‼️ ఆధార్ కార్డులో పేరు మరియు పుట్టిన తేదీ రిజెక్ట్ అవ్వకుండా మార్చుకునే పూర్తి విధానం👇🏼👇🏼
https://youtu.be/nwX1MHeJYAw
https://youtu.be/nwX1MHeJYAw
[ విద్యార్థులకు, తల్లిదండ్రులకు & మీ స్నేహితులకు షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. ]
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

🔔 *కాలేజీ విద్యార్థులకు గమనిక - Six Step Verification Note :*
✓ కాలేజీ విద్యార్థులకు సంబంధించి 2024-25 సం. ఆరుదశల ధ్రువీకరణ వెరిఫికేషన్ ఆప్షన్ [ Six Step verification]|ను జ్ఞానభూమి పోర్టల్ నందు WEA / WEDPS అధికారుల లాగిన్ లో ఇవ్వటం జరిగినది.
✓ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు దశల ధ్రువీకరణ పెండింగ్ ఉన్నటువంటి విద్యార్థుల లిస్ట్ ఆప్షన్ [ Six Step Verification Pendency Report 2024-25] కూడా పై అధికారుల లాగిన్ లో ఇవ్వడం జరిగింది.
✓ RTF 2024-25 Six Step verification process నందు గత సంవత్సరం నమోదు చేసిన వివరాలు automatic గా display అయ్యే విధంగా చేయడం జరిగింది.
🟡 *మరింత సమాచారం కోసం ఇప్పుడే మన WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి* 👇🏼
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

📩 *అపార్ ఐడి కార్డు pdf డౌన్లోడ్ చేసుకునే విధానం :*
https://www.gswshelper.com/2024/11/paar-id-card-downloading-process-in-telugu.html
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
https://www.gswshelper.com/2024/11/paar-id-card-downloading-process-in-telugu.html
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
Fee Reimbursement to Colleges Directly GO.pdf
94.3 KB
☛ 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
☛ ఎస్సీ విద్యార్థులకు కేంద్రం నుంచి 60శాతం వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేయనుంది.
☛ విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదలవుతాయని వెల్లడించింది.
☛ ఇప్పటివరకు ఏటా 3-4 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయ్యేవి.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐆𝐎 𝐂𝐨𝐩𝐲 👇🏼
https://t.me/teluguhelper/2862
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
☛ ఎస్సీ విద్యార్థులకు కేంద్రం నుంచి 60శాతం వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేయనుంది.
☛ విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదలవుతాయని వెల్లడించింది.
☛ ఇప్పటివరకు ఏటా 3-4 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయ్యేవి.
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐆𝐎 𝐂𝐨𝐩𝐲 👇🏼
https://t.me/teluguhelper/2862
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వారికి శుభవార్త. హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో సొంతంగా కేవలం ఆధార్ నెంబర్తో యాడింగ్ అయ్యే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజలు / ఉద్యోగులు వారికి వారుగా సొంతంగా చేసుకోవచ్చు.*
🔔 *హౌస్ మ్యాపింగ్ చేసుకునే ప్రాసెస్* 👇🏼
https://youtu.be/0f218pPxnf8
🔔 *హౌస్ మ్యాపింగ్ చేసుకునే ప్రాసెస్* 👇🏼
https://youtu.be/0f218pPxnf8
🔔 *V4.5 GSWS Mobile App విడుదల.*
𝐕𝟒.𝟒 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐀𝐩𝐩, 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐔𝐩𝐭𝐨 𝐂𝐥𝐮𝐬𝐭𝐞𝐫𝐬
👇🏼👇🏼👇🏼👇🏼
https://www.gswshelper.com/2024/11/household-geo-tagging-and-photo-capturing-process.html

User manual_Cluster Habitation Mapping.pdf
551.4 KB
🔔 Sachivalayam Cluster Mapping Regarding :
☛ Please find the manual for mapping secretariat Cluster with Gram panchayat, Revenue Village and Habitation.
☛ Please instruct Panchayat Secretary / Digital Asst to complete the task.
☛ If any Habitation, GP or Revenue Village is missing please inform GSWS head office through DC, GSWS.
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
☛ Please find the manual for mapping secretariat Cluster with Gram panchayat, Revenue Village and Habitation.
☛ Please instruct Panchayat Secretary / Digital Asst to complete the task.
☛ If any Habitation, GP or Revenue Village is missing please inform GSWS head office through DC, GSWS.
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
*ఇక 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు.. ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల.. ఉత్తర్వులలో ఉన్న ముఖ్య విషయాలు, పెన్షన్ రూల్స్, కొత్త పెన్షన్ల సమాచారం చూడండి...* 👇🏼
https://youtu.be/KAkfNudZwbg
https://youtu.be/KAkfNudZwbg
https://youtu.be/KAkfNudZwbg
🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn
https://youtu.be/KAkfNudZwbg
https://youtu.be/KAkfNudZwbg
https://youtu.be/KAkfNudZwbg
🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn
🔔 *Regarding Swarna Panchayath Data Entry :*
The wages not exceeding Rs.500/- per day is allowed for the Data Entry Operators, and the expenditure can be met from the Gram Panchayat general fund.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐜𝐮𝐥𝐚𝐫 :👇🏼
https://t.me/GSWSHelper/15913

