APTEACHERS
16.2K subscribers
1.83K photos
38 videos
1.02K files
5.69K links
APTEACHERS Website Official Telegram Channel
లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్
Latest Educational AP Employees, AP Teachers Information
Official Website
http://www.apteachers.in
Download Telegram
♻️Flash.. Final Seniority Lists Search Software Released

💠ఇప్పటి వరకు విడుదల అయిన ఫైనల్ సీనియార్టీ లిస్టు లు అతి సులభంగా మీ మొబైలు లోనే ఒకే క్లిక్ లో చూసుకొనే విధంగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబడింది

❇️మండలం లో అందరి సీనియార్టీ ఒకే సారి ఒకే క్లిక్ లో చూసుకొనే లింకు
Link-1 https://net.apteachers.in/transfers/seniority/
Link-2 https://s.thelocalhub.in/transfers2023/

❇️మీ ట్రెజరీ ఐడి ద్వారా మీ సీనియార్టీ పూర్తి వివరాలు చూసుకొనే లింకు, జిల్లా లో మీ కన్నా ముందు ఉన్న అందరి వివరాలు కూడా చూడవచ్చు
Link-1 https://net.apteachers.in/transfers/seniority/details.php
Link-2 https://s.thelocalhub.in/transfers2023/details.php
♻️Flash.. UPDATED Final Seniority Lists All Dists Except Kurnool Released

👉Excel Lists:
https://www.apteachers.in/2023/05/ap-teachers-transfers-2023-seniority.html

❇️Find Your Seniority with Treasury ID in One Click
👉మీ ట్రెజరీ ఐడి ద్వారా మీ సీనియార్టీ ఒకే క్లిక్ లో కింది వెబ్ పేజీ లో కలదు
Link-1
https://net.apteachers.in/transfers/seniority/details.php
Link-2
https://s.thelocalhub.in/transfers2023/details.php

❇️మండలం లో అందరి సీనియార్టీ ఒకే సారి ఒకే క్లిక్ లో చూసుకొనే లింకు
Link-1
https://net.apteachers.in/transfers/seniority/
Link-2
https://s.thelocalhub.in/transfers2023/
♻️Day-35 We Love Reading Summer Activities Grade Wise Released

👉Class 3-5
తెలుగు కథ : దీపావళి పోటీ
English : Bulls and Lion
Maths: Additions Self Assessment
Draw Pics with Simple Lines
https://alerts9.blogspot.com/2023/06/day-35th-class-3-5-we-love-reading.html

👉Class 6-9
తెలుగు కథ : అద్దం లో మనిషి
English : Lion and the Bulls
Maths: Brain Teasers
Activity: Puzzle
https://alerts9.blogspot.com/2023/06/day-35-class-6-9-we-love-reading-summer.html

👉Class 1-2
తెలుగు : ట్ట ఒత్తు, ల్ల ఒత్తు -2
Maths: Oral Maths
English: Occupations - Nice People
Drawing with Simple Lines
https://alerts9.blogspot.com/2023/06/day-35th-class-1-2-we-love-reading.html

🤝Plz Share to your School Groups
కేజీబీవీ పోస్టులకు 12,093 దరఖాస్తులు

🌻సాక్షి, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాల యాల్లో 1,358 పోస్టుల భర్తీకి 12,093 మంది దర ఖాస్తులు సమర్పించారు. దరఖాస్తు చేసుకునేందు కు ఈనెల 5 వరకు గడువు ఉంది. అభ్యర్థులు 738 6686501, 95730 61629 నంబర్లను సంప్రదిం చాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు అన్నారు.
ఎన్టీఆర్ హైస్కూల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

🌻ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా చల్లపల్లిలో నడుస్తున్న ఎన్టీ ఆర్ హైస్కూల్లో ఉచిత విద్యకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శనివారం ఓ ప్రకటనలో తెలి పారు. 6, 7, 8, 9వ తరగతులకు పది మంది చొప్పున 40 మందిని ఎంపిక చేసి డే-స్కాలర్ ఉచిత విద్య అందించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు హైస్కూల్ ప్రిన్సిపల్ను కలిసి జూన్ 9వ తేదీలోపు రిజిస్టర్ చేసు కోవాలని ఆమె సూచించారు. సీట్ల సంఖ్య కంటే అభ్య ర్థుల సంఖ్య ఎక్కువ ఉంటే జూన్ 11న ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
6న అంబేడ్కర్ వర్సిటీ బీఈడీ ప్రవేశపరీక్ష

