GSWS Helper
92.2K subscribers
5.54K photos
261 videos
3.24K files
6.6K links
Download Telegram
WELFARE AND EDUCATIONAL ASSISTANT:

Raise Objection Option Enabled For YSR CHEYUTHA in Navasakam portal of Welfare and Educational Assistant.

Telegram: @GSWSHelper
Forwarded from GSWS Helper
NEW YSR PENSION KANUKA APPLICATION PROCESS :
కొత్త వైస్సార్ పెన్షన్ కనుక అప్లికేషన్ ప్రాసెస్ :

Telegram:@GSWSHelper
Forwarded from GSWS Helper
PS Gr-VI ( DIGITAL ASSISTANT ):

Rythu Bharosa Kendram Bank Deposit Form ఓపెన్ చేస్తున్నప్పుడు No Data Found అని వస్తే ముందుగా మీరు డిపాజిట్ ఫారం ను జెనెరేట్ చేశారని అర్థం. అప్పుడు పాత నెంబర్ ను కాపీ చేసుకొని Rythu Bharosa Kendram Challan Print ఆప్షన్ లో ఆ నెంబర్ ను పేస్ట్ చెస్తే బ్యాంక్ డిపాజిట్ ఫారం మరియు NEFT /RTGS ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చు.



Thank You
Telegram: @GSWSHelper
Forwarded from GSWS Helper
YSR PENSION KANUKA:


కొత్త వైస్సార్ పెన్షన్ అప్లికేషన్ కు INCOME CERTIFICATE కు బదులుగా రైస్ కార్డ్ నెంబర్ కానీ పాత రేషన్ కార్డ్ నెంబర్ కానీ తీసుకోవటం లేదు. కేవలం ఎవరికీ అయితే పెన్షన్ పెట్టుచున్నారో వారి పేరు మీద INCOME CERTIFICATE (IC**********) ఉండాలి.

Thank You
Telegram: @GSWSHelper
LATEST ALL APPLICATIONS VERSIONS :

(UPDATED ON : 05/08/2020 6.40PM)
👇👇👇👇👇👇


1. AePDS - 4.5
(Link : https://bit.ly/310fHwG )

2. G/W Volunteer - 4.0
(Link: https://bit.ly/39MPEgE )

3. AP Volunteer - 2.0
(Link : https://bit.ly/2XhNEYA )

4. YSR Pension Kaanuka - 1.7
(Link: https://bit.ly/333L8ZO )

5. APCL FM220 - 2.0.3
(Link: https://bit.ly/3jonYTC )

6. Mamtra RD Services - 1.0.4
(Link: https://bit.ly/2WDd2rf )

7. NEXT biometric - 1.0.2.0
(Link: https://bit.ly/3jmhVyS )

8.Iris RD Service - 2.7.44
(Link : https://bit.ly/3hK1mLu )

9.Biomatiques RD service - 1.0.2
(Link : https://bit.ly/3hM6pLk )

10. AP VSWS STAFF - 1.9
(Link: https://bit.ly/319Ijna )

[ టెలిగ్రామ్ ఛానల్
https://t.me/GSWSHelper ]

11. Covid-19 Sample Collection -1.3
(Link: https://bit.ly/338aSnM )

12. Contact Tracing -1.1
(Link: https://bit.ly/3hUDMf6 )

13.MO AP Health-1.8
(Link: https://bit.ly/39YUDL1 )

[ టెలిగ్రామ్ ఛానల్
https://t.me/GSWSHelper ]

14. Arogya Sethu - 1.4.1
(Link: https://bit.ly/32APmrx )

15.. Covid-19 Andhra Pradesh - 1.6
(Link: https://bit.ly/32AVBLS )

16..GRAMA WARD SACHIVALAYAM ATTENDANCE - 1.4
(Link: https://bit.ly/2EsvCwd )

17.Jagananna Gorumudda(MDM)-3.09
(Link:https://bit.ly/2D7JITd )

18.Jagananna Paccha Toranam-1.1
(Link:https://bit.ly/3jXWrZs)

19.Spandana-4.2.8
(Link: https://bit.ly/2DpdKBG )

20.YSR Clinic-1.6
(Link:https://bit.ly/3gjL5wx )

21.Matru Sisu Samrakshana-1.7
(Link: https://bit.ly/30f1VHd)

22.Anganwadi AePDS-1.3
(Link: https://bit.ly/2CYwGaV )

23.NIGHA-1.2
(Link:https://bit.ly/3gmnewg )

24.Disha-1.2.1
(Link: https://bit.ly/3fiKUjU )

25.STMS-2.0.7
(Link: https://bit.ly/30sEavq )

SOURCE :
Telegram Channel
https://t.me/GSWSHelper
పాత రేషన్ కార్డు నెంబర్ తో కొత్త రైస్ కార్డు నెంబర్ మరియు కార్డు లో ఉన్న వ్యక్తుల పేర్లు తెలుసుకోటానికి

(Tested - Working Now )

Telegram: @GSWSHelper
WELFARE AND EDUCATIONAL ASSISTANT :

Bank details Update Option Enabled For YSR CHEYUTHA in Navasakam portal of Welfare and Educational Assistant.

