సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్, పలు రంగాల్లో పెట్టుబడులు, భూముల కేటాయింపులు వంటి అంశాలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
🟡 *జనవరి 2025 నెల జీతాలు బిల్ సబ్మిట్ చేయాలంటే..*
(1) అటెండన్స్ కన్ఫర్మేషన్
(2) EX Service men incentive increment వివరాలు
(3) 1.1.2025 నాటికీ E. L. Balance వివరాలు
(4) ఉన్నత అర్హతలు ఇంక్రిమెంట్ వివరాలు .
ఈ పేజీ లన్నీ పూర్తి చేయవలిసి వుంటుంది.
✓ జనవరి నెల జీతాల బిల్లులు చేయాలంటే DDO లు తప్పనిసరిగా ఆర్జిత సెలవులను SR లో నమోదు చేసి DDO Payroll website నందు వాటిని అప్లోడ్ చేయాలి అప్పుడు మాత్రమే జనవరి నెల జీతాల బిల్లు ప్రాసెస్ చేయబడుతుంది
1. *డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO)* 01-01-2025 నాటికి సంబంధించిన *సర్వీస్ రిజిస్టర్ల (SRs)* ప్రకారం ఉద్యోగుల *ఆర్జిత సెలవు (Earned Leave - EL)* లను ఖచ్చితంగా నిర్ధారించాలి.
2. 31-12-2024 వరకు వాడుకొన్న *ఆర్జిత సెలవు (ELs)* ను మినహాయించి, 01-01-2025 నాటికి జమ అయిన సెలవులను కలిపి, 01-01-2025 నాటికి ప్రారంభ బ్యాలెన్స్‌గా నమోదు చేయాలి.
3. 01-01-2025 తర్వాత వాడుకొనే సెలవులను, జీతాల బిల్లులను ప్రాసెస్ చేసే సమయంలో నమోదు చేసిన సెలవుల వివరాల ఆధారంగా ఆటోమేటిక్‌గా నవీకరించబడతాయి.
4. సర్వీస్ రిజిస్టర్ లోని ఆర్జిత సెలవుల ఖాతా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
📱 *ఉద్యోగుల సమాచారానికై వెంటనే కింది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి* ⏬
https://t.me/sachivalayamupdates

*మీ క్యాస్ట్ సర్టిఫికెట్ తో ఆధార్ లొ పేరు అప్డేట్ చేసుకోవచ్చన్న విషయం తెలుసా.. ఎలానో పూర్తి సమాచారం* 👇🏼👇🏼
https://www.gswshelper.com/2025/01/aadhaar-name-correction-with-caste-certificate-in-telugu.html
♻️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
https://www.gswshelper.com/2025/01/aadhaar-name-correction-with-caste-certificate-in-telugu.html
♻️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
ఏపీ రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై క్యాబినెట్ లో చర్చ జరిగింది. గ్రామ/ వార్డు సచివాలయాలను మూడు కేటగిరిలుగా విభజన. మంత్రి మాటల్లో..
🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
*గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్. మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన. కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులు. గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్‌కు ఆస్పిరేషనల్ సెక్రటరీలు*
*పూర్తి సమాచారం* 👇🏼👇🏼
https://www.gswshelper.com/2025/01/blog-post.html
*పూర్తి సమాచారం* 👇🏼👇🏼
https://www.gswshelper.com/2025/01/blog-post.html
Forwarded from Telugu Helper
🏚️ *ఏపీ - పేదలందరికీ ఇళ్లు పథకం :*
1. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తారు.
2. వారు గతంలో ఎప్పుడూ ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు.
3. BPL ఫ్యామిలీ అయి ఉండాలి.
4. కచ్చితంగా ఆధార్ ఉండాలి.
5. మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మాగాణిలో 2.5 ఎకరాలు మించి ఉండకూడదు.
🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

