Forwarded from Telugu Helper
రక్తదానం - ప్రత్యేక ఆకస్మిక సెలవు :
ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ యాజమాన్య సంస్థలు, కార్పొరేషన్సులో పని చేయు ఉద్యోగులు రక్తదానం చేయు సందర్భాలలో ఒకరోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు పొందవచ్చు. ఏ రోజైతే రక్తదానం చేశాడో ఆ రోజుకు అట్టి సెలవు పొందవచ్చు. ఈ విషయంలో ఆధారిత సర్టిఫికేటు పొందుపరిచవలెను. (G.O.Ms.No. 137 M & H (EL) Dept. dt. 23-2-1984)
♻️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 :
https://t.me/teluguhelper

🚨𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునేందుకు జూన్ 14తో గడువు ముగియనుండగా, ఈ గడువును సెప్టెంబర్ 14, 2024 వరకు పొడిగింపు .
🔍స్టేటస్ & ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసే పూర్తి విధానం👇
https://www.gswshelper.com/2024/06/aadhaar-dcoument-update-and-status.html
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
https://t.me/GSWSHelper
🔍స్టేటస్ & ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసే పూర్తి విధానం👇
https://www.gswshelper.com/2024/06/aadhaar-dcoument-update-and-status.html
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి )
https://t.me/GSWSHelper
Forwarded from Telugu Helper
మెగా డీఎస్సీలో భాగంగా ప్రకటించిన 16,347 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈమేరకు డిసెంబర్ 31 నాటికల్లా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ను సీఎస్ ఆదేశించారు.
♻️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 :
https://t.me/teluguhelper
♻️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 :
https://t.me/teluguhelper
GO MS 43 13.06.2024.pdf
336.7 KB
GOVERNMENT OF ANDHRA PRADESH - ABSTRACT - Rural Development Department – Social Security Pensions (SSP) - Enhancement of the existing pension amount for different categories of pensioners and restoring the name of the scheme as “NTR Bharosa Pension Scheme”– Orders – Issued. PANCHAYAT RAJ AND RURAL DEVELOPMENT (RD) DEPARTMENT
💰 *పెన్షన్ పథకం లొ మార్పులు - ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం :*
*వైస్సార్ పెన్షన్ కానుక పథకం పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం గా మార్పు. పెరిగిన పెన్షన్ నగదుతో ప్రభుత్వం GO విడుదల.*
✓ *ఎవరికి రూ. 4000, 6000, 15000 పెంచారు?*
✓ *పెంచిన నగదు ఎప్పటి నుంచి ఇస్తారు?*
✓ *GO లొ ఇంకేం విషయాలు ఉన్నాయి ?*
✓ *GO కాపీ డౌన్లోడ్ చేసుకోండి*
🔔 *పూర్తి సమాచారం కోసం కింద లింక్ ఓపెన్ చేసి చుడండి* 👇🏼👇🏼
https://www.gswshelper.com/2024/06/ntr-bharosa-pension-scheme.html
━━━━━━━༺۵༻━━━━━━━
💡𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :

