GuruvuTS
3.15K subscribers
626 links
Download Telegram
👉 *UC Mobile Software*

👉 *2021-22 ఆర్థిక సంత్సరానికి ( ఏప్రిల్ 1 2021 - మార్చ్ 31 2022 ) గాను విడుదలైన పాఠశాల గ్రాంట్ సంబంధించి ఆడిట్ జిల్లాల వారీగా 05.08.2022 నుండి మొదలు అయ్యింది. మీ పాఠశాల లేదా మీ జిల్లా కు ఆడిట్ ఎప్పుడు ఉందో క్రింద క్లిక్ చేసి తెలుసుకోండి.*

https://b.guruvu.in/3bMxm4n*

*ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల వివరాలు నమోదు చేయగానే ఎలాంటి అప్ లు లేకుండా, కంప్యూటర్ అవసరం లేకుండా ఫోన్లోనే ఒకే ఒక్క క్లిక్ తో రెడీమేడ్ అన్ని వివరాలు నింపిన ఫారం లు PDF గా పొందవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. చేతితో రాయవలసిన అవసరం లేదు.*

*2021-22 ఆర్థిక సంత్సరానికి రెండు విడుతలుగా డిసెంబర్ 2021 లోనూ, మార్చ్ 2022 లోనూ 25,000 విడుదల అయ్యాయి.*

👉 *గైడ్ లైన్స్:- ఈ స్కూల్ గ్రాంట్ లో ఆన్ లైన్ ఖర్చులకి గరిష్టంగా రూ 2,500, స్టేషనరి కి గరిష్టంగా రూ 6,000 లుగా, విద్యుత్ కు కనిష్టంగా 4,200 ఖర్చు పెట్టవచ్చు. మిగిలినవి ఇతర రిపేర్ లకు , కొనుగోలుకు ఖర్చు పెట్టవచ్చు.*

*ఒకే ఒక్క క్లిక్ తో...*

1. యుటిలైసేషన్ సర్టిిఫికెట్ లు ( వినియోగ ధ్రువ పత్రం రెండు )
2. Cash Book Register
3. Cheque Book Register
4. SMC Resolution ( తీర్మాణ పత్రం రెండు)
5. విద్యుత్ బిల్ చెల్లింపు ధ్రువ పత్రం
6. యూనిఫాం కుట్టు కూలీ చెల్లింపు ధ్రువ పత్రం
7. ఆన్ లైన్ ఖర్చులు చెల్లించినట్లు ధృవ పత్రం

సర్వర్ -1
http://j.guruvu.in/ts/uc_2022

సర్వర్ -2
https://www.guruvu.co.in/ts/uc_2022

👉 *క్రింద క్లిక్ చేసి మా టెలిగ్రాం గ్రూప్ లో నేరుగా చేరండి.*

https://t.me/GuruvuTS

*మరింత సమాచారం కొరకు...*
https://www.guruvu.in/search/label/GRANTS?m=1

#Grants,
Forwarded from www.Guruvu.In
👉 *UC Preparation Mobile Software*

👉 *2021-22 ఆర్థిక సంత్సరానికి ( ఏప్రిల్ 1 2021 - మార్చ్ 31 2022 ) గాను విడుదలైన పాఠశాల గ్రాంట్ సంబంధించి ఆడిట్ జిల్లాల వారీగా 05.08.2022 నుండి మొదలు అయ్యింది. మీ పాఠశాల లేదా మీ జిల్లా కు ఆడిట్ ఎప్పుడు ఉందో క్రింద క్లిక్ చేసి తెలుసుకోండి.*

https://b.guruvu.in/3bMxm4n*

📑 *ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల వివరాలు నమోదు చేయగానే ఎలాంటి అప్ లు లేకుండా, కంప్యూటర్ అవసరం లేకుండా ఫోన్లోనే ఒకే ఒక్క క్లిక్ తో రెడీమేడ్ అన్ని వివరాలు నింపిన ఫారం లు PDF గా పొందవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. చేతితో రాయవలసిన అవసరం లేదు.*

*సర్వర్ -1*
http://j.guruvu.in/ts/uc_2022

*సర్వర్ -2*
https://www.guruvu.co.in/ts/uc_2022

*2021-22 ఆర్థిక సంత్సరానికి రెండు విడుతలుగా డిసెంబర్ 2021 లోనూ, మార్చ్ 2022 లోనూ 25,000 విడుదల అయ్యాయి.*

👉 *గైడ్ లైన్స్:- ఈ స్కూల్ గ్రాంట్ లో ఆన్ లైన్ ఖర్చులకి గరిష్టంగా రూ 2,500, స్టేషనరి కి గరిష్టంగా రూ 6,000 లుగా, విద్యుత్ కు కనిష్టంగా 4,200 ఖర్చు పెట్టవచ్చు. మిగిలినవి ఇతర రిపేర్ లకు , కొనుగోలుకు ఖర్చు పెట్టవచ్చు.*

