VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔵 *Consistent Rhythm యాప్ లింక్ - ఎడ్యుకేషన్ సర్వే యాప్*👇
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]

🔴 *వాలంటీర్లు వారీగా ఎడ్యుకేషన్ సర్వే రిపోర్ట్ లింక్*👇
[ https://cr.vsws.co.in/vol-surveys ] #CR
➩ *ఈ జూన్ నెలలో అన్ని గ్రామ వార్డు సచివాలయాలలో జరగాల్సిన సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం రద్దు చేయటం జరిగింది* #COP

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[
https://t.me/VolunteerConnection]
■ *నవోదయ విద్యాలయ ఫలితాలు విడుదల*
[ https://cbseit.in/cbse/2023/nvsresult/Result.aspx ]
VOLUNTEER 🤝 CONNECTION
🔵 *Consistent Rhythm యాప్ లింక్ - ఎడ్యుకేషన్ సర్వే యాప్*👇 [ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ] 🔴 *వాలంటీర్లు వారీగా ఎడ్యుకేషన్ సర్వే రిపోర్ట్ లింక్*👇 [ https://cr.vsws.co.in/vol-surveys ] #CR
■ *ఎడ్యుకేషన్ యాప్( #CR ) యాప్ నందు తప్పుగా పెట్టి సబ్మిట్ చేసిన కొన్ని పేర్లు మరల సర్వే కి రావడం జరిగినది వాలంటీర్లు గమనించగలరు*👆
🤳 *జగనన్న సురక్ష ( #JSP ) ప్రోగ్రాం లో వాలంటీర్లు యాప్ నందు సిటిజన్స్ ను అడిగే 6 ప్రశ్నలు*👇👇

☛ *(Q1) మీకు ప్రభుత్వ పథకాల కి సంబందించి ఏదైనా సమస్య ఉందా?* Yes -- NO

☛ *(Q2) అవును అయితే ఏ పథకం అనేది తెలియజేయండి?*

వైస్సార్ రైతు భరోసా_
వైస్సార్ సున్నా వడ్డీ
వైస్సార్ ఆసరా
జగనన్న అమ్మఒడి
వైస్సార్ పెన్షన్ కానుక
వైస్సార్ కల్యాణమస్తూ/ షాదీ తోఫా
జగనన్న విద్యా దీవెన/ వసతి దీవెన
వైస్సార్ చేయూత / జగనన్న తోడు / జగనన్న చేదోడు / ఆరోగ్య శ్రీ/ వైస్సార్ బీమా / హౌస్ సైట్
ఈబీసీ నేస్తం / వాహన మిత్రా
నేతన్ననేస్తం / మత్య్సకార భరోసా/ చేదోడు/ జగనన్న తోడు
ఇన్పుట్ సబ్సిడీ/ ఫ్రీ క్రాప్ ఇన్సురెన్స్

ఇతర schemes

☛ *(Q3) మీ సమస్య ఎటువంటిది?*

Apply చేసుకోలేకపోయాము
Payment related
6-step Verification issue
Application reject అవ్వడం వలన
Apply చేయడానికి డాకుమెంట్స్ లేకపోవడం వలన
ఇతర సమస్యలు

☛ *(Q4) మీకు గాని మీ కుటుంబసభ్యుల లో ఎవరికైనా ప్రభుత్వం issue చేసే ఏదైనా డాక్యుమెంట్ లేక ఇబ్బంది పడుతున్నారా?* Yes -- NO

☛ *(Q5) ఈ క్రింది డాకుమెంట్స్ చదవండి (కొత్త డాకుమెంట్ లేదా Old డాక్యుమెంట్ Update చేయడం ) ఈ క్రింది వాటిలో మీకు కావాల్సిన డాక్యుమెంట్ తెలియజేయండి?*

Cast సర్టిఫికెట్
Income సర్టిఫికెట్
Birth సర్టిఫికెట్ ( 90 రోజుల్లోపు )
Death సర్టిఫికెట్ ( 90 రోజుల దాటినవి )
మ్యారేజ్ సర్టిఫికెట్ (9 రోజుల్లోపు మరియు 90 రోజులు దాటినవి)
Mutations For Transactions/Mutations for correction
Family member సర్టిఫికెట్
పట్టాదార్ ఆధార్ కి mobile నెంబర్ link
CCRC కార్డు
ఇతర డాకుమెంట్స్

