GSWS Helper
94.1K subscribers
5.59K photos
263 videos
3.25K files
6.63K links
Download Telegram
*ఈనెల శాలరీ బిల్ ఉద్యోగులకు ప్రాసెస్ అవ్వాలి అంటే తప్పనిసరిగా వారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండి తీరాల్సిందే. ఎక్కడ మ్యాపింగ్ లో ఉన్నారు? మ్యాపింగ్ లో లేకపోతే సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లొ పేరుని ఎలా నమోదు చేసుకోవాలో పూర్తి ప్రాసెస్ కోసం కింద పోస్ట్ చదవండి* 👇🏼👇🏼

https://www.gswshelper.com/2025/01/new-member-household-mapping-adding-process-ap-2025.html

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper
కోవిడ్ పై జాగ్రత్తగా ఉండాలంటూ జాగ్రత్తలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్.
🧘🏼‍♂️ *ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి ప్రారంభం అయిన యోగాంధ్ర సర్వే.*

➥ జూన్ 21న యోగ దినం నాడు ప్రపంచ యోగ దినోత్సవ సంబరాలు వైజాగ్ లో జరుగుతాయి.

➥ ప్రజలు ఆ దినమున యోగ చేయుటకు వైజాగ్ వెళ్తారా ? / సచివాలయం వద్ద చేస్తారా? / ఇతర ప్రదేశాలలో యోగ చేస్తారా ? / అసలు యోగ చేయుటకు ఇష్టము లేదా అనే విషయాలను గ్రామా / వార్డు సచివాలయ సిబ్బంది వారికి కేటాయించిన క్లస్టర్లలో సర్వే చేసి సబ్మిట్ చేయాలి.

➥ ఇష్టం లేనివారికి నేరుగా సబ్మిట్ అవుతుంది ఇష్టం ఉన్నట్టయితే సిబ్బది మొబైల్ నెంబర్ కు వచ్చి ఓటిపిను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

➥ *యోగాంధ్ర సర్వే రిపోర్ట్ 👇🏼*
https://www.gswshelper.com/p/quick-links.html

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWSstaff
*టైం లిమిట్ అంటూ ఏమీ లేదు కంగారు పడకండి...*
రేషన్ కార్డులో బంధుత్వాలు మార్పు ఆప్షన్ [ Relationship Change ] త్వరలో ఇస్తున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వారు ప్రకటించారు. ఈ ఆప్షన్ లేకపోవడం వలన రేషన్ కార్డు దరఖాస్తు చేసే సమయంలో తప్పుడు బంధుత్వాలు ఉండటం వలన చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
Rice Card Services - FAQs - 23.05.2025.pdf
193.1 KB
రేషన్ కార్డు సేవలపై తరచూ వస్తున్న ప్రశ్నలు వాటి సమాధానాలు. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక డాక్యుమెంట్.
*🌷International Yoga Day (21-06-2025) – Event Registration🌷*

*https://yogandhra.ap.gov.in/#/home/launchone*

*🍁రిజిస్టర్ అయ్యే విధానం🍁*


*1. పై లింక్ ఓపెన్ చేయాలి.*

*2. తదుపరి స్క్రీన్ లో కింద ఉన్న లాంచ్ క్లిక్ చేయాలి.*

*3. తదుపరి స్క్రీన్ లో పైన ఉన్న రిజిస్టర్ క్లిక్ చేయాలి*

*4. తదుపరి స్క్రీన్ లో ఈ క్రింది వివరాలు నమోదు చేయాలి.*

*5. చివరగా ఓటీపీతో కన్ఫర్మ్ చేయాలి.*

*⛱️నమోదు చేయవలసిన వివరాలు⛱️*

*Name:*

*Mobile Number:*

*Aadhaar Number:*

*Gender:*

*Date of Birth:*

*Communication Address*

*District:*

*Urban/Rural:*

*Mandal / Municipality:*

*Village Secretariat/Ward Secretariat:*

*House No/ Street Name/ Area:*

*Where do you wish to attend yoga Event on 21-06-2025*

*Send OTP*

*OK*

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
transfer guildelines (1).pdf
2.6 MB
పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన బదిలీల గైడ్లైన్లు.
LPC.pdf
190.1 KB
LPC Form
🔔 *రేషన్ కార్డు సర్వీస్ల పై వస్తున్న సమస్యల అనగా తప్పుడు రిలేషన్, దరఖాస్తుకు చివరి, WIFE రిలేషన్, సభ్యుల తొలిగింపు, మైగ్రేషన్ ఉన్న వారి తొలిగింపు, Whatsapp లొ Apply వాటి సమాధానలు* 👇🏼

https://www.gswshelper.com/2025/05/ap-ration-card-new-rules-2025-rice-card-faq.html
jnb-1 (1).apk
10.9 MB
Jnanabhumi App
*2023-24 విద్యార్థులకు ఈ మొబైల్ యాప్‌లో అన్ని మండల WEA/WEDPS సర్వే పూర్తి చేయాలి, వారు కళాశాలకు ఫీజు చెల్లించారో లేదో, (గమనిక: మీరు విద్యార్థుల జాబితాను పొందుతారు, మొబైల్ నంబర్‌లను ఉపయోగించి విద్యార్థులకు తెలియజేస్తారు మరియు సర్వే కోసం వారి ఇళ్లకు BMA పరికరంతో వెళ్లండి.)*