*NTR భరోసా పెన్షన్ పథకం లో రూ.4000/- పెన్షన్ ఎవరికి అందనుంది*👇👇
1. వృద్ధాప్య పింఛను దారులకు,
2. వితంతువులకు,
3. చేనేత కార్మికులు,
4. చర్మ కళాకారులు,
5. మత్స్యకారులు,
6. ఒంటరి మహిళలు,
7. సాంప్రదాయ,
8. చెప్పులు కుట్టేవారు,
9. ట్రాన్స్ జెండర్లు,
10. ART(PLHIV),
11. డప్పు కళాకారులు మరియు
12. కళాకారులకు పెన్షన్లు
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 :
https://t.me/GSWSHelper]
1. వృద్ధాప్య పింఛను దారులకు,
2. వితంతువులకు,
3. చేనేత కార్మికులు,
4. చర్మ కళాకారులు,
5. మత్స్యకారులు,
6. ఒంటరి మహిళలు,
7. సాంప్రదాయ,
8. చెప్పులు కుట్టేవారు,
9. ట్రాన్స్ జెండర్లు,
10. ART(PLHIV),
11. డప్పు కళాకారులు మరియు
12. కళాకారులకు పెన్షన్లు
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 :
https://t.me/GSWSHelper]
Forwarded from Telugu Helper
అన్న క్యాంటీన్ లో ఆహారం పై అయ్యే ఖర్చు, పేదల నుండి వసూలు చేసేది మరియు ప్రభుత్వ రాయితీ...
♻️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 :
https://t.me/teluguhelper
♻️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 :
https://t.me/teluguhelper
Forwarded from Telugu Helper
Skill Census-2024.pdf
844.7 KB
Conduct of Skill Census-2024 Gazzet
Forwarded from GSWS Staff
సచివాలయ ఉద్యోగుల హాజరు మొబైల్ యాప్ ఇప్పుడు పనిచేస్తుంది అందరు సచివాల సిబ్బంది గమనించగలరు.
𝐓𝐚𝐠𝐬 : #Attendance
💡𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
𝐓𝐚𝐠𝐬 : #Attendance
💡𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
🔔 PSDA / WEDPS Note :
All Services hosting from the State Data Centre are Working....
All Services hosting from the State Data Centre are Working....
Forwarded from Telugu Helper
డోల బాల వీరాంజనేయ స్వామి గారు -
గ్రామా వార్డు సచివాలయం, గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవహారాల శాఖ మంత్రి
గ్రామా వార్డు సచివాలయం, గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవహారాల శాఖ మంత్రి
Forwarded from GSWS Staff
🔔 PSDA / WEDPS Note :
మీసేవ సర్వీసులు ఇప్పుడు పని చేస్తున్నాయి. మరియు ఏపీ సేవా పోర్టల్ లో సర్టిఫికెట్లు దరఖాస్తు చేసే సమయంలో ఆదార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాలి డేట్ చేస్తే వివరాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి.
𝐓𝐚𝐠𝐬 : #PSDA #WEDPS #APSeva
💡𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
మీసేవ సర్వీసులు ఇప్పుడు పని చేస్తున్నాయి. మరియు ఏపీ సేవా పోర్టల్ లో సర్టిఫికెట్లు దరఖాస్తు చేసే సమయంలో ఆదార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాలి డేట్ చేస్తే వివరాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి.
𝐓𝐚𝐠𝐬 : #PSDA #WEDPS #APSeva
💡𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
Forwarded from GSWS Staff
🔔 GSWS Staff Note :
HRMS Portal పని చేస్తుంది. తేదీ జూన్ 6,7,10,11,12 & 13 న ఆఫీస్ కు హాజరు అయిన వారు Reason - Failure Of Biometric ఆప్షన్ ద్వారా హాజరు రెగ్యులరైజేషన్ చేసుకోగలరు.

Face Login --> Face Authentication ద్వారా GSWS Face Authentication Attendance App లొ స్టాఫ్ కు లాగిన్ అవుతుంది. అందరు గమనించగలరు.

🔔 *స్పందన్ కార్యక్రమ పేరు మార్పు :*
ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు వాటి పరిష్కార వేదిక 'స్పందన' కార్యక్రమం పేరుని "పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్" [ Public Grievance Redressal System (PGRS) ] గా మార్చడం జరిగింది.
💡𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు వాటి పరిష్కార వేదిక 'స్పందన' కార్యక్రమం పేరుని "పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్" [ Public Grievance Redressal System (PGRS) ] గా మార్చడం జరిగింది.
💡𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates
Forwarded from Telugu Helper
జూన్ 18వ తేదిన పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు. రూ.2వేలు చొప్పున రైతుల జమ. వారణాసి పర్యటనలో PM మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు.
APVWSGEA TO CBN SIR.pdf
5.5 MB
Represetation of vsws employees issues to HCM sir
Join in Gsws Helper for more updates
https://t.me/GSWSHelper
Join in Gsws Helper for more updates
https://t.me/GSWSHelper