🔔 *Rice Cards Update :*
👉 రైస్ కార్డ్ లో అడ్రస్ మార్చుకునే ఆప్షన్ DA/WEDPS వారి LOGIN(AP SEVA PORTAL) లో ఇచ్చారు.
👉 *"Change of Address in Rice Card"* New Service added under Civil Supplies of DA/WEDS Login.
#RiceCard

Sanction of New Rice cards for pending applications.pdf
84.6 KB
🔔 *Rice Cards Update :*
▪️ Sanction of New Rice Cards Twice in a year (once in Six Months) - Status of pending applications in Tahsildar's logins for Digital Signature and distribution to applicants
#RiceCard
🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]

🔔 *రైస్ కార్డు సమాచారం :*
AePDS మొబైల్ అప్లికేషన్ పని చేస్తుందో లేదో తెలుసుకొని రైస్ కార్డు దరఖాస్తులు ఆన్లైన్ చెయ్యగలరు. AePDS APP ప్రస్తుతం పని చెయ్యటం లేదు. కావున దరఖాస్తు లు ఆన్లైన్ చేసిన చివరగా Issue Card వద్ద పెండింగ్ ఉండును.

🔔 *రైస్ కార్డుల సమాచారం - Volunteer / VRO :*
Dear, All the Rice Card Services in GSWS and AePDS mobile application for eKYC are kept inactive until further orders.
#RiceCard
🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
Dear, All the Rice Card Services in GSWS and AePDS mobile application for eKYC are kept inactive until further orders.
#RiceCard
🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
🔔 *రైస్ కార్డుల సమాచారం :*
లబ్ధిదారుల ఆధార్ ఆడిట్ అవుతున్నందున పౌర సరఫరా డిపార్ట్మెంట్ వారు అన్ని రైస్ కార్డు సర్వీసులను హోల్డ్ లో పెట్టడం జరిగింది.వచ్చే వారం లో మరలా అన్ని రైస్ కార్డు సర్వీసులు లైవ్ లోకి వస్తాయి.

🔔 *వాలంటీర్లకు గమనిక :*
▪️ AePDS అప్లికేషన్ వెర్షన్ 6.1 విడుదల.
▪️ అందరు వాలంటీర్లు కొత్తగా అప్డేట్ అయిన AePDS మొబైల్ అప్లికేషన్ (రైస్ కార్డు సర్వీస్ ల కోసం ) ను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ / అప్డేట్ చేసుకోగలరు.
▪️ *లింక్* 👇🏽👇🏽
[ https://bit.ly/3tF7SMf ]

🔔 *చనిపోయిన వ్యక్తులను రైస్ కార్డు నుండి తొలగించుటకు సంబంధించిన సర్కులర్ :*
#RiceCard #VRO
🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
#RiceCard #VRO
🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
🔔 *Update on Member Death Declaration / Deletion in RiceCard :*
▪️ *కుటుంబంలో ఎవరైనా వ్యక్తి death అయినప్పుడు ఆ కుటుంబం యొక్క RiceCard నందు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క Death declaration చెయ్యాలంటే గతంలో AePDS app, volunteer login - VRO login - MRO గారి లాగిన్ లో Confirm చేసి death అయిన వ్యక్తి ని Ricecard నుంచి తొలగించడం జరిగేది.*
▪️ అయితే ఇప్పుడు ఈ Process change చేయడం జరిగింది.
▪️ *New Process :: From now on please raise a "Member Deletion service in Rice cards for all death cases".*
▪️ *AP SEVA portal DA/WEDPS login నందు "Member Deletion in Rice Card" service ద్వారా death అయిన person ని Ricecard నుంచి తొలగించవచ్చు.*

‼️ *కొత్త రైస్ కార్డుల సమాచారం :*
☛ *కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసి చివరి ఆమోదం పొందిన రైస్ కార్డుల ప్రింటింగ్ కోసం రావటం జరిగింది.*
☛ *VRO వారి ePDSAP లాగిన్ లొ ప్రింటింగ్ చేసిన తరువాత సంబంధిత వాలంటీర్ల AePDS మొబైల్ అప్లికేషన్ లొ Issue Card చేయవలెను.*
☛ *జనవరి 2023 నెలలో రేషన్ పొందుటకు ఆయా కార్డులు ప్రింటింగ్, పంపిణి మరియు Issue Card తేదీ డిసెంబర్ 27,2022 లోపు పూర్తి అవ్వవలెను*
#RiceCard
𝗙𝗼𝗹𝗹𝗼𝘄 :
https://t.me/GSWSHelper

🔔 *రేషన్ పంపిణి సమాచారం :*
☛ రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న రూపాయి కిలో 'బియ్యాన్ని నేటి నుంచి ఉచితంగానే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
☛ జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) లబ్ధిదారులకు రేషన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించగా.. రాష్ట్రం కూడా అదే నిర్ణయం తీసుకుంది.
☛ NFSAతో పాటు రాష్ట్ర పరిధిలోని మరో 56 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఏడాది పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.

☛ రూ. 10 వేలలోపు పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట.
☛ CFMS ద్వారా పెన్షన్ తీసుకుంటున్నందుకు రైస్ కార్డు అనర్హుల జాబితాలోకి వెళ్లిన పెన్షనర్లు.ఉద్యోగ సంఘాల వినతి మేరకు వెసులుబాటు.
☛ 19,780 మంది రూ.10 వేల లోపు పెన్షన్ తీసుకుంటున్నవారికి ప్రయోజనం. త్వరలో ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
Tags : #RiceCard