STUDIO18NEWS
146 subscribers
1 photo
1 video
19.5K links
Download Telegram
రాజకీయ పార్టీల హోర్డింగ్స్‌పై ప్రచురణకర్త, ప్రింటర్స్ పేర్లు ఉండాల్సిందే : ఎన్నికల సంఘం ఆదేశాలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో నిబంధనలు పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల చట్టం ప్రకారం రాజకీయ హోర్డింగ్స్ పబ్లిషర్, ప్రింటర్ల పేర్లని కలిగి ఉండేలా చూసుకోవాలని బుధవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను, ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చండక్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అభ్యర్థుల ప్రచార ఖర్చును అంచనా వేయడానికి హోర్డింగ్స్‌పై ప్రచురణకర్తల…

https://studio18news.com/?p=31370
మోసం చేసేందుకు కేసీఆర్ మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారు: కొండా సురేఖ

తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ మరోసారి ప్రజల వద్దకు వస్తున్నారని… ఆయన మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందన్నారు. బుధవారం ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పంటలు ఎండిపోవడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. పంటలు పండుతున్నాయంటే అందుకు కారణం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన నాగార్జునసాగరే…

https://studio18news.com/?p=31373
మీ బిడ్డ భర్తీ చేసిన ఉద్యోగాలు ఎక్కడ… ఆ చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాలు ఎక్కడ?: సీఎం జగన్

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సీఎం జగన్ ఈ సాయంత్రం మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, యువతకు ఉద్యోగాల అంశాన్ని ప్రస్తావించారు. తాను అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశానని వెల్లడించారు. గతంలో చంద్రబాబు ఇచ్చింది 32 వేల ఉద్యోగాలేనని విమర్శించారు. మీ బిడ్డ భర్తీ చేసిన 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఎక్కడ, చంద్రబాబు ఇచ్చిన 32 వేల ఉద్యోగాలు ఎక్కడ? అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.…

https://studio18news.com/?p=31377
KTR: ఆ భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు: కేటీఆర్ వ్యాఖ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ మీద ఉన్న శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలు ఉంటే తన…

https://studio18news.com/?p=31390
కేసీఆర్‌కు జైలు శిక్ష పడేవరకు తెలంగాణ ప్రజలు పోరాడాలి.. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మురళీధర్‌రావు, కాళేశ్వరానికి సాంకేతిక అనుమతులు మంజూరు చేసిన ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు జైలు శిక్షలు పడేంత వరకు తెలంగాణ ప్రజలు…

https://studio18news.com/?p=31393
ఈరోజు నుంచి కవితను ఇంటరాగేట్ చేయనున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ఈరోజు నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి మూడు రోజుల…

https://studio18news.com/?p=31407
అమీర్ పేట్ మెట్రోలో ‘కితాబ్ లవర్స్’ పేరుతో బుక్ ఫెయిర్

పుస్తక ప్రియుల కోసం హైదరాబాద్ మెట్రో ప్రత్యేకంగా బుక్ ఫెయిర్ ఏర్పాటు చేసింది. పుస్తకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ‘కితాబ్ లవర్స్’ పేరుతో ఈ ఫెయిర్…

https://studio18news.com/?p=31409
లోక్ సభ బరిలో వీరప్పన్ కుమార్తె విద్యారాణి

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయిన విషయం తెలిసిందే.. వీరప్పన్ కు ఇద్దరు కుమార్తెలు కాగా రెండో కుమార్తె విద్యారాణి ప్రస్తుతం…

https://studio18news.com/?p=31412
ఢిల్లీ మద్యం కుంభకోణం: శరత్ చంద్రారెడ్డిని బెదిరించిన కవిత.. కస్టడీ రిపోర్టులో సీబీఐ

ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు సీబీఐ ఆమెను ప్రశ్నించనుంది. కస్టడీ…

https://studio18news.com/?p=31415
నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును నిలబెడదామన్న చంద్రబాబు!

