❃ Ayushman Bharat (PM-JAY) App 3.1.82 Updated to Version 12.06.2023
- Bug fixes.
- Operator user functionality
- Self User
- Card Delivery
𝐋𝐢𝐧𝐤 👇
[ http://bit.ly/AB-PMJAY-APP ] #AyushmanBharat

*🟡 Bima 2023≈24 @ Roll-back*
*Dear All ≈*
*❋ బీమా 2023-24 సర్వే నందు..*
1⃣ *వాలంటీర్స్ పొరపాటున తప్పుగా గా సర్వే చేసి వుంటే,*
2⃣ *WEAs approve చేసిన వాటిలో ఏవైనా వివరాలు తప్పుగా వుంటే....*
3⃣ *లేదా వాలంటీర్స్ /WEAs సర్వే పూర్తి చేసిన వారిలో పాలిసీదారులను change చెయ్యాలనుకుంటే.,*
4⃣ *మరియు వాలంటీర్స్/WEAs approval చేసిన తరువాత ఎవరైనా death అయి, పాలిసీదారులను change చెయ్యాలనుకుంటే.... మొ||.*
👆👆👆 *ఇటువంటి వారందరికీ కూడా మరలా re-survey చెయ్యాలనుకుంటే,, "Roll-back" option నందు update చేసుకొని "re-survey" చేసే విధంగా అవకాశం కల్పించడం జరిగింది.* #YSRBima
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

🔥 *ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను ఉచితంగా చేసుకోవడానికి నేడే(జూన్ 14) చివరి తేదీ. రేపటి(జూన్ 15) నుండి సొంత లాగిన్ లో 25/- ఛార్జ్ ఉంటుంది*
[ 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬 : https://bit.ly/Aadhaar-Document-Update-Process ]
[ 𝐅𝐀𝐐 : https://bit.ly/Aadhaar-Document-Update-FAQ ]

👩⚖️ *అమ్మఒడి 2023-24(4వ విడత) లబ్ధిదారుల 𝐞𝐊𝐘𝐂 కొరకు 𝐁𝐎𝐏 అప్డేట్ వెర్షన్ ఈరోజు(జూన్ 14) విడుదల కావొచ్చు* #AmmaVodi
🔥 *వైస్సార్ బీమా 2023-24 సర్వే క్రొత్తవారికి & రెన్యువల్ చేయడానికి నేడే(జూన్ 14) చివరి తేదీ* #YSRBima 👇
[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/tCPY1 ]
[ 𝐁𝐢𝐦𝐚 6.3𝐯 : https://t.me/VolunteerConnection/11016 ]

*June 15 is the councelling date for GSWS transfers and also for Transfer proccedings in all the districts. #Transfers
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
● 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐀𝐩𝐩 :
● 𝐀𝐥𝐥 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤𝐬 :
● 𝐁𝐢𝐨𝐦𝐞𝐭𝐫𝐢𝐜 𝐋𝐢𝐧𝐤𝐬 :
● 𝐁𝐢𝐥𝐥 𝐒𝐭𝐚𝐭𝐮𝐬
👇
[ https://bit.ly/gsws-attendance-link ] #Attendance

Printing Births and Deaths certificates(UBD) For Rural working in GSWS Meesevaportal.
[ https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx ]
👆
■ *AP EAMCET RESULTS 2023 : ఫలితాల కోసం క్లిక్ చేయండి*

🏘️ *జూన్ 16 కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెం లో టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్న సీఎం జగన్*
*GSVSW Transfers latest instructions given by Addl. Commissioner, GSVSW in today’s (14.06.2023) 3PM VC*
1.Only within the District employees are called for tomorrows (15.06.2023) counseling except who applied in OTHERS category. OTHERS category employees will be called for counseling later.
2. Inter district transfer date will be announced later. Intimate the inter district candidates not to go any where and wait up to next intimation.
3. Intimate within in the district REJECTED candidates also to submit their missed documents and submit their appeal before counseling HOD on 15.06.2023 at their respective venue. Clearly intimate the within the district OTHERS category candidates not to attend tomorrows (15.06.2023) counseling.
4. Persons having disability and MR children though they applied in OTHERS category they should be intimated to present before the counseling HODs with their documents and appeal. #Transfers