Telegram: @GSWSHelper
Ward Secretariat.pdf
422.8 KB
Immediate Supervising Officers Of Ward Secretariat Staff- Circular - 05/08/2020

Telegram: @GSWSHelper
ఒక సర్వీస్ నెంబర్ యొక్క గడిచిన 6 నెలల మొత్తం కరెంట్ యూనిట్లు - బిల్ మొత్తం తెలుసుకోటానికి :
(APSPDCL)

Telegram: @GSWSHelper
ఒక సర్వీస్ నెంబర్ యొక్క గడిచిన 6 నెలల మొత్తం కరెంట్ యూనిట్లు - బిల్ మొత్తం తెలుసుకోటానికి :
(APEPDCL)

Telegram: @GSWSHelper
Forwarded from GSWS Helper (Divakar)
NEWS PAPER:

తెలుగు e- న్యూస్ పేపర్లు కోసం కింద ఉన్న PDF లోని ఫోటో మీద క్లిక్ చేయండి. రోజు అప్డేట్ అవే అవుతాయి.

👇👇
Forwarded from GSWS Helper (Divakar)
All EPaprs Telugu .pdf
444.4 KB
DDO:
Sachivalayam pay Bill Submission Opened Now For the month of JULY-2020.
REMAINDER :

YSR CHYUTHA ( వైస్సార్ చేయుత ) :

AUGUST 7th - DEADLINE AT WEA

AUGUST 8th - DEADLINE AT MPDO/MC
Forwarded from GSWS Helper
ALL ABOUT YSR PELLI KANUKA :
వైస్సార్ పెళ్లి కనుక గూర్చి :

👇👇

ఉద్దేశం :

"రాష్ట్రములోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్‌ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ''వైఎస్సార్ పెళ్ళికానుక'' రూప కల్పన ముఖ్య ఉద్దేశ్యం."

పథక మార్గదర్శకాలు:

1. మండల సమాఖ్య / మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.
3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతాలో వేస్తారు.
4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.
5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.


[ టెలిగ్రామ్ ఛానల్
https://t.me/GSWSHelper ]

అర్హతలు (వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయితే):

1.వధువు మరియు వరుడు ఇద్దరూ ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి( వాలంటీర్ నందు HOUSEHOLD సర్వే చేసుకున్న అగును - మార్గ దర్శకాలు రావలిసి ఉంది )

2.వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి

3.వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.

4.వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి

5.వివాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.

6.కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును

7.వివాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను


అర్హతలు (వధువు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండి వరుడు ఇతర రాష్ట్రాలకు (తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చతీస్ ఘడ్ & ఒడిస్సా) చెందినవారయితే):


1.వధువు ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి( వాలంటీర్ నందు HOUSEHOLD సర్వే చేసుకున్న అగును - మార్గ దర్శకాలు రావలిసి ఉంది )

2.వధువు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి

3.వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.

4.వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి

5.వివాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.

6.కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును

7.వివాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను.

ప్రోత్సహకం :


1 .వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి) సాంఘిక సంక్షేమ శాఖ -40,000/-
2.వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ -75,000/-
3.వైఎస్సార్ పెళ్ళికానుక (గిరి పుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ-50,000/-
4.వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.టి కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ -75,000/-
5.వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి) బి.సి సంక్షేమ శాఖ-35,000/-
6.వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి కులాంతర) బి.సి సంక్షేమ శాఖ-50,000/-
7.వైఎస్సార్ పెళ్ళికానుక (దుల్హన్) మైనారిటీ సంక్షేమ శాఖ-50,000/-
8.వైఎస్సార్ పెళ్ళికానుక (దివ్యంగులు) దివ్యంగులు సంక్షేమ శాఖ-1,00,000/-
9.వైఎస్సార్ పెళ్ళికానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ-20,000/-



కావలసిన డాకుమెంట్స్ :



1 కులము - కమ్యూనిటి మరియు జనన ధృవీకరణ పత్రము
2 వయస్సు -యస్.యస్.సి సర్టిఫికేట్: 2004 వ సంవత్సరము మరియు ఆ తరువాత పదవ తరగతి పాసయిన వారికీ (లేదా) డేట్ అఫ్ బర్త్ (లేదా ) ఆధార్ కార్డు
3.ఆదాయము (వధువుకి మాత్రమే) -తెల్ల రేషను కార్డు/ ఇన్కమ్ సర్టిఫికేట్
4.నివాసము-ప్రజా సాధికార సర్వే నందు నమోదు / హౌస్ హోల్డ్ సర్వే
5.అంగవైకల్యము -సదరం సర్టిఫికేట్ (కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)
6.వితంతువు-ఆధార్ నెంబర్ ఆధారముగా పింఛను డేటాతో పరిశీలిస్తారు
వితంతువు అయి ఉండి పింఛను పొందకపోతే లేదా ఫించను డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత ధృవీకరణ
7.భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు- ఎ.పి.బి.ఒ.సి.డబ్ల్యూ.డబ్ల్యూ.బి చే జారీ చేయబడిన కార్మికుని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డు


పెళ్లి కనుక వెబ్ సైట్ :

http://ysrpk.ap.gov.in/Dashboard/index.html


పెళ్లి కనుక స్టేటస్ :

https://ysrpk.ap.gov.in/Registration/cpkstatus




THANK YOU

Telegram:@GSWSHelper
volunteer report.pdf
199.8 KB
జ్వరం మరియు ఇతర లక్షణాలు కలిగిన వ్యక్తుల పై వాలంటీర్ల నివేదిక

Telegram: @GSWSHelper