‼️ క్యాంపు గురించి తెలియజేసి సమస్య ఉంటే వారిని సచివాలయం వద్దకి రమ్మని మీ సమస్య పరిష్కరించడం జరుగుతుంది అని తెలియజేయండి

☛ *(Q6) మీరు మన సచివాలయంలో నిర్వహించే జగనన్న సురక్ష క్యాంపు కి Attend అవుతారా?* Yes -- NO

🤳 𝗡𝗼𝘁𝗲 : *GSWS VOLUNTEER యాప్ ఇంకా అప్డేట్ కాలేదు.*
(Last Update : 21.06.23 - 09:00pm)
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
SIR.. నేతన్ననేస్తం OLD వాటికీ GST అప్లోడ్ తీసివేయండి అని WEAS అడుగుతున్నారు సార్

● ANSWER👇
Its not compulsory for old , you can submit without PDF
#YSRNethannaNestham
13.4 v ≈ 𝗕𝗢𝗣.apk
13.6 MB
[ BOP 13.4 v👆]

బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 13.4 కు ఈ రోజు(జూన్ 21)న అప్డేట్ అవ్వటం జరిగింది.
☛ కొత్తగా *"నేతన్న నేస్తం పథకం (2023-24)* లొ కొన్ని మార్పులు చెయ్యటం జరిగింది."
🔵 *స్ప్లిట్ రైస్ కార్డుల సమాచారం*

☛ ఒక రేషన్ కార్డు లోనున్న రెండు కుటుంబాలు విడివిడిగా నివసిస్తున్నప్పుడు మాత్రమే రేషన్ కార్డుల విభజన జరుగును.

☛ ఆ రెండు కుటుంబాలు ఒకే ఇంటి క్రింద నివసిస్తుంటే ఆ కార్డును విభజించడానికి చేసిన దరఖాస్తు తిరస్కరించబడుతుంది.

🔴 *CSDT/ PMU*

ఈ సమాచారం CCS సార్ నుండి వచ్చింది. దయచేసి VROలు, వార్డు/ గ్రామ సెక్రటేరియట్ గ్రూప్స్ కి కమ్యూనికేట్ చేయండి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
■ ఇంకా ఈకేవైసీ చేయించు కోని *పీఎం కిసాన్ లబ్ధిదారులు* ఈ నెలాఖరు లోగా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకో వాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ విజ్ఞప్తి చేశారు.
JSP_=_వాలంటీర్లు_సర్వే_చేయు_విధానం.pdf
65.9 KB
*#JSP నందు వాలంటీర్లు సర్వే చేయువిధానం (Model Questions)* #FAR
🌀 నేతన్న నేస్తం 2023-24 సంవత్సరానికి సంబందించి,,

BOP app నందు "గత సంవత్సరం" లబ్ధిదారుల eKYC వెరిఫికేషన్ సమయంలో upload చెయ్యవలసిన ఈ క్రింది డాకుమెంట్స్ కి mandatory option తొలగించడం జరిగింది.గమనించగలరు.

𝗕𝗢𝗣 13.4 - https://t.me/VolunteerConnection/11138

1⃣. GST కలిగిన వెండర్ నుండి గడిచిన 6 నెలలకి సంబందించిన నూలు కొనుగోలు రసీదులు Upload చేయవలెను.

2⃣. మాస్టర్ వీవర్ చేత ధృవీకరించబడిన నూలు, వేతనం మరియు ఉత్పత్తులకు సంబందించిన పుస్తకము లు Upload చేయవలెను.

3⃣. మాస్టర్ వీవర్ / PHWCS అకౌంటెంట్ నుండి మగ్గం దారునికి పని కల్పిస్తున్నట్టు ధృవీకరణ పత్రమును Upload చేయవలెను.