*ఒకే ఒక్క క్లిక్ తో...*

1. యుటిలైసేషన్ సర్టిిఫికెట్ లు ( వినియోగ ధ్రువ పత్రం రెండు )
2. Cash Book Register
3. Cheque Book Register
4. SMC Resolution ( తీర్మాణ పత్రం రెండు)
5. విద్యుత్ బిల్ చెల్లింపు ధ్రువ పత్రం
6. యూనిఫాం కుట్టు కూలీ చెల్లింపు ధ్రువ పత్రం
7. ఆన్ లైన్ ఖర్చులు చెల్లించినట్లు ధృవ పత్రం

*మరింత సమాచారం కొరకు...*
https://www.guruvu.in/search/label/GRANTS?m=1

#Grants, #Softwares
Forwarded from www.Guruvu.In
💰 *Model School గ్రాంట్స్ వివరాలు ఒకే ఒక్క క్లిక్ తో*

*ఈ క్రింద క్లిక్ చేసి మీ Model School కు UDICE కోడ్ నమోదు చేయగానే మీ పాఠశాలకు ఏ కోట కింద ఎంత అమౌంట్ విడుదల అయ్యిందో ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.*

https://www.guruvu.co.in/ts/modal_grants_1_2022_23

💰 *CRC గ్రాంట్స్ విడుదల వివరాలు ఒకే ఒక్క క్లిక్ తో*

*ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల UDICE కోడ్ లోని మొదటి 6 అంకెలు నమోదు చేయగానే మీ MRC ఏ కోట కింద ఎంత అమౌంట్ విడుదల అయ్యిందో ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.*

http://c.guruvu.in/ts/crc_grants_1_2022_23/

💰 *MRC గ్రాంట్స్ విడుదల వివరాలు ఒకే ఒక్క క్లిక్ తో*

*ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల UDICE కోడ్ లోని మొదటి 6 అంకెలు నమోదు చేయగానే మీ MRC ఏ కోట కింద ఎంత అమౌంట్ విడుదల అయ్యిందో ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.*

http://c.guruvu.in/ts/mrc_grants_1_2022_23/

☎️ *మా వాట్స్ అప్ నంబర్ 8688267393 ని మీ గ్రూప్ లలో కలపండి*

🙏 *షేర్ చెయ్యండి*

#GRANTS
Forwarded from www.Guruvu.In
📑 *డిసెంబర్ నెలలో రాయవలసిన 1 వ తరగతి Maths పీరియడ్ ప్లాన్ లు మాడ్యుల్, పాఠ్య పుస్తకాలు అనుసారం ఒక ప్లాన్ ను ఒకే పేజీలో TM & EM లలో డిజైన్ చేసి రూపొందించినవి*

*12. Introduction of tens from 10 to 100 పదుల పరిచయం 10 నుండి 100 వరకు*

*13. Introduction of numbers from 20 to 100 సంఖ్యల పరిచయం 20 నుండి 100 వరకు*

https://b.guruvu.in/3AiMm21

💰 *SMC, CRC, MRC, గ్రాంట్ లను ఎలా వాడుకోవాలి?, ఉత్తర్వులు, అవసరమయ్యే ఫారాలు, రిజిస్టర్ లు, PFMS వెబ్ సైట్ ను ఎలా వాడుకోవాలో తెలిపే వీడియో లు, గ్రాంట్ ల వివరాలు అన్ని ఒకే పేజీలో*

http://b.guruvu.in/grants_22

📢 *ఈ నాటి వార్తల ముఖ్యాంశాలు, GK, స్కూల్ అసెంబ్లీ కోసం ప్రత్యేకం*

https://b.guruvu.in/3iqsDIK

*ఈ క్రింద క్లిక్ చేసి మా గ్రూప్ లో నేరుగా కలవండి*

https://t.me/GuruvuTS

#GRANTS , #Period_plans , #Maths
👉 *PFMS details & SMC A/C Opening forms*

👉 *సిద్దిపేట జిల్లా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల, కాంప్లెక్స్ ల, KGBV, మోడల్ స్కూల్ ల SMC కొత్త అకౌంట్ నంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, PFMS యూనిక్ ఐడీ, PFMS పాస్ వర్డ్ లు, ఈమెయిల్ ఐడి లు మొదలగునవి అన్ని వివరాలు కేవలం మీ UDICE కోడ్ ను నమోదు చేసి ఒకే ఒక్క క్లిక్ తో పొందవచ్చు*

