Forwarded from Telugu Helper
SC కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగింపు. జనవరి 7వ తేదీతో గడువు ముగియ నుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
𝗝𝗼𝗶𝗻 : t.me/teluguhelper
𝗝𝗼𝗶𝗻 : t.me/teluguhelper
పెన్షన్ పంపిణీ అధికారులకు గమనిక :
➼ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న వారిలో ప్రతీ సచివాలయం నుండి 5% మంది పించనుదారులకి ప్రతీ నెల ప్రభుత్వం RTGS CALL సెంటర్ నుండి *IVRS కాల్స్ చేసి పింఛన్ల పంపిణీ పై Feedback* తీసుకుంటున్నది.
➼ ఈ నేపథ్యంలో పింఛనుదారులందరి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయుట కొరకు యాప్ నందు ఆప్షన్ ఇవ్వబడినది.యాప్ నందు మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసే ఆప్షన్ మొదటి నుండే ఉన్నప్పటికీ ఇప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేయవలసిన అవసరం ఏర్పడినది.
➼ కావున సచివాలయ ఉద్యోగులు అందరూ *NTR BHAROSA PENSION SCHEME యాప్* నందు మీకు మ్యాప్ చేసిన పింఛనుదారుల యొక్క *మొబైల్ నెంబర్లను* తప్పనిసరిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.
➼ ఈ ప్రక్రియ 10.01.2025 లోపు పూర్తి చేయవలెను.
➼ దీనికోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును ఎనేబుల్ చేయనున్నారు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే (షెడ్యూల్డ్ కులాలు) వివరాలపై అభ్యంతరాల స్వీకరణ గడువును పెంపు.
కుల సర్వే వివరాలు గతేడాది డిసెంబర్ 26న అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రచురించి, వాటిపై అభ్యంతరాలను స్వీకరించడానికి తుది గడువు ఈ నెల 7వ తేదీ, అలాగే తుది జాబితాను ప్రకటించే తేదీ ఈ నెల 17గా గతంలో ఆదేశాలు జారీ చేశారు.
అయితే ప్రభుత్వం మంగళవారం జీవో ఆర్టీ నం.1లో అభ్యంతరాల సమర్పణకు తుది గడువు ఈ నెల 12వ తేదీకి, తుది జాబితాను ప్రకటించే తేదీ 20కి పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
🧾 Download GO Copy 👇🏼
https://www.gswshelper.com/p/latest-user-manuals.html

*గ్రామ వార్డు ఉద్యోగులకు ఉద్యోగులకు మరో బాధ్యత. Non AP Resident సర్వే మొదలయ్యింది. ఏ యాప్ లొ, సర్వే ఎలా చేయాలి ? సర్వే రిపోర్ట్ లింక్ అప్డేట్ చేయడం జరిగినది.*
🔔 *పూర్తి సమాచారం* 👇🏼👇🏼
https://www.gswshelper.com/2025/01/non-ap-resident-survey-process-app-and-report-link.html
🔔 *పూర్తి సమాచారం* 👇🏼👇🏼
https://www.gswshelper.com/2025/01/non-ap-resident-survey-process-app-and-report-link.html
*eKYC ఆప్షన్ తీసేసారు. పాత డేటా తప్పుగా నమోదు చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు.*
♻️ *GSWS Employees App వెర్షన్ కొత్తగా 5.3 కు అప్డేట్ అవ్వటం జరిగింది.*
📱 𝐕𝟓.𝟑 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞𝐬 𝐀𝐩𝐩 👇🏼
https://www.gswshelper.com/p/download-gsws-mobile-apps-ap-govt.html
కొత్తగా
1. హౌస్ హోల్డ్ జియో లొకేషన్ సర్వే చేస్తున్న సమయంలో ఈ కేవైసీ ఆప్షన్ లేకుండానే సబ్మిట్ అవుతుంది.
2. సబ్మిట్ చేసిన డేటా పై క్లిక్ చేసినట్లయితే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది అంటే తప్పుగా నమోదు చేసి ఉంటే మరల డేటాను సబ్మిట్ చేయవచ్చు.
పై రెండు ఆప్షన్లు ఇచ్చారు.
