GSWS Helper
92.1K subscribers
5.53K photos
260 videos
3.22K files
6.59K links
Download Telegram
PPB ACT-1971.pdf
6.5 MB
VILLAGE REVENUE ASST / WARD REVENUE SECRETARIES

THE ANDHRA PRADESH RIGHTS IN LAND AND PATTADAR PASS BOOKS ACT, 1971- “THE ANDHRA PRADESH RIGHTS IN GRAMAKANTAM LANDS AND CERTIFICATE OF OWNERSHIP RULES, 2021. [G.O.Ms.No.337, Revenue (Lands-I), 8th December, 2021]

#GO337

🔗TELEGRAM CHANNEL
https://t.me/GSWSHelper
💥 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు - సంబంధించిన ప్రెస్ నోట్ :*
Need Blood Donar :

Patient name.Buri Bhaskarrao
Ph.9692182661.
Blood group.O+
Kim's Hospital.
Srikakulam
🌾 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 అప్డేట్ :

డిసెంబర్ 15 న 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 అమౌంట్ విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం. పదో విడత జాబితా లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

☛ *లబ్ధిదారుల లిస్ట్ :* bit.ly/3rVqJyU

☛ *పేమెంట్ స్టేటస్ లింక్ :* bit.ly/37LtE68

☛ *కొత్త రిజిస్ట్రేషన్ లింక్ :* bit.ly/3EOsepP

*e-KYC కొరకు లింక్ :* bit.ly/3ygKINb

━━━━━━━༺۵༻━━━━━━━
మరింత సమాచారం కోసం టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి
*లింక్ :* https://t.me/GSWSHelper
ఎస్సీ/ ఎస్టీ ల‌పై అత్యాచారాల‌కు
వ్య‌తిరేకంగా జాతీయ హెల్ప్‌లైన్ సోమ‌వారం ప్రారంభం
☛ టోల్ ఫ్రీ నెంబ‌రు 14566 పై 24 గంట‌లు అందుబాటులో ఉండ‌నున్న హెల్ప్ లైన్
☛ హిందీ, ఇంగ్లీషు, ప్రాంతీయ భాష‌ల‌లో అందుబాటులో ఉంటూ, ప్ర‌తి ఫిర్యాదును FIRగా న‌మోదు చేసేలా హామీ ఇస్తుంది
━━━━━━━༺۵༻━━━━━━━

🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :

♻️ https://t.me/GSWSHelper
💥 *ANM - Probation Declaration Update :*

ANM వారి ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించి జిల్లా DM&HO వారు విడుదల చేసిన సర్కులర్ మరియు సర్వీస్ వివరాల ప్రొఫార్మా - శ్రీకాకుళం జిల్లా
// YSR Pension Kanuka //

Dear All, Please Note

💥 SSP New Portal has been deployed in same URL.

https://sspensions.ap.gov.in/SSP/Home
💥YSR PENSION KANUKA

WEA/WWDS RELATED UPDATE

Dear All,
Currently unfreeze module available in old portal.
Pls access the this module in below link,
https://sspensions.ap.gov.in:9443/
💥PRC UPDATE::

*ప్రభుత్వ ఉంద్యోగుల PRC పై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం*

◆ PRC నివేదిక విడుదలకు అంగీకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు
◆ సోమవారం సాయంత్రం PRC నివేదికను విడుదల చేయనున్న శశిభూషన్ కుమార్ (Pre. Secretary General Admission Dept.)
◆ PRC నివేదిక ప్రతులను 13 ఉద్యోగ సంఘాలకు అందజేయనున్నట్లు తెలిపిన ప్రభుత్వం
◆ నివేదికలోని అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్న ఏపీ ప్రభుత్వం
◆ *ఈనెల 17వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో PRC పై ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.

🔔 https://t.me/GSWSHelper
Panchayat Secretaries :

Link to Participate in Swach survekshan Grameen 2021.

Pls Share to All Volunteers and Staff

https://ssg2021.in/Citizenfeedback

Forwarded As Received

Join Telegram channel
♻️https://t.me/GSWSHelper
Panchayat Secretaries:

పీఎంయూ హౌసింగ్ సైట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కొంతమంది 403 ఎర్రర్ ఫేస్ చేయడం జరుగుతుంది.ఈ క్రింది వీడియో లో చూపబడిన ఇన్స్త్రక్షన్స్ ఫాలో అవ్వడం వలన ఆ ఎర్రర్ రాకుండా చూడవచ్చును.

