GSWS Helper
92.2K subscribers
5.54K photos
260 videos
3.24K files
6.6K links
Download Telegram
APVolunteer.apk
3.9 MB
YSR CHEYUTHA APP :

User name : VOLUNTEER AADHAR NUMBER
Password: DOB (DDMMYY)

ORIGINAL DOWNLOAD LINK :

👇👇
http://cheyuthaws.apcfss.in/apk/APVolunteer.apk


Join For More Updates :
Telegram : https://t.me/GSWSHelper
GSWS Helper pinned a file
CHEYUTHA_REVISED_FLOW_TIMELINES.pdf
316 KB
𝐘𝐒𝐑 𝐂𝐇𝐄𝐘𝐔𝐓𝐇𝐀 𝐈𝐌𝐏𝐎𝐑𝐓𝐀𝐍𝐓 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 :

𝐑𝐞𝐯𝐢𝐬𝐞𝐝 𝐓𝐢𝐦𝐞𝐥𝐢𝐧𝐞𝐬 & 𝐟𝐥𝐨𝐰
➠ సవరించిన timelines.. ఈ నెల 3 నుంచి 8 జూన్ వరకు వాలంటీర్స్ డోర్ టు డోర్ సర్వే..
➠ వాలంటీర్స్ కొరకు కొత్త మొబైల్ యాప్ అప్డేట్ విడుదలయ్యే అవకాశం..
➠ ఈ నెల 9 నుంచి 13 వరకు సోషల్ ఆడిట్ మరియు అబ్జక్షన్ స్వీకరణ.. ఆడిట్ కోసం సచివాలయంలో అర్హుల తొలి జాబితా డిస్ప్లే..
➠ ఈ నెల 14న ఫైనల్ జాబితా విడుదల.
➠ ఈ నెల 22న ఈ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
వైస్సార్ చేయూత :

ఎవరి పేర్లు అయితే NEW REGISTRATION లో కానీ లేదా PROVISIONAL ELIGIBLE లిస్ట్ లో లేకపోతే సెర్చ్ ఆప్షన్ ద్వారా చూస్తే రీసన్ తెలుస్తాది.
💥నేడే పేదలందరికీ ఇల్లు - జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం..
💥తొలి దశ లో 28,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను ఈరోజు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.

🔥 https://t.me/GSWShelper
YSR Cheyutha Eligibility criteria, SOP and User Manual.pdf
6.4 MB
వైఎస్సార్ చేయూత ఎలిజిబుల్ క్రైటీరియా మరియు SOP.. తెలుగు మరియు ఇంగ్లీష్ లో
Join For More Updates :
Telegram : https://t.me/GSWSHelper
Creation_of_post_of_Joint_Collector_Housing_GO_MS_NO_55_GAD_02_06.PDF
60.1 KB
Creation of the post of Joint Collector, Housing (JC – H) in each of the district to monitor
Government’s flagship program of “NAVARATNALU – PEDALANDARIKI ILLU” – Orders – Issued


Join For More Updates :
Telegram : https://t.me/GSWSHelper
GSWS Helper
Creation_of_post_of_Joint_Collector_Housing_GO_MS_NO_55_GAD_02_06.PDF
The below Departments now under the monitoring of JC Housing in District Level

a. Housing Department.
b. Energy Department
c. Rural Water Supply and Sanitation Department
d. Panchayat Raj Department
e. Municipal Administration and Urban Development
f. AP State Fibernet Limited
g. Village / Ward Secretariat Department
WELFARE SECRETARIES:

Ysr cheyutha (2021-2022),volunteer verification status(Survey)report enabled in their respective navasakam logins.

Join
Telegram channel
https://t.me/GSWSHelper
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Update: నేడే పేదలందరికీ ఇల్లు - జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం.
2021GAD_MS55.PDF
60.1 KB
IAS – Creation of the post of Joint Collector, Housing (JC – H) in each of the district to monitor Government’s flagship program of “NAVARATNALU – PEDALANDARIKI ILLU” – Orders – Issued.