🧾 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://www.gswshelper.com/p/all-important-useful-links.html
🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper
పెన్షన్ పంపిణీ అధికారులకు గమనిక : ➼ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న వారిలో ప్రతీ సచివాలయం నుండి 5% మంది పించనుదారులకి ప్రతీ నెల ప్రభుత్వం RTGS CALL సెంటర్ నుండి *IVRS కాల్స్ చేసి పింఛన్ల పంపిణీ పై Feedback* తీసుకుంటున్నది. ➼ ఈ నేపథ్యంలో పింఛనుదారులందరి…
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*అపార్ ఐడి కార్డును ఆధార్ కు లింక్ అయిన మొబైల్ OTP తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థికి అపార్ ఐడి జనరేట్ అయి ఉంటే చాలు. అపార్ ఐడి డౌన్లైడ్ చేసుకునే పూర్తి విధానం* 👇🏼
https://www.gswshelper.com/2024/11/paar-id-card-downloading-process-in-telugu.html
[ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ షేర్ చేయండి ]
https://www.gswshelper.com/2024/11/paar-id-card-downloading-process-in-telugu.html
[ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ షేర్ చేయండి ]
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం అబద్ధం. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగింది. ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు biereforms@gmail.com కు మెయిల్ చేయాలి. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దు.
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
⛔ *ఆధార్ కార్డులోని పేరు తప్పుగా ఉంటే మీ వద్ద ఉండే మీ బ్యాంకు పాసుబుక్ తో కూడా ఆధార్ లొ పేరు అప్డేట్ చేసుకోవచ్చు. బ్యాంకు పాస్ బుక్ తో అప్డేట్ చేసుకోవాలి అంటే పాస్ బుక్ ఎలా ఉండాలి ? సపోర్టింగ్ డాక్యుమెంట్ ఎం పెట్టాలి ? ఏఏ జాగ్రత్తలు పాటించాలో పూర్తి సమాచారం* 👇🏼👇🏼
https://youtu.be/JYL8RPhM8Wo
🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn
https://youtu.be/JYL8RPhM8Wo
🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అని సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న న్యూస్ ఫేక్. ఎవరు షేర్ చేయకండి.
Media is too big
VIEW IN TELEGRAM
AP Seva Portal Issue Regarding
Forwarded from GSWS Staff
🔔 Missing Citizen's Update :
MA&UD RECORDS మరియు LAND RECORDS మరియు SCHOOL RECORDS కి సంబంధించి, MISSING CITIZEN RECORDS లో కొంతమంది సిటిజన్స్ యొక్క "UID WRONG" గా ఉండి, మిగిలిన వివరాలు కరెక్ట్ గా ఉన్నాయి, అలాగే ఆ సిటిజన్ యొక్క కరెక్ట్ UID తో ALREADY HH MAPPING లో ఉన్నారు, ఇటువంటి cases కి సంబంధించిన ఆప్షన్ MISSING CITIZENS SCREEN లో _"Citizen is already exist in HH but showing invalid uid"_ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

Non Resident AP Survey Report
PACS EKYC Report
Community Assets Capture Report
Missing Employee Household Report
Missing Citizens Household Report
HH Geo Location Survey Report
👇🏼👇🏼👇🏼👇🏼👇🏼
https://www.gswshelper.com/p/all-important-useful-links.html
PACS EKYC Report
Community Assets Capture Report
Missing Employee Household Report
Missing Citizens Household Report
HH Geo Location Survey Report
👇🏼👇🏼👇🏼👇🏼👇🏼
https://www.gswshelper.com/p/all-important-useful-links.html
🔔 Household Cluster Migration Remainder :
➪
➪
ఒక గ్రామం లో నుంచి మరో గ్రామంకి మైగ్రేట్ అయిన వారిని ఏ గ్రామం కి అయితే మైగ్రేట్ అయ్యారో ఆ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1-5 లేదా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో household క్లస్టర్ మైగ్రేషన్ ఆప్షన్ లో పూర్వం వారు ఏ జిల్లాలో ఏ మండలం మరియు సచివాలయం లోని ఎన్నో క్లస్టర్ లో వున్నారో చెప్తే వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంత మంది ఉంటే అంతమంది పేర్లు డిస్ప్లే అవుతాయి.
➪ అందులో ఎవరో ఒకరి అతేంటికేషన్ తో ప్రస్తుతం వారు వున్నా సచివాలయం క్లస్టర్ ఎంచుకుని సబ్మిట్ చేస్తే ఆ సచివాలయం కి వెంటనే మ్యాప్ అవడం జరుగుతుంది గమనించగలరు
Forwarded from Telugu Helper
పుట్టిన తేదీ సర్టిఫికేట్ పొందే పూర్తి విదనము , కావాల్సిన అన్నీ డాక్యుమెంట్ల పూర్తి సమాచారం
https://youtu.be/ctH1EA2NUDs
https://youtu.be/ctH1EA2NUDs