👉విద్యార్థి పూర్తిగా చెల్లించినట్లయితే
దయచేసి ఫీజు రసీదులో మొత్తాన్ని, రసీదు తేదీని నమోదు చేసి, ఫీజు రసీదును సంగ్రహించండి, తల్లి లేదా విద్యార్థి నుండి ప్రామాణీకరణ తీసుకోండి.

👉 విద్యార్థి పాక్షికంగా చెల్లించినట్లయితే దయచేసి ఫీజు రసీదులో మొత్తాన్ని, రసీదు తేదీని నమోదు చేసి, ఫీజు రసీదును సంగ్రహించండి, తల్లి నుండి ప్రామాణీకరణ తీసుకోండి లేదా విద్యార్థి ఫీజు చెల్లించిన రసీదు చెల్లించాల్సిన బ్యాలెన్స్ చెల్లింపుకు చెందినది కావాలి, ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన రుసుముకు చెందినది కాదు.

👉విద్యార్థి చెల్లించకపోతే
ఫీజులు, తల్లి నుండి ప్రామాణీకరణ తీసుకోండి

👉విద్యార్థి నిలిపివేయబడితే
తల్లి లేదా విద్యార్థి నుండి ప్రామాణీకరణ తీసుకోండి

👉విద్యార్థి మరణించినట్లయితే
తల్లి నుండి ప్రామాణీకరణ తీసుకోండి

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 👇🏼
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
వాట్సాప్ గవర్నెన్స్ లో రేషన్ కార్డుల సేవలు ఆప్షన్ మొదలు. రేషన్ కార్డుల మార్పులు చేర్పుల సేవలు వాట్సాప్ గవర్నెన్స్ లో ఆప్షన్ మొదలైంది.

WhatsApp Number : 9552300009
*Yoga Survey Option Removed in New V7.9 GSWS Employees App*

📱 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
!! Citizen - Update eKYC !!

Dear All,

👉 GSWS Employee Mobile App - Update eKYC module నందు Mobile OTP verification option remove చేయడం జరిగింది. Mobile number నమోదు చేస్తే సరిపోతుంది.

🔘 Mobile number నమోదు చేసిన తరువాత, Aadhar authencation ( Biometric / Iris / Facial / OTP ) ద్వారా eKYC పూర్తి చెయ్యవచ్చు.

🔘 ఇంతకుముందు aadhar Authencation తో పాటు, Mobile OTP verification కూడా వుండేది. Mobile OTP verification remove చేయడం జరిగింది.

☑️ కావున eKYC pending వున్న citizens అందరికి వెంటనే aadhar eKYC పూర్తి చెయ్యగలరు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWSstaff
🔔 *PS Note : GSWS Employee Mobile App లో HH Geo Location లో ఇప్పుడు అందరి ఆధార్ నంబర్స్ కనిపిస్తున్నాయి . స్వర్ణ పంచాయితి ఆధార్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆధార్ నెంబర్స్ ఉపయోగించుకోవచ్చు*

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWSHelper
GSWS Helper
🔔 *PS Note : GSWS Employee Mobile App లో HH Geo Location లో ఇప్పుడు అందరి ఆధార్ నంబర్స్ కనిపిస్తున్నాయి . స్వర్ణ పంచాయితి ఆధార్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆధార్ నెంబర్స్ ఉపయోగించుకోవచ్చు* 🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://t.me/GSWSHelper
*సచివాలయ సిబ్బందికు మీ సచివాలయంలో ఉన్న ప్రజల ఆధార్ నెంబర్లు కావాలి అంటే క్లస్టర్ ను ఎంచుకొని, కుటుంబ పెద్ద పేరుని ఎంచుకున్నట్లయితే కుటుంబంలో ఉన్న అందరి పేర్లు మరియు వారి యొక్క ఆధార్ నెంబర్లు, eKYC టైం లొ లింక్ లొ ఉంటే మొబైల్ నెంబర్లు ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు.*

👇🏼👇🏼👇🏼

https://t.me/GSWSHelper/16962