💥 *వాహనమిత్ర పథకం : DA/WEDS :*
*Qn:* Vehicle Number ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత *Vehicle Details Not Found* అనీ వస్తుంది solution ఏంటి ?
*Ans :* సంబంధిత వాహన Number Copy, చేసి *Vehicle Number* అనే Column లో PAST చేయండి,Data will be enable
#Vahanamitra
----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]

💥 *అమ్మఒడి పథకం సమాచారం :*
NPCI లింక్ స్టేటస్ Active అయినప్పటికీ ముందుగా ఇచ్చిన అర్హులలో జాబితాలో NPCI లింక్ స్టేటస్ Inactive అని ఉన్న వారి జాబితా అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్త జాబితాలు NBM పోర్టల్ లోసచివాలయం లో DA/WEDS/WEA/WWDS వారి లాగిన్ లో డౌన్లోడ్ చేసుకోగలరు.
Latest NPCI status for eligible beneficiaries has been updated. Please downlaod latest lists and check.
#Ammavodi

💥 *అమ్మఒడి సమాచారం :*
Dear all,
Ammavodi - Grievances raised and cleared beneficiaries list enabled for EKYC,
Plz check and complete EKYC.

💥 *సచివాలయ సిబ్బందికి పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు - Consistent Rhythms - WEA/WEDPS,ENA/WAS, ANM, MP :*
☞ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల 'నాడు-నేడు' పనులు, మధ్యాహ్న భోజన పథకం, జగనన్న విద్యాకానుక పంపిణీ, అమ్మఒడి పథకం, పాఠశాల భద్రత, ఆరోగ్యం కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అప్పగించింది.
☞వార్డు, గ్రామ సంక్షేమ, విద్య సహా యకులు, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, మహిళా పోలీసు, ఇంజినీర్, వార్డు వసతుల కల్పన కార్యద ర్శులకు *[Welfare and Education Assistant (Rural) / Ward Education and Data Processing Secretary (Urban) Engineering Assistant (Rural) / War Amenities Secretaries (Urban) iv. ANMS, Mahila Police ]* బాధ్యతలు అప్పగించారు.
☞ విద్యార్థుల హాజరు, నాడు-నేడు, మధ్యాహ్న భోజనం, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక పథకాల పర్యవేక్ష ణను విద్య సహాయకులు, డేటా ప్రాసెసింగ్ కార్య దర్శికి అప్పగించారు.
☞ వారంలో ఒక రోజు పాఠ శాల, విద్యార్థుల ఇంటికి వెళ్లాలని, తల్లిదండ్రుల కమిటీ సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది.
☞ పాఠశాల, కళాశాలల్లో భద్రత, బాల్య వివా హాలు, మత్తుపదార్థాలపై అవగాహన కల్పించా లని, పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయాలని సూచించింది.
☞ ఇంజినీర్లు నాడు-నేడు, పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ నిధులను పర్య వేక్షించాలని పేర్కొంది.
✅️ *మొబైల్ అప్లికేషన్ లింక్ :*
[ bit.ly/3N5UjNh ]
✅️ *వర్క్ చేయు విధానం(301) :*
[ bit.ly/3OAc7kf ]
✅️ *అప్లికేషన్ యూసర్ నేమ్ & పాస్వర్డ్ (302) :*
[ bit.ly/3OAc7kf ]
✅️ *Consistent Rhythm Circular (305) :*
[ bit.ly/3OAc7kf ]
#CR

💥 *COP Remainder :*
ఈ రోజు,రేపు జరగవలసిన సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం (COP) ఈ నెల 29&30 వ తేదీలకు ఇది వరకే పోస్ట్ పోన్ అవ్వటం జరిగింది. అందరు గమనించగలరు.
#COP

