*బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో OPOల విధులు*
*బ్యాలెట్ పేపర్ ఎన్నికలు - OPO (ఇతర పోలింగ్ అధికారులు) విధులు 🗳️*
బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరిగే ఎన్నికలలో (స్థానిక సంస్థలు) ఓటింగ్ సజావుగా సాగడానికి OPOల పాత్ర అత్యంత కీలకం. వారి ప్రధాన విధులు.
👉 OPO - 1 (ఓటరు గుర్తింపు):
• ఓటరు తెచ్చిన ఐడీ కార్డును పరిశీలిస్తారు.
• ఓటరు పేరు, సీరియల్ నంబర్‌ను బిగ్గరగా చదువుతారు.
• ఓటర్ల జాబితా (Marked Copy) లో ఓటరు పేరుపై గీత/మార్క్ పెడతారు.
👉OPO - 2 (సిరా మరియు రిజిస్టర్)
• ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై చెరగని సిరా (Indelible Ink) గుర్తు వేస్తారు.
• ఓటర్ల రిజిస్టర్‌లో సంతకం లేదా వేలిముద్ర తీసుకుని, ఓటరు స్లిప్ ఇస్తారు.
👉OPO - 3 (బ్యాలెట్ పేపర్ మరియు స్టాంప్ జారీ):
• ఓటరు స్లిప్ తీసుకుని, బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫాయిల్‌పై సంతకం తీసుకుంటారు.
• బ్యాలెట్ పేపర్ వెనుక డిస్టింగూయిషింగ్ మార్క్ (స్టాంప్) వేస్తారు.
• బ్యాలెట్ పేపర్‌ను నిలువుగా, అడ్డంగా మడచి ఓటరుకు ఇస్తారు.
• ఓటు వేయడానికి స్వస్తిక్ గుర్తు ఉన్న 'ఆరో మార్క్ రబ్బర్ స్టాంప్'ను అందిస్తారు.
👉OPO - 4 (బ్యాలెట్ బాక్స్ పర్యవేక్షణ):
• ఓటరు ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లో ముద్ర వేసిన బ్యాలెట్ పేపర్‌ను తెచ్చి, సరిగ్గా బ్యాలెట్ బాక్సులో వేసేలా చూస్తారు.
• ఓటు వేసిన తర్వాత ఓటరు నుండి రబ్బర్ స్టాంప్‌ను తిరిగి తీసుకుంటారు.

❤5
Forwarded from RRR PUBLICATIONS
RRR Geography STANDARD BOOK (world) sample pdf (2).pdf
25.4 MB
RRR GEOGRAPHY STANDARD BOOK
❤5