🌻ఈనాడు డిజిటల్, అమరావతి: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో ప్రవేశాల కోసం ఈ నెల 6న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అభ్యాసక సహాయ సేవా విభాగం డైరెక్టర్ డా. ఎల్ విజయకృష్ణా రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు బీఈడీ, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) పరీక్ష జరుగుతుందని.. అభ్య ర్థులు పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందుగా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్లను సంబంధిత యూనివర్సిటీ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.
ఏపీ పీజీ సెట్-23 షెడ్యూల్ విడుదల

విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం), న్యూస్టుడే: ఏపీ పీజీ సెట్-2023 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి 10 వరకు రోజుకు మూడు సెషన్స్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య సి. హెచ్. వి.వి.ఎస్.భాస్కర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాలు, హైదరాబాద్ లో ఒక కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్స్వివరాలు తెలుసుకొనేందుకు https:/cets.apsche.ap.gov.in APPGCET2023 ని సందర్శించాలని కోరారు.
Current Affairs Roundup MAY 2023 - National Events

1. కుకీ-మీతేయి(Kuki-Meitei) వివాదం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. మిజోరాం
బి. మణిపూర్
సి. ఛత్తీస్‌గఢ్
డి. పశ్చిమ బెంగాల్

View Answer
Answer: బి


2. మొదటి అంతర్జాతీయ మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది?
ఎ. కర్ణాటక
బి. మహారాష్ట్ర
సి. ఆంధ్రప్రదేశ్
డి. అస్సాం

View Answer
Answer: డి

3. ముఖ్యమంత్రి స్కిల్ అప్‌గ్రేడేషన్, గ్లోబల్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్‌ను ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది?
ఎ. జార్ఖండ్
బి. జమ్మూ & కాశ్మీర్
సి. ఉత్తరాఖండ్
డి. కర్ణాటక

View Answer
Answer: సి

4. ఆదర్శ కాలనీ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం/UT ప్రారంభించింది?
ఎ. కేరళ
బి. నాగాలాండ్
సి. ఒడిశా
డి. గోవా

View Answer
Answer: సి

5. ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి 'మిషన్ పరివర్తన్' కార్య‌క్ర‌మం ఏ రాష్ట్రంలో ప్రారంభ‌మైంది?
ఎ. కేరళ
బి. గుజరాత్
సి. గోవా
డి. బీహార్

View Answer
Answer: డి

6. మొదటి ఫార్మా పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
ఎ. మధ్యప్రదేశ్
బి. హిమాచల్ ప్రదేశ్
సి. ఉత్తర ప్రదేశ్
డి. అరుణాచల్ ప్రదేశ్

View Answer
Answer: సి

7. ఏ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ శాంతి కమిటీలను ఏర్పాటు చేశారు?
ఎ. త్రిపుర
బి. కర్ణాటక
సి. మణిపూర్
డి. మహారాష్ట్ర

View Answer
Answer: సి

8. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏ నగరంలో IAF హెరిటేజ్ సెంటర్‌ను ప్రారంభించారు?
ఎ. ముంబై
బి. పూణే
సి. జైపూర్
డి. చండీగఢ్

View Answer
Answer: డి

9. ఏ రాష్ట్రంలోని మాండ్లా హై-ఎలిట్యూడ్ ఫైరింగ్ రేంజ్ వద్ద భారత సైన్యం 'బులంద్ భారత్' విన్యాసాన్ని నిర్వహించింది?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. ఉత్తర ప్రదేశ్
సి. అరుణాచల్ ప్రదేశ్
డి. మధ్యప్రదేశ్

View Answer
Answer: సి

10. ఇటీవల తన స్వంత 'ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్'ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది?
ఎ. ఒడిశా
బి. సిక్కిం
సి. కేరళ
డి. జార్ఖండ్

