GSWS Helper
92.4K subscribers
5.46K photos
258 videos
3.19K files
6.54K links
Download Telegram
GSWS Helper pinned a photo
5_6226505460145456729.xlsx
1.9 MB
🔔 *వైస్సార్ బీమా - WEAs/WWDS :*

▪️ As per the instructions of the Additional Commissioner, GSWS, Please find the excel regarding to YSR BIMA Renewals & Enrollment confirmation pending list by WEAs/WWDS and all requested to complete the confirmation by WEAs/WWDS on or before *13/07/2022* without fail.

▪️ *If any pending pls cmplt today itself*

#Bhima

🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
🔔 *Navaratnalu Biannual Sanctions Update :*

డిసెంబర్ 2021 నుంచి జూన్ 2022 వరకు వివిధ పథకాలకు అర్హులు అయ్యిఉండి నగదు జమ కానీ లబ్ధిదారులకు ఈ నెల 19వ తారీఖు నుంచి లబ్ది చేకూరును .

🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
🔔 *వాలంటీర్లకు గమనిక :*

అందరు వాలంటీర్లు కొత్తగా అప్డేట్ అయిన *"Beneficiary Outreach"* మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 6.1 ను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. పాత వెర్షన్ ను డిలీట్ చేసి కొత్త వెర్షన్ ను Install చేసుకోగలరు.

👇🏽👇🏽

[ http://bit.ly/2Y0toxZ ]

[ http://bit.ly/3wSBvKE ]

🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
🔔 *వైస్సార్ పెన్షన్ కానుక సమాచారం :*

*Subject :* Noticed Ineligible "Widow" Pensions - Reply On Notice

▪️ SSP portal WEA login నందు *"Reply On Notice"* option లో widow pension verification చేసేటప్పుడు ఈ క్రింద తెలిపిన విధంగా Ricecard నందు husband యొక్క death declaration complete చేసిన తరువాత మాత్రమే
"RECOMMENDED" option enable అవుతుంది.

▪️ మొదటగా AePDS app volunteer login నందు husband యొక్క death declaration update చేసిన తరువాత VRO login కి forward అవుతుంది.

▪️ VRO login లో death declaration confirm చేసిన తరువాత MRO login కి forward అవుతుంది.

▪️ MRO login లో death declaration confirm చేస్తే Ricecard కి సంబందించి husband యొక్క death declaration complete అవుతుంది.

▪️ పై విధంగా MRO గారి login నందు husband యొక్క death declaration confirm చేసిన తరువాత మాత్రమే...Civil supplies నుంచి data update అయ్యి....

▪️ SSP portal WEA login నందు Reply on Notice option లో pensioner verification చేసేటప్పుడు "RECOMMENDED" option enable అవుతుంది.

#pension

🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
🔔 *YSR BIMA APP :*

*Enrollment* Option Still Working.

#Bhima
🔔 *నేతన్న నేస్తం 2022-23 :*

▪️BOP app నందు నేతన్న నేస్తం కి సంబందించి మరి కొంతమంది లబ్దిదారుల పేర్లు eKYC వెరిఫికేషన్ కి add అయ్యాయి.

▪️This Is Not Eligible List, It Is Field Verification Of Last Year Beneficiaries.

▪️Final Eligible List Will Be Based On *"Field Verification As Well As Six Step And Other Validations"*.

▪️ Please Complete Field Verification Of List Enabled In BOP App.

#NethannaNestham

🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
🔔 *Remittance of Service Charges & OTS amounts Regarding :*

▪️ GVWV&VSWS Department has issued instructions to remit the service charges and any other amount collected shall be remitted on the same day by the Digital Assistant / WEDPS.

▪️ Certain Village/Ward Secretariats are not remitting service charges and OTS amounts collected

▪️ If the amount is not remitted regularly on the same day, it will be treated as temporary misappropriation of funds and disciplinary action will be initiated against the responsible persons.

▪️ Requested to direct the MPDOs/ Municipal Commissioners to monitor and ensure to remit the collected service charges, OTS and any other amount on the same day.

▪️ Further requested to issue instructions to the District GSWS Incharge Officer(s) to inspect, not remitted Village/Ward Secretariats and ensure to remit collected amounts.

▪️District wise particulars will be shared to the District GSWS In-charge Officers.

🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
JT _SLBC letter 13.07.2022 (1).pdf
75.4 KB
🔔 *జగనన్న తోడు సమాచారం :*

5వ ఫేస్ జగనన్న తోడు పథకం ఈ నెల 26న లాంచ్ కు సంబందించిన ఫైల్ :

#Thodu
Collection_of_aadhaar_data_from_electors_on_voluntary_basis_for.pdf
2.7 MB
🔔 *ఓటర్ - ఆధార్ కార్డు లింకింగ్ కు సంబందించిన సమాచారం :*
🔔 *స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) లో Delhi Constable (Driver)/Head Constable AWO/TPO  పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2022*

▶️ మొత్తం పోస్టులు : 2268
▶️ విద్యా అర్హత : 12వ తరగతి
▶️ వయస్సు : 18 - 30 Years
▶️ Eligibility Criteria : Male /Female
▶️ రిక్రూట్మెంట్ టైపు : సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
▶️ శాలరీ / పే స్కేల్ : Rs. 25,500-81,100
▶️ చివరి తేదీ : 29-07-2022

*పూర్తి వివరాలు కొరకు :*👇
https://www.jobmaama.com/p/ssc-jobs.html?m=1
-----------------------------------------------------
✔️ అందరికీ షేర్ చేయండి
☑️ *జాయిన్ టెలిగ్రామ్ :*
🔗 https://t.me/jobmaama
☑️ *జాయిన్ వాట్సాప్ గ్రూప్స్ :*
🔗 http://bit.ly/3LgtVQs
*కోవిడ్ వాక్సిన్ :* ప్రికాషన్ డోస్ (3వ డోసు ) - 18 నుంచి 59 ఏళ్ళ వారికి మూడో డోసును ఉచితంగా పంపిణి.
💥CR APP

ALL WEDPS/WEA to correct school-secretariat mapping in Consistent Rhythms.