💥 *వాహనమిత్ర పథక FAQ:*
*Qn1:* వాహన యొక్క ఇన్సూరెన్స్ వాలిడిటీ తేదీ అప్లికేషన్ చేయు సమయానికి పూర్తి అయితే వాటిని ఆన్లైన్ చేయాలా ? వద్దా ?
*Ans:* ఇన్సూరెన్స్ వాలిడిటీ అనేది వాహన మిత్ర పథకానికి అవసరం లేదు .
*Qn2:* వాహన మిత్ర పథక నగదు ఎలా జమ అవుతాయి ?
*Ans:* వాహన మిత్ర పథక నగదు లబ్ధిదారుని ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంకు ఖాతా లో జమ అవుతాయి . లింక్ స్టేటస్ తెలుసుకోటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.*[ bit.ly/3psFKaw ]* . ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ అయితే తెలుసుకోవచ్చు.
#Vahanamitra
----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]
*Qn1:* వాహన యొక్క ఇన్సూరెన్స్ వాలిడిటీ తేదీ అప్లికేషన్ చేయు సమయానికి పూర్తి అయితే వాటిని ఆన్లైన్ చేయాలా ? వద్దా ?
*Ans:* ఇన్సూరెన్స్ వాలిడిటీ అనేది వాహన మిత్ర పథకానికి అవసరం లేదు .
*Qn2:* వాహన మిత్ర పథక నగదు ఎలా జమ అవుతాయి ?
*Ans:* వాహన మిత్ర పథక నగదు లబ్ధిదారుని ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంకు ఖాతా లో జమ అవుతాయి . లింక్ స్టేటస్ తెలుసుకోటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.*[ bit.ly/3psFKaw ]* . ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ అయితే తెలుసుకోవచ్చు.
#Vahanamitra
----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]
💥 *అమ్మఒడి Remainder :* లబ్ధిదారులకు e-KYC చేయుటకు నేడే చివరి తేదీ.
*AP Open 10th Results*
👇🏽
bit.ly/3A2QCo8
---------------------
*AP Open Inter Results*
👇🏽
bit.ly/3OHDN6J
👇🏽
bit.ly/3A2QCo8
---------------------
*AP Open Inter Results*
👇🏽
bit.ly/3OHDN6J
💥 *మధ్యాహ్నం 3 నుంచి 5 గ. వరకు స్పందన గూర్చి :*
గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన HOD లు వారి మండల స్థాయి అధికారులకు
మధ్యాహ్నం 3.00 గంటల నుండి 5:00 గంటల వరకు ఎటువంటి సమావేశాలకు పిలవటం, వేరే క్షేత్ర స్థాయి పనుల నిర్వహణ కొరకు నిర్దేశించడం చేయవద్దని సంబంధిత HOD ఆదేశింస్తూ, సదరు పనులు ప్రతి రోజు మధ్యాహ్నం 3:00 గంటల లోపల ముగించి తప్పనిసరిగా గ్రామ/వార్డ్ సచివాలయాలకు హాజరై ప్రజలనుండి వినతులు తీసుకొనుటకు సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉండేటట్లు తగ్గు ఆదేశములు జారీ చేయగోరడమైనది.
తదుపరి అందరు గ్రామ/వార్డ్ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ప్రతిరోజు గ్రామ/వార్డ్ సచివాలయాలలో మధ్యాహ్నం 3.00 గంటల నుండి 5,00 గంటల వరకు ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించుటకు హాజరు కావేలను.
- శ్రీయుత సంచాలకులు GVWW & VSWS డిపార్టుమెంటు వారి ఉత్తర్వుల రేఖాసంఖ్య: GWSUICOOR/158/2021/GW5/14885/ dt.19.08.2021.

‼️ అమ్మఒడి‼️
Steps to follow for Mother Death/Living in abroad /Aadhaar No wrong
Process in BOP APP
1. Mark Mother as Death. ( Option provided for Only pending applications )
2. Search again with student Aadhaar / Student ID
3.Enter Father / Guardian Aadhaar
4. Take ekyc of Father /Guardian
5. submit.
1️⃣Guardian Aadhaar should be in same rice card/ GSWS household
2️⃣ otherwise Benefit will not be given.

