Media is too big
VIEW IN TELEGRAM
చెల్లికి ఆస్తి ఇవ్వటానికి కండీషన్ పెడతాడా? నీ మీద, అవినాష్ మీద రాజకీయంగా మాట్లాడవద్దు, మాట్లాడకపోతేనే ఆస్తి ఇస్తా అంటావా జగన్?
ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటాడని ఊహించలేదు. చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు.. ఛీ ఛీ.. ఇలాంటి వాడితో రాజకీయ పోరాటం చేస్తున్నందుకు సిగ్గుగా ఉంది.
#ChandrababuNaidu
#AndhraPradesh
ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటాడని ఊహించలేదు. చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు.. ఛీ ఛీ.. ఇలాంటి వాడితో రాజకీయ పోరాటం చేస్తున్నందుకు సిగ్గుగా ఉంది.
#ChandrababuNaidu
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ సమస్య పరిష్కారం అయ్యింది. వచ్చే నెలలో ప్రధాని వచ్చి రైల్వే లైన్ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేయాలని కోరుతున్నాం.
అమరావతి రైల్వే ప్రాజెక్టును 4 ఏళ్ళ కాకుండా, 3 ఏళ్ళలోనే పూర్తి చేయాలని రైల్వే మంత్రిని కోరుతున్నా. మీకు కావలసిన పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
అమరావతి రైల్వే ప్రాజెక్టును 4 ఏళ్ళ కాకుండా, 3 ఏళ్ళలోనే పూర్తి చేయాలని రైల్వే మంత్రిని కోరుతున్నా. మీకు కావలసిన పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రాష్ట్రం మీద డంప్ చేసి వెళ్ళిపోయాడు.
అంత చెత్త క్లియర్ చేయాలి అంటే, ఏడాది పైన పడుతుంది.
చెత్త మీద పన్ను వేసిన, చెత్త మనుషులు వీళ్ళు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
అంత చెత్త క్లియర్ చేయాలి అంటే, ఏడాది పైన పడుతుంది.
చెత్త మీద పన్ను వేసిన, చెత్త మనుషులు వీళ్ళు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
ప్రపంచం ముందుకు పరిగెడుతుంది. మనం ఇంకా ఈ విలువలు లేని మనుషులు గురించి ఆలోచిస్తూ ఉండటం ఎందుకు ? చిల్లర రాజకీయాలు తిండి పెట్టవు. చెత్త రాజకీయాలు ప్రజలను కాపాడవు. విలువలు లేని వ్యక్తులు సమాజానికి చేటు. ఇలాంటి చెత్త రాజకీయాలు చేసే వాళ్ళని జనం మర్చిపోవాలి.
#ChandrababuNaidu
#AndhraPradesh
#ChandrababuNaidu
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
వివేకాను కూడా మేము చంపేశామని తప్పుడు ప్రచారం చేశారు. చెత్త టీవీ, చెత్త పేపర్తో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నువ్వు ఏ చెత్త చెప్పినా ప్రజలు నమ్మేస్తారని అనుకున్నావా ?
#ChandrababuNaidu
#AndhraPradesh
#ChandrababuNaidu
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
5 ఏళ్ళు నన్ను బయట తిరగనిచ్చావా ? ఇప్పుడు నువ్వు ఫ్రీ గా తిరగటం లేదా @ysjagan ? నిన్ను నిలువరించటం ఎంత సేపు నాకు ?
#ChandrababuNaidu
#AndhraPradesh
#ChandrababuNaidu
#AndhraPradesh
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
విలువలు లేని రాజకీయం చేస్తూ, అందులో హీరోయిజం సంపాదించాలని @ysjagan అనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవద్దని, మీ పిల్లలకు చెప్పండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
#ChandrababuNaidu
#AndhraPradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అమరావతికి రైలు మార్గం ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రైలు మార్గంతో చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లతో అమరావతి అనుసంధానం కానుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
చెల్లెలి మీద జగన్ కు ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోయాయంట. కారణం ఏంటంటే వై ఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల మాట్లాడారంట. రక్తం పంచుకు పుట్టిన చెల్లెలి కంటే ఎక్కువైన బంధం ఏమై ఉంటుంది?
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
అమరావతి కొత్త రైలు మార్గంలో కృష్ణానదిపై 3 కిలోమీటర్ల రైలు వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కొత్త రైలు మార్గంతో మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు అనుసంధానం జరగనుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
టీడీపీ బిగ్ ఎక్స్పోజ్ గురించి, 24 గంటల తరువాత కూడా, కలవరిస్తున్న సైకో జగన్, శాడిస్ట్ ముఠా..
జగన్ శాడిస్ట్ చేష్టలను సమర్ధించడానికి అష్టకష్టాలు పడుతున్న సైకో ముఠా..