🔴 𝗡𝗢𝗧𝗘 :: ఈ సంవత్సరం కొత్త గా apply చేసుకున్న లబ్దిదారులకి, BOP app నందు eKYC verification సమయంలో  పైన తెలియజేసిన documents కచ్చితంగా upload చెయ్యాలి. #YSRNethannaNestham
All VSWS staff and volunteers

Jagananna suraksha volunteer app will be updated Tomorow.

Module will be given in GSWS volunteer app.

𝐀𝐏𝐏 𝐋𝐈𝐍𝐊 👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]

● 𝐍𝐨𝐭𝐞 : Release date 𝐉𝐮𝐧𝐞 23
V ≈ 13.5 ≈ Beneficiary Outreach.apk
13.6 MB
[ BOP 13.5 v ]👆
In this version Nethanna Nestham 2023-24 ≈ "Search" option issue resolved.
VOLUNTEER 🤝 CONNECTION pinned «జగనన్న సురక్ష ప్రోగ్రాం సమాచారం #JSP»
JSP - అవసరమైన ధృవపత్రాలు.pdf
516.9 KB
జగనన్న సురక్ష - దరఖాస్తులు - అవసరమైన ధృవపత్రాలు(తెలుగు).pdf #JSP
💥 *వాలంటీర్లకు గమనిక :*

*అందరూ గ్రామ వార్డు వాలంటీర్లు తప్పనిసరిగా  తేదీ 23 జూన్ న ఉదయం 11 కు గౌరవ రాష్ట్ర సీఎం వారిచే జరిగే జగనన్న సురక్ష ప్రోగ్రాం లాంచ్ ఈవెంట్ కు (వారి వారి గ్రామ సచివాలయాలకు ) హాజరు అవ్వాలి. ఏ సచివాలయాల్లో అయితే తేదీ MLO వారి ట్రైనింగ్ అవుతుందో వారికి మినహాయింపు ఉంటుంది.*
📌 *ఈ రోజు (23.06.2023) GSWS VOLUNTEER 6.2.1 (జగనన్న సురక్ష ప్రోగ్రాం) న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది. అందరూ వాలంటీర్లు PLAY STORE నుండి మాత్రమే INSTALL లేదా UPDATE చేసుకొనగలరు*.
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
‼️ *Jaganana Suraksha Program module was added*
■ *ఈ రోజు( జూన్ 23) ఉదయం 11 గంటలకు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల పలితాలు విడుదల* 👇
[ 𝐑𝐞𝐬𝐮𝐥𝐭 𝐋𝐢𝐧𝐤 : www.bse.ap.gov.in ]
■ *వాలంటీర్ యాప్‌లోని సర్వే మాడ్యూల్/  క్యాంపు తేదీకి 07 రోజుల ముందు మాత్రమే సంబంధిత సెక్రటేరియట్‌లకు అందుబాటులో ఉంటుంది*. #JSP
Jagananna_Suraksha_Survey_Volunteer_Mobile_App_Help_Document_220623.pdf
1.6 MB
*జగనన్న సురక్ష - వాలంటీర్లు సర్వే చేయువిధానం(SOP)*👆👇

[ 𝐒𝐎𝐏 : https://shorturl.at/BPS38 ]

● 𝐍𝐨𝐭𝐞 : Camp Schedule తేదీ నకు 7 రోజుల ముందు మాత్రమే సర్వే open అవుతుంది.
● కుటంబ సభ్యుల యొక్క photo ని capture చెయ్యాలి. Capture చేసిన తరువాత ఆ household సంబంధించిన latitude and longitude వివరాలు నమోదు కావడం జరుగుతుంది.
● Household సంబంధించిన కుటంబ సభ్యుడు/ సభ్యురాలు యొక్క eKYC ని ఈ క్రిందివున్న👇
ఏదైనా option select చేసుకొని పూర్తి చేయాలి.
1) Biometric
2) IRIS
3) Facial

❃ 𝐀𝐏𝐏 𝐋𝐈𝐍𝐊 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer

❃ 𝐒𝐎𝐏 👇
[ https://shorturl.at/BPS38 ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection