Sanatan Sanstha Telugu
687 subscribers
399 photos
25 videos
4 files
263 links
Download Telegram
🪷 రథ సప్తమి పండుగ సందర్భంగా ధర్మం కొరకు దానం చేసే అవకాశం. 🪷

విరాళం ఇవ్వడం ద్వారా దేశాన్ని మరియు ధర్మాన్ని మేల్కొలిపే కార్యంలో చేరండి !

🙏🏻 సనాతన సంస్థకు విరాళం ఇవ్వడం ద్వారా సత్పాత్ర దాన ప్రయోజనాన్ని పొందండి !

👉🏻 ఆన్‌లైన్‌లో డబ్బు విరాళం ఇవ్వడానికి:
Sanatan.org/donate

ఆనందప్రాప్తికి ఆధ్యాత్మిక సాధన బోధించే సనాతన సంస్థ !
📱 9951022295
🪩 Sanatan.org
🌸 స్వామి విశ్వకర్మ జయంతి (22.02.2024) 🌸

🛕 ఔరంగాబాద్ (బీహార్)లో స్వామి విశ్వకర్మ నిర్మించిన ప్రత్యేక సూర్య దేవాలయం! 🛕

బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్‌లో సూర్య దేవాలయం ప్రత్యేకమైనది. విశ్వకర్మ (దేవతల వాస్తుశిల్పి) దీనిని ఒక్క రాత్రిలో నిర్మించాడని నమ్ముతారు. ఆలయ ప్రధాన ద్వారం పశ్చిమం వైపు ఉంటుంది. ఈ విధంగా ప్రధాన ద్వారం పశ్చిమం వైపు ఉండటం అనేది భారత దేశంలో ఏకైక సూర్య దేవాలయం. దీని నిర్మాణం యొక్క ఖచ్చితమైన తేదీలు ఎక్కడా అందుబాటులో లేనప్పటికీ, ఇది ఒకటిన్నర లక్షల సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు. ఛట్ వ్రతం సమయంలో లక్షలాది మంది హిందువులు సూర్య దేవుడిని ఆరాధించడానికి ఆలయాన్ని సందర్శిస్తారు.

🌐 మరింత చదవండి : https://www.sanatan.org/en/a/91564.html

👉 మా టెలిగ్రామ్ ఛానెల్‌ లింక్ : t.me/Telugu_SS
🔱 శివలింగమునకు అర్ధ ప్రదక్షిణ ఎందుకు చేయవలెను ?

శివలింగమునకు ప్రదక్షిణ చేయునపుడు పాణిపీఠము (అభిషేకము చేసిన నీరు పోవు దారి) వరకు వెళ్లి దానిని దాటకుండా వెనక్కి తిరిగి వ్యతిరేక దిశలో మళ్లీ పాణిపీఠము వరకు వచ్చి ప్రదక్షిణను పూర్తి చేయువలెను. భక్తుడు పాణిపీఠమును ఎక్కువ సార్లు దాటితే దానినుండి ప్రక్షేపితమగు శక్తి ద్వారా అతనికి ఇబ్బంది కలుగవచ్చును. అందుకే శివలింగమునకు అర్థప్రదక్షిణ చేయవలెను. స్వయంభూ లింగమునకు మరియు చల లింగమునకు (ఇంట్లో ఉండే లింగము) ఈ నియమము వర్తించదు.
------------------------------------
🚩 Subscribe to our YouTube Channel : https://www.youtube.com/SS_Telugu1

🚩 Subscribe to our Telegram Channel : t.me/Telugu_SS

🚩 Visit our website Sanatan.org
🌸 శృంగ దర్శనం (వృషభం కొమ్ముల మధ్య నుంచి చూడడం) వల్ల కలిగే ఫలితాలు

🌼 శివలింగం నుండి వెలువడే కాంతిని భరించగలగడం :
శృంగ దర్శనం నుండి జీవుడి సాత్వికత పెరుగుతుంది. శివలింగం నుండి వెలువడే శక్తివంతమైన తరంగాలను తట్టుకోగలగడం దీనివల్ల జీవులకు సాధ్యమవుతుంది.

🌼 శివలింగం నుండి ప్రవహించే శక్తి మరింత చురుకుగా ఉండడం :
శివలింగాన్ని చూడడానికి ఉపయోగించే ఈ హస్తముద్ర వల్ల శక్తి ప్రవాహం మరింత అధికంగా పని చేస్తుంది.

🌼 శరీరం అంతటా శక్తి ప్రకంపనలు వ్యాపించడం : ఈ రకమైన హస్త ముద్ర వల్ల వ్యక్తి శివాంశాన్ని ఎక్కువ స్థాయిలో గ్రహించగలుగుతాడు.
_______

👉 Subscribe to our YouTube Channel : https://www.youtube.com/SS_Telugu1

👉 Subscribe to our Telegram Channel : t.me/Telugu_SS

👉 Visit our website : Sanatan.org
🔱 మహాశివరాత్రి రోజున శివుని నామజపము ఎందుకు చేయవలెను ?

మహాశివరాత్రి రోజున ఎప్పటికంటే 1,000 రెట్లు ఎక్కువ శివతత్త్వము కార్యరతమై ఉండును. దీని లాభము పొందుటకు _'ఓం నమః శివాయ'_ ఈ నామజపమును ఎక్కువెక్కువ భావపూర్ణంగా చేయవలెను.
-------------------------------------
🚩 ధర్మ శిక్షణను అందించే సనాతన సంస్థ
📞 6364787333
🌐 sanatan.org
🔱 శివాలయంలో శృంగదర్శనం చేసే పద్ధతి !

శివుని దేవస్థానంలో నంది యొక్క మూడు కాళ్ళు మడుచుకొని ఒక కాలు నిలువుగా ఉంటుంది. శృంగదర్శనం కొరకు నంది కుడి వైపు కూర్చొని లేదా నిల్చొని ఎడమచేతిని నంది తోకపై పెట్టవలెను. కుడి చేతి చూపుడు వేలు మరియు బొటనవేళ్ళను నంది కొమ్ముల పై పెట్టి ఆ మధ్య ఉన్న ఖాళీ నుండి శివలింగమును దర్శించుకోవలెను. (ఆధారం : సనాతన లఘుగ్రంథం 'శివుడు')
----------------------------------------
🚩 ధర్మ శిక్షణను అందించే సనాతన సంస్థ
📞 6364787333
🛍️ sanatanshop.com
🚩 సనాతన గ్రంథాలు మరియు సాత్విక ఉత్పత్తుల ప్రదర్శన

🔱 'మహాశివరాత్రి' అంటే శివ భక్తులకు ఆనందోత్సవం !

🌼 శివుడి ఆరాధనకు ఉపయుక్తంగా ఉన్న సనాతన గ్రంధాలు మరియు సాత్విక ఉత్పత్తుల ప్రయోజనాన్ని పొందండి !

🗓️ 8 మార్చి 2024, శుక్రవారం

📌 భాగ్యనగర్ : శ్రీ సీతారామాంజనేయ సరస్వతీ దేవస్థానము, నల్లకుంట పాత పోస్టాఫీసు పక్కన, నల్లకుంట 9am-2pm

📌 భాగ్యనగర్ : శివాలయం, స్వరూప్ నగర్, ఉప్పల్ 9am-12pm, 5pm-7pm

📌 భాగ్యనగర్ : సోమేశ్వర స్వామి దేవస్థానం శివాలయం, కోమటికూట, నల్లగండ్ల 8am-10am

📌 భాగ్యనగర్ : గంగారం హనుమాన్ దేవాలయం, చందానగర్ 10am-12pm

📌 ఇందూర్ : మార్కండేయ గుడి 7am-8pm

📌 బోధన్ : ఏక చక్రేశ్వర ఆలయం 7am-5pm

📌 విశాఖపట్నం : RK బీచ్ 10am-10pm

📌 విశాఖపట్నం : ఉమా మహేశ్వరి ఆలయం, PM పాలెం 7am-1pm

📞 సంప్రదింపు : 6364787333, 9951022285, 9640420445
మహా శివరాత్రి రోజున ‍శివతత్వాన్ని ఆకర్షించే ముగ్గు
📌 విమర్శ : మహాశివరాత్రి సందర్భంగా శివ లింగానికి పాలతో అభిషేకం చేసే బదులు అవసరం ఉన్నవారికి దానం చేయండి !

📌 స్పష్టీకరణ : మహా శివరాత్రి రోజు ఖచ్చితంగా పాలతో శివ లింగానికి అభిషేకం చేయండి. పాలల్లో శివ తత్వాన్ని ఆకర్షించే సామర్ధ్యం ఎక్కువ ఉంటుంది, ఫలితంగా శివ తత్త్వం వెంటనే మేల్కొలపడం సులభం అవుతుంది. శివ తత్వంతో నిండి ఉన్న ఈ పాలను తీర్థంగా తీసుకోవడం వలన ఆధ్యాత్మిక ప్రయోజనం కలుగుతుంది.
ఈ రోజు శివ లింగానికి అభిషేకం చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేసే వాళ్ళు రేపు హిందువులు దేవుని దర్శనానికి గుడికి వెళ్ళడానకి కూడా అభ్యంతరం చేసిన ఆశ్చర్యం లేదు. (హిందువులు ఇటు వంటి తప్పుదోవ పట్టించే అబద్ధాలను నమ్మే బదులు ధర్మ శిక్షణ తీసుకొని శాస్త్రాన్ని ఆచరిస్తే వాటి ప్రయోజనం పొందుతారు. ఇలా విమర్శించేవాళ్ళు దర్గాలకు చాదర్ కప్పడం, చర్చికు వెళ్ళి కొవ్వొత్తులను వెలిగించే బదులుగా అవసరం ఉన్నవాళ్ళకి దానం చేయండి అని జ్ఞానం ఇవ్వరు. ఇది మన సంస్కృతి పై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి అని హిందువులు గమనించాలి)
----------------------------------
🚩 ధర్మ శిక్షణను అందించే సనాతన సంస్థ
📞 6364787333
🌐 sanatan.org
॥ ఓం నమః శివాయ ॥

🕉️ మహాశివరాత్రి, మాఘ బహుళ త్రయోదశి (08.03.2024)

🌼 మహాదేవుని పాదపద్మాలకు అనంతకోటి ప్రణామాలు !

