GSWS Transfers :
బదిలీల కొరకు ఆనులైనులో దరఖాస్తు చేసి కౌన్సిలింగ్ కు అటెండ్ అవ్వకపోతే వారి బదిలీ రిక్వెస్ట్ క్యాన్సిల్ అవుతుంది. వారికి బదిలీలు జరగవు.

GSWS Transfers Note :
అత్యవసర పరిపాలన అవసరాల రిత్యా గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల అపాయింట్ అథారిటీ వారు *"ఏ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిని అయినా బదిలీ చేయుటకు అధికారం కలదు."*
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

Apply Transfer ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
GSWS Employees Transfers Online Link :
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSLMS/Login
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
GSWS Employees Transfers Online Link :
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSLMS/Login
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
Apply Transfer Application Enable In HRMS Portal. But Administration Grounds Option Not Enabled In GSWS Employees. Wait For Some Time.
OTHERS ఆప్షన్ ఇచ్చారు.
సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఆన్లైన్ చేయు HRMS పోర్టల్ లొ బదిలీ రకములో కొత్తగా *"OTHERS"* ఆప్షన్ ఇవ్వడం జరిగినది. అందరూ ఉద్యోగులు గమనించగలరు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఆన్లైన్ చేయు HRMS పోర్టల్ లొ బదిలీ రకములో కొత్తగా *"OTHERS"* ఆప్షన్ ఇవ్వడం జరిగినది. అందరూ ఉద్యోగులు గమనించగలరు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
*గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు కింద ఇవ్వబడిన పోస్ట్ లొ అప్డేట్ చేయడం జరుగుతుంది.*
https://www.gswshelper.com/2024/08/GSWS-Employees-transfers-2024.html
✓ షెడ్యూల్
✓ డాకుమెంట్స్
✓ Online Process
✓ Helpline Numbers
✓ Guidelines
పై వివరాలన్నీ కూడా ఇవ్వబడింది లింక్ లొ అప్డేట్ చేయడం జరుగుతుంది.
🟡𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

🔔 𝗚𝗦𝗪𝗦 𝗧𝗿𝗮𝗻𝘀𝗳𝗲𝗿𝘀 𝗡𝗼𝘁𝗲 :
✓ *Within District Transfer - Online Application at HRMS Portal*
✓ *Inter District Transfers - Manual Application at Appointing Authority*
✓ *Only applications for Within District Transfer with Erstwhile District as unit is available.*
✓ *No applications on Inter District Transfers will be taken on the Portal.*
✓ *Manual applications for Inter District Transfers shall be submitted to the Appointing authorities.*

Screenshot_2024_08_24_10_17_49_41_948cd9899890cbd5c2798760b2b95377.jpg
50 KB
🔔 𝗔𝗮𝗱𝗵𝗮𝗮𝗿 𝗢𝗳𝗳𝗶𝗰𝗲𝗿𝘀 [ 𝗣𝗦𝗗𝗔 / 𝗪𝗘𝗗𝗣𝗦 ] 𝗡𝗼𝘁𝗲 :
✓ ఆగష్టు 24న ట్రైనింగ్ ఉన్న జిల్లాలు
TIRUPATHI (MS)
CHITTOOR (MS)
ANNAMAYYA (ES)
YSR (ES)
✓ పై జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఆధార్ ఆఫీసర్లుకు [ ఆధార్ కిట్ కలిగిన PSDA/WEDPS ] నేడు Microsoft Teams ద్వారా లొ ట్రైనింగ్ ఉంటుంది.
✓ కేవలం నేడు ట్రైనింగ్ ఉన్న వారు మాత్రమే కిందపడిన లింక్ ఓపెన్ చేసి ట్రైనింగ్ లో జాయిన్ అవ్వగలరు.
✓ ఆధార్ ఆఫీసర్లకు ఉన్నటువంటి సమస్యలను, ప్రశ్నలను మీ యొక్క జిల్లా కోఆర్డినేటర్ వారికి తెలియజేస్తే వారు ట్రైనింగ్ సమయంలో ట్రైనర్లకు తెలియజేయడం జరుగుతుంది.
✓ ఆధార్ ఆఫీసర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకున్నటువంటి రిజెక్ట్ ఇతర సమస్యలను క్లియర్ చేసుకోగలరు.
🚨 𝗔𝗮𝗱𝗮𝗿 𝗧𝗿𝗮𝗶𝗻𝗶𝗻𝗴 𝗡𝗼𝘁𝗲𝘀 🚨
https://www.gswshelper.com/2024/08/aadhaar-training-material.html
⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :

సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రారంభం అయినందున గత నెల పంచగా మిగిలిన పెన్షన్ నగదును త్వరలో బ్యాంకు లొ జమ చెయ్యగలరు. బదిలీలు పూర్తి అయ్యాక ఈ పని కష్టం అవుతుంది. విషయాన్నీ అర్తం చేసుకొని పెన్షన్ నగదును పేమెంట్ చెయ్యగలరు.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
🔔 చంద్రన్న బీమా అప్డేట్ :
✓ WEA/WWD's ల అందరికి, చంద్రన్న బీమా (2021-22) సంవత్సరమునకు సంభందించి ప్రమాద మరణాల క్లెయిమ్స్ యూనివర్సల్ సొంపు జనరల్ ఇన్సూరెన్స్ వారు రిజెక్ట్ చేసి అర్హత కలిగి ఉన్న క్లెయిమ్స్ ను ombudsman ద్వారా compalaint చేయుటకు ఈ క్రింది విధముగా గ్రామ మరియు వార్డ్ సచివాలయం శాఖ వారు టెలి కాన్ఫెరెన్స్ నందు ఆదేశాలు ఇవ్వడమైంది.
✓ చంద్రన్న బీమా WEA/WWD's లాగిన్ నందు ombudsman pdf అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ pdf డాక్యుమెంట్ మెంబెర్ వారిగా డౌన్లోడ్ చేసుకోవాలి.
✓ డౌన్లోడ్ చేసుకున్న pdf డాక్యుమెంట్ ను back to back ప్రింట్ కాకుండా సింగల్ సింగల్ గా A4 paper నందు ప్రింట్ తీసుకోవాలి.
✓ ప్రింట్ తీసుకున్న పేపర్ నందు నామినీ సంతకం అన్న చోట మాత్రమే నామినీతో సంతకం చేయించాలి తేదీ వెయ్యకుండా empty గా వదిలిపెట్టవలెను.
✓ ఈ డాకుమెంట్స్ ను గ్రామ మరియు వార్డ్ సచివాలయం శాఖ వారికి జిల్లా వారిగా పంపవలసి యున్నది. కావున WEA/WWD's అందరూ తేదీ.29/08/2024 కి నాటికి నామినీ సంతకం చేసిన డాకుమెంట్స్ ను పి.డి.డి.ఆర్.డి.ఏ, చంద్రన్న బీమా కార్యాలయంనకు వెంటనే పంపించవలెను.

✓ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే Transfer Request Apply చేసుకుంటారో వారు మీ సంబంధిత సచివాలయములో రెగ్యులర్ ఎంప్లాయ్ గా డీటెయిల్స్ ఉన్న తర్వాత మాత్రమే Apply చేసుకొనవలెను.
✓ ఏదైనా సచివాలయంలో ఇన్చార్జిగా ఉన్నట్లయితే ముందుగా అక్కడ ఉన్న ఎంప్లాయ్ డీటెయిల్స్ నుండి Vacant అయ్యి మీ రెగ్యులర్ సచివాలయం నుండి ఎంప్లాయి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లై చేసుకోవలెను.
✓ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లై ప్రక్రియ 27 ఆగస్టు 2024 వరకు అందుబాటులో ఉంటుంది.
✓ 28 ఆగస్టు 2024 నాడు సంబంధిత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వారు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ లను డౌన్లోడ్ చేసి వెరిఫై చేసుకొని సీనియారిటీ మరియు ర్యాంక్ వైస్ గా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవలసి ఉంటుంది.
✓ HRMS లాగిన్ ఇష్యూలు ఏవైనా ఉన్నట్లయితే మీ సచివాలయం పేరు, CFMS ID, ఆధార్ వంటి వివరాలతో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లేదా ఎడిసి ఇన్చార్జి వారికి సంప్రదించవలెను.