💥 *కాపు నేస్తం సమాచారం :*
1. validations:- Caste, Age, Gender, Common 6 step parameters
2. Eligible and reverification list (of last year beneficiaries and new applications received till 23-06-22) will be published by 24-06-22 EOD.
3. Grievances will be raised from 24-06-22
4. New application will be accepted till 30-06-22
5. EKYC will be accepted till 05-07-22
6. Final eligible and ineligible list will be published on 07-07-22
7. New applications can be applied either at secretariat(NBM portal) or in YSR Kapu Nestham mobile App..
8. Hold option will be provided in NBM after publication of Social Audit lists
#KapuNestham
----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]
1. validations:- Caste, Age, Gender, Common 6 step parameters
2. Eligible and reverification list (of last year beneficiaries and new applications received till 23-06-22) will be published by 24-06-22 EOD.
3. Grievances will be raised from 24-06-22
4. New application will be accepted till 30-06-22
5. EKYC will be accepted till 05-07-22
6. Final eligible and ineligible list will be published on 07-07-22
7. New applications can be applied either at secretariat(NBM portal) or in YSR Kapu Nestham mobile App..
8. Hold option will be provided in NBM after publication of Social Audit lists
#KapuNestham
----------------------------------
🔺 *జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :* 🔺
[ https://t.me/GSWSHelper ]
💥 *త్వరలో అమలు కానున్న సంక్షేమ పథకాలు :*
1. జగనన్న అమ్మఒడి (జూన్ 27)
2. జగనన్న విద్యా కానుక (జులై 5th)
3.వైస్సార్ వాహన మిత్ర (జులై 13)
4. వైస్సార్ కాపు నేస్తం (జులై 22)
5. జగనన్న తోడు (జులై 26)
[ Dates May Vary ]
----------------------------------
*జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :*
👇
https://t.me/GSWSHelper
1. జగనన్న అమ్మఒడి (జూన్ 27)
2. జగనన్న విద్యా కానుక (జులై 5th)
3.వైస్సార్ వాహన మిత్ర (జులై 13)
4. వైస్సార్ కాపు నేస్తం (జులై 22)
5. జగనన్న తోడు (జులై 26)
[ Dates May Vary ]
----------------------------------
*జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ :*
👇
https://t.me/GSWSHelper
💥 *వాహన మిత్ర పథకం ముఖ్య సమాచారం :*
1. Validations: Valid Vehicle Registration number and Driving Licenses number as per the transport data, Vehicle should be on the name of the applicant and vehicle owner and person with Driving license should have Rice Card, other six step parameters
2. Eligible and reverification list (of last year beneficiaries and new applications received till 27-06-22) will be published by 28-06-22 EOD.
3. Grievances will be raised from 29-06-22
4. New application will be accepted till 03-07-22
5. EKYC will be accepted till 05-07-22
6. Final eligible and ineligible list will be published on 07-07-22
7. New applications can be applied at secretariat(NBM portal)
8. Take new applications for last year beneficiaries whose name not came for EKYC
9. Hold option will be provided in NBM after publication of Social Audit lists for holding incase of any objections found for provisional eligible list
10. As per the transport dept instructions Fitness, RC and insurance validity not required
11. wherever beneficiary changed vehicle, we will provide option in NBM to change the vehicle details.

*వాహనమిత్ర టైం లైన్ :*
🔺 28-06-22 : Eligible & Reverification Lists
🔺 29-06-22 : Grievances Raise Last Date
🔺 03-07-22 : New Applications Last Date
🔺 05-07-22 : e-KYC Received Last Date
🔺 07-07-22 : Final eligible & Ineligible Lists Publication
🔺 13-07-22 : Tentative Launch

🔔 *వాహన మిత్ర సమాచారం :*
👉🏽 వాహన మిత్ర ఎలిజిబుల్ లిస్ట్ లో e-KYC కి పేర్లు రాని లబ్ధిదారులు మరలా కొత్తగా సచివాలయం లో దరఖాస్తు చేసుకోవాలి.
👉🏽 కొత్త అప్లికేషన్ దరఖాస్తు కు లాస్ట్ డేట్ 03-07-22.

🔔 GSWSHelper Available In Twitter Also.
*Follow On Twitter :* 👇🏽👇🏽
https://twitter.com/GswsHelper?t=dsKmj4Fhwb6V8VWASQAVew&s=09

GSWS Helper pinned «🔔 GSWSHelper Available In Twitter Also. *Follow On Twitter :* 👇🏽👇🏽 https://twitter.com/GswsHelper?t=dsKmj4Fhwb6V8VWASQAVew&s=09»