🔥 𝐘𝐒𝐑 𝐁𝐢𝐦𝐚 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 𝐞𝐱𝐭𝐞𝐧𝐝𝐞𝐝 : వైఎస్ఆర్ బీమా సర్వే 2023-24 కి సంబంధించి కొత్త ఎన్రోల్మెంట్ గడువును 16వ తేదీ వరకు పొడిగించడం జరిగింది.
❃ 𝐍𝐨𝐭𝐞 : ఎవరైనా 100 శాతం పూర్తి చేయకుండా ఉంటే భవిష్యత్ లో వచ్చే పరిణామాలకు సంబధిత WEA/WWDS వారు పూర్తి భాధ్యత వహించ వలసి ఉంటుంది అని Additional commissioner, GSWS వారు తెలియజేసారు.

● ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.
● వివిధ కేటగిరీల ఉద్యోగులకు స్పెషల్ పే పెంపు.
● ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చర్చల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం.
● ఉద్యోగుల స్పెషల్ పే కి సంబంధించి 11వ సిఫార్సులు యధాతథంగా అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ.

💥 *ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ముఖ్య సమాచారం :*
*ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ (ఆధార్ కార్డు పొంది 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి) ను ఉచితంగా ఎవరికి వారు వారి మొబైల్ లొ చేసుకునేందుకు చివరి తేదీ ను జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14,2023 కు పొడిగించడం జరిగినది.*
*ఇప్పటివరకు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను చేసుకొని వారు వెంటనే కింద ఇవ్వబడిన లింకు ద్వారా డాక్యుమెంట్ అప్డేట్లు చేసుకోగలరు.*
[ 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬 : https://bit.ly/Aadhaar-Document-Update-Process ]
[ 𝐅𝐀𝐐 : https://bit.ly/Aadhaar-Document-Update-FAQ ]
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ (ఆధార్ కార్డు పొంది 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి) ను ఉచితంగా ఎవరికి వారు వారి మొబైల్ లొ చేసుకునేందుకు చివరి తేదీ ను జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14,2023 కు పొడిగించడం జరిగినది.*
*ఇప్పటివరకు ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ను చేసుకొని వారు వెంటనే కింద ఇవ్వబడిన లింకు ద్వారా డాక్యుమెంట్ అప్డేట్లు చేసుకోగలరు.*
[ 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬 : https://bit.ly/Aadhaar-Document-Update-Process ]
[ 𝐅𝐀𝐐 : https://bit.ly/Aadhaar-Document-Update-FAQ ]
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🔥 *వైస్సార్ బీమా 2023-24 సర్వే ప్రక్రియ పూర్తి చేయటానికి చివరిసారిగా చివరి తేదీను జూన్ 16 కు పెంచటం జరుగుతున్నది.100% సర్వే పూర్తి చెయ్యగలరు.* #YSRBima 👇
[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/tCPY1 ]
[ 𝐁𝐢𝐦𝐚 6.3𝐯 : https://t.me/VolunteerConnection/11016 ]
[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/tCPY1 ]
[ 𝐁𝐢𝐦𝐚 6.3𝐯 : https://t.me/VolunteerConnection/11016 ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
● *జూన్ 23న 'జగనన్న సురక్షా' ప్రారంభం. ఇకపై 24 గంటల్లోగా పరిష్కారం - సీఎం జగన్* #jaganannasuraksha #JSP
🔴 *జగనన్న సురక్ష పూర్తి సమాచారం - జూన్ 23 నుండి ప్రారంభం*
👇
[ http://bit.ly/JaganannaSuraksha-Information ]
☛ తొలిదశలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరించాలి. #jaganannasuraksha #JSP

Death Capture PS Status Abstract Report - 15-06-2023.xlsx
935.5 KB
Death cases pending for Approval in PS Logins. 12516 cases are pending for approval. Please inform to all PS/WAS to complete by tomorrow. #YSRPensionKanuka
■ *GSWS APP నందు eKYC కి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ చేశారు. Tనెంబర్ ద్వారా eKYC పెండింగ్ ఉన్నవి పూర్తి చేయగలరు.*