GSWS Helper
92.4K subscribers
5.46K photos
258 videos
3.18K files
6.53K links
Download Telegram
PANCHAYAT SECRETARY GRADE VI (DIGITAL ASSISTANT) :

👉EPDCL&SPDCL పవర్ బిల్లు కట్టించుకుని లింక్ పనిచేస్తుంది

👉నోట్ : బిల్లు పేమెంటు మోడ్ మారలేదు.

👉EPDCL&SPDCL Bill Payment Link Now Working Fine.

👉Note: Bill Payment Mode Not Changed


Join For More Updates :
Telegram : https://t.me/GSWSHelper
GSWS PORTAL UPDATE :

Dear All,

The maintenance activity has been completed.

The Web portal, Dashboards and the applications are online now.

Thank you for your cooperation.

Forwarded as received

( Telegram : https://t.me/GSWSHelper )
GSWS Helper pinned «GSWS PORTAL UPDATE : Dear All, The maintenance activity has been completed. The Web portal, Dashboards and the applications are online now. Thank you for your cooperation. Forwarded as received ( Telegram : https://t.me/GSWSHelper )»
Reports 30.11.2020.xls
45.1 KB
Chitoor District Reports 30.11.2020 :


Mee seva report

Purification of land records

Automutation report

Telegram:-

https://t.me/GSWSHelper
Jagananna Thodu loan disbursement week.pdf
86.2 KB
Jagananna Thodu Update :

అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ రుణాల పంపిణీని వేగవంతం చేయడానికి జగనన్న తోడు రుణ పంపిణీ వారోత్సవాలను జరుపుకోవాలని నిర్ణయించారు నవంబర్ 30 నుండి డిసెంబర్ 5 వరకు మరియు తీసుకోవలసిన కార్యకలాపాలు ఈ సమయంలో పథకం అమలులో అందరి పాత్ర.

Celebration ofJaganannaThodu LoanDisbursement week from 30th November to 5th Decemberto expedite the disbursement of loan to all eligible and sanctioned benefciaries.

Forwarded As Received

Telegram :
https://t.me/GSWSHelper
Jagananna Thodu & YSR Bhima Update :

All Diatrict officers are requested to focus on Jagananna Thodu loan disbursements. Please tell the MDOs/ DRDA staff/ MEPWA Staff/ welfare assistants to visit the bank branches and ensure that loans are disbursed immediately. The stamp duty has been waived now. So, it should not take much time now for the bankers to complete the documentation and disburse the loans. Also, let them review transfer of insurance amount under YSR Bima also. Also, please direct the MDOs/ Municipal Commissioners to tell the volunteers to complete the BC sub caste survey immediately.

Forwarded As Received

Telegram : https://t.me/GSWSHelper
HOW TO APPLY NEW VOTER CARD IN MOBILE APPLICATION 👆👆


Join For More Updates :
Telegram
: https://t.me/GSWSHelper
MPDO / DRDA STAFF / MEPWA STAFF / WELFARE ASSISTANTS

All Diatrict officers are requested to focus on Jagananna Thodu loan disbursements. Please tell the MDOs/ DRDA staff/ MEPWA Staff/ welfare assistants to visit the bank branches and ensure that loans are disbursed immediately. The stamp duty has been waived now. So, it should not take much time now for the bankers to complete the documentation and disburse the loans. Also, let them review transfer of insurance amount under YSR Bima also. Also, please direct the MDOs/ Municipal Commissioners to tell the volunteers to complete the BC sub caste survey immediately.

Forwarded As Received


Telegram Channel:-
https://t.me/GSWSHelper
GSWS Helper pinned «MPDO / DRDA STAFF / MEPWA STAFF / WELFARE ASSISTANTS All Diatrict officers are requested to focus on Jagananna Thodu loan disbursements. Please tell the MDOs/ DRDA staff/ MEPWA Staff/ welfare assistants to visit the bank branches and ensure that loans are…»
YSR Jagananna Badugu Vikasam.Pdf
74.1 KB
YSR Jagananna Badugu Vikasam:

A Special Industrial Incentives Package under IDP 2020-23 for SC and ST Entrepreneurs – Orders

TELEGRAM:
https://t.me/GSWSHelper
YSR Uchita Vyavasaya Vidyut Pathakam.Pdf
73.1 KB
APEPDCL - Sanction and release of funds of Rs.4,53,26,209.00 for implementation of “YSR Uchita Vyavasaya Vidyut Pathakam” to Agricultural Services under DBT in respect of Srikakulam District for the month of October, 2020 - Orders

TELEGRAM:
https://t.me/GSWSHelper
PDO Authentication.pdf
1.5 MB
వైస్సార్ పెన్షన్ కనుక అప్డేట్ :

ఎంపీడీవో గారి లాగి నందు PDO బయోమెట్రిక్ ప్రారంభించు విధానం.
దీనివలన ఎవరికైతే వరుసగా మూడు సార్లు ఫెయిల్ బయోమెట్రిక్ అవుతుందో వారికి PDO బయోమెట్రిక్ లో పెన్షన్ ఇచ్చుటకు ఎంపిడిఓ గారి లాగిన్ నందు నమోదు చేస్తారు.