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
జగన్ శాడిస్ట్ చేష్టలను సమర్ధించడానికి అష్టకష్టాలు పడుతున్న సైకో ముఠా..
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
ప్రపంచంలోనే బుద్ది, జ్ఞానం లేని వ్యక్తి జగన్.
దిశ చట్టంతో, ఒక్క శిక్ష అయినా పడిందా ? లేని దిశ చట్టాన్ని, ఉంది అంటూ భ్రమలో బ్రతుకుతున్నాడు.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
దిశ చట్టంతో, ఒక్క శిక్ష అయినా పడిందా ? లేని దిశ చట్టాన్ని, ఉంది అంటూ భ్రమలో బ్రతుకుతున్నాడు.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
నీకు ఆస్తులు ఇవ్వను అంటూ జగన్ షర్మిలకు రాసిన లేఖకు సమాధానంగా షర్మిల రాసిన లేఖ పై తల్లి విజయమ్మ సంతకం కూడా ఉంది. అంటే షర్మిల మాట్లాడిన ప్రతి మాటకు తల్లి అంగీకారం ఉన్నట్టే. కొడుకు ఒక సైకోలా తయారైతే ఏ తల్లికైనా మనసు విరిగిపోకుండా ఉంటుందా?
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
#FamilyVillainJagan
#JusticeForVijayamma
#PsychoFekuJagan
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
ఎప్పటిలాగే మరో ఫేక్ తో వచ్చిన ఫేక్ జగన్
డ్రగ్స్ అంటూ ఒక ఫేక్ ఎక్సెల్ షీట్ పట్టుకొచ్చి, ఫేక్ చేసిన సైకో @ysjagan ముఠా.
లాయర్ సిద్ధార్ధతో జరిగిన ఫోన్ కాల్స్ డేటా చూపించి, డ్రగ్స్ తీసుకున్నారు అంటూ ఫేక్ చేసింది ఈ సైకో ముఠా.
బాంబు బాంబు అంటూ, వేసిన ఫేక్ బాంబు ఇది. ఇది జగన్ రెడ్డికి రేపు రూ.100 కోట్ల బాంబు అవుతుంది.. చెల్లికి ఇచ్చిన ఇంకో ఆస్తి లాక్కోవాలి 😄
#PsychoFekuJagan
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
డ్రగ్స్ అంటూ ఒక ఫేక్ ఎక్సెల్ షీట్ పట్టుకొచ్చి, ఫేక్ చేసిన సైకో @ysjagan ముఠా.
లాయర్ సిద్ధార్ధతో జరిగిన ఫోన్ కాల్స్ డేటా చూపించి, డ్రగ్స్ తీసుకున్నారు అంటూ ఫేక్ చేసింది ఈ సైకో ముఠా.
బాంబు బాంబు అంటూ, వేసిన ఫేక్ బాంబు ఇది. ఇది జగన్ రెడ్డికి రేపు రూ.100 కోట్ల బాంబు అవుతుంది.. చెల్లికి ఇచ్చిన ఇంకో ఆస్తి లాక్కోవాలి 😄
#PsychoFekuJagan
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
నిన్న పొద్దున్న మీ "దొంగ సాక్షి"లో వచ్చిన వార్త, ఈ రోజు మధ్యాహ్నం బాంబు ఏంటి రా 😀 ? మీ సాక్షి పేపర్ లో ఏమి వస్తుందో కూడా చదువుకోరా మీరు 🤣🤣 ?
#PsychoFekuJagan
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
#PsychoFekuJagan
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
Media is too big
VIEW IN TELEGRAM
ఫేక్ జగన్ తెచ్చిన ఫేక్ దిశ చట్టం లోకేష్ చింపేశారట! లేకపోతే జగన్ నేరస్తులు అందరినీ లేని, అమలుకాని దిశ చట్టంతో శిక్షించవచ్చట. లేనిది ఉన్నట్లు అనిపించడం పిచ్చి లక్షణం జగన్. మందులు అయిపోతే తెచ్చుకోండి. పిచ్చి ప్రేలాపనలు మానండి..
#PsychoFekuJagan
#FekuJagan
#NaraLokesh
#AndhraPradesh
#PsychoFekuJagan
#FekuJagan
#NaraLokesh
#AndhraPradesh
2245 కోట్లతో అమరావతికి కొత్త రైలు మార్గం ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది. 57 కిలోమీటర్లు రైలు మార్గంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పడనుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణను, స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వారా కల్పించాలన్నదే మా అభిమతం. - ఎన్టీఆర్
#NTRLivesOn
#GoldenMemories
#NTRLivesOn
#GoldenMemories
హ్యాపీ "కోడి కత్తి డే" @ysjagan
6 ఏళ్ళ క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్..
PS : తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్..