🙏 'ఓ శంకరా, సర్వజనులకు సాధన చేయడానికి శక్తినివ్వు. దేశం, ధర్మం మరియు సమాజం ఎదుర్కుంటున్న సంకటాలను నాశనం చేయి', ఇదే ప్రార్థన!
-------------------------------------
🚩 ధర్మ శిక్షణను అందించే
📞 6364787333
🌐 sanatan.org
ఆనందమయ జీవనానికి మార్గం చూపించే సనాతన సంస్థ !

▫️ రజతోత్సవ మహోత్సవం : ఆనందాల వేడుక !
https://www.sanatan.org/en/25th-anniversary-of-sanatan-sanstha

👉 ఈ DPని మీరు పెట్టుకోండి మరియు ఇతరులకు కూడా పంపండి.
📚 వైజ్ఞానిక భాషలో ఆధ్యాత్మికతను వివరించి ఆనందప్రాప్తి గురించి మార్గదర్శనం చేసే సనాతన గ్రంథ సంపద

🌸 సాధన
🌼 ధర్మ శాస్త్రం
🌸 ఆయుర్వేదం
🌼 సుసంస్కారం
🌸 దేశం, ధర్మం

📌 ఫిబ్రవరి 2024 నాటికి, 13 భాషల్లో 365 పుస్తకాలు మరియు 95 లక్షల 96 వేల ప్రతుల ప్రచురణ !

🛍️ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయుటకు : SanatanShop.com

సనాతన సంస్థ : ఆనందమయ జీవన మార్గం !
📞 సంప్రదింపు : 9951022295
హిందూ నూతన సంవత్సరం సందర్భంగా, 'భారతదేశాన్ని మళ్ళీ విశ్వ గురువుగా మారుద్దాం' అని సంకల్పించుకుందాం.

🌼 *సనాతన సంస్థ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు !
-----------------------------------
🚩 _ఆనందమయ జీవన మార్గం చూపించే సనాతన సంస్థ !_
📞 9951022295
🌐 sanatan.org
🌼 రామరాజ్యం అసలైన భావార్థం

🏹 పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, చిత్తం, బుద్ధి మరియు అహంకారాలను హృదయంలోని శ్రీరాముడు (ఆత్మారాముడు) రాజ్యమేలడం, నిజమైన రామరాజ్యం.
---------------------------------------
🚩 ఆనందమయ జీవన మార్గం చూపించే సనాతన సంస్థ !
📞 9951022295
🌐 Sanatan.org
🌸🌸 హనుమంతుని పాదపద్మాలకు అనంత కోటి నమస్కారాలు ! 🌸🌸

🔅 హనుమాన్ జయంతి, చైత్ర పూర్ణిమ (23.04.2024)

రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ||

మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ||

🙏 _ఆంజనేయ, రామరాజ్య స్థాపన కోసం మా భక్తులందరికీ బలం చేకూర్చండి, ఇదే మా ప్రార్ధన !_
---------------------------------------
🚩 ఆనందమయ జీవన మార్గం చూపించే సనాతన సంస్థ !
📞 9951022295
🌐 Sanatan.org
📌 శరీరంలో ఉష్ణత తగ్గాలంటే ఇలా చేయండి !

🔅 గుల్కంద్ (గులాబి రేకులతో తయారు చేసిన పదార్థం) తినడం
🔅 యాలకుల పొడిని నీటిలో వేసుకుని త్రాగడం
🔅 సబ్జా గింజలు నానబెట్టిన నీటిని త్రాగడం
🔅 అరికాళ్ళకు కంచు గిన్నెతో నూనె రాసుకుని మర్దన చేయడం
🔅 ధనియాలు నానబెట్టిన నీరు త్రాగడం
🔅 ఉప్పు నీటిలో కాసేపు కాళ్ళు పెట్టుకోవడం
---------------------------------------
🚩 ఆనందమయ జీవన మార్గం చూపించే సనాతన సంస్థ !
📞 9951022295
🌐 Sanatan.org
🌸 అక్షయ తృతీయ 🌸

🙏 అక్షయ తృతీయ నాడు ఇవి తప్పక చేయండి !

🌼 పవిత్ర జల స్నానం
🌼 తర్పణం
🌼 పసుపు బొట్టు
🌼 మృత్తిక(మట్టి) పూజ
🌼 చెట్లు నాటడం
------------------------------------------
🚩 ఆనందమయ జీవన మార్గం చూపించే సనాతన సంస్థ !
📞 9951022295
🌐 Sanatan.org