View Answer
Answer: సి

11. ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి?
ఎ. వైఎస్ఆర్ రచ్చబండ
బి. జగనన్నకు చెబుదాం
సి. జగనన్న తోడు
డి. వైఎస్ఆర్ దీవెన

View Answer
Answer: బి

12. పిల్లల కోసం డిజిటల్ హెల్త్ కార్డ్‌లను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది?
ఎ. అస్సాం
బి. ఉత్తర ప్రదేశ్
సి. మధ్యప్రదేశ్
డి. కేరళ

View Answer
Answer: బి

13. భారతదేశంలో మొట్టమొదటి పాడ్ టాక్సీ(pod taxi) ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. మహారాష్ట్ర
సి. హిమాచల్ ప్రదేశ్
డి. మధ్యప్రదేశ్

View Answer
Answer: ఎ

14. 'బుద్ధం శరణం గచ్చామి' ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. న్యూఢిల్లీ
బి. హైదరాబాద్
సి. చెన్నై
డి. బెంగళూరు

View Answer
Answer: ఎ

15. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం వార్షిక 'మోన్లామ్ చెన్మో'(Monlam Chenmo) పండుగ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. లడఖ్
బి. పాండిచ్చేరి
సి. జమ్మూ & కాశ్మీర్
డి. కర్ణాటక

View Answer
Answer: ఎ

16. స్వచ్ఛ భారత్ మిషన్ రూరల్ ఫేజ్ II కింద ఏ రాష్ట్రం తన గ్రామాలన్నింటినీ 100% ODF గా ప్రకటించింది?
ఎ. నాగాలాండ్
బి. తమిళనాడు
సి. పశ్చిమ బెంగాల్
డి. తెలంగాణ

View Answer
Answer: డి

17. భారతదేశంలో సాంస్కృతిక ప్రదేశంగా సిఫార్సు చేసిన శాంతినికేతన్ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ. పశ్చిమ బెంగాల్
బి. ఒడిశా
సి. రాజస్థాన్
డి. ఉత్తర ప్రదేశ్

View Answer
Answer: ఎ

18. భారతదేశంలో 'నడక హక్కు'(Right to Walk)ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది?
ఎ. సిక్కిం
బి. మిజోరాం
సి. కేరళ
డి. పంజాబ్

View Answer
Answer: డి

19. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవు-సెస్సు కింద‌ మద్యం సీసాపై రూ. 5 విధించింది?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. హర్యానా
సి. మధ్యప్రదేశ్
డి. గుజరాత్

View Answer
Answer: బి

20. ఆరోగ్య సవాళ్లపై దృష్టి సారించే గ్లోబల్ ఆయుర్వేద ఉత్సవం 5వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు?
ఎ. కర్ణాటక
బి. కేరళ
సి. పంజాబ్
డి. మధ్యప్రదేశ్

View Answer
Answer: బి

21. బ్లూబగ్గింగ్ (bluebugging attack)దాడికి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం నోటీసు జారీ చేసింది?
ఎ. మధ్యప్రదేశ్
బి. ఆంధ్రప్రదేశ్
సి. గుజరాత్
డి. హర్యానా

View Answer
Answer: బి

22. ప్రపంచంలో అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం గుర్తింపు పొందింది?
ఎ. ఢిల్లీ విమానాశ్రయం
బి. కొచ్చి విమానాశ్రయం
సి. గౌహతి విమానాశ్రయం
డి. హైదరాబాద్ విమానాశ్రయం

View Answer
Answer: డి
*తెలుగు,హిందీ వెకెన్సీసు గురించి యుటీఎఫ్ తాజా సమాచారం*


కామ్రేడ్స్
బదిలీలలో తెలుగు హిందీ పండిట్లకు సంబంధించి ఏ పోస్ట్ ని బ్లాక్ చేయవద్దని అన్ని ఖాళీలనుక్కు డిస్ప్లే చేయాలని యుటిఎఫ్ పక్షాన జెడి సర్వీసెస్ M. రామలింగం గారికి ప్రాతినిధ్యం చేసాము. అలాగే అన్ని పిడి పోస్టులను ఖాళీగా చూపించాలని కోరాము.