కన్సిస్టెంటి రిథమ్ యాప్ లో చాలామంది ఎడ్యుకేషన్ సెక్రెటరీ లు తమ సచివాలయంల పరిధి కానీ స్కూల్స్ తమ పరిధిలో మ్యాప్ అవడం జరిగింది అని కంప్లైంట్స్ రైజ్ చేయడం జరుగుతుంది అలాంటివారు ఈ గూగుల్ షీట్ ఫామ్ ని ఫిల్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం... అదేవిధంగా మీ సచివాలయం పరిధిలో యాడ్ చేసుకోవలసిన స్కూల్స్ కూడా గూగుల్ షీట్ లో ఫీల్ చేయండి👇👇👇

నోట్: ఈ గూగుల్ ఫామ్ లో డేటాను ఎడ్యుకేషన్ సెక్రెటరీలు మాత్రమే నమోదు చేయండి..

Vsws team

https://forms.gle/UGmA9xABpsFvMi3C6
CARD training secretariats list.xlsx
859.2 KB
🔔 *ట్రైనింగ్ సమాచారం - PS/WAS, PS Gr-VI(DA)/WEDPS :*


▪️ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు *"CRAD సాఫ్ట్వేర్"* కు సంబంధించి *"ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు"* దిగువ తెలిపిన 2000 సచివాలయాల్లో ట్రైనింగు ఇవ్వడం జరుగును.PS/WAS, PS Gr-VI(DA)/WEDPS వారు ట్రైనింగు హాజరు అవ్వవలసి ఉంటుంది.

▪️ *Topic:* GSWS - Training on Card Software Installation

▪️ *Hosted by:* Addl Commissioner GSWS

▪️ *Link:* http://bit.ly/3o1Hx7R

▪️ *Date and Time:* Friday, Jul 15, 2022 3:00 pm | 2 hours

▪️ *Meeting number:* 2510 164 6496

▪️ *Password:* thVeZHXd353

▪️ *Agenda:* Training on Card Software Installation

#Training

🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
🔔 జగనన్న విద్యా కానుక పంపిణి కొరకు సూచనలు :

#JVK
🔔 *PM కిసాన్ e-KYC సమాచారం :*

▪️ పీఎం కిసాన్ పథకం లో వచ్చే విడత 2,000/- రూపాయలు రైతు ఖాతా లో జమ అవ్వాలి అంటే పీఎం కిసాన్ లాగిన్ లో ప్రతి రైతు ఆధార్ OTP EKYC చేయించుకోవాలి.

▪️ దీని కోసం రైతులు సొంతం గా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చేసుకొన వచ్చు.

▪️ చివరి తేదీ - 31/07/2022.

▪️ *Link* :: 👇👇

[ http://bit.ly/Volunteerlinks ]

[ http://bit.ly/Volunteerlinks ]

#PMKisam

🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
ATTENDANCE APP UPDATE

Dear all there is a small change in attendance app due to security reasons. Range to mark attendance in the attendance app is reduced to 250 meters. You can only mark attendance in the said range. So please note that you should mark attendance within 250 meters of range from the secretariat.
🔔 *Biannual Sanctions Programme :*

▪️ The Biannual sanctions programme is scheduled on 19th July 2022.

✅️ The following beneficiaries shall be paid amounts:

▪️ *1. The grievances of Ineligible beneficiaries of the following schemes, which were launched in between January 22 and June 22.*

a) EBC Nestham
b) Jagananna Chedodu
c) YSR Matsyakara bharosa.

▪️ *2. Payment failures of the following schemes.*

a)EBC Nestham
b)Jagananna chedodu
c)YSR Matsyakara Bharosa
d)Input subsidy to farmers(November-Floods)
e)Jagananna Vidya Deevena
f)Jagananna Vasati Deevena
g)YSR Zero Vaddi (SHGS) Urban

▪️ *3. Payment failures in Biannual schemes launched on December 28th 2021.*

a)YSR Cheyutha
b)YSR Kapu Nestham
c)YSR Netanna Nestham
d)YSR Vahana Mitra
e)YSR Zero Vaddi Khariff
f)YSR Zero Vaddi Rabi

▪️ List of beneficiaries will be displayed secretariat wise on 18th/19th July 2022.

▪️ Any grievances raised in the *Long Pending Grievances, GGMP* will be cleared in due course.

🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]
🔔 *అమ్మఒడి పేమెంట్ అప్డేట్ :*

*For Payment Failures* అన్ని కూడా వచ్చే వారం లో క్రెడిట్ అవ్వనున్నాయి.

#Ammavodi
🔔 *STMS మొబైల్ అప్లికేషన్ అప్డేట్ :*

▪️ మనబడి నాడు నేడు [ STMS ]మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 2.5.2 నుండి వెర్షన్ (
2.5.3కి అప్డేట్ అయినది.

▪️ అప్డేట్ వెర్షన్ ను ఇన్స్టాల్ చేసే ముందు పాత వెర్షన్ ను Uninstall చేయండి.


▪️ *Application Link :* 👇🏽

[ https://bit.ly/3PAAleB ]

[ https://bit.ly/3PAAleB ]


#STMS

🔹 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/GSWSHelper ]