GSWS Helper
92.2K subscribers
5.56K photos
263 videos
3.24K files
6.62K links
Download Telegram
💥 *జగనన్న విద్యా దీవెన అప్డేట్ :*

👉విద్యార్థుల బ్యాంకు వివరాలు అప్డేట్ చేసే ఆప్షన్ వెల్ఫేర్ అసిస్టెంట్ వారి నవశకం వెబ్ సైట్ లాగిన్ లో ఇవ్వటం జరిగింది.
👉తల్లి చనిపోయిన / విడాకులు తీసుకున్న సందర్భాల్లో బ్యాంకు వివరాలు మార్పు, సంరక్షకుల మార్పు అవకాశం ఉంటుంది.

👉 *Path :* Navasakam --> login --> Menu --> JVD(RTF)&JVD(MTF) --> JVD Bank Details update Service

🔔 https://t.me/GSWSHelper
💥 *వైఎస్సార్ పెన్షన్ కానుక :*

Dear all
Remittance & unpaid remarks capturing option Enabled in YSR Pension Kanuka app . Please check



📱 *App Link :*

http://bit.ly/2Y0toxZ
🌩️🌩️ Weather Update::
తేదీ : 07.11 .2021
భారత ప్రభుత్వం
భారత వాతావరణ శాఖ,
వాతావరణ కేంద్రం, అమరావతి.


Synoptic features of Weather Inference for AP:

పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళా ఖాతం దగ్గర లోని దక్షిణ ఆంధ్ర -ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతం మీదఉపరితల ఆవర్తనం ఉన్నది.ఇది సగటు సముద్ర మట్టము నకు 4 .5 కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది.
ఆగ్నేయ బంగాళా ఖాతం మరియు దాని దగ్గర ఉన్నభూమధ్య రేఖ వద్ద ఉన్న హిందూ మహా సముద్రము -సుమత్రా తీర ప్రాంతాల మీద ఉన్నఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టము నకు 4.5 కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దీని ప్రభావం తో ఆగ్నేయ బంగాళా ఖాతం మరియు దాని దగ్గర ఉన్న ప్రాంతాల మీద సుమారు నవంబర్ 9 వ
తేదీ న అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మరింత బల పడి రాగల 48 గంటలలో పశ్చిమ వాయవ్య దిశా గా ఉత్తర తమిళనాడు తీరం వైపుకు ప్రయాణించే అవకాశం ఉంది.
వీటి ఫలితంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :

ఈరోజు, రేపు మరియు ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది.ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.


రాయలసీమ:

‌ ‌ ఈరోజు, ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది.ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది
-- సంచాలకులు,
అమరావతి వాతావరణ కేంద్రము
💥 *All Important Dashboard, Payment, Services Links at One Place :*

1.Services ( GSWS )
2.Finance ( GSWS )
3.HRMS ( GSWS )
4.General Reports ( GSWS )
5.Inspection Reports ( GSWS )
6.Imp Sachivalayam Home Page Links
7.Social Welfare Schemes
8.Farmer Related Links
9.Aadar Related Links
10. PAN & Voter Card Related Links
11.Electricity Department Links
12.Transport Department Links
13.Citizen Links
14.Agriculture Department Links
15.Document Links

*Link :* https://bit.ly/3BSxrdQ


[ 𝐒𝐚𝐯𝐞 & 𝐒𝐡𝐚𝐫𝐞 𝐅𝐨𝐫 𝐑𝐞𝐟𝐞𝐫𝐞𝐧𝐜𝐞 ]
GSWS Helper pinned a photo
💥 *Citizen Links :*



✅️ Available in the Below Link :

https://bit.ly/3BSxrdQ
💥 *All Welfare Scheme, Dashboards Links:*


✅️ Available in the Below Link :

https://bit.ly/3BSxrdQ
అందరికి నమస్కారం......

నిన్న ముదినేపల్లి కైకలూరు రహదారి పై కానుకొల్లు వద్ద సాయంత్రం 5.30 గంటల సమయంలో మండవల్లి సచివాలయం లో వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సాయి దురదృష్టవశాత్తు ఆక్సిడెంట్ కి గురికావడం జరిగింది. వైద్య చికిత్సల కోసం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతనికి వెన్నుపూస దెబ్బతినడంతో గుడివాడ వైద్యులు విజయవాడ రిఫర్ చేయడం జరిగింది.