* పండిట్ లకు సంబంధించి 90% పోస్ట్ లను ;ఓపెన్ చేయిస్తామని, ప్రస్తుతం పని చేస్తున్న గ్రేడ్ వన్ పండిట్స్ కోరుకున్న తర్వాత ,మిగిలిన లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ లో ఎల్పీ పండితులకు మ్యానువల్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

** పిడి పోస్టులకు సంబంధించి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన పీఈటీలు పనిచేస్తున్న పోస్టులను మాత్రమే ప్రస్తుతం ఖాళీగా చూపిస్తామని తెలిపారు.. ఇది సరికాదని మనము తెలియజేశాం..

*యూటీఎఫ్ రాష్ట్ర కమిటి*
♻️Arising Vacancies: AP Teachers Transfers 2023

👉బదిలీలలో అప్లికేషన్ పెట్టి, Request Transfers Apply చేసిన తప్పనిసరి బదిలీలో లేని (Not 8 Yrs / Not Surplus/ Not Compulsory / etc) టీచర్ల ప్లేస్ లు Arising Vacancy లోకి వస్తాయి. అవి కేవలం మనం ఆప్షన్లు ఇచ్చే టైమ్ లో మాత్రమే కనిపిస్తాయి

👉అందులో పని చేస్తున్న టీచర్లు బదిలీ అయితే, ఆ ప్లేస్ కూడా కోరుకున్న వాళ్ళకి ఆలోట్ అవతాయి.

👉కింది వెబ్ పేజీలో Arising Vacancies పరిధిలో కి వచ్చే స్కూల్స్ వివరాలు, మండలాల వారీగా, రోల్ తో సహ చూసుకోవచ్చు

💠Arising Vacancy Finder:
Link-1
https://net.apteachers.in/transfers/arising/
Link-2
https://tg.apteachers.in/transfers/arising/
♻️SGT Vacancy Lists

Download the Mandal Wise Vacancies with ROLL in Single Click

Link-1
http://net.apteachers.in/transfers/vacancy/sgt.php

Link-2
https://s.thelocalhub.in/vacancy/index.php
ఇప్పటి వరకు 6 జిల్లాల ఎస్జీటీ ఖాళీల జాబితాలు అధికారికంగా విడుదల అయ్యాయి
విశాఖపట్నం
విజియనగరం
శ్రీకాకుళం
నెల్లూర్
కుర్నూల్
ప్రకాశం
పై లింకు లో అన్నిటినీ మండలాల వారీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ

🌻అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సోమవారం అమరావతి సచివాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని ఉద్యోగ సంఘాలతో సమావేశం కానుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ నుంచి తమకు సమాచారం అందినట్లు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో అయినా డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపు, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. అంతే తప్ప.. గత సమావేశాల్లో లాగానే మరో ఛాయ్‌ బిస్కట్‌ సమావేశమేనా అని ఉద్యోగులు చర్చించుకునే అవకాశమివ్వవద్దని కోరారు.
తుది జాబితాపై పేచీ!✍️📚
♦️పాయింట్లు తగ్గాయంటూ ఆందోళన
♦️కొనసాగుతున్న టీచర్ల బదిలీల కసరత్తు

🌻అనంతపురం విద్య, జూన 4: ఉపాధ్యాయ బదిలీల్లో తుది సీనియారిటీ జాబితాపై పేచీ లేచింది. శనివారం రాత్రి నుంచి సీనియారిటీ జాబితా వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు. చాలామంది టీచర్లకు అన్యాయం జరిగిందని ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది. తమకు పాయింట్లు తగ్గాయంటూ ఆదివారం ఉదయం పదుల సంఖ్యలో టీచర్లు వచ్చారు. ప్రొవిజినల్‌ సీనియర్‌ లిస్టులో ఒకరకంగా, ఫైనల్‌ లిస్టుల్లో మరో రకంగా పాయింట్లు కేటాయించారని వాపోతున్నారు. జూనియర్లూ జాబితాలో ముందున్నారంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. పాయింట్లు తగ్గించారంటూ పలువురు టీచర్లు, సంఘాల నాయకులు అనంతపురంలోని సైన్స సెంటర్‌, కేఎ్‌సఆర్‌ హైస్కూల్‌కు క్యూ కట్టారు. డీఈఓ, ఇతర విద్యాశాఖాధికారులకు వినతిపత్రాలు అందించారు. అయితే బదిలీ తుది సీనియారిటీ జాబితాతోపాటు ఖాళీలు సైతం వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు.