🎯 *Swachh Andhra - Swachh Diwas - January Month Activities*
1. Mass Cleaning Drives Litter picking
2. Shrub Cutting
3. Cleaning GVPs
4. Removing Debris
5. Cleaning Public places - bus stops, markets etc.
6. Clear clogged drains
7. Sanitize Community and Public Toilets (CT & PTs)
8. PLEDGE taking activities
9. Awareness Campaigns
10. Posting and tagging work in Social media handles
🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
1. Mass Cleaning Drives Litter picking
2. Shrub Cutting
3. Cleaning GVPs
4. Removing Debris
5. Cleaning Public places - bus stops, markets etc.
6. Clear clogged drains
7. Sanitize Community and Public Toilets (CT & PTs)
8. PLEDGE taking activities
9. Awareness Campaigns
10. Posting and tagging work in Social media handles
🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
*క్యాస్ట్ సర్టిఫికెట్ తో ఆధార్ లొ పేరు అప్డేట్ చేసుకోవచ్చన్న విషయం తెలుసా.. ఎలానో పూర్తి సమాచారం*
📽️ 𝗩𝗶𝗱𝗲𝗼 👇🏼
https://youtu.be/3V-GYAkGgv0
🧾 𝗣𝗼𝘀𝘁 👇🏼
https://www.gswshelper.com/2025/01/aadhaar-name-correction-with-caste-certificate-in-telugu.html
🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn
📽️ 𝗩𝗶𝗱𝗲𝗼 👇🏼
https://youtu.be/3V-GYAkGgv0
🧾 𝗣𝗼𝘀𝘁 👇🏼
https://www.gswshelper.com/2025/01/aadhaar-name-correction-with-caste-certificate-in-telugu.html
🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn
స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ
నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ...ఈరోజు నుండి నా తోటి వారికి కూడ స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
నేను, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ...ఈరోజు నుండి నా తోటి వారికి కూడ స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
దివ్యాంగులు పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ మొదలు అవ్వనుంది. నోటీసులు సచివాలయ ఉద్యోగుల [ WEA / WWDS ] లాగిన్ లో జనరేట్ అయ్యాయి.
CHECKLIST (3).pdf
38.9 KB
స్వచ్చ ఆంధ్ర ఆక్టివిటీల చెక్ లిస్ట్
గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ పై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు గాని, డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్ కానీ ఇంకనూ వెలువడలేదు. ఆన్లైన్ లొ 2023 సంవత్సరంలో వెలువడిన గైడ్‌లైన్స్ షేర్ అవుతున్నాయి దయచేసి గమనించగలరు.
కొత్త రేషన్ కార్డులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇంకనూ ఆప్షన్ ఇవ్వలేదు. అదేవిధముగా *"కొత్త రేషన్ కార్డులు, పుట్టిన పిల్లల మరియు ఇతర సభ్యుల జోడింపు, విభజన వంటి వాటికి హౌస్ మాపింగ్ తప్పనిసరి అని ఎక్కడ అధికారికంగా ప్రభుత్వం ఉత్తరువులు విడుదల చెయ్యలేదు."* సోషల్ మీడియా లొ వస్తున్న తప్పుడు సమాచారాన్ని ఎవరు నమ్మవద్దు. ప్రస్తుతం *"Migrant Workers & CM Assured వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు"* గ్రామా / వార్డు సచివాలయం అవకాశం ఉంది.
🟡 *రేషన్ కార్డుల పై అధికారిక సమాచారం కోసం YouTube ఛానల్ ను Subscribe చేసుకోగలరు.* 👇🏼
https://youtube.com/@teluguhelper?si=x8DYULqaSMxd4DeN
🟡 *రేషన్ కార్డుల పై అధికారిక సమాచారం కోసం YouTube ఛానల్ ను Subscribe చేసుకోగలరు.* 👇🏼
https://youtube.com/@teluguhelper?si=x8DYULqaSMxd4DeN
*ఏపీ లొ వికలాంగుల పింఛన్ల తనిఖీ ప్రారంభం.*
నోటీసు ఎవరు ఇస్తారు ?
అందుకోక పోతే ఎం అవుతుంది ?
ఎక్కడ తనిఖీ అవుతుంది?
ఎం ఎం తీసుకెళ్లాలి ?
పూర్తి సమాచారం 👇🏼👇🏼👇🏼
https://youtu.be/KaRkrS05nxk
https://youtu.be/KaRkrS05nxk
🟡 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn
నోటీసు ఎవరు ఇస్తారు ?
అందుకోక పోతే ఎం అవుతుంది ?
ఎక్కడ తనిఖీ అవుతుంది?
ఎం ఎం తీసుకెళ్లాలి ?
పూర్తి సమాచారం 👇🏼👇🏼👇🏼
https://youtu.be/KaRkrS05nxk
https://youtu.be/KaRkrS05nxk
🟡 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn
Forwarded from Telugu Helper
2025SE_RT8.pdf
104.4 KB
గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ సభ్యులుగా మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లుగా నియామకం కాబడిన వారందరిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
🟡 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 👇🏼
https://shorturl.at/RNqrn
🟡 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 👇🏼
https://shorturl.at/RNqrn
*జనవరి 20తో ప్రారంభం అవ్వనున్న వికలాంగుల పెన్షన్ల తనిఖీ ప్రక్రియ. పూర్తి సమాచారం* 👇🏼👇🏼👇🏼
🧾 𝗣𝗼𝘀𝘁 👇🏼
https://www.gswshelper.com/2025/01/andhra-pradesh-disabled-pension-verification-2025.html
📽️ 𝗩𝗶𝗱𝗲𝗼 👇🏼
https://youtu.be/KaRkrS05nxk
https://youtu.be/KaRkrS05nxk
✅ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 👇🏼