GSWS Helper
92.4K subscribers
5.45K photos
258 videos
3.18K files
6.53K links
Download Telegram
Public Servants - Srikakulam District - Ward/Village Secretariats functionaries -Capture of Biometric Attendance - Compulsory of Bio Metric Attendance to all the Ward/Village Secretariats by the staff of Ward/Village Secretariats as a sign of attendance - instructions - issued.


Forwarded As Received


Telegram : https://t.me/GSWSHelper


(1/2)
(2/2)
జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కోసం వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరానికి రెన్యువలకు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ పి.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు.జ్ఞానభూమి పోర్టలో కళాశాల లాగిన్ద్వారా దరఖాస్తుచేసుకోవాలని సూచించారు.ఇంటర్మీడియట్ మినహా, అన్ని కళాశాలల వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. గత సంవత్సరం వివరాలు,తల్లి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని,విద్యార్థి వివరాలు కూడా నమోదు చేయాలని సూచించారు.


Forwarded As Received


Telegram : https://t.me/GSWSHelper
AP హోసింగ్ స్కీం నందు అమలు మరియు పర్యవేక్షణ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాత్ర : 👆👆



Telegram : https://t.me/GSWSHelper
AP హోసింగ్ స్కీం నందు అమలు మరియు పర్యవేక్షణ లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ పాత్ర : 👆👆


Telegram : https://t.me/GSWSHelper
AP హోసింగ్ స్కీం నందు అమలు మరియు పర్యవేక్షణ లో పంచాయతీ సెక్రటరీ Gr-VI (డిజిటల్ అసిస్టెంట్ ) పాత్ర : 👆👆


Telegram : https://t.me/GSWSHelper
AP హోసింగ్ స్కీం నందు అమలు మరియు పర్యవేక్షణ లో గ్రామ వార్డ్ వాలంటీర్స్ పాత్ర : 👆👆


Telegram : https://t.me/GSWSHelper
భారత్‌ బంద్‌ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం:

అమరావతి :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు దీక్ష చేపట్టిన విషయం విదితమే. రైతన్న దీక్షకు మోదీ సర్కార్ దిగిరాకపోవడంతో.. రైతులపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న (బుధవారం) రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్నటి వరకూ ఈ బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోని ఏపీ ప్రభుత్వం.. రేపు బంద్ అనగా.. ఇవాళ సాయంత్రం తన నిర్ణయాన్ని ప్రకటించింది.

బంద్‌కు మద్దతు:

భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బంద్ సందర్భంగా రేపు ఏపీలో విద్యా సంస్థలు బంద్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒంటి గంట తర్వాతనే ప్రభుత్వ కార్యాలయాలను తెరవాలని ఆదేశించింది. ఏపీలో ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బంద్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రైతు సంఘాలకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది
.

Forwarded As Received

Telegram : https://t.me/GSWSHelper
GSWS Helper pinned «భారత్‌ బంద్‌ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం: అమరావతి :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు దీక్ష చేపట్టిన విషయం విదితమే. రైతన్న దీక్షకు మోదీ సర్కార్ దిగిరాకపోవడంతో.. రైతులపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా…»
ALL VILLAGE & WARD SECRETARIES :

Note
All the important circulars are kept in Web Site in Circular Tab.
Requested to check regularly


Join For More Updates :

Telegram : https://t.me/GSWSHelper
YSR BHIMA UPDATE :

Step 1. All controllers to obtain beneficiaries list from SLBC for whom money is deposited in their respective pooling account and immediately communicate it to bank branches. The list to be obtained from respctive ROs

Step 2.All bank managers compare the physical applications recieved with the SLBC list communicated from the respective Controllers.

Step 3.All bank managers to segregate the physical applications which are matching the list of SLBC and immediately update or enrol for PMJJBY and PMSBY in GBM portal.

Step 4.immediately update such enrolled applications in GSWS YSR bhima banker login so as to monitor the progress by Controllers.

Step 5.wherever physical application recd and name is not there in excel sheet provided by Controlling office shall be handover to the concerned APMs.
APMs should maintain register for the returned applications.

Step 6. All bankers shall ensure to update parallely in GSWS portal which is the only monitorable indicator for progress..

