐮𝐧𝐞 23

V ≈ 13.5 ≈ Beneficiary Outreach.apk
13.6 MB
[ BOP 13.5 v ]👆
In this version Nethanna Nestham 2023-24 ≈ "Search" option issue resolved.

JSP - అవసరమైన ధృవపత్రాలు.pdf
516.9 KB
జగనన్న సురక్ష - దరఖాస్తులు - అవసరమైన ధృవపత్రాలు(తెలుగు).pdf #JSP
💥 *వాలంటీర్లకు గమనిక :*
*అందరూ గ్రామ వార్డు వాలంటీర్లు తప్పనిసరిగా తేదీ 23 జూన్ న ఉదయం 11 కు గౌరవ రాష్ట్ర సీఎం వారిచే జరిగే జగనన్న సురక్ష ప్రోగ్రాం లాంచ్ ఈవెంట్ కు (వారి వారి గ్రామ సచివాలయాలకు ) హాజరు అవ్వాలి. ఏ సచివాలయాల్లో అయితే తేదీ MLO వారి ట్రైనింగ్ అవుతుందో వారికి మినహాయింపు ఉంటుంది.*
*అందరూ గ్రామ వార్డు వాలంటీర్లు తప్పనిసరిగా తేదీ 23 జూన్ న ఉదయం 11 కు గౌరవ రాష్ట్ర సీఎం వారిచే జరిగే జగనన్న సురక్ష ప్రోగ్రాం లాంచ్ ఈవెంట్ కు (వారి వారి గ్రామ సచివాలయాలకు ) హాజరు అవ్వాలి. ఏ సచివాలయాల్లో అయితే తేదీ MLO వారి ట్రైనింగ్ అవుతుందో వారికి మినహాయింపు ఉంటుంది.*
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
📌 *ఈ రోజు (23.06.2023) GSWS VOLUNTEER 6.2.1 (జగనన్న సురక్ష ప్రోగ్రాం) న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది. అందరూ వాలంటీర్లు PLAY STORE నుండి మాత్రమే INSTALL లేదా UPDATE చేసుకొనగలరు*.
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
‼️ *Jaganana Suraksha Program module was added*

■ *ఈ రోజు( జూన్ 23) ఉదయం 11 గంటలకు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల పలితాలు విడుదల* 👇
[ 𝐑𝐞𝐬𝐮𝐥𝐭 𝐋𝐢𝐧𝐤 : www.bse.ap.gov.in ]
[ 𝐑𝐞𝐬𝐮𝐥𝐭 𝐋𝐢𝐧𝐤 : www.bse.ap.gov.in ]
■ *వాలంటీర్ యాప్‌లోని సర్వే మాడ్యూల్/ క్యాంపు తేదీకి 07 రోజుల ముందు మాత్రమే సంబంధిత సెక్రటేరియట్‌లకు అందుబాటులో ఉంటుంది*. #JSP
Jagananna_Suraksha_Survey_Volunteer_Mobile_App_Help_Document_220623.pdf
1.6 MB
*జగనన్న సురక్ష - వాలంటీర్లు సర్వే చేయువిధానం(SOP)*👆👇
[ 𝐒𝐎𝐏 : https://shorturl.at/BPS38 ]
● 𝐍𝐨𝐭𝐞 : Camp Schedule తేదీ నకు 7 రోజుల ముందు మాత్రమే సర్వే open అవుతుంది.
● కుటంబ సభ్యుల యొక్క photo ని capture చెయ్యాలి. Capture చేసిన తరువాత ఆ household సంబంధించిన latitude and longitude వివరాలు నమోదు కావడం జరుగుతుంది.
● Household సంబంధించిన కుటంబ సభ్యుడు/ సభ్యురాలు యొక్క eKYC ని ఈ క్రిందివున్న👇
ఏదైనా option select చేసుకొని పూర్తి చేయాలి.
1) Biometric
2) IRIS
3) Facial
❃ 𝐀𝐏𝐏 𝐋𝐈𝐍𝐊 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer
❃ 𝐒𝐎𝐏 👇
[ https://shorturl.at/BPS38 ]

💥 *జగనన్న సురక్ష లైవ్ ప్రోగ్రామ్ 11:00am - 23.06.2023*
[ https://www.youtube.com/live/v0I5b8TnVYg?feature=share ] #JSP

👨🏫 ఏపీ 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
[ 𝐋𝐢𝐧𝐤 1 : https://shorturl.at/htAX0 ]
[ 𝐋𝐢𝐧𝐤 2 : https://results.bse.ap.gov.in/ ]

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
జగనన్న సురక్షకు అర్ధం ఇదే👆 #JSP
Staff and volunteers salary bill generation now available. Compulsory confirmation of cadre strength is removed