Pension bills sent to RBI. Payment in progress and batch numbers generated. The amount will be credited in the morning session. Please ensure 100% cash withdrawal. Please instruct WEA/WWDS to update cash withdrawal status in mobile app.
‼️ *ఈరోజే లాస్ట్ డేట్.... ఇంకా అవ్వని వాళ్ళు వెంటనే చెక్ చేసుకోండి, అవ్వక పోతే రేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అలానే కొత్త ATM సైజు రేషన్ కార్డులో పేర్లు ఉండవు. మీ ఇంట్లో వారికి eKYC అయ్యిందో ? లేదో ? మొబైల్ లోనే ఉచితంగా చెక్ చేసుకునే ప్రాసెస్* 👇🏼
https://www.gswshelper.com/2025/03/ap-ration-card-ekyc-last-date-march-31-update-now.html
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
https://www.gswshelper.com/2025/03/ap-ration-card-ekyc-last-date-march-31-update-now.html
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
*పెన్షన్ పంపిణీ అధికారులు [ PDO ] లు పెన్షన్ పంపిణి త్వరగా పూర్తి చేయాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.* 👇🏼
https://www.gswshelper.com/2025/04/ntr-bharosa-pension-amount-disburse-in-time-.html
https://www.gswshelper.com/2025/04/ntr-bharosa-pension-amount-disburse-in-time-.html
తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఇవ్వబోయే రూ.15000/- కు - తల్లి బ్యాంకు NPCI Link కు సంబంధం ఏంటి ?
https://www.gswshelper.com/2025/04/talliki-vandanam-scheme-2025-npci-link-mandatory.html
https://www.gswshelper.com/2025/04/talliki-vandanam-scheme-2025-npci-link-mandatory.html
GSWS Helper
తల్లికి వందనం రావాలంటే NPCI Link తప్పనిసరి
NPCI link is mandatory for Talliki Vandanam Scheme 2025. Complete the linking process now!
Pension Disbursement Note :
Unpaid pensioners data in all online secretariats has been enabled for payment across all user logins within those secretariats
Unpaid pensioners data in all online secretariats has been enabled for payment across all user logins within those secretariats
ఈనెల 5 నుండి ఆధార్ స్పెషల్ క్యాంపులు. *పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేని వారికి కొత్త ఆధార్ కార్డు* సంబంధించి ప్రత్యేక విసులుబాటు కల్పన. May 2025 Aadhaar Special Camp పూర్తి సమాచారం 👇🏼
https://www.gswshelper.com/2025/05/aadhaar-special-camps-in-andhra-pradesh.html
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
https://www.gswshelper.com/2025/05/aadhaar-special-camps-in-andhra-pradesh.html
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
*రేషన్ కార్డు eKYC చివరి తేదీ జూన్ 30 వరకు పెంచారు. ఇంకా పెండింగ్ ఉన్న వారు eKYC పూర్తి చేసుకోండి. అలానే అయిన వారు eKYC అయ్యిందో ? లేదో ? చెక్ చేసుకోండి. Know AP Ration Card eKYC Status Online* 👇🏼
https://www.gswshelper.com/2025/05/ap-ration-card-ekyc-last-date-extended.html
https://www.gswshelper.com/2025/05/ap-ration-card-ekyc-last-date-extended.html
Pension Disbursement enabled in Guntur, NTR, Krishna and Palnadu only.