ఇతను చాలా పేద కుటుంబం నుంచి వచ్చినవారు. తల్లిదండ్రులు కూడా బాగా వయస్సు అయినవారు పైగా బాగా నిరుపేద కుటుంబం కాబట్టి మెరుగైన అతన్ని చికిత్స కోసం.
అందరూ మానవతా దృక్పథంతో ఆలోచించి, అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ మన వంతు తగిన ఆర్థిక సహాయం చేయగలరని కోరుకుంటున్నా..
Phn pe Google pay శ్యామ్ 9948365139
ఇట్లు
ఎంపీడీవో,మండవల్లి.
💥 *All Important Dashboard, Payment, Services Links at One Place :*

*Link :*
https://bit.ly/3BSxrdQ

[ 𝐒𝐚𝐯𝐞 & 𝐒𝐡𝐚𝐫𝐞 𝐅𝐨𝐫 𝐑𝐞𝐟𝐞𝐫𝐞𝐧𝐜𝐞 ]
💥 *పశుసంవర్ధక సహాయకుల అప్డేట్ :*

*పశు సంరక్షక్ మొబైల్ ( హాజరు ) అప్లికేషన్ వెర్షన్ 17.0* ఈ మధ్య అప్డేట్ అవ్వటం జరిగింది . అందరు అప్డేట్ చుడసుకోగలరు.

కింద లింక్ ఓపెన్ చేసి "AHA Section" లో ఎప్పటికి అప్పుడు అప్డేట్ వెర్షన్ లు పెట్టడం జరుగును.


*లింక్ :* http://bit.ly/2Y0toxZ
💥 *జగనన్న విద్యా దీవెన (JVD) అప్డేట్ :*

"JVD Ineligible Student Confirmation" Option Enabled in MPDOs/MCs login.

🌐 http://www.gswshelper.com
💥 *అన్ని ఆధార్ సర్వీస్ల లింక్ లు ఒక చోట :*

👉Download Aadar
👉Order Aadar PVC
👉Order Aadar PVC Card - Status
👉Aadar Update Status
👉 Aadar Update History
👉Aadar Address Change Online
👉Aadar Address Change Online - Status
👉Verify Aadar ( Know Mobile Number Last 3 Digits )
👉Verify Aadar Mobile / Email ID
👉Aadar VID Generator
👉 Lock/Unlock Biometrics Of Aadar
👉Aadar - Bank link Status
👉Aadar Number Lock / Unlock
👉Aadhaar Services on SMS
👉 Aadhaar Authentication History
👉 Book an Appointment For Aadar
👉 Locate an Enrolment / Update center near you
👉Retrieve Lost or Forgotten EID/UID

*లింక్ :* https://bit.ly/3BSxrdQ

పై లింక్ లో 9వ సెక్షన్ లో చూడగలరు.
💥 *One Time Settlement (OTS) సంబందించి విడుదల అయిన GO.82 పూర్తి సమాచారం : ప్రశ్న - సమాధానం రూపంలో...*

GO.82 Available


*Link :* https://bit.ly/3EXDWOA


*All GO's :* bit.ly/31xOzJi

(All Will Update On This Page)

🔔 https://t.me/GSWSHelper

#OTS
JVD UPDATE👆👆👆

Update reason for pending biometric authentication of students and mothers option enabled in NAVASAKAM LOGIN

NOTE: DATA WILL APPEAR SHORTLY
NEW V 1.09 Scheme Beneficiary Verification App.apk
5.4 MB
💥Scheme Beneficiary Verification App.

💥New Version 1.09
*Village Agriculture Assistants::*

💥Udp update
Edit option is enabled for Not Verified Crops, Plz utilize this option for the next three days.

Join::https://t.me/GSWSHelper
Jagananna Chedodu Notice Download Help Document.pdf
245.5 KB
💥Jagananna Chedodu Notice Download Help Document.pdf
Chedodu_wealogin.xlsx
486.6 KB
💥Chedodu_wealogin.xlsx
జగనన్న చేదోడు అప్డేట్👆👆

సంక్షేమ కార్యదర్శులు ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఎవరికైతే షాపు లేదు అని ,ఎవరైతే ఆ వృత్తి మీద ఆధార పడటం లేదనీ సంక్షేమ కార్యదర్శిలు అనర్హత గుర్తించినవారో.. జగనన్న చేదోడు web link👇👇 https://jaganannathodu.ap.gov.in/loginwea.aspx వారి జాబితా పొందుపరచడం జరిగింది ఆ నోటీసులు డౌన్లోడ్ చేసుకొని సదరు లబ్ధిదారునికి అందజేయవలను.. అనర్హులైన లబ్ధిదారులు మేము అర్హులమని తగిన ఆధారాలతో ఏడు రోజులే వ్యవధిలో నిరూపించుకునే అవకాశం గవర్నమెంట్ వారు లబ్ధిదారులుకు కల్పించడం జరిగింది..