http://net.guruvu.in/ts/sdpt_pfms/

👉 *పాఠశాలల కు కొత్త PFMS అకౌంట్ లు వచ్చాయి. కావున ఈ అకౌంట్ లను బ్యాంక్ లో ఆక్టివేషన్ కొరకు క్రింది గల forms లను నింపి మీ స్థానిక కెనరా బ్యాంక్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫారం లను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*

https://b.guruvu.in/3UOhMWj

👉 *SMC Grants ఎలా వాడుకోవాలి ? దేని దేనికి ఖర్చు పెట్టుకోవచ్చు నో వివరాలు తెలుగు మరియు ఇంగ్లీష్ లలో...*

https://b.guruvu.in/3heDRQ7

🙏 *సిద్దిపేట జిల్లా గ్రూప్ లలో షేర్ చేయండి*

#GRANTS #SMC #PFMS #ID #PASSWORD
Forwarded from www.Guruvu.In
👉 *PFMS & SMC UC All Forms*

👉 ప్రతి ట్రాన్సాక్షన్ కు GHM లు అయితే ప్రొసీడింగ్స్ మిగతా వారు లెటర్ తీయాల్సి ఉంటుంది. 50% నిధుల డ్రా కొరకు ఒక UC, ఒక SMC తీర్మానం సరి పోతుంది.

👉 *Grants UC లకు కావలసిన అన్ని రకాల ఫారం ల మరియు మొబైల్ సాఫ్ట్ వేర్*

*మీ పాఠశాల వివరాలు ఎంట్రీ చేస్తే... ఈ క్రింది గల ఫారంలన్ని (13 ఫారం లు ) ఆటోమేటిక్ గా ఒకే ఒక్క క్లిక్ తో ప్రింట్ తీసుకోవచ్చు PDF లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ లో కూడా పని చేస్తుంది*

http://net.guruvu.in/ts/uc_1_2022_23/

1. యుటిలైసేషన్ సర్టిిఫికెట్ ( వినియోగ ధ్రువ పత్రం )
2. Cash Book Register
3. PPA (Cheque ) Book Register
4. SMC Resolution ( తీర్మాణం )
5. విద్యుత్ బిల్ చెల్లింపు ధ్రువ పత్రం
6. ఆన్ లైన్ ఖర్చులు చెల్లించినట్లు ధృవ పత్రం
7. స్టేషనరీ ఖర్చులు చెల్లించినట్లు ధృవ పత్రం
8. వెండర్ కు డబ్బు చెల్లించినట్లు ధ్రువ పత్రం
9. పై ప్రతి వాటికి ఒకటి చొప్పున ప్రొసీడింగ్స్/ లెటర్ ( 4 ).

http://net.guruvu.in/ts/uc_1_2022_23/

👉 *ప్రముఖ వార్త ల " డైలీ హంట్ " ఆప్ లో ఈ క్రింద క్లిక్ చేసి ఫాలో అవ్వండి*

https://profile.dailyhunt.in/guruvu.in

*మా వాట్స్ అప్ నంబర్ 8688267393 ను మీ గ్రూప్ లలో కలపండి*

🙏 *షేర్ చేసినందుకు ధన్యవాదాలు*

#PFMS #GRANTS #FORMS #SOFTWARE
Forwarded from www.Guruvu.In
👉 *PFMS details & SMC A/C Opening forms*

👉 *పాఠశాలల కొత్త PFMS అకౌంట్ లను బ్యాంక్ లో ఆక్టివేషన్ చేయించుకోవాలి.దీని కొరకు క్రింది గల forms లను నింపి మీ స్థానిక కెనరా బ్యాంక్ లో ఇవ్వాలి. ఈ ఫారం లను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*

https://b.guruvu.in/3UOhMWj

👉 *మీ బడి PFMS ఐడీ, PFMS పాస్ వర్డ్, అకౌంట్ నంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ పేరు, మొ.. అన్ని వివరాలు కేవలం మీ బడి UDICE కోడ్ ను నమోదు చేసి ఒకే ఒక్క క్లిక్ తో పొందవచ్చు*

👉 *సిద్దిపేట జిల్లా PFMS & SMC వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి*

http://net.guruvu.in/ts/sdpt_pfms/

👉 *నల్లగొండ జిల్లా PFMS & SMC వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి*

http://net.guruvu.in/ts/nlgd_pfms/

👉 *ఖమ్మం జిల్లా PFMS & SMC వివరాల కోసం క్రింద క్లిక్ చేయండి*

http://net.guruvu.in/ts/kmm_pfms/

🙏 *షేర్ చేసినందుకు ధన్యవాదాలు*

#GRANTS #SMC #PFMS #ID #PASSWORD #FORMS