Join For More Updates :
Telegram : https://t.me/GSWSHelper
వైయస్సార్ పింఛన్ కానుక డిసెంబర్ నెలకు గాను ఎంతమందికి మంజూరు అయ్యింది, ఎంతమందికి ఇచ్చారు మొత్తం వివరాలు కొరకు డాష్బోర్డ్ లింకు

🔽🔽


https://sspensions.ap.gov.in/CoreHabitationDashBoardCMSecratariatWise.do

Join For More Updates :
Telegram : https://t.me/GSWSHelper
WELFARE & EDUCATIONAL ASSISTANT :

👉డిసెంబర్ పెన్షన్స్ పంపిణీ లో భాగంగా, గత నెలలో RBIS ద్వారా పంపిణీ చెయ్యబడిన పెన్షన్లు నేరుగా RBIS ద్వారా మాత్రమే పంపిణీ చెయ్యవలసినది.
👉 ఈ నెలలో క్రొత్తగా RBIS లో ఎన్రోల్ చెయ్యబడిన పెన్షన్ లబ్దిదారులకు మొదట బయోమెట్రిక్స్ ద్వారా 3 సార్లు ప్రయత్నించి, అందులో ఫెయిల్ అయ్యిన తక్షణమే RBIS అప్ నుండి లాగ్ అవుట్ అయ్యి తిరిగి లాగిన్ అయ్యి మాత్రమే RBIS ద్వారా పెన్షన్స్ ఇవ్వవలసినది.

Forwarded As Received

Telegram : https://t.me/GSWSHelper
2020HMF_RT732.PDF
59.3 KB
HEALTH MEDICAL & FAMILY WELFARE (B2) DEPARTMENT :

COVID19-Mapping of Educational Institutions-Tagging to Village and Ward Secretariats-monitoring of COVID19


Forwarded As Received

Telegram : https://t.me/GSWSHelper
వైయస్సార్ పెన్షన్ కానుక అప్డేట్ :



ఏ పెన్షనర్ యెక్క finger prints పడవో వాటిని మూడుసార్లు try చేసిన తర్వాత కూడా పడకుండా ఫెయిల్యూర్ అయ్యి పేమెంట్ చేయడానికి వీలు అవ్వదో అటువంటి వారికి pdo authentication ద్వారా పేమెంట్ చేయడం కోసం MPDO గారి login నందు PDO అథెంటికేషన్ permission కోసం option ఇవ్వడం జరిగినది.

ముందుగా,

1).
sspensions.ap.gov.in లో ఎంపీడీఓ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత https://abdg.aponline.gov.in/SSP ను click చేయవలెను...

2. User Operations లో చివరి ఆప్షన్ Unpaid Pensioners remarks pdo authentication Select చేసుకోవలెను..

3). అక్కడ మీ యొక్క సెక్రటేరియట్ ను select చేసిన యెడల, మీ సచివాలయంకు సంబందించిన బయోమెట్రిక్ ద్వారా ఫెయిల్యూర్ అయ్యి పేమెంట్ జరగని ఫెన్షనర్స్ యెక్క లిస్ట్ చూపించబడును...

4). ఎవరికైతే PDO AUTHENTICATION అవసరమో వారికి Yes or No అనే ఆప్షన్స్ yes అను option ను select చేసుకొని తగిన remarks (Atleast 30 characters గల remarks ని enter చేయవలెను) ఎంటర్ చేసి update అనే button ద్వారా submit చేయవలెను.

5). అప్డేట్ చేసిన తర్వాత Confirmation Massage (అంటే Updated successfully) Display చేయడం జరుగును..

అదేవిధంగా

6). Unpaid pensioners list లో Status ను Not Enabled నుండి Enabled చూపించును
...


Join For More Updates :
Telegram : https://t.me/GSWSHelper
WELFARE & EDUCATIONAL ASSISTANT :

ఉదయం 8.00 గంటలకు RBIS చెల్లింపులు ప్రారంభించబడతాయి. ఈ రోజు ఉదయం 8.00 తర్వాత RBIS చెల్లింపులను ప్రారంభించడానికి అందరి PDO లకు తెలియజేయండి

Join For More Updates :
Telegram : https://t.me/GSWSHelper
GROUP I HALL TICKETS UPDATE :

Hall Tickets for Group-I services - Notification No: 27/2018 - are available for download - (Published on 30/11/2020) in

(login before downloading Hall tickets)

🔽🔽

https://psc.ap.gov.in/(S(gyh3zxuqdi4lrdvjvften5yx))/Default.aspx


Join For More Updates :
Telegram : https://t.me/GSWSHelper
30112020FIN_MS97.PDF
45.1 KB
SALARY UPDATE :

GO.Ms.No 97 Dt.30/11/2020 ప్రకారం కోవిడ్-19 కారణం గ March-2020 లో శాలరీ లో కోత పడిన వాటిని December-2020 లో మరియు April-2020 లో కోత పడిన వాటిని January-2021 లో జమ చెయ్యాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

Join For More Updates :
Telegram : https://t.me/GSWSHelper
PANCHAYAT SECRETARY GRADE VI (DIGITAL ASSISTANT) :

ఎనర్జీ మీటర్ కొత్త కనెక్షన్(1-Phase, LT Domestic, Individual) పెట్టేటప్పుడు కొంతమందికి EXTRA SECURITY DEPOSIT కింద 600/- Extra తో కలుపుకుని మొత్తం 2095/- పడుతుంది అది ఎందుకు అంటే టైప్ ఆఫ్ ఓనర్ షిప్ లో Self Indemnity Bond పెట్టడం వలన. అప్పుడు టైప్ ఆఫ్ ఓనర్ షిప్ అలాట్మెంట్(Allotment) ను క్లిక్ చేస్తే EXTRA SECURITY DEPOSITఅనేది ఉండదు. అప్పుడు మొత్తం 1495/- తీసుకుంటుంది.

Join For More Updates :
Telegram : https://t.me/GSWSHelper