వృద్దులకు ఎంతో ఉపయోగపడే *Senior Citizen Card* ను ఎలా Apply చేయాలి ? ఏ డాక్యు్మెంట్స్ కావాలి ? మరియు ఈ కార్డు వలన ఉపయోగాలు ఏంటి ? పూర్తి సమాచారం 👇🏼👇🏼
https://www.gswshelper.com/2025/05/senior-citizen-card-benefits-apply-process.html
https://www.gswshelper.com/2025/05/senior-citizen-card-benefits-apply-process.html
*రేషన్ కార్డు ను సొంతంగా డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్లకుండా మీ మొబైల్ లోనే. ఇది ఎక్కడ అయిన చెల్లుతుంది. AP Ration Card Downloading Process* 👇🏼
https://www.gswshelper.com/2023/07/rice-card-download-process.html
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
https://www.gswshelper.com/2023/07/rice-card-download-process.html
🟡 𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 👇🏼
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m
తెలుపు రేషన్ కార్డు కలిగిన పశువుల పెంపకందారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి 50% రాయితీతో పోషకాలతో కూడిన దాణాను అందించనుంది. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 2 పెద్ద పశువులు, ఒక దూడకు 90 రోజులకుగాను 450KGల దాణాను పంపిణీ చేయనుంది. ₹1,100 విలువైన 50KGల బస్తాను ₹555కే అందించనుంది. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈనెలలోనే 'అన్నదాత సుఖీభవ' పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకూ దీన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో అన్నదాత కుటుంబానికి 3 విడతల్లో రూ.20వేల చొప్పున అందజేయనుంది. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి వీటిని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. పోడు భూములు ఉన్నవారినీ ఈ పథకానికి అర్హులుగా గుర్తించనుంది.
నేటి నుండి ఆధార్ స్పెషల్ క్యాంపులు. *పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేని వారికి కొత్త ఆధార్ కార్డు* సంబంధించి ప్రత్యేక విసులుబాటు కల్పన. May 2025 Aadhaar Special Camp పూర్తి సమాచారం 👇🏼
https://www.gswshelper.com/2025/05/aadhaar-special-camps-in-andhra-pradesh.html
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
https://www.gswshelper.com/2025/05/aadhaar-special-camps-in-andhra-pradesh.html
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
Forwarded from Telugu Helper
వృద్దులకు ఎంతో ఉపయోగపడే *Senior Citizen Card* ను ఎలా Apply చేయాలి ? ఏ డాక్యు్మెంట్స్ కావాలి ? మరియు ఈ కార్డు వలన ఉపయోగాలు ఏంటి ? పూర్తి సమాచారం 👇🏼👇🏼
https://www.gswshelper.com/2025/05/senior-citizen-card-benefits-apply-process.html
https://www.gswshelper.com/2025/05/senior-citizen-card-benefits-apply-process.html
MATERNITY LEAVE 2025.pdf
32.9 KB
Maternity Leave to Married Women Government Servants Enhancement from 120 days to 180 days- Removal of condition of two surviving children Only
‼️ *హౌస్ మ్యాపింగ్ అడ్రస్ మార్పు చేసుకునే పూర్తి విధానం* 👇🏼
https://www.gswshelper.com/2025/01/household-mapping-address-change-process-in-andhra-pradesh.html
https://www.gswshelper.com/2025/01/household-mapping-address-change-process-in-andhra-pradesh.html
మెటర్నిటీ సెలవుల కాలాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అందిస్తున్న 120 రోజుల మెటర్నిటీ సెలవులను ఇప్పుడు 180 రోజులకి (ఆరు నెలలకి) పెంచనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకూ ప్రభుత్వం కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే మెటర్నిటీ లీవు (ప్రసూతి సెలవు)ని మంజూరు చేస్తూ నిబంధన విధించేది. ఇక నుంచి ఎన్ని సార్లు ప్రసవించినా, ప్రతి సారి మెటర్నిటీ సెలవులు పొందే అవకాశం ఉంటుంది.
*ఉపాధి హామీ పథకంలో పనిచే స్తున్న శ్రామికులు పని ప్రదేశాల్లో చనిపోతే వారికి చెల్లించే ఎక్స్రేషి యాను రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్త ర్వులు జారీచేసింది. పని ప్రదే శాల్లో గాయపడి శాశ్వత వైకల్యం చెందితే పరిహారాన్ని రూ.ఒక లక్షకు పెంచారు. గాయపడటం ద్వారా పూర్తిగా మంచానపడితే రూ.2 లక్ష లకు పెంచారు. పని ప్రదేశాల్లో 'ఆరేళ్ల లోపు పిల్లలు గాయపడి విక 3 లాంగులైతే రూ.లక్షకు పెంచుతూ సవరణ జీఓ జారీ చేశారు.*
🟡 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐆𝐎 👇🏼
https://t.me/teluguhelper/4260
🟡 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐆𝐎 👇🏼
https://t.me/teluguhelper/4260