♦️ప్రమోషన జాబితాలో అన్యాయం

స్కూల్‌ అసిస్టెంట్స్‌ ప్రమోషన లిస్టులో పేరు గల్లంతైందని, అన్యాయం జరిగిందంటూ శెట్టూ రు మండలం యర్రబోరేపల్లి ఎంపీయూపీ స్కూల్‌ టీచర్‌ తిప్పేస్వామి వాపోయారు. 2003- డీఎస్సీలో ఉద్యోగం వచ్చిందని, స్కూల్‌ అసిస్టెంట్స్‌ మ్యాథ్స్‌ ప్ర మోషనకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. అయితే లిస్టులో తన స్థానంలో మరొకరి పేరు ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశా రు. న్యాయం చేయాలని కోరారు.
11న 'ఏపీ మోడల్ స్కూల్స్' ప్రవేశ పరీక్ష✍️📚

♦️హాల్ టికెట్లు విడుదల

🌻సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశా లల్లో 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో అడ్మిషన్ల కోసం ఈ నెల 11వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీ మోడల్ స్కూల్స్ జేడీ ఎంవీ కృష్ణారెడ్డి ఆదివారం తెలి పారు. ఈ పరీక్షకు హాల్ టికెట్లు విడుదల చేసి నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు apms. apcfss. in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
♻️Flash.. ALL Districts All Cadres Vacancies With ROLL UPDATED:

💠అన్నీ జిల్లాల, అన్నీ క్యాడర్ ల ట్రాన్స్ఫర్ ఖాళీలు రోల్ తో ఒకే క్లిక్ లో మీ మొబైలు లోనే చూసుకోవచ్చు

Link-1 https://net.apteachers.in/transfers/vacancy/index.php
Link-2 https://s.thelocalhub.in/vacancy/

💠Arising Vacancy with ROLL Finder:
Link-1 https://net.apteachers.in/transfers/arising/
Link-2 https://tg.apteachers.in/transfers/arising/

💠ROLL With Contact Finder:
Link-2 https://s.thelocalhub.in/roll/
Link-3 http://net.apteachers.in/roll/

Star Mark this Post for Further Usage
ప్రస్తుతం బదిలీ grievances ను సరిచెయుటకు *DEO లకు Edit ఆప్షన్ ఐవ్వడం జరిగినట్టు సమాచారం*..ఎవరికైనా బదిలీ పాయింట్స్లలో వ్యత్యాసం ఉంటే *వెంటనే మీ జిల్లా విద్యాశాఖాధికారి గారి దృష్టికి తీసుకెళ్ళి* మీ grievance ను పరిష్కరించుకొగలరు.

అదనపు సమాచారం కోసం యూనియన్ నాయకుల ను సంప్రదించగలరు
*కామ్రేడ్స్!*
*బదిలీలకు ఖాళీలను బ్లాక్ చేయడంపై విద్యాశాఖ మంత్రి గారిని కలిశాము. ఒక ప్రక్క అన్ని ఖాళీలు చూపిస్తాం అంటూనే బదిలీలు కోరుకున్న వారి సంఖ్యకు సమానంగా మాత్రమే ఖాళీలు కౌన్సిలింగ్ కు పెట్టారని, ఇది ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారిందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లాము. బదిలీ కోరుకుంటున్న వారి సంఖ్యకు అదనంగా మరో 20%-30% ఖాళీలు చూపాలని అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులను కూడా కలుస్తున్నాము*

*UTF రాష్ట్ర శాఖ*
*♻️Web Options Link Enabled*
*Only For Gr II HM's Closing Date: 06-06-2023,5PM*

*Login using*
Treasury ID *
Date Of Birth *
Employee Transfers Password

*Direct Link*
https://transferappl2022.apcfss.in/webOptions01112022.apt