GSWS Helper
94.1K subscribers
5.59K photos
263 videos
3.25K files
6.63K links
Download Telegram
వైయస్సార్ బీమా సర్వే చేయు విధానం
రైసు కార్డు కలిగిన వారికి ఈ సర్వే చేయవలెను:


1.గ్రామ వార్డు వాలంటీర్ అప్లికేషన్ లో వైయస్సార్ భీమా అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి
2. కుటుంబ పెద్దను ఎంచుకో వలెను.
కుటుంబ పెద్ద అనగా ఎవరైతే ఆదాయం సంపాదిస్తున్నారు వారిని ఎంచుకోవాలి
3. జన్ ధన్ ఖాతా ఉందా లేదా ఉంటే ఉంది అని లేకపోతే లేదు అని పెట్టాలి
4. మీకు పొదుపు ఖాతా ఉందా లేదా అని అడుగుతుంది ఉంటే ఉంది అని లేకపోతే లేదు అని పెట్టాలి
5. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి
6. నామిని పేరును సెలెక్ట్ చేసుకోవాలి
7. నామిని కుటుంబ పెద్ద తో సంబంధం ఎంచుకోవాలి 8.వారి యొక్క కులము ఎంచుకోవాలి
9.నామినికి పొదుపు లేక జన్ ధన్ ఖాతా ఉందా లేదో ఎంచుకోవాలి
10.చివరగా సబ్మిట్ చేయవలెను


THANK YOU 🙏

SHARE TO ALL
TELEGRAM CHANNEL :
https://t.me/GSWSHelper
YSR BIMA REPORT LINK :
వైస్సార్ భీమా రిపోర్ట్ లింక్ :



⬇️⬇️


https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/YSRBhimaSurveyReport
YSR BIMA REPORT LINK :
వైస్సార్ భీమా రిపోర్ట్ లింక్ :


⬇️⬇️


https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/YSRBhimaSurveyReport
AP ECET 2020 HALLTICKETS RELEASED.

DIRECT DOWNLOAD LINK

⬇️⬇️


https://sche.ap.gov.in/ECET/ECET/ECET_GetPrintHallTicket.aspx
YSR Bhima Poster.pdf
1.2 MB
YSR BHIMA ALL POSTERS :


Telegram: @GSWSHelper
Media is too big
VIEW IN TELEGRAM
YSR BHIMA VIDEO


Telegram: @GSWSHelper
HP గ్యాస్ వినియోగదారులు వాట్సాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది.


Telegram: @GSWSHelper
Free agriculture power to farmers- Naming the scheme as “ వైస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం".
G.O.RT.No. 68 Dated: 07-09-2020.

THANK YOU 🙏

SHARE TO ALL
TELEGRAM CHANNEL :
https://t.me/GSWSHelper
“Unlock 4.0” Guidelines .PDF
167 KB
Containment, Control, and Prevention of COVID - 19 - The Epidemic Disease Act, 1897- Disaster Management Act, 2005
–“Unlock 4.0” Guidelines for Phased Reopening in the State of Andhra Pradesh

Telegram: @GSWSHelper
Forwarded from GSWS Helper
e-Papers Telugu.pdf
444.4 KB
TELUGU NEWS PAPER:

తెలుగు e- న్యూస్ పేపర్లు కోసం PDF లోని ఫోటో మీద క్లిక్ చేయండి.
Recurring Cost by Secretariat .pdf
726.9 KB
PANCHAYAT SECRETARY GRADE-VI ( DIGITAL ASSISTANT ) :

Grama-Ward Sachivalayam (Recurring Cost by Secretariat ) Web Application-User Manual.

Telegram: @GSWSHelper
PANCHAYAT SECRETARY GRADE-VI ( DIGITAL ASSISTANT ) :

లాగిన్ ఓపెన్ చేసిన వెంటనే Recurring Cost by Secretariat అనే ఆప్షన్ ఓపెన్ అయినట్టు అయితే డేటా అంతా ఉంటే ఫిల్ చేయండి లేని పక్షాన లాగ్ అవుట్ చేసి మళ్లీ లాగిన్ అయితే లాగిన్ లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు Report An Issue లో Recurring Cost by Secretariat లో డేటా ఫిల్ చెయ్య వచ్చు.

THANK YOU 🙏


SHARE TO ALL
TELEGRAM CHANNEL :
https://t.me/GSWSHelper
WELFARE & EDUCATIONAL ASSISTANT :



1.Benficery నుంచి Amount 15 rs తీసుకోవాలి అని GO లో ఉంది..
Ans: 15/- తీసుకోకూడదు

2. మాగాణి 2.5, మెట్ట 5 ఎకరాలు అన్నారు..
వీటకంటే ఎక్కువ ఉన్నవారికి ysr భీమా చేయకూడదా...
Ans: Pmjjby rule ఆలా ఉంది.