*పదవి విరమణ చేయబోయే ఉద్యోగులకు బదిలీలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా 2025 మార్చి 31 లోపు పదవి విరమణ చేస్తుంటే వారికి సాధారణ బదిలీ చేయబోమని ప్రభుత్వం నిర్ణయించింది ప్రజా ప్రయోజనం కోసం తప్ప ఇతర పరిస్థితిలో అలాంటి ఉద్యోగాలు ఎవరికి బదిలీలు ఉండవని తెలిపింది.*
🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
GO Rt 2318 General Holidays OHs 2024 (2).pdf
1.6 MB
Holiday Note :
ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. సోమవారం (రేపు) పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పేర్కొన్నాయి.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. సోమవారం (రేపు) పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పేర్కొన్నాయి.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
GSWS Helper
Photo
🔔 Transfers Purpose - Addition of employee in the PS/DA/WEDS/Admin login's :
✓ Individual GP లో ఉన్న గ్రేడ్ 5 PS లు మీ GP ఉన్న సచివాలయం లో PS/DA LOGIN ద్వారా Secondary PS గా ADD అవ్వాలి.
✓ Secondary PS గా
ADD అయిన తరువాత మీ HRMS portal update చేసుకోవాలి.
✓ HRMS portal Update అయ్యాక Transfer Module లో Transfer APPLY చేసేటపుడు మీ సచివాలయం , గ్రామ పంచాయతీ పేరు కూడా చూపిస్తుంది.
✓ ఈ విధంగా మీ Transfer Application HRMS లో సబ్మిట్ చేసుకోగలరు.
✓ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే Transfer Request Apply చేసుకుంటారో వారు మీ సంబంధిత సచివాలయములో రెగ్యులర్ ఎంప్లాయ్ గా డీటెయిల్స్ ఉన్న తర్వాత మాత్రమే Apply చేసుకొనవలెను.
✓ ఏదైనా సచివాలయంలో ఇన్చార్జిగా ఉన్నట్లయితే ముందుగా అక్కడ ఉన్న ఎంప్లాయ్ డీటెయిల్స్ నుండి Vacant అయ్యి మీ రెగ్యులర్ సచివాలయం నుండి ఎంప్లాయి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లై చేసుకోవలెను.
✓ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లై ప్రక్రియ 27 ఆగస్టు 2024 వరకు అందుబాటులో ఉంటుంది.
✓ 28 ఆగస్టు 2024 నాడు సంబంధిత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వారు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ లను డౌన్లోడ్ చేసి వెరిఫై చేసుకొని సీనియారిటీ మరియు ర్యాంక్ వైస్ గా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవలసి ఉంటుంది.
✓ HRMS లాగిన్ ఇష్యూలు ఏవైనా ఉన్నట్లయితే మీ సచివాలయం పేరు, CFMS ID, ఆధార్ వంటి వివరాలతో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లేదా ఎడిసి ఇన్చార్జి వారికి సంప్రదించవలెను.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
✓ Individual GP లో ఉన్న గ్రేడ్ 5 PS లు మీ GP ఉన్న సచివాలయం లో PS/DA LOGIN ద్వారా Secondary PS గా ADD అవ్వాలి.
✓ Secondary PS గా
ADD అయిన తరువాత మీ HRMS portal update చేసుకోవాలి.
✓ HRMS portal Update అయ్యాక Transfer Module లో Transfer APPLY చేసేటపుడు మీ సచివాలయం , గ్రామ పంచాయతీ పేరు కూడా చూపిస్తుంది.
✓ ఈ విధంగా మీ Transfer Application HRMS లో సబ్మిట్ చేసుకోగలరు.
✓ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే Transfer Request Apply చేసుకుంటారో వారు మీ సంబంధిత సచివాలయములో రెగ్యులర్ ఎంప్లాయ్ గా డీటెయిల్స్ ఉన్న తర్వాత మాత్రమే Apply చేసుకొనవలెను.
✓ ఏదైనా సచివాలయంలో ఇన్చార్జిగా ఉన్నట్లయితే ముందుగా అక్కడ ఉన్న ఎంప్లాయ్ డీటెయిల్స్ నుండి Vacant అయ్యి మీ రెగ్యులర్ సచివాలయం నుండి ఎంప్లాయి డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లై చేసుకోవలెను.
✓ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అప్లై ప్రక్రియ 27 ఆగస్టు 2024 వరకు అందుబాటులో ఉంటుంది.
✓ 28 ఆగస్టు 2024 నాడు సంబంధిత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వారు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ లను డౌన్లోడ్ చేసి వెరిఫై చేసుకొని సీనియారిటీ మరియు ర్యాంక్ వైస్ గా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవలసి ఉంటుంది.
✓ HRMS లాగిన్ ఇష్యూలు ఏవైనా ఉన్నట్లయితే మీ సచివాలయం పేరు, CFMS ID, ఆధార్ వంటి వివరాలతో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లేదా ఎడిసి ఇన్చార్జి వారికి సంప్రదించవలెను.
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
Salary Bill Note : నిధి పోర్టల్ లో ఆగష్టు నెలకి సంబంధించిన జీతాల బిల్లులు సబ్మిట్ చేయుటకు నేడే చివరి తేదీ (25.08.2024). ఈ ఆగస్టు నెలకి సంబంధించిన శాలరీ బిల్స్ ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే బిల్స్ సబ్మిట్ చేసుకోగలరు.