YSR BIMA Roles

Role of LDM :
Compile Bankwise branchwise list of slbc communicated list to pd drda and pd mepma, DLDOs

Role of pd drda/pd mepma
To follow up with APM and ensure complete assistance is provided to bankers


Role of mpdo/mc :
1) allot one welfare assistant to bank
2) follow up progress updation on gsws portal

Role of APM:
1) mobilise physical applications not available with banks as per slbc list.
2) maintain register for physical applications which not in slbc list.

Role of bankers :
1) enrolment of all slbc listed beneficiaries in pmjjy/pmsby GBM.
2) upload in GSWS portal bankers login

DLDOs to ensure smoot functioning in their respective divisions


Forwarded As Received

Telegram : https://t.me/GSWSHelper
రైతు భరోసా కేంద్రం (RBK) OFFICIAL YOUTUBE CHANNEL :

🔽🔽

https://www.youtube.com/channel/UCO1WYLWX1u7-ADiWfvvo2_Q

👉 RBK 2.0 ట్రైనింగ్ పై ఛానల్ లో ఫ్యూచర్ లో ఇవ్వటం జరుగును.

👉RBK కు సంబందించిన విషయాలు పై ఛానల్ లో పోస్ట్ చెయ్యటం జరుగును.

👉RBK స్టాఫ్, వాలంటీర్స్ మరియు రైతులకు పై ఛానల్ లో జాయిన్ అయ్యేలా చుడండి.


Forwarded As Received


Telegram : https://t.me/GSWSHelper
పై చానల్లో అందరూ జాయిన్ అయి తమ తమ పరిధిలో వాలంటీర్లు రైతులు అందరికీ లింకును షేర్ చేయగలరు. 🙏
TELECONFERENCE REMAINDER :

All Joint Collectyors (VWS &D), CEOs ZPP,DPOs,DLDOs,PDs DRDA,PDs MEPMA,RDMAs,LDMs,MPDOs and Municipal Commissioners are hereby instructed to attend TC by Principal Secretary to Govt, GVWV & VSWS Dept on "Jagananna Thodu" and "YSR BIMA " from 3 PM to 4 PM today ( 08-12-2020) kindly attend without fail (Mail has also been sent to you)

Commissisoner & Director
GVWV & VSWS Dept,


Forwarded As Received

Telegram : https://t.me/GSWSHelper
DDOs UPDATE :

Before Submitting the Deferred Bills Contact Respective STO for Approval Purpose. Otherwise They Will SEND BACK the Bill.

Thank You.

Forwarded As Received

Telegram : https://t.me/GSWSHelper
AP INTERMEDIATE ONLINE CLASSES UPDATE :👆👆




Telegram: https://t.me/GSWSHelper
JAGANANNA THODU Operational Guidelines.pdf
3 MB
జగనన్న తోడు మార్గదర్శకాలు 👆👆


Forwarded As Received

Telegram : https://t.me/GSWSHelper
VOLUNTEERS TERMINATION RELATED :

అందరికీ తెలియచేయునది ఏమనగా 35 సంవత్సరములు నిండిన వాలంటీర్లను తొలగించుచున్నామని ఒక పత్రికలో అనవసమైన అనుమానములకు తావిచ్చుచూ వాలంటీర్లను అనవసరమైన భయాందోళనలకు గురిచేయుచూ వార్తను ప్రచురించుట జరిగినది. వాస్తవముగా అది కేవలము నిబంధనలకు విరుద్దముగా ఎంపికకాబడిన కేవలము 6 మందిని మాత్రమే తొలగించవలసినదిగా తెలియచేయడమైనది. మిగిలిన వారెవరూ తొలగించబడరు. కావున నిబంధనలకు అనుగుణంగా నియమించబడిన ఏ వాలంటీరు ఎటువంటి ఆందోళనలకు గురి కావద్దు అని తెలియచేయడమైనది.

కమిషనరు & డైరెక్టరు,
వాలంటీర్లు & సచివాలయ శాఖ,
తాడేపల్లి

Forwarded as received

Telegram: https://t.me/GSWSHelper
AePDS 4.9.apk
24.2 MB
AePDS Mobile Application V4.9


Join For More Updates :
Telegram : https://t.me/GSWSHelper
JVD Eligibility conditions – Objections filed by the students against the ineligibility condition of four wheeler in family 👆👆


Forwarded As Received

Telegram : https://t.me/GSWSHelper