GSWS Helper
92.4K subscribers
5.46K photos
258 videos
3.19K files
6.54K links
Download Telegram
💥 *Mobile Apps Update :*

◾️జగనన్న తోడు వెర్షన్ 1. 03
◾️EBC నేస్తం వెర్షన్ 1.05
◾️వైస్సార్ ఆసరా వెర్షన్ 1.03
◾️వాక్సినేషన్ డ్రైవ్ 1.0
◾️GSWS అటెండన్స్ 1. 02
◾️AP ANM Health 7.2

*లింక్ :* www.gswshelper.com
EBC నేస్తం V 1.05 App.apk
5.5 MB
💥EBC నేస్తం V 1.05 App.apk



💥 *EBC NESTHAM 1.05 LINK


http://103.210.74.131/APK/EBCNestham.apk
EBC 1.5 NEW VERSION UPDATE

EBC నేస్తం 1.05 VERSION యాప్👆👆👆 లో లబ్ధిదారులు ను అనర్హత చేయడానికి గల కారణాలు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ పొందుపరచడం జరిగింది..
💥 EBC నేస్తం :

"EBC Nestam" Login page enabled in GSWS Landing page. Pl use same tab for Jagananna Thodu, Citizen & Beneficiary Outreach schemes also for latest reports and help documents.
JaganannaThodu 1.04.apk
6.4 MB
💥 జగనన్న తోడు మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.04 విడుదల అయ్యింది.

👉ప్లే స్టోర్ లింక్ :https://bit.ly/3iBrU4E

👉అన్ని అప్లికేషన్లు ఒకే చోట
లింక్ : https://bit.ly/2Y0toxZ
💥 ఈబీసీ నేస్తం :
AP IIIT Results Sheet .pdf
5.1 MB
💥 *AP ట్రిపుల్‌ ఐటీ ఫలితాలు విడుదల.*

*🔔 జాయినింగ్ లింక్ :*
https://t.me/GSWSHelper
💥 *EBC నేస్తం మొబైల్ అప్ V.1.05 అప్డేట్ :*

*దరఖాస్తు దారుని రిజెక్ట్ ఆప్షన్స్*

1. సచివాలయ పరిధిలోని వారు కారు.
2. డెత్
3. విద్యుత్ వినియోగం నెలసరి 300 యూనిట్లకు పైబడి
4. కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లయితే ( ఆటో టాక్సీ ట్రాక్టర్ మినహాయించి )
5. కుటుంబం అందరికీ కలిపి మెట్ట 10 ఎకరాల పైగా, మాగాణి మూడు ఎకరాల పైగా ఉన్నట్టయితే
6. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం నట్లయితే
7. కుటుంబంలో ఎవరికైనా మున్సిపాలిటీ ఏరియా లో వెయ్యి చదరపు అడుగులకు మించి భూమి ఉన్నట్టయితే
8. పురుషుడు అయితే
9. రైస్ కార్డు లేకపోతే
10. ఇన్కమ్ టాక్స్ పేమెంట్ చేసే వారు అయితే
11. ముందుగా ఇతర ప్రభుత్వ పథకం పొందినట్లయితే
12. Other

*🔔జాయినింగ్ లింక్ :*
https://t.me/GSWSHelper
Instructions to JDAs for declaration of probation of VAAs.pdf
57.7 KB
Village Agriculture Assistants::

గ్రామ వ్యవసాయ సహాయకులకు ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయవలసిందిగా వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది

Join ::https://t.me/GSWSHelper
💥 *జగనన్న చేదోడు 2021 :*

అందరు దరఖాస్తు దారులకు గమనిక, చేదోడు పథకం 2021 సంవత్సరానికి గాను అప్లికేషన్ సమయంలో ఏ బ్యాంకు ఖాతా ఇచ్చినప్పటికి నగదు కేవలం ఆధార్ తో లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతా లో మాత్రమే జమ అవుతాయి. ఆధార్ తో ఏ బ్యాంకు లింక్ అవ్వక పోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇచ్చిన ఖాతా / ఈ లోపు లింక్ చేసుకున్న ఖాతా లో జమ అవుతాయి.

అందరికి షేర్ చెయ్యండి..

