*జూన్ 12 నుండి అన్నదాత సుఖీభవ మొదటి విడత నగదు విడుదల. అర్హులైన ప్రతీ రైతుకు 3 విడతల్లో Rs.20,000/- నేరుగా బ్యాంకు ఖాతా లొ జమ. ఈ పథకం సంబంధించి పూర్తి సమాచారం* 👇🏼👇🏼
https://www.gswshelper.com/2025/05/annadhata-sukhibhava-scheme-2025-benefits-eligibility-apply.html

Transfer Guidelines 2025 .pdf
129.6 KB
ఉద్యోగుల బదిలీలు మరియు నియామకాలు మార్గదర్శకాలు 2025
Forwarded from GSWS Staff
🔔 *ఉద్యోగుల బదిలీల సమాచారం :*
➥ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
➥ మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలను చేపట్టేందుకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఇందుకు అనుగుణంగా, ఆయా ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు సంబంధించిన అర్హతలు, ప్రాధాన్యతలపై విధివిధానాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
➥ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒకే స్థానంలో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.
➥ అదేవిధంగా, పదోన్నతి పొందిన తర్వాత కూడా ఒకే ప్రాంతంలో ఐదేళ్లుగా కొనసాగుతున్న వారికి సైతం ఈ బదిలీలు వర్తించనున్నాయి.
➥ అయితే, ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులు వ్యక్తిగత అభ్యర్థనల మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
➥ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు లేదా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది 2026 మే 31వ తేదీలోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఈ సాధారణ బదిలీల నుంచి మినహాయింపు లభిస్తుంది.
➥ దృష్టి లోపం కలిగిన ఉద్యోగులు కోరుకుంటే, వారి బదిలీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మానసిక వికాస సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులైన ఉద్యోగులకు, వారి విజ్ఞప్తి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.
➥ అంతేకాకుండా, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు, వారు కోరిన పక్షంలో బదిలీల్లో ప్రాధాన్యత దక్కుతుంది.
➥ వైద్యపరమైన కారణాలతో బదిలీ కోరే ఉద్యోగుల అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వితంతువులైన ఉద్యోగినులు వారి వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం పొందుతారు.
➥ భార్యాభర్తలైన ఉద్యోగులు ఒకే చోట లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసేలా వారి బదిలీలకు ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWSstaff

స్వచ్చ_ఆంధ్ర_ప్రతిజ్ఞ_బీట్_ది_హీట్.pdf
1.1 MB
స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ
*రైస్ కార్డు లొ సభ్యులను జోడించే పూర్తి ప్రాసెస్* 👇🏼
https://youtu.be/y_VANm3F3x8
https://youtu.be/y_VANm3F3x8
[ *Rice Card Member Adding Process* ]
https://youtu.be/y_VANm3F3x8
https://youtu.be/y_VANm3F3x8
[ *Rice Card Member Adding Process* ]
2025GWS_36643_MS4_E.pdf
3.7 MB
Rationalization- Fixing of Positions to Specific Purpose Functionaries-Reg
2025-Transfer guidelines.pdf
128.3 KB
Transfers and postings of Transfers and postings of Employees of State, Zonal & District cadre of posts
District Wise Village Surveyors Allocated Secretariat Names.pdf
1.3 MB
As per Latest Rationalisation GO,District Wise allocation of Village Surveyors to Secretariats List.
గ్రామ, వార్డు సచివాలయాల్లో జనరల్ పర్పస్, స్పెసిఫిక్ పర్పస్ (టెక్ని కల్) ఫంక్షనరీల విభజన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యగా హేతుబద్ధీకరణకు సంబం ధించి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కలెక్ట ర్లకు 10 నుంచి 15 రోజుల సమయం ఇవ్వనుంది.
*ఈనెల శాలరీ బిల్ ఉద్యోగులకు ప్రాసెస్ అవ్వాలి అంటే తప్పనిసరిగా వారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండి తీరాల్సిందే. ఎక్కడ మ్యాపింగ్ లో ఉన్నారు? మ్యాపింగ్ లో లేకపోతే సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లొ పేరుని ఎలా నమోదు చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ కోసం కింద పోస్ట్ చదవండి* 👇🏼👇🏼
https://www.gswshelper.com/2025/01/new-member-household-mapping-adding-process-ap-2025.html
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper

General Transfer 2025 Guidelines.pdf
1010.2 KB
Transfer Guidelines - Land Administration Department
*విద్యాహక్కు చట్టం ద్వారా అడ్మిషన్లు దరఖాస్తు ఆఖరి తేదీ నేడే!*
▪️ *ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు ఉచితంగా 25% సీట్లు.. ఒకటవ తరగతి నుంచే ఐబీ, సిబిఎస్సి, స్టేట్ సిలబస్ లో చదువుకునే అవకాశం.*
▪️ నేటితో ముగుస్తున్న ఆన్ లైన్ దరఖాస్తు గడువు.
▪️ మే 20 నుంచి 24 వరకు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తుల పరిశీలన.
▪️ మే 29న లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక.
▪️జూన్ 8న విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న పాఠశాలకు అడ్మిషన్ల ఖరారు.

👩🏼🍼*ఏపీలో గర్భిణీ స్త్రీలకు శుభవార్త.. ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకం తిరిగి పునరుద్ధరణ:*
➥ 51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల. ఒక్కో కిట్ కు 1410/- ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం.
➥ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం అయిన తల్లులకు కిట్లు అందించనున్నారు. 2016లో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రారంభించారు. అయితే 2019 తరువాత బేబీ కిట్ పథకం ఆగిపోయింది.
✧ బేబీ కిట్ పథకంలో ఏమేమి ఉంటాయి ✧
➥ బేబీ కిట్‌లో దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెట్, యాంటీసెప్టిక్ లోషన్‌తో పాటుగా నాప్‌కిన్, డైపర్లు, షాంపూ వంటి 11 రకాల సామాగ్రి ఉంటుంది.
➥ ఈ కిట్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉచితంగా అందజేస్తారు.
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m

🏡 *సొంతంగా House Tax Payment చేసుకునే లింక్* 👇🏼👇🏼
https://swarnapanchayat.apcfss.in/LoginHouseTaxPayment