3.Ysr bima లో rice card లో one person unte namini లీగల్ హెయిర్ అంటే ఎలా తీసుకోవాలి, డాకుమెంట్స్ ఏమైనా కావాలా వద్దా...
Ans: బంధువులలో ఒక్కరిని నామినిగా ఏర్పాటు చేసుకోవాలి

4.not mapped రైస్ కార్డ్స్ కు ysr భీమా ఎలా చేయాలి..
Ans: దీనిపై govt.నిర్ణయం తీసుకొని చెపుతారు.

5.బ్యాంక్ అకౌంట్ లేని వాళ్లకు అకౌంట్ open చేయడానికి 10 నుండి 15 రోజులు పడుతుంది అని బ్యాంక్ వారు అంటున్నారు...
Ans: బ్యాంకర్స్ తో Govt మాట్లాడింది spl డ్రైవ్ లో చేస్తారు..

6.కొత్త రైస్ కార్డ్స్ కు అప్లై చేసినవారికి, వారికి కొత్త కార్డ్ వచ్చాక ysr భీమా చేయుటకు అవకాశం వస్తుందా...
Ans: next అవకాశం ఇస్తారు.

7. ysr bhima ఫామిలీ లో ఎంత మంది ఉన్నారో అందరికి చేయాలా లేక ఒక్కరికే చేయాలా?
Ans:డబ్బు సంపాదించే వ్యక్తిని హెడ్ ఆఫ్ the ఫ్యామిలీ గా ఏర్పాటు చేయాలి. ఒక్కరికే చేయాలి..

8.ఫ్యామిలీ లో ఇద్దరు income సంపాదిస్తుంటే ఇద్దరిది ఎలా చేయాలి.
Ans: డబ్బు సంపాదించే వ్యక్తిని హెడ్ ఆఫ్ the ఫ్యామిలీ గా ఏర్పాటు చేయాలి. ఒక్కరికే చేయాలి..

9.ఫ్యామిలీ లో ఒక్కరు మాత్రమే ఇందుకు అర్హులా?
Ans: అవును

10.ఉమ్మడి కుటుంబాల లో ఉన్న కుటుంబాల లోని వారికి ఏ విధంగా చేయాలి.
Ans:డబ్బు సంపాదించే వ్యక్తిని హెడ్ ఆఫ్ the ఫ్యామిలీ గా ఏర్పాటు చేయాలి. ఎవరినో ఒక్కరిని ఎంచుకోవాలి, ఒక్కరికే చేయాలి.


Forwarded As Received
Telegram: @GSWSHelper
PrajaSachivalayam-TAM-4.2.apk
7.2 MB
Grama Ward Volunteer Mobile Application Version 4.2

APP Link

⬇️⬇️

https://bit.ly/3k09sRA



TELEGRAM CHANNEL :

https://t.me/GSWSHelper
YSR BHEEMA - User manual.pdf
2.4 MB
YSR BHIMA OFFLINE AND ONLINE SURVEY USER MANUALS :
👆👆


TELEGRAM CHANNEL :
https://t.me/GSWSHelper
pvtg_survey_app_v1.0.11.apk
2.7 MB
PVTG Survey Mobile Application Version 1.0.11

Link
⬇️⬇️

https://bit.ly/3bA6osg



TELEGRAM CHANNEL :
https://t.me/GSWSHelper
YSR PENSION KANUKA UPDATE :

WHILE APPLYING THE NEW YSR PENSION, CASTE CERTIFICATE NUMBER MANDATARY OPTION REMOVED.
కొత్త వైస్సార్ పెన్షన్ కానుక అప్లికేషన్స్ ను పెట్టె టప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ ఆప్షన్ తప్పనిసరి గా ఉండేది. ఇప్పుడు అది తీసివేయటం జరిగింది.

THANK YOU 🙏

TELEGRAM CHANNEL :
https://t.me/GSWSHelper
YSR BHIMA :

Question 👇

Only Jan Dhan accounts are to be collected.
If the beneficiary/Nominee does not have one, they need to open a Jan Dhan account and then apply.

Answer 👇

That is wrong, if the ac is available or not we must complete suvery. Account opening is next,

Survey doesnt required bank account, we can complete survey. Opening of Accounts next process.
👉 YSR ఆసరా పథక ప్రారంభ దినం: 11-09-2020