GuruvuTS
3.14K subscribers
626 links
Download Telegram
📋 *FA - 1 Question Papers (బ్రిడ్జి కోర్స్ ప్రకారం)*

👉 *ఈ విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాలు ఆలస్యంగా రావడం మరియు ఇప్పటి వరకూ బ్రిడ్జి కోర్స్ నిర్వహించాం కావున జూలై నెలలో నిర్వహించవలసిన FA - 1 ను బ్రిడ్జి కోర్స్ ప్రకారం నిర్వహించ వలసి ఉంటుంది.*

*ఈ బ్రిడ్జి కోర్స్ ప్రకారం తయారు చేసిన అన్ని తరగతుల, అన్ని సబ్జెక్ట్ ల FA 1 మోడల్ పేపర్లు ఒకే పేజీలో తక్కువ ఖర్చు అయ్యేలా ప్రింట్ తీసుకునే విధంగా ఈ క్రింద వాటి సబ్జెక్ట్ పేరు మీద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.*

https://www.guruvu.in/2022/07/fa-1-question-papers-all-subjects-all.html?m=1

🧑‍🏫 *_"ఫేస్ బుక్"_ లో మన విద్యా సమాచారం పొందండి. ఈ క్రింద క్లిక్ చేసి లైక్ మీద క్లిక్ చేయండి.*

https://www.facebook.com/guruvu.in

#TS_Educational_News , #FA, #Question_Papers, #Model_Papers,

🙏 *Thanks for Sharing* 🙏
Forwarded from www.Guruvu.In
🧑‍💻 *ఈరోజు MDM బిల్ చేయాల్సి ఉంది. బిల్ ప్రిపరేషన్ ఆన్లైన్ సాప్ట్ వేర్. హాజరు నమోదు చేయగానే PDF లో డౌన్ లోడ్ / ప్రింట్ తీసుకోవచ్చు. (ఇది ఫోన్ లో పని చేస్తుంది).*

http://j.guruvu.in/ts/mdm_bill

📚 *MDM రిజిష్టర్ ఎక్సెల్ సాప్ట్ వేర్ - కేవలం హాజరు నమోదు చేస్తే బిల్స్, 18 రకాల రిజిష్టర్ లు ప్రింట్ తీసుకోవచ్చు. (ఇది కంప్యూటర్ లో పని చేస్తుంది)*

http://b.guruvu.in/3sYfJkZ

📋 *FA 2 ప్రశ్న పత్రాలు TM, EM, UM*

http://b.guruvu.in/fa2

📚 *1 నుండి to 5వ తరగతి వరకు అన్ని సబ్జెక్ట్ ల పీరియడ్ ప్లాన్ లు pdf లో...*

https://www.guruvu.in/plans

📋 *FA 1 ప్రశ్న పత్రాలు*

https://b.guruvu.in/3pTwwGw

#FA,#Question_Papers,#MDM,#Period_Plans
Forwarded from www.Guruvu.In
🧑‍💻 *ఈ రోజు MDM బిల్ చేయవలసి ఉంది. MDM బిల్ ప్రిపరేషన్ ఆన్లైన్ సాప్ట్ వేర్. హాజరు నమోదు చేయగానే PDF లో డౌన్ లోడ్ / ప్రింట్ తీసుకోవచ్చు. (ఇది ఫోన్ లో పని చేస్తుంది).*

http://j.guruvu.in/ts/mdm_bill

🌍 *హాజరు అయిన విద్యార్థుల సంఖ్య వేయగానే వంటకు ఉపయోగించే సామాగ్రి మరియు వంట, గుడ్డు బిల్ రెడీ మేడ్ గా జెనరేట్ అవుతాయి*

http://c.guruvu.in/mdm.php

📚 *MDM రిజిష్టర్ ఎక్సెల్ సాప్ట్ వేర్ - కేవలం హాజరు నమోదు చేస్తే బిల్స్, 18 రకాల రిజిష్టర్ లు ప్రింట్ తీసుకోవచ్చు. (ఇది కంప్యూటర్ లో పని చేస్తుంది)*

http://b.guruvu.in/3sYfJkZ

💰 *ఈ క్రింద క్లిక్ చేసి ఈ నెల మీ సాలరీ వివరాలు తెలుసుకోవచ్చు.*

http://c.guruvu.in/pay_slip

#FA, #Question_Papers,#MDM,#Period_Plans
Forwarded from www.Guruvu.In
👉 *తెలంగాణ నేటి విద్య సమాచారం*

👉 *ఈ రోజు SGT లందరికీ 11.00am నుండి TLM మేళా పై టెలికాన్ఫరన్స్ ఉంది. ఏ ఏ సబ్జెక్ట్ వారికి ఏ ఏ సమయంలో ఉంది ? ఆప్ డైరెక్ట్ లింక్ మరియు ఈ ట్రైనింగ్ అన్ని సబ్జెక్ట్ ల వీడియోలు ఈ క్రింద చూడవచ్చు.*

https://b.guruvu.in/3BRvbGp

👉 *ఈ వారంలో FA 3 & FLN పరీక్షలు నిర్వహించాలి. రెండింటికీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించవచ్చు. FA 3 ( 1 నుండి 5 వరకు ) తెలుగు, ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలు FLN ప్రకారం, సిలబస్ అనుసరించి A4 సైజ్ ఒకే పేజీ పేపర్ లో డిజైన్ చేసి రంజాన్ గారు మరియు DCEB ఖమ్మం జిల్లా వారు రాసినవి*

https://b.guruvu.in/3uW6oNz

👉 *PM SHRI వెబ్ సైట్ లో పాఠశాల వివరాలు ఏమి అప్ లోడ్ చేయాలి ? Sample ఫారం, సమ్మతి పత్రం HM & సర్పంచ్ , వీడియో తెలుగులో...*

https://b.guruvu.in/3Wdj52t

#Period_plans #Question_papers #FA #Trainings #Videos #PMSHRI