Telugu Desam Party
19.5K subscribers
45.5K photos
13.4K videos
1.25K files
1.26K links
Official account for TDP Broadcasts
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా, దీపావళి నుండి అర్హులైన వారందరికీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు

మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావాల్సింది మూడే మూడు :

•ఎల్.పి.జి.కనెక్షన్
•తెల్ల రేషన్ కార్డు
•ఆథార్ కార్డు

* ఈ నెల 29 నుండి గ్యాస్ బుకింగ్ ప్రారంభం, 31 న ప్రతి ఇంటికీ తొలి సిలిండర్ డెలివరీ.
* గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో డెలివరీ
* బుక్ చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెసేజ్ వస్తుంది
* గ్యాస్ సిలిండ్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా రాయితీ సొమ్ము జమ అవుతుంది.
* మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు
* టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు

రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
#IdhiManchiPrabhutvam
#3FreeGasCylindersInAP
#DeepamFromDeepavali
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆస్తులు లాక్కునేందుకు తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్, అమాయక దళిత యువకుడు జనిపల్లి శ్రీనివాసరావుపై పెట్టిన అక్రమ కేసు విచారణకు మాత్రం కోర్టుకి రాడు..
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగుదేశం నాయకులే కాదు, ప్రతి కార్యకర్తా ప్రజల మన్ననలు పొందాలి - ఎన్టీఆర్  
#NTRLivesOn
Media is too big
VIEW IN TELEGRAM
తప్పుడు కేసులో, అక్రమ అరెస్టు చేసి నా ప్రాణాలకే ముప్పు తలపెట్టాలనుకున్నారు..
ఆ దిశగా కొన్ని అనుమానాస్పద చర్యలు ఉన్నాయి.
నేను ఏ దశలో ధైర్యం కోల్పోలేదు.
మరణం ఒక్క క్షణం..
ఆశయ సాధన శాశ్వతం..
ఇదే నా ధైర్యం..
ఇదే నా విజయం..
నిజం నిలిచింది..
న్యాయం గెలిచింది..
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి వాట్సాప్ ద్వారా అయితే https://bit.ly/4eK2Lj5 లింక్ ను, టెలిగ్రామ్ ద్వారా అయితే https://t.me/MyTDP_bot లింక్ ను, లేదా https://telugudesam.org/membership-2024-26/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఆన్ లైన్లోనే తీసుకోవచ్చు. పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. పార్టీకి విరాళాలను కూడా అందించవచ్చు.
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 ప్రారంభమైంది. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ..ఐదు లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్య, ఉపాధి సహాయం అందిస్తుంది తెలుగుదేశం పార్టీ. వాట్సప్, టెలిగ్రామ్, తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా ఇప్పుడే సభ్యత్వం తీసుకోండి..
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26ను పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు ప్రారంభించారు. 100 రూపాయల సభ్యత్వంతో రూ.5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో తన సభ్యత్వాన్ని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రెన్యువల్ చేసుకున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి నుంచి టిడిపి సభ్యత్వం రెన్యువల్ కార్డు అందుకున్నారు.
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభమైన టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా తొలి సభ్యత్వం అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ  కార్యకర్తలతో చంద్రబాబు గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన తోట చంద్రయ్య కుటుంబసభ్యులతో చంద్రబాబు గారు మాట్లాడారు.
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
మంగళగిరి పార్టీ జాతీయ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబుగారు... హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో సభ్యత్వ నమోదు చేయించుకున్న తెలంగాణ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
ఎన్నికల్లో నామినేషన్ వేయనీయకుండా అడ్డుకున్న వైసీపీ రౌడీలను ప్రాణాలకు తెగించి ఎదిరించి నిలిచిన అంజిరెడ్డిగారు కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచారు. - తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చంద్రబాబుగారు
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును కొనసాగించలేకపోతున్న కార్యకర్త కుమార్తెకు ఎంతవరకు చదివితే అంతవరకూ పార్టీ తరపున చదివిస్తామని భరోసా ఇచ్చిన చంద్రబాబుగారు
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం రుసుము ఒక రూపాయి నుంచి ఆరంభమై నేడు 100 రూపాయలకు చేరింది. టిడిపి మెంబర్ షిప్ తీసుకోవడం సమాజంలో ఒక గౌరవం, గుర్తింపుగా మారింది.
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చారు నందమూరి తారక రామారావు గారు.
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
అన్ని వర్గాలకు సముచిత స్థానము ఇచ్చిన రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ. కొన్ని కుటుంబాలకు పరిమితమైన అధికారం పదవులను అందరికీ అందేలా చేసింది టిడిపి. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని కమిటీలను నియమించాం.
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
ప్రమాదాలు, ముఠా కక్షలకు కార్యకర్తలు బలయితే.. వారి పిల్లలను చదివించేందుకు ఒక స్కూల్ ఏర్పాటుచేసి, స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న పార్టీ తెలుగుదేశం.
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారిని కలిసినందుకు వైసీపీ నేతలు  కక్షగట్టి రామాంజనేయులు అనే కూరగాయల వ్యాపారి జీవనోపాధిని దెబ్బతీశారు. తెలుగుదేశం పార్టీ తరపున తగిన న్యాయం చేస్తామని ఆయనకు చంద్రబాబుగారు  భరోసా ఇచ్చారు
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP
Media is too big
VIEW IN TELEGRAM
కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తోన్న ఏకైక పార్టీ తెలుగుదేశం.
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#ChandrababuNaidu
#TDPFamily #TDP