Tested and it's working

https://www.youtube.com/watch?v=G6C6UZBLaZg

Found And Forwarded

Join telegram channel

♻️https://t.me/GSWSHelper
Forwarded from GSWS Helper (Dilip Kumar Mulli)
📣 𝐓𝐨𝐝𝐚𝐲 𝐍𝐞𝐰𝐬 𝐏𝐚𝐩𝐞𝐫 :

ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి , ఆంధ్ర ప్రభ , వార్త , సూర్య, విశాలాంధ్ర , Deccan Chronicle + 10 Papers

[ 𝐋𝐢𝐧𝐤 : bit.ly/30geQM1 ]
━━━━━━━༺۵༻━━━━━━━
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :

♻️ https://t.me/GSWSHelper
😷 *మాస్క్ తప్పనిసరి*

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

• బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే రూ.100 జరిమానా

• దుకాణాలకు రూ. 10 - 20 వేల వరకు విధింపు

• వివాహాది శుభకార్యాలకు 500 మందికే అనుమతి


► ఉల్లంఘనలపై ఫిర్యాదుకు వాట్సాప్ నంబర్: 8010968295

━━━━━━━༺۵༻━━━━━━━
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :

♻️ https://t.me/GSWSHelper
Village Agriculture Assistants::
Sir/Madam,
Rythu Bharosa Monthly Magazine Subscription renewal for the year 2022 is requested in this regard we have given special task to VAAs and ADAs in YSR APP. as per the task VAA has to submit their renewal subscriptions to ADAs by 17th Dec-2021 , and same as ADAs has requested tho submitted their subscription renewal details concerned JDA Office by 18th Dec-2021
Subscription can be renewed through Check,DDs, Phonepay and googlepay to the prescribed Bank Account

1. Annual Subscription charges of the Magazine Rs.300 (Rupees Three Hundred Only).
2. Payment can be made through DD, Phone Pay, Google Pay as well as Online Transfer.
3. The DD Can be drawn in favour of THE EDITOR, Dr. YSR RYTHU BHAROSA MAGAZINE, Payable at GORANTLA, GUNTUR.
DD's have to send the following Address

To
The Assistant Director of Agriculture
Media Production Section
O/o Commissioner &Director of Agriculture
A.P., Guntur, Chuttugunta
Pincode : 522004

4. Bank Details
A/C Name : Editor Dr. YSR Rythu Bharosa magazine
A/C No : 069610100200430
Bank Name : Union Bank of India
Branch : Gorantla, Guntur
IFSC No : UBIN0806960
MICR Code : 520011111

we are enclosed prescribed format for the VAAs that should be filled and submitted to concerned JDA Office within the stipulated date. this consider has top priority.


Regards
Media Production Section
O/o C&DA
Guntur, A.P.

🔔 https://t.me/GSWSHelper
💥 *వైస్సార్ పెన్షన్ కానుక :*

Dear All, pls Note....

Currently UnFreeze module available in old portal.

Pls access the this module in below link,

https://sspensions.ap.gov.in:9443/officialLogin.do?mode=loginPage

#pension
━━━━━━━༺۵༻━━━━━━━
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :

♻️ https://t.me/GSWSHelper
💥 *YSR Pension Kanuka :*

Dear All, Please Note

SSP New Portal has been deployed in same URL.

https://sspensions.ap.gov.in/SSP/Home

♻️ Pls communicate to all concerned.

#pension
━━━━━━━༺۵༻━━━━━━━
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :

♻️ https://t.me/GSWSHelper
💥 EBC NESTHAM - WEA/WWDS :

సోషల్ ఆడిట్ ఈబీసీ నేస్తం అర్హుల జాబితా తెలుగు లో డౌన్లొడ్ చేయడానికి ఈబీసీ నేస్తం వెల్ఫేర్ లాగిన్ లో , 'List for Verification' లో 'సోషల్ ఆడిట్ ఈబీసీ నేస్తం తెలుగు డౌన్లోడ్' బటన్ ని క్లిక్ చేయండి

#EBC_Nestham

━━━━━━━༺۵༻━━━━━━━
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :

♻️ https://t.me/GSWSHelper
💥 *వైస్సార్ పెన్షన్ కానుక :*

వైస్సార్ పెన్షన్ కానుక అప్లికేషన్ లో - WEA/WWDS లాగిన్ లో పెన్షన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పనిచేస్తున్నది.

ప్రతీ నెల 20 లోపు Transfer ఆప్షన్ ఉంటుంది.

#Pension
━━━━━━━༺۵༻━━━━━━━
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :

♻️ https://t.me/GSWSHelper