‼️ *Capturing of House Image & Geo Coordinates of HH Regarding :*
ఆఫ్లైన్ మోడులో సర్వే చేయుటకు 𝐎𝐟𝐟𝐥𝐢𝐧𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 అవసరమయ్యే సచివాలయాల లిస్టును ఆయా GSWS జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్ టీం వారు తీసుకుంటున్నారు. మీ సచివాలయం ఆఫ్లైన్ మోడులో ( నెట్వర్క్ లేకపోతే ) ఉన్నట్టయితే మీ సచివాలయ సమాచారాన్ని మీ యొక్క MPDO/MC అధికారుల ద్వారా జిల్లా అధికారులకు తెలియజేయండి.
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
ఆఫ్లైన్ మోడులో సర్వే చేయుటకు 𝐎𝐟𝐟𝐥𝐢𝐧𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 అవసరమయ్యే సచివాలయాల లిస్టును ఆయా GSWS జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్ టీం వారు తీసుకుంటున్నారు. మీ సచివాలయం ఆఫ్లైన్ మోడులో ( నెట్వర్క్ లేకపోతే ) ఉన్నట్టయితే మీ సచివాలయ సమాచారాన్ని మీ యొక్క MPDO/MC అధికారుల ద్వారా జిల్లా అధికారులకు తెలియజేయండి.
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
NTR_Bharosa_Pensions_Circular_on_Payment_of_3_months_Arrear.pdf
386.1 KB
*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతూ, తేదీ.01.11.2024 న లేదా తరువాత మరణించిన పింఛనుదారు జీవిత భాగస్వామికి తేదీ. 1.12.2024 నుండి పింఛన్ పొందుటకు అర్హత పొందగలరని, ఇక ప్రతి 15 లోపు మంజూరైన ఈ పెన్షన్లు మరుసటి నెల ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ జరుగును, ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.*
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
‼️ *నెలలోపు పెన్షన్ పొందే అవకాశం. వితంతు (భాగస్వామి) పెన్షన్ సంబంధించి కొత్త ఉత్తర్వులు విడుదల. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హులు? దరఖాస్తుకు కావలసిన పత్రాలు ఏంటి ? వీడియోలో ఇవ్వటం జరిగింది*
https://youtu.be/G0s4-CwAbu8
https://youtu.be/G0s4-CwAbu8
https://youtu.be/G0s4-CwAbu8
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
https://youtu.be/G0s4-CwAbu8
https://youtu.be/G0s4-CwAbu8
https://youtu.be/G0s4-CwAbu8
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
డిసెంబర్ 1న ఆదివారం వలన డిసెంబర్ నెల పెన్షన్ పంపిణీ ఒకరోజు ముందుగా అనగా నవంబర్ 30న ప్రారంభమవుతుంది.
*గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి అప్పగించిన పనులు పూర్తయ్యే వరకు ఏ ఇతర పనులకు వారిని నిమగ్నం చేయవద్దని కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేశారు.*
‼️ తేది 30-11-2024న లేదా అంతకు ముందే ఈ కింది కార్యకలాపాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
1. జియో-ట్యాగింగ్ మరియు రాష్ట్రంలోని అన్ని ఇంటి చిత్రాలను సంగ్రహించడం.
2. NPCIతో అన్ని పౌరుల బ్యాంక్ ఖాతాల మ్యాపింగ్.
3. నివాసాలు, గ్రామ పంచాయతీలు మరియు రెవెన్యూ గ్రామాలతో గృహ సమూహాలను మ్యాపింగ్ చేయడం.
4. మిస్సింగ్ పౌరులను గృహ డేటాబేస్కు చేర్చడం.
🔔 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
‼️ తేది 30-11-2024న లేదా అంతకు ముందే ఈ కింది కార్యకలాపాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
1. జియో-ట్యాగింగ్ మరియు రాష్ట్రంలోని అన్ని ఇంటి చిత్రాలను సంగ్రహించడం.
2. NPCIతో అన్ని పౌరుల బ్యాంక్ ఖాతాల మ్యాపింగ్.
3. నివాసాలు, గ్రామ పంచాయతీలు మరియు రెవెన్యూ గ్రామాలతో గృహ సమూహాలను మ్యాపింగ్ చేయడం.
4. మిస్సింగ్ పౌరులను గృహ డేటాబేస్కు చేర్చడం.
🔔 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
🔔 ఆధార్ సేవల సమాచారం :
ఆధార్ సేవలకు సంబంధించి ఆధార్ ఎన్రోల్మెంట్ యాప్ లొ OTP సమస్య ఉంది. సమస్య టెక్నికల్ టీం వారి దృష్టిలొ ఉంది. సమస్య క్లియర్ అయిన వెంటనే తెలియజేస్తాం.

MEGA_DSC_2024_Suggestive_Syllabus-27-11-2024.pdf
7.3 MB
AP: మెగా డీఎస్సీ సిలబస్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఏపీ డీఎస్సీ వెబ్సైటులో సిలబస్ను అందుబాటులో ఉంచింది. DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.