*🔔జాయినింగ్ లింక్ :*
https://t.me/GSWSHelper
💥EBC నేస్తం :: WEA login.

💥"Update Caste Certificate for Invalid Caste list" Option Enabled.
EBC NESTH CASTE CERTIFICATE UPDATE👆👆

కొంతమంది సంక్షేమ కార్యదర్శులు క్యాస్ట్ సర్టిఫికెట్ లేకుండా/ మరియు తప్పుగా వివరాలు నమోదు చేయడం జరిగింది అలాంటివి UPDATE CASTE CERTIFICATE FOR INVALID CASTE LIST అనే ఆప్షన్ EBC WEB LOGIN లో పొందుపరచడం జరిగింది తప్పనిసరిగా మీరు సరైన కాస్ట్ సర్టిఫికెట్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది అలా చేసిన లిస్ట్ మాత్రమే MPDO/MC గార్ల లాగిన్ కు ఫార్వర్డ్ చేయబడుతుంది..
💥 కరోనతో అనాధాలైన చిన్నారుల సంరక్షకులు కలెక్టర్లు

✴️ అర్హులు డిసెంబర్31,2021 వరకు దరఖాస్తు చేయవచ్చు

✴️ తల్లిదండ్రులు చనిపోయిన నాటికి పిల్లల వయసు 18 సంవత్సరాలులోపు ఉండాలి
💥 *జగనన్న శాశ్వత భూ హక్కు పథకం :*

పథకం ఉద్దేశం ఏంటి ?
రిజిస్ట్రేషన్ ఎక్కడ చేస్తారు?
రిజిస్ట్రేషన్ చార్జ్ ఎంత ?
వాలంటీర్లు, పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, VRO, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారి పాత్ర ఏంటి ?

*లింక్ :* https://bit.ly/2YouFiy
GSWS Helper pinned a photo
💥 *వైస్సార్ ఆసరా :*

🔹నేటి నుంచి రెండో విడత ఆసరా.
🔹ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌.
🔹7.97 లక్షల పొదుపు సంఘాల్లో సభ్యులైన 78.76 లక్షల మంది మహిళలకు లబ్ధి.
🔹పది రోజుల పాటు కొనసాగనున్న రెండో విడత కార్యక్రమం.
🔹తొలి రోజు 83 వేల సంఘాల్లోని 8.19 లక్షల మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
💥 *VSWS Portal లో సచివాలయం కు వచ్చిన హార్డ్ వేర్ అప్డేట్, ఫిర్యాదు చెయ్యటం పూర్తి విధానం * | *Sachiavalayam Hardware Complaints process In VSWS Portal Comete Process*


*లింక్ :* https://bit.ly/3zSqCbj
💥 *దసరాకు 4 వేల ఆర్టీసీ బస్సులు.*

🔹రేపటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు.
🔹ఓవైపు బస్సులు ఖాళీగా వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు.
🔹రెగ్యులర్‌ బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవు.

-ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు.
💥 *Important Remainder :*

🔹 జగనన్న చేదోడు ( రజక, నాయిబ్రాహ్మణ మరియు టైలర్ ) మరియు ఈబీసీ నేస్తం దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ ను 10-OCT-2021 పెంచటం జరిగింది.
💥 *కృష్ణ జిల్లా - ఆశా కార్యకర్తల నోటిఫికేషన్ :*

🔹 కృష్ణా జిల్లాలో కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, NUHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్స్ పరిధిలో గల వివిధ సెక్రటేరియట్ లలో 49 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట కోరకు రీ-నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది.

🔹అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత వయస్సు 25 సంవత్సరాలు-45 సంవత్సరాలు లోపు వారు మాత్రమే.

🔹దరఖాస్తు దారులు తమ వార్డ్ సెక్రటేరియట్ లో గల YSR అర్బన్ క్లినిక్స్ మెడికల్ ఆఫీసర్ కి దరఖాస్తు ఫారంలు సమర్పించాలి.

🔹దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది : 09.10.2021. 05:00 PM

🔹 Vacancy Report :
https://bit.ly/3BhoIlU

🔹Notification Link :
https://bit.ly/3AlHyHd

🔹 *Telegram Link :*
https://t.me/jobmaama


*🔔 జాయినింగ్ లింక్ :*
https://t.me/GSWSHelper