Telegram:- @GSWSHelper
YSR VAHANA MITRA - Time line
Technical persons allotef to Dists for YSR CHEYUTHA Survey ::
Audio
వై.యస్.ఆర్ చేయూత కోసం జరిగిన కాన్ఫరెన్స్ కాల్ రికార్డ్ :

( డౌట్స్ చాలా వరకు క్లియర్ చేశారు )
వాలంటీర్స్ - వైస్సార్ చేయూత :

వైస్సార్ చేయూత వాలంటీర్ అప్లికేషన్ లో అప్లై చేసేటప్పుడు Doubt వస్తే అక్కడికి అపేసి వెల్ఫేర్ ని అడగండి ఎవరూ తప్పు చేయకండి.
గమనిక : కొన్ని బ్యాంకులు వేరే బ్యాంక్స్ లోకి విలీనం అవడం వల్ల IFSC code change అయింది. గమనించండి
అలాంటి వారికి చేయకండి.
Application verify మీద క్లిక్ చేశాక 5 ఆప్షన్స్ అడుగుతుంది.
1. దరకాస్తురాలు రైస్ కార్డ్ లో ఉందా లేదా
2. బ్యాంక్ అకౌంట్ దరకాస్తురాలు పేరు మీద ఉందా లేదా
3. దరకాస్తురాలు పేరు ఆధార్ కార్డు లో పేరు ఒకేలా ఉందా లేదా
4. దరకాస్తురాలు ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయి ఉందా లేదా
5. పైవన్నీ పరిశీలించి కరెక్ట్ గా ఉంటే, ఆమె శాశ్వతముగా AP లోనే ఉంటుందా లేదా
అన్ని ఉంటే "Yes" అని పెట్టీ సబ్మిట్ చేయండి.... అందరూ eligble person details screenshot తీసుకోండి. లాస్ట్ లో reference number కూడా వస్తుంది. అది కూడా screenshot తీసుకోండి.


SERP TELECONFERENCE :


All volunteers please ఫాలో below guidelines for చేయూత
1.వాలంటీర్స్ లాగిన్ లోకి ఇప్పుడు ఏమి ఐతే నేమ్స్ వచ్చాయో అవే ఫైనల్,
2.యింకా ఎవరైనా కొన్ని కారణాల వలన ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే వాళ్ళు అందరూ స్పందన ద్వారా అప్లై చేసుకోవాలి, serp నుండి ఎటువంటి adding ఆప్షన్ రాదు
3.WEA లాగిన్ లో ఎలిజిబుల్, ineligible లిస్ట్ ని push చేయడం జరిగింది, ineligible కి కారణం కూడా ఇవ్వడం జరిగింది
అలా వచ్చిన data అంతా కూడా 6th step ద్వారా ఫిల్టర్ చేసి ఇవ్వడం జరిగింది. అదే ఫైనల్ అని TC లో చెప్పడం జరిగింది
4.వాలంటీర్స్ లాగిన్ ప్రాబ్లెమ్, వాలంటీర్స్ లేకపోవడం, ఇలాంటి problems కి WEA లాగిన్ లో Enable చేస్తారు..So, ప్రాబ్లెమ్ లేనివాటిని ముందు క్లియర్ చేయండి.
1. ఆధార్ కి మొబైల్ నంబర్ లింక్ అయిందో ? లేదో? తెలుసుకొనుటకు లింక్ :
https://resident.uidai.gov.in/verify

2. ఆధార్ మొబైల్ నంబర్ కి లింక్ అయినట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ తెలుసుకొనుటకు లింక్ :
https://resident.uidai.gov.in/aadhaar-updatehistory

3.మీ ఆధార్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో తెలుసుకొనుటకు లింక్ : https://resident.uidai.gov.in/bank-mapper

Save & Share to All
వైయస్సార్ చేయూత :

వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి నవశకం వెల్ఫేర్ సెక్రటరీ యొక్క లాగిన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆప్షన్స్ :
వాహన మిత్ర :

వాహన మిత్ర పథకానికి సంబంధించి నవశకం వెల్ఫేర్ సెక్రటరీ యొక్క లాగిన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆప్షన్స్ :