ఏపీలో కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాట్లు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ సూత్రప్రాయంగా…

https://studio18news.com/?p=31417
వైసీపీకి షాక్ ఇచ్చిన పి గన్నవరం ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో…

https://studio18news.com/?p=31420
పాక్‌లో చారిత్రాత్మక హిందూ దేవాలయం కూల్చివేత

పాక్‌లో ఓ చారిత్రాత్మక హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆప్ఘన్ సరిహద్దుకు సమీపంలోని లండీ కోతాల్ బజార్‌లో ఉన్న ఈ దేవాలయాన్ని కమర్షియల్ భవనం…

https://studio18news.com/?p=31423
మరోసారి అభిమానిపై చేయిచేసుకున్న బాలకృష్ణ

బాలయ్య అంటే ముక్కుసూటి తత్వం.. బాలయ్య అంటే టెంపర్.. బాలయ్య అంటే టెర్రర్.. తేడా వస్తే ఆయన చేతితోనే సమాధానం చెబుతారు.. ఇది బయట ఉన్న టాక్.…

https://studio18news.com/?p=31426
వైఎస్‌ షర్మిల, సునీతపై విమలమ్మ హాట్ కామెంట్స్‌

వైఎస్‌ షర్మిల, సునీతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్‌ మేనత్త విమలమ్మ. షర్మిల, సునీత ఇద్దరూ కలిసి వ్యక్తిగత ఎజెండాతోనే అవినాష్, జగన్‌ను టార్గెట్ చేశారని…

https://studio18news.com/?p=31429
ఏపీలో కూటమి సీట్ల సర్దుబాటుపై గందరగోళం

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీకి అడ్డుకట్ట వేయాలని పట్టుదలతో టీడీపీ, జనసేన, బీజేపీ ఏకతాటిపైకి వచ్చాయి. అయినా ఆ మూడు పార్టీల మధ్య…

https://studio18news.com/?p=31432
కొడుకు, కూతురు మధ్య నలిగిపోతున్న విజయమ్మ.. అమెరికాకు వెళ్లిపోయిన వైనం!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయారు. అమెరికాలో ఉంటున్న మనవడు రాజారెడ్డి (షర్మిల కొడుకు) వద్దకు ఆమె వెళ్లారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆమె…

https://studio18news.com/?p=31435
సీఎం జగన్ పై రాళ్ల దాడి… ఎడమ కంటి వద్ద గాయం

ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో దాడి జరిగింది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగిస్తుండగా, సింగ్ నగర్ వద్ద ఆగంతుకుడు రాళ్లు విసిరాడు.…

https://studio18news.com/?p=31438
సీఎం జగన్ పై రాళ్ల దాడి… ఎడమ కంటి వద్ద గాయం (LIVE VIDEO)

ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో దాడి జరిగింది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగిస్తుండగా, సింగ్ నగర్ వద్ద ఆగంతుకుడు రాళ్లు విసిరాడు.…

https://studio18news.com/?p=31438
*అందరికి ముఖ్య గమనిక*
మన స్టూడియో 18 న్యూస్ యూట్యూబ్ హ్యాక్ కి గురైనందువల్ల వార్తల అప్లోడ్ సాధ్యపడటం లేదు... దీనిపై మన టెక్నికల్ టీమ్ యూట్యూబ్ మేనేజ్ మెంట్ కు లేఖ రాయడం జరిగింది. కావున మరో వారం రోజుల్లో తిరిగి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాం. అంతవరకు తాత్కాలికముగా క్రింద తెలిపిన లింక్ ద్వారా న్యూస్ లింక్స్ అందించబడుతాయి. వాటితో పాటు న్యూస్ లింక్స్ స్టూడియో 18 న్యూస్ సోషల్ మీడియాలో సైతం అందుబాటులో ఉంటాయి. కావున వాటిని అనుసరించగలరు.
- అడ్మిన్ : స్టూడియో 18 న్యూస్

https://www.youtube.com/@studio18newslinks